చాలా మంది భార్య భర్తలు ముందుగా విడిపోవాలి అనుకున్నా పిల్లలు గురించి, వారి భవిష్యత్ గురించి ఆలోచించి విడిపోరు. ఒకరిని ఒకరు భరిస్తూ ఉండిపోతారు. వాళ్ళు సెటిల్ అయ్యాక ఇంక ఇప్పుడు అయినా ప్రశాంతం గా బ్రతకాలి అని విడిపోతున్నారు. అది తప్పు కాదేమో. చివరి రోజులు అయినా ప్రశాంతం గా ఉంటారు అనిపిస్తుంది.
@NetraNetra-tv7cx2 күн бұрын
Maalage, vidopvali anukunna pillala kosam oka intlo andaram vuntunnam ,nenu ayana matladikom 4years nundi
@nakshtra39732 күн бұрын
@NetraNetra-tv7cx పిల్లలు సెటిల్ అయ్యాక అయినా మీ కోసం మీరు బ్రతకండి. తప్పు కాదు. మీకు నచ్చినట్టు ఉండండి.
@Mahinani05052 күн бұрын
Vidipotunaru ante vallu yentha struggle ayyi untaro internal ga magapillala parents kuda asala patinchukovatla apudu vala kodukudi tappu undadhu apudu kodali de tapuu antaru adi valaki alusu koduku tappu chesinapudu venaka vesukoni rakunte kodukuni tarimesi kodalni petukunte valaki bayam untundi ela avaru chestunaru avaru cheyatla na koduku na కొడుకు నా కొడుకు manchode peli aindi apudu nunche ela aipoyadu antunaru valaki telusu vala కొడుకు యాదవ అని aina కొడుకుని ఏం anaru kodalu ki vaka న్యాయం kuturu ki vaka న్యాయం
@srujanasp42432 күн бұрын
Nenu kuda ede anukunna 😢😢 correct
@theinfluencer19452 күн бұрын
Same
@bobby-ut8rg2 күн бұрын
భర్తలు చీట్ చేస్తే భార్యలు సహించాలి అలాకాదని డివోర్స్ తీసుకుంటే B*అని ట్రోల్ చేస్తారు. సమంత, సౌందర్య(రజినీకాంత్ డాటర్), హార్దిక్ పాండ్య ఫారిన్ వైఫ్ విషయంలో అందరూ లేడీస్ నే blame చేసారు. కానీ మగాళ్లు ఏమో మరో లేడీస్ తో ఫారిన్ లో ఎంజాయ్ చేస్తే వాళ్ళను పెళ్లి చేసుకున్నందుకు వాళ్ళ భార్యలు నిందలు మోసారు. ఇండియన్ మగాళ్లు అంటేనే వేస్ట్. ఆడవాళ్ళను అర్ధం చేసుకోవడం, గౌరవించడం అస్సలు తెలీదు.
ఎంత,,,డబ్బు, హోద, ఉండి ఎం లాభం,,, మనశాంతి, లేనప్పుడు...🤦🏻♂️
@sreemannarayanaraomalnidy84532 күн бұрын
Correct. Sir.
@NaWinC12 күн бұрын
Anduke vidipoyi happy ga untaru… best God is great
@sujatha39533 күн бұрын
దగా అన్నది ఏ వయస్సు లోనైన చేస్తారు అన్నది అర్థం అయింది. గొప్ప వ్యక్తులు అందరు గొప్ప మనసులు వుండవు. వారికి ఆనందం దొరికింత వరకే కలిసి వుంటారు.
@mounikamouni93022 күн бұрын
K😊
@madhavilatha94242 күн бұрын
💯 % true.
@showerofmusicians52383 күн бұрын
Exactly andi.Manam ok age vachaka bhakthi param ga unte yetuvanti alochanalu ravu ontari ane feeling radu,gardening,social work veeti lo manam busy aithe . kopam anedi okokkari ki okokkala vuntundi ardham chesukunte problem radhu but pillalu alane avutaru adi atdham chesukovali.
