చల్లని వాతావరణం లో వేడి వేడి బజ్జీ తినడం ...ఆహా. ....మా ఊరు సిద్ధిపేట్ బాబాయి గారు. ..ఇక్కడ మాములుగా ఉంది వర్షం...మీ వంటలు మాకు చాలా ఇష్టం...మా పాప 5 తరగతి...స్కూల్ నుండి రాగానే మే వీడియో చూస్తది...మా వారు కూడా వ్యవసాయం పనిమీద ఊరికి పోయినపుడు కాలి టైం లో మీ వంటలు చూస్తూ ఉంటాం....చాలా వంటలు ట్రయ్ చేసాం....అద్భుతమైన రుచితో తిన్నాం......థాంక్స్ బాబాయి......
@AKB3DARTS2 ай бұрын
వర్షం + మిర్చి/అరటి బజ్జీలు + చాయ్ = ఆహా...! అద్భుతం 😋😋😋😋
@mundrudileep84232 ай бұрын
ప్రకృతి ఒడిలో ఆడుకొనే అదృష్టం ఎక్కువ మందికి రాదు మీరు చాలా లక్కీ మేము అంతా కాలుష్య కొరల్లో చిక్కుకొన్నోలం మీరు మరింత ఆరోగ్యం తో ఉండాలి.
@niranjankandikatla15212 ай бұрын
నేను మా నాన్నగారు ప్రతి రోజు విజయనగరం అర్టిసి కాంప్లెక్స్ లో మీ దగ్గర టిఫిన్ టీ తప్పనిసరిగా తినే వారము ఎంతో రుచికరంగా ఉండేవి we miss that days❤❤❤❤
@RajaCookingRecipes2 ай бұрын
అద్భుతమైన మేకింగ్ సర్ బజ్జీలు చూస్తోంటే నోట్లో నీలు వస్తున్నాయి అబ్బా అబ్బా 🔥🤤😋❤️❤️
@saiche91912 ай бұрын
మంచి వాతావరణం లో స్వచ్ఛమైన పంటలు తో చేసిన మీ వంటలు ఎటు వంటి ఎరువులు రసాయనాలు లేకుండా చూడటానికి చాల ప్రశాంతంగా బాగుంది బాబాయ్
@usharamani-us1cl2 ай бұрын
హాయ్ బాబాయ్ గారు మీ వంటలు కంటే మీ చుట్టూ ఉండే పచ్చటి వాతావరణం ఎంతో అందమైన అరటి చెట్లు ఇంకా అందమైన మీ కుటీరం చాలా ఆహ్లాదకరంగా ఉన్నాయి అలాగే మీరు చేసిన అరటికాయ బజ్జి తమలపాకు బజ్జీ నోరూరిస్తున్నాయి మాకు వర్షం చిరుజల్లులు గా కురుస్తోంది మాది వైజాగ్ మంచి వాతావరణంలో బజ్జీ చూపించినందుకు ధన్యవాదములు అండి 🎉🎉🎉🎉🎉
@bsaireddy19822 ай бұрын
మీ presentation....వంటలు...farmhouse అన్ని సూపర్ బాబాయ్❤❤❤
@krajukraju-fv1uu2 ай бұрын
అబ్బా బాబాయ్ గారు చూస్తుంటేనే నోరూరిపోతుంది అరటికాయ బజ్జి ఎప్పుడు తినాలనిపిస్తుంది😊
@amalanannepaga74552 ай бұрын
మీకేంటండీ మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు ఏది కావాలంటే అది వండుకు తినండి ఏదైనా మిమ్మల్ని మించిన అదృష్టవంతులు లేరు 🙏🙏
@mattinarasimharao13042 ай бұрын
Nijame sir
@TheLittlepiggy20182 ай бұрын
అంకుల్ మీరు చేసిన బజ్జిలు చూసిన వెంటనే నేను చేశాను చాలా బాగా వచ్చాయి థాంక్స్ అంకుల్
@lakshmideviguttula95372 ай бұрын
బాబాయ్ గారు మీరు మంచి వంటలు చేసి మా అందరూ నోరు ఊరిస్తున్నారు మా అందరుకి మీ వంట తినాలి అనిపిస్తుంది బాబాయ్ గారు 😊
@vasudhavasu25912 ай бұрын
చాలా మంచిగా చేప్పారు నోరు ఊరిపోతున్నది నాకు
@kulvpreddy85812 ай бұрын
Super ga chesaru babai garu chustuntene noru uripoyindi 👌👌👌
@surekhaoommen36902 ай бұрын
My favourite! Thanks for the yummy recipe 😘😘😘😘
@shaikashfakh75152 ай бұрын
Ahaaaa.... Literally bajji cravings vacheysaai Peddhananna!! Urgent ga bajjilu tineyyali😂 and Tamalapaaku bajjilu ipudu varaku tinaledhu nenu gonna try this too... #FoodOnFarm❤
