అరేయ్ ఓ రాపిడో లం ..కొడకా ||

  Рет қаралды 1,349,306

Vedhaan Media

Vedhaan Media

Күн бұрын

#latestnewstoday #rapidodrivers #autodrivers #revanthreddy #vedhaanmedia #vedanthjackson #trendinginterviews #viralnews
అరేయ్ ఓ రాపిడో లం ..కొడకా || #RAPIDO DRIVER GOPAL EMOTIONAL INTERVIEW || VEDHAAN MEDIA
Vedhaan TV Personal Business Promotions Contact : 8121774937
#vedhanmedia

Пікірлер: 585
@veerabadracarcare
@veerabadracarcare 2 ай бұрын
నాది కార్ల వర్క్ షాప్. సర్వీస్ కి మర్చిపోయి మీకు 20000 కొట్టిన ను దయచేసి రిటర్న్ చేయండి అన్నాడు. సేమ్ బ్యాంక్ చేస్తే మెసేజ్ వచ్చినట్టే 20,000 ఎస్ఎంఎస్ వచ్చింది. బ్యాంక్ యాప్ లో చెక్ చేస్తే అమౌంట్ పడలేదు. బాబు గంట అయినాక అప్పుడు చూసి రిటర్న్ చేస్తా అని చెప్పిన. అసలు అమౌంట్ ఏ రాలేదు ఎప్పటికీ ఇంకా. ఎవరన్నా రిటర్న్ చేయమంటే గంట తర్వాతనే చేస్తా అని చెప్పాలి. 🙏
@rajamouli76
@rajamouli76 2 ай бұрын
నాకు ఇలానే అయింది బ్రో..నేను కూడా డౌట్ వచ్చి చెక్ చేసిన రాలేదు.నువ్వు వచ్చాక ఇస్తా అన్న వాడు రాలే.
@nenavathsandeep3162
@nenavathsandeep3162 2 ай бұрын
same ma daadu kuda ela ne jaridindhi bro Day mottham kastapadi last inteke vacchie time lo mosapoindu 😢 😭....
@ranga9996
@ranga9996 2 ай бұрын
Honest ga unnavallane anumanimchalsotumdi ilanti adukunne dongala valla
@RamyasriThokala-x4l
@RamyasriThokala-x4l 2 ай бұрын
నాకు కూడా ఆర్డర్ వచ్చాక ముందే కాల్ చేసి 20000 phonepay చేశాను. Byke ఎక్కిన పర్సన్ కి ఇవ్వు అని అన్నారు సరే అని location ki రాక ముందే మియాపూర్ బస్టాండ్ దగ్గరలో ఆపి money ఇంత అయ్యాయి అని చెప్పాను. మా వాడు అమౌంట్ send చేశాడు అని అవి ఇవ్వు bro అన్నది ఆమె. నాకు msg వచ్చింది ఆది కూడా బ్యాంక్ నుండి కాదు. నార్మల్. అయినా నా అకౌంట్ లో జస్ట్ 20ఉన్నాయి ఇవేనా మీ వాడు కొట్టింది అని అన్నాను. లేదు మా వాడు అమౌంట్ కొట్టాడు నువ్వు అబ్బాధం అడకు అని నా గల్లా పట్టుకుంది. జనాలు కూడా ఆమెకే సపోర్ట్ చేశారు. నేను కావాలని ఇక్కడనే ఆపాను. ఈమె దగ్గర కూడా స్మార్ట్ ఫోన్ ఉన్నది. ఈమెకి కొట్టకుండా నాకు ఎలా send చేస్తాడు. అయినా పక్కనే పోలీసు స్టేషన్ ఉంది మేడం తప్పు ఎవ్వరిది తప్పో వల్లే చెప్తారు అని అన్నాను. అమౌంట్ ఇచ్చింది.