@vsp15862 күн бұрын
30 yellu orchukunni tisukunna nirnayam ante avida entha badha padi vuntundi aa relation lo. Manasanthi lenapuddu bhakti margam lo vella leru meeru cheppina activities kuda cheyyalerru. Eppudu avid prasantham ga self respect tho bratwurst thundhi.
@lets57162 күн бұрын
ఏ వయసులో అయినా, ప్రశాంతంగా, ఆనందంగా బ్రతికే హక్కు అందరికీ ఉంది.. ఇంకా ఇరవై ఏళ్ల వయసు తర్వాత అయినా.. విడిపోతే బాగుంటాము అంటే.. అలాంటి steps తీసుకోవడంలో తప్పు ఏమిటి???
@navaneetapumbala50973 күн бұрын
పెళ్లి అనేది ప్రేమ నమ్మకం తోడుగా జీవితాంతం వుంటాడు అనే ధైర్యం ఈ మూడింటిలో ఏది లేకున్నా వివాహ బంధం శూన్యం కాబట్టి విడిపోయి వేరే జీవితము చూసుకోవటం మంచిది కాని ఇక్కడ ఓర్పు సహనం అనేది చాలా ముఖ్యం అవి కూడా ఒక్కసారి కోల్పోతే వేరుఅవ్వడం మంచిది
@kanthisastry44082 күн бұрын
Correct andi Avida enta badhapadite e nirnyam theesukundo
@shiva80952 күн бұрын
Ladies tolerate husbands arrogance,angry because of children. if children grown up and settled then, lady would take. that type of decisions. because of to take rest and peace to her mind in the rest of her life . There is no other issues.
@NaWinC12 күн бұрын
Do you know how much husbands tolerate wives stupidity & non sense??? No one consider husband’s suffering
@mallikarjun97962 күн бұрын
ఇది పాత తరం కాదు. కొత్త తరం. ఈ తరంలో స్త్రీలు ఎట్టి పరిస్థితిలోనూ తమ ఆత్మ గౌరవం చంపుకోవడంలేదు. ఈ విషయం పురుషులు గ్రహించుకుని వారి ప్రవర్తనలో మార్పులు చేసుకోవాలి. ఇంకా తమ తండ్రి, తాత తరంలా తలబిరుసుగా ఉండకూడదు. పంచ కండువా మాని pant shirt ఎలా అయితే ధరిస్తున్నామో, పురుషాహంకారం, నిషకర్షగా మాట్లాడటం కూడా వదిలి సౌమ్యంగా మాట్లాడటం నేర్చుకోవాలి. ఇదివరకటి ఆడవాళ్ళకి చట్టలపై అవగాహన లేదు. ఇప్పుడు అందరూ చదువుకుంటున్నారు. అవతలివారు నిర్ణయం తీసుకున్నాక అప్పుడు కూర్చుని శోధించి, పరిశోధించి ఏమి తెలుసుకోవాలి.
@user-mi3lg7qn1m2 күн бұрын
Perfectly said.
@Fastroisgoodatdrawing2 күн бұрын
💯
@Kolli582 күн бұрын
Correct ga chapapu
@jjs40312 күн бұрын
It’s not always same Okappudu purusha ahankaaram undedhi But now scene reverse Femine trend So no tolerance also Any way both sides of the coin we should look in….. No hatred
వయసు పై పడ్డాక విడిపోవడాలు ఏమిటో అర్ధం కావటం లేదు.AR. Rehmaan. కి, వయసు కూడా ఎక్కువే ఉంటుంది. ఎంత డబ్బు ఉన్న ఏమి లాభం. నుదుటి రాతను, ఎవరు తప్పించ లేరు.
@ZaraGoza-cd9fl2 күн бұрын
*ITS NOT THE FIRST OR THE LAST DIVORCE. EVERY FAMILY HAS ISSUES. ITS THERE PERSONAL CHOICE. V SHOULD RESPECT*
@vikramkrishna72302 күн бұрын
IT'S TRUE.. FANTASTIC..
@lakshmipolukonda91762 күн бұрын
Along with age,one should learn to leave the partner alone withou going for divorce,live dignified ,seperate physically ,united as family. What they going to benefit with divorce, madness.