ఓర్నీ బాబాయివో ఎంత బాగా ఎంజాయ్ చేస్తున్నావ్ నాకు కుళ్ళుగా ఉంది దీనెమ్మ సిగతెగ మాకు అరటికాయ లేదు అయితే పొటాటో బజ్జి వేసి తిన్నాం యాస్ డీస్ తమలపాకులు ఉన్నాయ్ వాటి బజ్జిలు కాఫీ వేడి వేడిగా తాగేసా ఇప్పుడు మాదగ్గర ముసురు చల్ల చల్లగా ఉంది 😊😊❤❤🎉🎉
@Tamoghna66829 күн бұрын
Lucky person
@nithyavenky98202 ай бұрын
Soo nice Babai Garu 🙏👌👌👌👍💕
@chandhragirianitha11722 ай бұрын
Super babai mouth watering 😋
@devendargoud85182 ай бұрын
I am telangana but andhara food vere level. Telangana peoples don't know banana baji only know mirichi baji.
@RaghavaK-c9qАй бұрын
Correct!
@AkhilvarshithSappidi2 ай бұрын
Super super babai garu 👌❤️
@ramukalakonda71822 ай бұрын
Super babai gaaru 💐🤝
@Vijayalakshmi-gm7hu2 ай бұрын
Yummy babai garu 👌👌
@satishbabu65762 ай бұрын
Aratikaayala Bajjeelu chala baagunnaayi Babai Garu
@padmatatini31812 ай бұрын
Wow super Aritikaya baji 😋😋😋😋👌👍🙏
@chandrachandu52012 ай бұрын
Babai me pickle ni yela book cheyalo chinna video cheyandi naaku ardham kaledu
@sunithabenare586425 күн бұрын
Delicious recipes. U r similar look alike S.V. Rangarao of Film Mayabazar. Try out in movies. ❤
@maheshtennety67062 ай бұрын
Nadi kuda vizianagaram aa
@nalathotichinnababu26422 ай бұрын
I watched video . I will happy
@ramnamudiraj332 ай бұрын
నాలాగే మీలో ఎంతమందికి అరటికాయ బజ్జి ఇష్టం ఫ్రెండ్స్ 🤷♂️... కామెంట్ చేయండి
@LakshmiKanumuri-zj2sf2 ай бұрын
Very nise babai garu
@ManjuNath-z8p2 ай бұрын
Hi babai garu mito kalasi oka roju thinalani vundhi babai kosam like ❤️
@avulapadmavathi54072 ай бұрын
Super babi ne taruvatay avareyna 👍👌👌👌👌
@BalaiahG-cn5en2 ай бұрын
Super brother 🎉🎉🎉🎉🎉🎉
@ratnamallavarapu91192 ай бұрын
Super bro Thank you
@chintalapuisambireddy36392 ай бұрын
బాబాయి.... అబ్బాయి... బజ్జిలు వానలో వమ్ బజ్జిలు తినరా మేయమరచి రుచి రుచి గా..
@santhakumari31642 ай бұрын
Super yummy bajjis its good 😊👌
@krishnavivek86562 ай бұрын
Vizianagaram lo mi bajjilu tea tagenu babai garu
@tejkarlapudi67652 ай бұрын
I lived in Bheemli for many years and I loved shopping in Vijayanagaram...still my favorite place to shop Thank you bringing back good memories
@illuripolireddy32822 ай бұрын
Which village belongs to you,would like to learn cooking from you
@subhashinitirupati21412 ай бұрын
Kannaiah Tirupati Super Dias ver nice food 💯💐💐🙏🙏🤝👍
@parimalah92362 ай бұрын
Super babaya garu yummy yummy snack
@Hemahemanth992 ай бұрын
Hi uncle bagunnara bajjilu super mee vanta thineki mee intiki vocchesthanu maadhi andhra chittoor district