@shyam6411
@shyam6411 2 ай бұрын
Ide naku kuda jarigindi
@gopal_naidu1710
@gopal_naidu1710 2 ай бұрын
Same situation anna maku kudaa జరిగింది 😮😮 మనం డబ్బులు కొట్టాలి అంటే account lo undali gaa 😂
@nikhilyadav9321
@nikhilyadav9321 2 ай бұрын
😂
@BharathnaiksynopsisBadavath
@BharathnaiksynopsisBadavath 2 ай бұрын
@@nikhilyadav9321hi
@DHANU.1_4_3
@DHANU.1_4_3 2 ай бұрын
Just 3 times jarigindhi naku😂
@tinku067
@tinku067 2 ай бұрын
English lo “Fool me once shame on you, fool me twice can’t put the blame on you” 3 times ante tappu evardi antav?
@vijay85321
@vijay85321 2 ай бұрын
Super bro 🤣🤣
@alwalreddy8414
@alwalreddy8414 2 ай бұрын
వాళ్ళ అన్నకు వాడే డైరెక్ట్ గా send చేయొచ్చుగా నాకు చేస్తే నేనెందుకు చెయ్యాలి అని ఆలోచించాలిగా కొంచెమైనా డబల్ ఇస్తా అనగానే దురాశ ఉంటది
@RaveeKumaar
@RaveeKumaar 2 ай бұрын
Ala cheppadu oka number badhulu niku transfer chesanu by mistake ga Naku aa amount phonepe cheyyamantadu
@k.v.prathapspy9744
@k.v.prathapspy9744 2 ай бұрын
అందరూ మిలా నాలా ఆలోచిస్తే ఈ పరిస్థితి ఎందుకు వస్తుంది
@kishorkatkam8136
@kishorkatkam8136 2 ай бұрын
అలాంటి పరిస్థితులలో బ్యాంకు ఆప్ ఓపెన్ చేసి చూడాలి..🙏🙏
@Created461
@Created461 2 ай бұрын
నాకు కూడా అలానే జీడిమెట్ల లో జరిగింది నాకు.
@KStudio-Shorts
@KStudio-Shorts 2 ай бұрын
Same bro kani ac lo dabulu rale
@RamyaSri-Vlogs
@RamyaSri-Vlogs 2 ай бұрын
Me 2
@RamyaSri-Vlogs
@RamyaSri-Vlogs 2 ай бұрын
Nakkuda
@vishnum-3018
@vishnum-3018 2 ай бұрын
Same bro same place deggarey ayindi😢​@@RamyaSri-Vlogs
@ChinnanollaAnji-kn7nu
@ChinnanollaAnji-kn7nu 2 ай бұрын
అన్న మదికూడ అదే బతుకు నీ బాధను చెప్పుకుంటున్నవ్ మా బాధను చెప్పుకోలేకున్నము 🚩🚩🙏
@tribalculturevillagelife
@tribalculturevillagelife 2 ай бұрын
నేను rapido లో పని చేసినప్పుడు కూడా ఇలానే నాకు జరిగింది ఎవరు మోసపోకండి జాగ్రత్తగా ఉండండి ఈ విషయంలో మాత్రం నాకు వైజాగ్ లో జరిగింది
@chinnam3954
@chinnam3954 2 ай бұрын
అవును అన్న నాకు ఇ మధ్యనే జులై 14/2024 లో జరిగింది నా అదృష్టం ఏంటి అంటే ఆ టైం లో నా అకౌంట్ లో డబ్బులు లేవు ఒకవేళ ఉంటే కనుక 5000 రూపాయలు నష్టపోయేది ఉండే అన్న ఒక rapido మాత్రమే ఇలా జరిగింది అన్న.. జరా జాగ్రత్తగా చూసుకోండి... మోసపోకండి అన్న
@GunturuLaxman
@GunturuLaxman 2 ай бұрын
చదువుకున్నవాళ్ళు అర్రిపప్పలు అవుతున్నారు. 5000 నార్మల్ మెసేజ్ చేసినప్పుడు ఫోన్ పే హిస్టరీలో చెక్ చేసుకోవాలి లేదా మన అకౌంట్ బ్యాలెన్స్ చూసుకోవాలి కదా😮
@swaroop-hs4ed
@swaroop-hs4ed 2 ай бұрын
మనుషులు చేసే మోసానికి rapido కంపెనీకి ఏం సంబంధం? మన జాగ్రత్తలో మనం ఉండాలి. అన్నం పెట్టె కంపెనీని అవమానించకూడదు.