@SURESH-ni7wc3 күн бұрын
Sir జీవితం వాళ్ళది నిర్ణయం వాళ్ళది respect them and respect their decision
@seetaramareddych49772 күн бұрын
😅😂😅
@MadhuJeripothula2 күн бұрын
Good జోక్ 😂😂😂
@archana50202 күн бұрын
Excellent 👌👌
@lifeisbeautifulbyuma20123 күн бұрын
Grey divorce culture peruguthundhi sir 😊
@gulagarisaketh2 күн бұрын
Actually ladies ki only. Husband, kids mathrame prapancham kani husband ki ala kaadhu. They have there own world
@NeelimaValluri3 күн бұрын
Chaala baaga chepparu super conclusion at last 👏👏👏
@thebeautifulnature15853 күн бұрын
Nenu kuda single marriage chesukokudadu ani decide iyyanu
@divyabharathichinta28623 күн бұрын
Very good decision… peaceful life kavali anukunte yevaru em cheppina don’t get married…
@brahamathbee153820 сағат бұрын
Sir, your comments are excellent.
@sudhakarvc1597Күн бұрын
Among all, the wife and Husband relationship is most fragile. It can break anytime!
@rajeshvoice43382 күн бұрын
వాడికి సంగీత జ్ఞానం తప్ప ఏ జ్ఞానం లేదు, నేను వాడి సంగీతానికి అభిమానినే 😶
@suripc2 күн бұрын
Vaadiki 😠 Give Respect Bro.
@NaWinC12 күн бұрын
Niku wrong comments pette gnanam thappa inkem ledu.. He is a great intellectual apart from his music… wrong wife ni Pelli cheskunte elanti husband aina suffer avvalsindhe
@Krishnaveni3122Күн бұрын
Nijam andi prema, nammakam, understanding leni marriage relationship like hell. Iam facing the problem from past 10 years.😢 nijaniki naku parents leru, unnadi okka thammudu. Vaditho kuda matladanivvadu, intiki ranivvasu ma husband😢. Sare ani ardam chesukoni aayanaki nachinattu vuntunna kuda inka mental torture peduthune vuntadu. Narcissistic mentality. Bearing for my 3 kids. Don't know what will happen in the future.
@brahamathbee153820 сағат бұрын
Sir , always comments on all issues like this .
@venkatdandamudi-gw5nw2 күн бұрын
DUVVADA , MADHURI INSIPIRATION😂
@manjuladevi3603 күн бұрын
అంతా ఇపోయిన తరువాత ఏమి తెలుసుకుంటాడు.ముందే తెలుసుకుని మలుచు కోవలవల సినది. ఇలాంటి వారు ఐన వారికి న్యాయం చేయవచ్చు. నమ్ముకున్న భార్యను పెడ చెవిన పెడతారు.పిల్లలున్నారు ఇద్దరు వారికోసం ఆలోచించాలి కథ.
@NaWinC12 күн бұрын
Akkada thappu evarido meeku ela thelusu?? Rehman ni enduku blame chesthunaru
@manjuladevi3602 күн бұрын
@NaWinC1 చూసిన vidio నీ బట్టి చెప్పవసి వచ్చింది. సొంతం గా చెప్పేది వుండదు.
@NaWinC12 күн бұрын
@ evarki thelusu??
