మనమే మన పిల్లలకి "నేను, నాది" అన్న భావన ఇస్తున్నాం. లేక పోతే, వాళ్ళకి ఆ బాధ, భవన్ లేదు, ఉండదు. ఇతరులని చూసి జాలి తలవని వారు, రాక్షసులు. జాలి పడేవారు మానవులు. ప్రేమించే వారు దేవతలు. ఇవి అసురి సంపద, దైవీ సంపద అన్నారు గీతా చార్యులు. మనం జ్ఞానం, మన భావనలు త్రిగుణాలు. ఇది అంత సింపుల్. త్రిగుణా తితం, ద్వందాతీ తం, నిర్మలం, స్ఫటికాకకరం, జ్ఞానం , గగన సదృశం. అదే మనం.