@vijju3543
@vijju3543 2 ай бұрын
Vadu thumbnail thappu pettadu anna, rapido vallanu ekkuva mosam chestharu ani valla opinion
@manjulabolla7334
@manjulabolla7334 2 ай бұрын
Correct
@bobbybobby-pp6vl
@bobbybobby-pp6vl 2 ай бұрын
Rapido ni platform ga theeskoni chesthunnaru naku same situation aindi.
@Kethurakaptures
@Kethurakaptures 2 ай бұрын
అదే మీ Rapido వాడు నేను by mistake 80 పంపించాల్సింది 880 పంపించాను. వాడు చూసుకొని అమౌంట్ వచ్చాయి అని వెళ్ళిపోయాడు నేను తర్వాత చూసుకొని వాడికి కాల్ చేస్తే మీకు అమౌంట్ పంపిస్తా అని ఫోన్ స్విచ్ ఆఫ్ చేశాడు. మీ రాపిడో వాళ్లేమీ శుద్ద పూసలు కాదు
@prudhviraj2754
@prudhviraj2754 2 ай бұрын
Nenu vadni support cheyatlrdhu kani adhi mi mistake valla jarigindhi kavalani scam cheyale kadha but bayata trap chesi chesthunaru difference undhi kadha.
@maheshkanaparthi6047
@maheshkanaparthi6047 2 ай бұрын
Educated ,Uneducated ayina, Basic things untai anna, Like Phone Pay or Gpay open chesi History Checking or Balance Checking ,Evi anni kaka Pothey Vadine Screen Shot what's app cheyandi ani Adigithey Better, Ee Process Motham 4 to 5 Mint's Finish Authadi , Manam Careless Gaa undi ,Vallani Hype chestey Yela😅
@laksmanaraodumbari4563
@laksmanaraodumbari4563 2 ай бұрын
అవును అన్నా విశాఖపట్నంలో కూడా నాకు జరిగింది
@ilovemyindia184
@ilovemyindia184 2 ай бұрын
Yekkadaa brother vizag lo
@tmsgupta7158
@tmsgupta7158 2 ай бұрын
Naku kuda vizag lo ayindi bro
@naturelover9873
@naturelover9873 2 ай бұрын
Naku kuda Same bro, siripuram lo
@X_EMPIRETELUGU
@X_EMPIRETELUGU 2 ай бұрын
మినిమం చదువు కుంటే ఈ మోసాలు జరగవు కదా భయ్యా.
@X_EMPIRETELUGU
@X_EMPIRETELUGU 2 ай бұрын
@interesting.shorts450 joi vini balance kooda check chesukora.?? Real vachayo ledo chusukovali kada. Edo msg chusi vachindi anukunte ela anna??
@skkhasim9274
@skkhasim9274 2 ай бұрын
Yes bro
@rameshreddy3510
@rameshreddy3510 2 ай бұрын
Minimum chaduve vunte value nduku Rapido lo work Chestaru bro. Ayina scam chesina valani anali kani papam rapido valu eam chestaru bro Already family situations vala Rapido lo suffer avutunte malli bonus kinda ea scam okati valaki
@mnarender777
@mnarender777 2 ай бұрын
Wrong bro meeru
@mnarender777
@mnarender777 2 ай бұрын
చదువుకున్నవాళ్లు కూడా మోసపోయారు
@srinivasudharmavarapu-pl6ev
@srinivasudharmavarapu-pl6ev 2 ай бұрын
Very recently, I have also a bitter experience with Rapido and I decided not to use Rapido. I have deleted the app also. Better to hire any auto from outside, especially while going to airport or railway station.
@thirupathiraoktrao3032
@thirupathiraoktrao3032 2 ай бұрын
Nijam brooo nak kudaa jarigindhii but nin gattigaa dhenginaa Vanni miyapur looo jagigindhii naku ,,car nadhii
@nareshg1275
@nareshg1275 2 ай бұрын
Chennai lo same problem Anna
@ishawara05
@ishawara05 2 ай бұрын
Yes.. Exactly this is happen to my friend... Be aware to your know ln people by shareing this...
