అరకులో ITDA సారథ్యంలో ఈ విధమైన హాట్ ఎయిర్ బెలూన్ మరలా 6 సంత్సరాల తరువాత ప్రాంభించడం పర్యాటకులు చాలా సంతోషిస్తున్నారు మీరు ఈ రెండు లేదా మూడు నెలలు అరకు వెళితే ఒకసారి ప్రయత్నించి చూడండి. నా వ్యక్తిగత అనుభవంతో చెప్తున్నాను ఇక్కడ ఫుడ్ అయితే మాటల్లో చెప్పలేనిది అంత బాగుంటుంది. Hot Air Balloon Location - ://maps.app.goo.gl/3ivuSGQUApFcJg4CA?g_st=ic For Resort Booking - Ph.6302839809 For Food Order - Chef Anand - Ph. 93984 50310
@keziahkumar96602 ай бұрын
థాంక్స్
@ranjitharayavarapu-hz3il2 ай бұрын
Fire balloon bro for person how much
@kondadoraraju2 ай бұрын
Present 1500 per head maybe pergavochu
@DreamRentalsAndResalesАй бұрын
Room price 4000 they are asking
@DreamRentalsAndResalesАй бұрын
Fake information given
@marthagovathoti99992 ай бұрын
చాలా బాగుంది బ్రదర్ మేము చూడలేని చూపిస్తున్నారు చాలా బాగుంది గుడ్
@GaddeGangadhar-et4vo2 ай бұрын
❤👌👌👌 చాలా బాగుంది తమ్ముడు కేడిఆర్ తమ్ముడు మేము చూడలేని ప్రదేశాలు కూడా చాలా బాగా చూపిస్తున్నారు చాలా బాగున్నాయి తమ్ముడు 👌👌👌👌👍👍
@GirijanaVillageculture2 ай бұрын
చాలా బాగుంది కేటీఆర్ అన్న 👍
@arikaravikumar95652 ай бұрын
Hiiii రాజు అన్న ఈ రోజు hot air balloon vlog చాలా బాగుంది కొత్తగా ఉంది మీరు బాగ enjoy చేసారు మీ ఫేస్ లో ఆనందం చూస్తుంటే చాల ముచ్చటగా ఉంది vlog is very nice ❤👍💯💜
@KrishnaRaoYerra2 ай бұрын
రాజు, Hot Air Balloon 🎈 video is so Beautiful. Good Information and Entertainment video. ❤❤❤ 🎉🎉🎉
@kondadoraraju2 ай бұрын
Thanks so much 🙏
@dorababu-kakinada2 ай бұрын
Super K D R and GK garu
@NarutoFanForTelugu2 ай бұрын
So excited video im so happy ❤
@kondadoraraju2 ай бұрын
Thank you for watching 🙏
@JairamKimudu-pt9hf2 ай бұрын
Super Anna 🌷🌷🌷
@Pubg4-qe2icАй бұрын
Best move by ap tourism minister bringing back hot air balloon after 6 years..❤
@boinamosey76432 ай бұрын
Super Raju👌 super gk👌👌👍👍
@PrasadMurla-gh6vz2 ай бұрын
చాలా బాగుంది బ్రదర్
@nithyavenky98202 ай бұрын
Soo nice Maa Take Care All 🙏👌👌💕
@Santoshsalina6062 ай бұрын
Super vlog video thammudu ❤❤❤🎉🎉🎉
@Naavillage2 ай бұрын
Araku Tribal Culture వాళ్ళతో వీడియో చెయ్యండి
@nvcreations18622 ай бұрын
Super KDR Location Bagundi
@Naavillage2 ай бұрын
Xlent rooms❤
@girizone2 ай бұрын
చాలా బాగుంది బ్రదర్ 🎉🎉🎉🎉🎉🎉
@muraliwalkinwild14962 ай бұрын
చాలా బాగుంది కే డి ఆర్ రాజు ATC వాళ్ళతో ఒక వీడియో చేయొచ్చు కదా
@nusisrinivasareddy93252 ай бұрын
🌹good tammudu🤝
@adibingina14132 ай бұрын
Super anna❤
@bandarijyothirmai4842 ай бұрын
V nice rooms KDR
@royalrocksgollapali9652Ай бұрын
అరకులో అన్నాది హాట్ ఎయిర్ బెలూన్ అన్నాది చాలా బాగుంది. మేము కూడా అన్నాది ప్రతి సంవత్సరం అన్నాది వెళ్తున్నాం. ఈ సారి అన్నాది మేము కూడా ఎక్కుతాం. ఈ సంవత్సరం శీతాకాలం లో అన్నాది వర్షాలు అన్నాది ఎక్కువగా పడుతున్నాయి కాబట్టి మంచు అన్నాది ఎక్కువ అన్నాది ఉండదు అందుకే జనవరి లో అన్నాది వెళతాం.
@ayodyasrikanth57032 ай бұрын
కొండదొర గారి నాయకత్వం దద్దరిల్లాల్లి. తదుపరి మీరు వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యేగా పోటీ చేయాలని కోరుకుంటూ మీ అభిమాన సంగం.
@vasupamarthi44072 ай бұрын
Super raju anna
@bhaskarasavara88072 ай бұрын
Hi దొరకొండ రాజు...సూపర్
@SivaPusam2 ай бұрын
Good kdr సూపర్
@abhikillo2 ай бұрын
Nice video bro
@midiyamnagaraju97312 ай бұрын
Super super super...
@boddapudurgasaiprasad40572 ай бұрын
❤❤❤❤❤❤❤❤❤❤
@PuchalaVineesha2 ай бұрын
Gk garu aa side music valla me voice clear ga ledu.adi koncham chuskondi
@KamlaDhamam-dp2gpАй бұрын
Good 👍
@bandarijyothirmai4842 ай бұрын
Make more videos in ARAKU
@thurrechiranjeevi2 ай бұрын
Hai Bro super 🥰🥰🥰🥰😎😎😎😎
@praveenratanlella4327Ай бұрын
Hi nice babu god bless you
@saikumarjarpula91892 ай бұрын
❤❤❤❤❤ bro
@Todayculture-MGS2 ай бұрын
Terminal editing app name చెప్పు అన్న
@Assalamvalaikum2 ай бұрын
Super 😊 bro
@kondadoraraju2 ай бұрын
Thanks so much 👍
@impossible21232 ай бұрын
GUNA BHAI VACHAKA NI 📈📈
@JenigaPadma2 ай бұрын
Super
@kondadoraraju2 ай бұрын
Thanks
@haindavivlogs8192 ай бұрын
Very nice video bro
@kmoravin2579Ай бұрын
Background English song enduku, edaina music pettochu kada.
@saraswatykalam45222 ай бұрын
Raju made godicherala maku house woodi kalam and nalala iam leaving in France
@manapallesiri99682 ай бұрын
❤
@nandivadavaradaraju92512 ай бұрын
Nice
@kondadoraraju2 ай бұрын
Glad you liked it 🙏
@Crazy_dude72 ай бұрын
Cost entha bro?
@praveenkumargandhamalla55352 ай бұрын
Cost entha bro hot air balloon ki
@kareeshmashaik3795Ай бұрын
Cost??? For air balloon
@dhanusmileyvlogs17682 ай бұрын
అన్న మీ మైకు గురించి చెప్పరా నేను కూడా కొనుక్కుంటాం