@KesariNandanPavan3 күн бұрын
Hollywood actress affair Ani vinavastondi... Konnallu wait cheyali
@PoolavanamManoharam2 күн бұрын
కల్చర్ మారిపోతుంది
@mlddlm2 күн бұрын
SIR, భార్య భర్తలు మధ్య అప్పుడప్పుడు నిత్య జీవితంలో చిన్న చిన్న విషయాలు చాల కుటుంబాలలో ఉంటాయి, కాని నియమ నిష్ఠలు , కుటుంబ ఔన్నత్యం ఏ విషయాన్నైనా అధికమిస్తుంది. పిల్లలు ** లంగర్ల ** మాదిరి కుటుంబము అనే ఓడను ఏ తుఫాను ఏమి చేయ కుండా కాపాడుతుంది . అయినా తల్లి తండ్రులు పిల్లలను ప్రశ్నార్థకం చేస్తున్నారంటే వారిలో నైతిక విలువలు లేవు, సమాజము పట్ల భాధ్యత లేదు ,హృదయ కాఠిన్యం కలిగి ఉన్నారు అని వారి విచారక నిర్ణయాలే ( డైవర్స్ ,). సాక్ష్యాలు. ఏమైనా ఈ నిర్ణయం వారి జీవితాలను చీకటి వైపు నడిపిస్తుంది. కనుక వారు మరొక సారి పునరాలోచన చేసుకొని కుటుంబ గౌరవాన్ని కాపాడుకొన వలెనని నా మనవి.
@skmastanskmastan87442 күн бұрын
Vatshayunudi tammudu nuv anna😮no marriage but you know everything 😅
@shashikiran75333 күн бұрын
AR has an extra marital affair with actress Nora Arnezeder. His wife asked him to come out of the relation in response to that he has shown his anger on her. With love his wife tried to fix his anger and drinking issues(Yes AR drinks alcohol) which didn't work so she decided to end this relationship as she is fed up of facing hardship further in her life. No one is perfect in this world hence proved.
@CATALYSTSP3 күн бұрын
Hmmmm may be you are right 👍
@sirishadevi74413 күн бұрын
Yes nenu vinanu youtube lone
@anikaviksha18303 күн бұрын
Nen kuda ante sir ani rojulu barinchagalanu ante ani rojulu untaru taruvata a devudu nirnayam @@CATALYSTSP
@SripadhaRavi2 күн бұрын
రెహమాన్ కి డ్రికింగ్ హ్యాబిట్ లేదు నిజాలు తెలుసుకోకుండా కామెంట్ cheyysku
@Xyzoooooo0072 күн бұрын
@@SripadhaRavidrinking సరే వేరే దానితో అఫైర్ లేదంటావా....?
@KanikeNarasimha-d4h3 күн бұрын
Bcz he want another woman he fed up with her... Before counter me wait few days
@gunturnaganandini13103 күн бұрын
Yes
@Fastroisgoodatdrawing2 күн бұрын
@@KanikeNarasimha-d4h we know that he want new girl wife is old for him
@laxmicnu29502 күн бұрын
Grey divorce...it is grown in india..once kids settled couples apart
@janakipeesapati98482 күн бұрын
Ladies ki 50years ki menopause vastundi. Harmonal change vuntundi. Adi kuda oka reason kavachu.
@AnithaKumar3992 күн бұрын
Yes correct
@shobhamesram2715Күн бұрын
Every woman get menopause after certain age.
@Fastroisgoodatdrawing2 күн бұрын
He is dating Nora arnezeder
@krishnanallagorla2 күн бұрын
Subscribe due to solo person hats off its better for happy life...
@rajeshnagula56872 күн бұрын
Chala Mandhi Music directors Idhi common 😅
@lakshmij97622 күн бұрын
Conclusion correct sir 👌
@uddantitirumaleswararaopad83642 күн бұрын
🇮🇳🍀 Jai Andhra pradesh ✊️ 🕉🛕 Jai kanaka durga mata 🙏 🇮🇳🍀 Jai bharata desam ✊️
AR రెహమాన్ కి అస్కార్ అవార్డు వచ్చినప్పట్నుంచి ఎప్పుడు హాలీవుడ్ లో నే వుంటున్నారు అక్కడ రెహమాన్ కి ఓంన హోసే వుంది సైడ్నీ ఆస్ట్రేలియా దుబాయ్ అని stage షో లు మూవీస్ చేస్తున్నారు ఈ టైమర్ లో wife కి time ivvakapivadam కూడా రీసన్ కావొచ్చు
@umathota8862Күн бұрын
🤦♀️🤦♀️🤦♀️
@theinfluencer19452 күн бұрын
Women empowerment gender equality na ❤da lo matalu poye kalam
@ssri16752 күн бұрын
Marriages anevi oka overated, hyped subject...mella mellaga vanish avutunnayi....inko hardly 20 30 yrrs lo marriage anna concept aey society lo undadhu
@mamathav12352 күн бұрын
Appudu jantuvulaki manaki pedda teeda em undadu....vinasha kaale viparitha buddi😡
@basumatta97703 күн бұрын
Naku antha ayomayanga undi
@chandrasekhar35922 күн бұрын
ఎక్కువగా పెళ్లిళ్లు చేసుకోవడానికే మతం మారింది ఇతను అలాగే ఇళయరాజా కొడుకు కూడా యువంశంకర్ రాజా ఎక్కువగా పెళ్లిళ్ల కోసం మారారు
@padmavathidevithota25302 күн бұрын
Love jihaadku plan vesaadu, hindu ammayi kosam
@sofiapatan44382 күн бұрын
Yes, sahajeevanam ekkuvaiaye.