@rajamouli76
@rajamouli76 2 ай бұрын
నిజమే బ్రో..నాకు ఇలానే అయింది కానీ నేను పంపాలె.డౌట్ వచ్చి
@knaveenkumar1942
@knaveenkumar1942 2 ай бұрын
Yes I also faced the same issue, but I am not loss the amount. I checked the amount in Bank. Firstly I am recieved 5000/-. I got the amount In account and I transfers the 4600/-. After that he ask me to send 24k, I am already sent to you. As shared in the video same process.
@chrajinikanth2680
@chrajinikanth2680 Ай бұрын
అన్నా నేను కూడా రాపిడో.నడిపిస్తా లంజాకొడుకు నాకు కూడా అలాగే జరిగిందన్న ఒక సారి కానీ డబ్బులు మాత్రం కొట్టలేదన్న అంత దేవుడు ఉన్నాడు అన్న🙏🙏
@RawMeher
@RawMeher 2 ай бұрын
ఇది ముస్లిం సోదరులు మొదలు పెట్టిన కొత్త మోసం, నేను కూడా దీని బాధితుడ్ని
@vijju3543
@vijju3543 2 ай бұрын
😂
@harishankarrachakonda753
@harishankarrachakonda753 2 ай бұрын
*మోసాలు...కుట్రలు...నమ్మకద్రోహాలు...అన్నీ...వాల్లే... స్టార్టు...చేస్తారు...తెలియందేముందీ...*
@SVS609
@SVS609 2 ай бұрын
Neeku ye varusalo vallu sodharulu avtar?
@JainulMohmad
@JainulMohmad 2 ай бұрын
కరోనా బ్యాచ్ సదువులు ఇలాగే తగలడుతాయి ఐన నాకు తెలిసి రాపిడో చేసేవాళ్ళ అకౌంట్ లో వెలలో అమౌంట్ ఉండదు నా అనుభవం తో చెప్తున్నా
@vamsikrishnagonthena3397
@vamsikrishnagonthena3397 Ай бұрын
Same naku Rajahmundry lo jarigindhi nenu complaint raise chesa
@AshokAmugoth
@AshokAmugoth 2 ай бұрын
నిజంగా స్కీమ్ జరుగుతుంది
@sriramsriram8933
@sriramsriram8933 2 ай бұрын
బ్రో నాకు దాదాపు 5 సార్లు ఇలాగే జరిగింది బ్రో వాన్ని నేను మనీ కొట్టలేదు గాని నాకు అంత కొట్టినట్టు చేసిండు గట్టిగా అడిగా ఫోన్ కట్ చేసిండు
@vnaveenkumarnaveen9097
@vnaveenkumarnaveen9097 2 ай бұрын
ఈరోజు నాకు జరిగిందన్న ఇదే ప్రాబ్లం
@mandalayakanna-bd2hd
@mandalayakanna-bd2hd 2 ай бұрын
Already im faced this situation in rapido
@i4uchristianarmy335
@i4uchristianarmy335 2 ай бұрын
రాపిడో బుక్ చేసినాకా రారు వెయిట్ చేసి క్యాన్సిల్ చేస్తే 30 రూపాయలు క్యాన్సిలేషన్ వాసులు చేస్తారు నాకు ఎలా చాలా సర్లు జరిగింది
@rajesh_trainings
@rajesh_trainings Ай бұрын
నేను కూడా మోసపోయాను అన్న ఒక సారి ఇలాగే
@KorukondaSudheer
@KorukondaSudheer 2 ай бұрын
Same problem 3times at hospitals. In Hyderabad
@VaralaxmiKancharla
@VaralaxmiKancharla 2 ай бұрын
Yes nijame maku kuda jarigindhi
@learnvthbabu
@learnvthbabu 2 ай бұрын
Naku chala sarlu jarigindi brother.....complaint chesinaa no use
@alampatinagaraju2142
@alampatinagaraju2142 2 ай бұрын
Same happened to me I checked it is normal message
@BbharathKumar-f6d
@BbharathKumar-f6d 2 ай бұрын
నాకూడ జరిగింది AOC center secunderabad దగ్గర కానీ నేను అలెర్ట్ అయ్యి payment చెయ్యలేదు
@AnjaliAkepogu
@AnjaliAkepogu 2 ай бұрын
It's TRUE Shere the video
@narsimlubsp425
@narsimlubsp425 2 ай бұрын
నాకు సెమ్ ఇదే విధంగా జరిగింది బ్రో సూరారం హాస్పటల్ లో పికప్ వచ్చింద్ది 10.000 send చేసాను అన్నాడు అవి మా ఆవిడ ఉన్నది ఆమెకు అమోంట్ ఇవ్వండి అని చెప్పిండు నేను tex message చూసిన కానీ Account number నదికదు ఎప్పుడు వాడు ఫోన్ చేసిండు అప్పుడు గోరంగ తిట్టినా బ్రో
@krishnachakali-z4x
@krishnachakali-z4x 2 ай бұрын
అవునన్నా ఇది నాకు కూడా రెండు జరిగింది కానీ నేను డబ్బులు పంపించాలా ఒకసారి చార్మినార్లో రెండోసారి అబిడ్స్ లో
@RealGiftServices
@RealGiftServices 2 ай бұрын
Its true...iam also avidence..
@atya2314
@atya2314 2 ай бұрын
Exactly bro naaa first ride lo jarigindi same situation
@akramrider81
@akramrider81 2 ай бұрын
Naku kuda jarigindhi bro same
@sadhuvinayak9063
@sadhuvinayak9063 2 ай бұрын
నాక్కూడా ఇలాగే రెండుసార్లు జరిగింది కాకపోతే నేను అమౌంట్ పంపించలేదు కస్టమర్ కేర్ కి కాల్ చేసి వాళ్ళ నెంబర్ ని డిలీట్ చేపించాను అంటే బ్లాక్ చేపించాను
@senapathislove
@senapathislove 2 ай бұрын
Bro same to same bro Naku ala na iyendi in lb nagar lo when I was doing rapido
@kvramana4990
@kvramana4990 2 ай бұрын
రాపిడీ లో కంటే స్విగ్గి, లో బాగా జరుగుతుంది
@prabhakarR9830
@prabhakarR9830 2 ай бұрын
Normal msgs ni consider cheyavadhu, phone pay history or account balance check chesukovali
@rameshnavaneetha5784
@rameshnavaneetha5784 2 ай бұрын
Yes bro I will also loss my money nobody responsible RAPIDO agents can't back worrest. No body taking care 😔😢
@Radhe_Radhe1308
@Radhe_Radhe1308 2 ай бұрын
Message ki money ki difference theliadha niku, English bagane matladuthunnav ga
@SunilKumar-xe2xl
@SunilKumar-xe2xl 2 ай бұрын
నాకు కేర్ హాస్పిటల్ బంజారహిల్ లో జరిగింది 1500 లాస్ట్
@venkateshvenki5268
@venkateshvenki5268 2 ай бұрын
Naku idi experience ayyindi banglore lo Kani Money vachindi Bank nunda bayata number nundi vachinda ani check check chesukovali Nenu cyber security lo unna kanka valani trace chesa
@kalyansatya7457
@kalyansatya7457 2 ай бұрын
Yes anna this issue I faced 3times
@dasarianilkumar7124
@dasarianilkumar7124 2 ай бұрын
I'm also faced the same issue in Rapido
@LavanyaRyalapati-k3x
@LavanyaRyalapati-k3x 2 ай бұрын
Auvnu anna idi nijam anna 100% nijam Naku Ila chala sarlu jarigindi
@prasad5510
@prasad5510 2 ай бұрын
అందుకే ముందు balance check చేసుకోవాలి....... నాకూ ఇలాగే జరిగింది but account number కూడా check చేసుకోవాలి
@anveshnani7619
@anveshnani7619 2 ай бұрын
Really Bro 🥰
@gbmuralikrishna9428
@gbmuralikrishna9428 2 ай бұрын
Naaku kuda ilage jarigindhi😢😢please take action government
@KrishnveniMudiraj-sj8up
@KrishnveniMudiraj-sj8up 2 ай бұрын
Same bro ma hubby ki kuda jarigindi
@satisnimmansatisnimman4223
@satisnimmansatisnimman4223 2 ай бұрын
broo అదే నాకు బి బోడుప్పల్ దగ్గర జరగింది
@143karna
@143karna 2 ай бұрын
నాకూ నిన్ననే అలాంటి అలాంటి ఫ్రాడ్ ride వచ్చింది, ఫ్రాడ్ చేయడానికి ట్రై చేశారు, ఎవరికి కంప్లయింట్ ఇవ్వాలని teliyatledhu
@ALLMOVIESUPDATES-if4fv
@ALLMOVIESUPDATES-if4fv 2 ай бұрын
100% correct
@tirupathiraopullagura1380
@tirupathiraopullagura1380 2 ай бұрын
Even i faced this issue bro.