@shinyshiny66883 күн бұрын
Cr voice video chudandi telustadi enduko... Aina e vayasulo affairs endo
@CATALYSTSP3 күн бұрын
As a Journalist I need to follow Rules Andi. Guess or Rumours nijam ani chepthe Naa conscience oppukodu
@2024life_3 күн бұрын
Affairs ko age range unte kaastha cheppandi 😅
@umamaheshwari72363 күн бұрын
Valla ki thalak anedi common ae gaa(celebrities ki )dani gurinchi video aemundi.waste of time thappa
@UmaPotti-uy5nt2 күн бұрын
Annayyaa miru singel naa
@CATALYSTSP2 күн бұрын
Family
@madhooshmadhukar93342 күн бұрын
@@CATALYSTSPcatalyst family 😅
@G.RithikaReddy3 күн бұрын
Devuda entidhi.
@ShivaKumar-vh7ib3 күн бұрын
Talaak. Talaak. Talaak..... 😢😢😢
@subbuk97162 күн бұрын
రహమాన్ దర్గా కు వెళ్ళమని రాంచరణ్ కి చెప్పేరు కదా ఆంతా మంచి జరుగుతుంది అని. మరి ఈయన కి విడాకులు ఏంటి?
@Fastroisgoodatdrawing2 күн бұрын
@@subbuk9716 antha manchi ante ade ayanaku kavalsindi
@MAHEN58902 күн бұрын
Sir meeru pelli chesukoleda pl cheppandi
@CATALYSTSP2 күн бұрын
Ledu
@Rohitvzg2 күн бұрын
@@CATALYSTSP 😂
@mayurkhan683 күн бұрын
For AR sir,may be its Time for change. Watchout for another good news soon. 😊 ARR- the rise , Picture abhi baki hai ... all the best for part 2-the rule. sir. Expecting mind blowing music albums from you soon with more energy.
@vineelajain57232 күн бұрын
What ah selfish comment
@maahis16113 күн бұрын
Poori jagannadh cheppindi nijame kaliyugam lo pellilu kanapadavu
@Fastroisgoodatdrawing2 күн бұрын
@@maahis1611 vado daridrudu charmi tho livein lo unnadu pellam pillalni vadili
@MrIndee4u2 күн бұрын
It’s a fake divorce they can have upto 4 or more
@Fastroisgoodatdrawing2 күн бұрын
@@MrIndee4u wife doesn't want him so she is giving divorce
@Fastroisgoodatdrawing2 күн бұрын
@@MrIndee4u why should she tolerate his other affairs
@NaWinC12 күн бұрын
Pothe poni…. Mr.Rehman is self made & sufficient man. He can happily live his life … he can get what ever he wants if he wish for. We cannot blame any one person without knowing facts.
@vivekg25602 күн бұрын
Wife torture 😂😂😂😂😂 every one knows that
@Fastroisgoodatdrawing2 күн бұрын
No he cheated on her
@HaseenaB-zp9fg2 күн бұрын
Ye kya pagalon wala kaam kiya . saira mam apni shaadi ko bachà lo.
@Fastroisgoodatdrawing2 күн бұрын
@@HaseenaB-zp9fg kya karinge Uno dusron se affair rakhe kate