@ShivaKumarVengana
@ShivaKumarVengana 2 ай бұрын
Super super ANNA
@రాచాలఆంజనేయులు
@రాచాలఆంజనేయులు 2 ай бұрын
నాకు 1000 రూపీస్ పోయాయి రెండో సారి కూడా అయ్యింది ఆటో బుకింగ్ లో
@suribabumullu8109
@suribabumullu8109 Ай бұрын
సేమ్ నాకు అలాగే జరిగింది కానీ నేను కొట్టలేదు మాకు ఎందుకంటే అది స్కామ్ చేస్తున్నారు నాకు తెలిసిపోయింది phonepe google pay whatsapp ఇవన్నీ రాకముందే నేను ట్రాన్సాక్షన్ చేసావా అప్పుల్లో ఓన్లీ ఇంటర్నెట్ బ్యాంకింగ్ మాత్రమే ఈ ఫోన్ పేర్లు గూగుల్ పేర్లు టెన్ ఇయర్స్ బ్యాక్ అప్పుడు ఆండ్రాయిడ్ ఫోన్ అంటే తెలియదు ఎవరికి
@05l5sujan3
@05l5sujan3 2 ай бұрын
super anna🔥🔥🔥
@nandakishorejogula4518
@nandakishorejogula4518 2 ай бұрын
Same Situation nakuda jarigindhe Ameerpet lo and Boduppal lo..
@rakeshballi4091
@rakeshballi4091 2 ай бұрын
Avakashavadulu ga batukutunnam, seva cheseytodiki kuda manusu virigi potundi
@rameshgoudGaddameedi-u3i
@rameshgoudGaddameedi-u3i 2 ай бұрын
నాకు కూడా జరిగింది బ్రో ఆటో డ్రైవర్ ని నేను
@Prasad7774-j4q
@Prasad7774-j4q 2 ай бұрын
ఒక సంవత్సరం క్రితం నాకు జరిగింది.. 500rs పోయాయి నాకు..
@rakeshmora7893
@rakeshmora7893 2 ай бұрын
Anna same naku kuda jarigindi Apollo hospital daggara jubilee hills lo
@manivlogger09
@manivlogger09 2 ай бұрын
This is correct and Same situation anna naku kudu jaragandi
@thotanagaraju7479
@thotanagaraju7479 2 ай бұрын
అవి అని మాకు కూడా జరిగాయి మేము నమ్మలేదు హాస్పిటల్ pikup లో వస్తాయి
@JagatapuVenkat
@JagatapuVenkat 2 ай бұрын
Yes bro so many times my problem
@mosesdanial
@mosesdanial 2 ай бұрын
Nku jarigindhi ila ma father ki kuda same situation jarigindhi... Rapido lo...
@santhosahrayudu2159
@santhosahrayudu2159 2 ай бұрын
Same situation nenu kuda face chesina bro...but nenu money pampaledhu,
@KSK6922
@KSK6922 2 ай бұрын
Yes Same nakukuda at kharmangat fraud talking in hindi rapido fraud callers talks in hindi
@UttamT-hw5ty
@UttamT-hw5ty 2 ай бұрын
When u deviate from work this type of incidents happens......your work is to drive not social work
@POINTOUT2658
@POINTOUT2658 Ай бұрын
నాకు కూడా అలానే జరిగింది.......మియాపూర్ లో
@sridhargajjala261
@sridhargajjala261 2 ай бұрын
Phone pay chesthe account details kanukkovachu kadha
@no1noobboy.276
@no1noobboy.276 2 ай бұрын
Same happened . To know person
@gopinathjakkam
@gopinathjakkam 2 ай бұрын
Visakhapatnam lo kuda
@raghu-wc1qt
@raghu-wc1qt 2 ай бұрын
Naku same ilaaney jarigindhi,hospital pick up location ,2000 pampinchanu amount kottamantey nenu kottanu vadu pampadani by luck naa account lo money levu, tarvta telisindhi scam ani.
@saikishore8341
@saikishore8341 2 ай бұрын
భయ్యా నాకు ఒకటి అర్థం కాలేదు వాడి దగ్గర ఆ 5000 ఉంటే రాపిడో పని ఎందుకు చేస్తాడు నాకు అర్థం కాలే 😂😂
@hemanthkumar9515
@hemanthkumar9515 2 ай бұрын
Same situation Nenu face chesinaa .. Tirupathilo😡
@valasalasivakumar7815
@valasalasivakumar7815 2 ай бұрын
నాకు చాలా టైమ్స్....రైడ్ కేన్సిల్ క్యకుండ వైట్ చేయించారు
@Suryasam355
@Suryasam355 2 ай бұрын
Same situation
@SatishKumar-zd3vo
@SatishKumar-zd3vo 2 ай бұрын
Bro Mari oka sari account lo check chesukunte aipothadhi kada asha paddi chesthy etlaney aithadhi just 2sec kuda pattadhu check cheyadanike.. nakuda vasthayi etlantivi but i will check first k
@devendervalmiki2452
@devendervalmiki2452 2 ай бұрын
Ha ha 😂😅2 times naaku kuda ilane jarigindi anna ,
@sannipatel7364
@sannipatel7364 2 ай бұрын
Yesterday I'm same situvetion lb nagar lo
@PakaNizambadi
@PakaNizambadi 2 ай бұрын
It's real broo naku kuda jarigindii
@aligiyohan3597
@aligiyohan3597 2 ай бұрын
సేమ్ ప్రాబ్లం నేను కూడా ఫేస్ చేశాను
@tridevkadali6834
@tridevkadali6834 2 ай бұрын
ఇలానే వచ్చింది కానీ వాడికి తిట్లు మొదలు పెట్టగానే కాల్ కట్ చేసాడు
@PraveenKumar-qn9ub
@PraveenKumar-qn9ub 2 ай бұрын
Education is Devine
@MVijay-tv8pg
@MVijay-tv8pg 2 ай бұрын
నాకు కూడా చందానగర్ లో జరిగింది బ్రో
@mamaandalludu
@mamaandalludu 2 ай бұрын
Same Naku Kudha Jargindi Bhai 😢
@sathishsampathi1457
@sathishsampathi1457 2 ай бұрын
Yes anna
@vamshiyadav5073
@vamshiyadav5073 2 ай бұрын
Naku kuda chala sarlu jargendi broo edi secunderabad railway station degara😢
@mukkaratarun
@mukkaratarun 2 ай бұрын
Same kuda helanay jarigidii anna kani naa luck bagundii naa account lo paisal tekunday 😅
@prithvirajraj8323
@prithvirajraj8323 2 ай бұрын
Same bro naa dantlo kuda lekunde
@pailasrisailam5010
@pailasrisailam5010 2 ай бұрын
కొంచం కామన్సెన్స్ ఉపయోగిస్తే తెలుస్తుంది వాడు ఫోన్ పే నాకు చేయడం ఏంది వాళ్ళ అన్న కే చెయ్యొచ్చు కదా ...అని గ్రహిస్తే తెలుస్తుంది కదా ఇది స్కాం అని...
@sk_khaseem5888
@sk_khaseem5888 2 ай бұрын
💯 correct
@shankuneelayadav6875
@shankuneelayadav6875 Ай бұрын
Namaste Vedanth Anna naku Kuda Same Situation Jarigindi , Asha Hospital road no.14 Banjara hills Rapido book Chesina Customer Name Ravindra he is a Army man nenu 1000Rupees Loss Ayyanu Anna
@jampalaeswar3306
@jampalaeswar3306 2 ай бұрын
నిజం నాకు కూడ ఇలా జరిగింది కాని నేను తిప్పి కొట్టా
Cool Parenting Gadget Against Mosquitos! 🦟👶
00:21
TheSoul Music Family
Рет қаралды 19 МЛН
This mother's baby is too unreliable.
00:13
FUNNY XIAOTING 666
Рет қаралды 38 МЛН
Pawan kalyan And Nithya Menon Ultimate Movie Scene | Navvule Navvulu
12:11