Araku tour | araku andalu | Araku Tour Plan

  Рет қаралды 67,208

Solo Telugu Traveller

Solo Telugu Traveller

Күн бұрын

#arakutour #arakuvalley #arakutrainjourney #solotelugutraveller
చలి కాలంలో అరకు టూర్ ఒక మధుర జ్ఞాపకం. అరకు లో జలపాతాలు, కాఫీ తోటలు, ఎటు చూసినా కొండలు, ఇక్కడ ఆదివాసీల జీవన విధానం చూసి తీరాల్సిందే.
మీరు ముందే ప్లాన్ చేసుకొని మీ హోమ్ టౌన్ నుండి విశాఖ కు విశాఖ నుండి అరకు ట్రైన్ టికెట్స్ బుక్ చేసుకుంటే తక్కువ బడ్జెట్ లో ఐపోతుంది. ఇక్కడ చూడాల్సిన ప్రదేశాలు అని డే వైస్ గా వీడియోలో చెప్పా. మీకు ఇక్కడ ఎక్కువ ఖర్చు అయ్యేది ఇక్కడి ప్రదేశాలను చూడటానికి ఒక వైకిల్ మాట్లాడుకోవటానికి.
ఒక టూ డేస్ ఐతే అరకు లో ఎంజాయ్ చేయటానికి సరిపోతుంది.ఫ్రెండ్స్ తో వస్తే విశాఖ లో బైక్ రెంట్ కు దొరుకుతాయి ఎంజాయ్ చేసుకుంటూ అరకు కు రావొచ్చు

Пікірлер: 21
@anuradhaerukumbattu9425
@anuradhaerukumbattu9425 9 ай бұрын
Beautiful vedio brother 🎉🎉🎉
@SoloTeluguTraveller1
@SoloTeluguTraveller1 9 ай бұрын
Tqs🙏
@kowshikgamingff4492
@kowshikgamingff4492 6 ай бұрын
super brother 👍👍👍👍👍
@SoloTeluguTraveller1
@SoloTeluguTraveller1 6 ай бұрын
Tq u💐
@pvenkatasujitha9109
@pvenkatasujitha9109 9 ай бұрын
Well explained bro😊
@SoloTeluguTraveller1
@SoloTeluguTraveller1 9 ай бұрын
Tq u🙏
@user-mx1zv6hm7l
@user-mx1zv6hm7l 7 ай бұрын
Good very good vedio.
@SoloTeluguTraveller1
@SoloTeluguTraveller1 7 ай бұрын
Tq u🙏
@pulapanarayanarao2003
@pulapanarayanarao2003 9 ай бұрын
Araku andalu
@user-qy2qp1lj3e
@user-qy2qp1lj3e 9 ай бұрын
SUPER ...
@SoloTeluguTraveller1
@SoloTeluguTraveller1 9 ай бұрын
Tq u
@rajeshpadigala2989
@rajeshpadigala2989 7 ай бұрын
Araku lo bike rental untaya
@SoloTeluguTraveller1
@SoloTeluguTraveller1 7 ай бұрын
అరకు లో ఉండవు వైజాగ్ నుండే తీసుకోవాలి
@Naanimure
@Naanimure 8 ай бұрын
Super new friend
@SoloTeluguTraveller1
@SoloTeluguTraveller1 8 ай бұрын
Tqs🙏
@SoloTeluguTraveller1
@SoloTeluguTraveller1 8 ай бұрын
Tqs🙏
@saitriveni1210
@saitriveni1210 10 ай бұрын
Resort suggest cheyandi sir
@SoloTeluguTraveller1
@SoloTeluguTraveller1 10 ай бұрын
రిసార్ట్స్ అంటే ap tourism వారి హరిత బాగుంటాయి. AC, NonAc, Deluxs రూమ్స్ ఉంటాయి వీటికి ఆన్లైన్ కూడా కలదు. లేదు ఇంకా బాగుండాలి అంటే మనం అరకు వెళ్ళాక మనకు నచ్చింది చూసి తీసుకోవాలి. వీకెండ్ లో రేట్లు కొంచం ఎక్కువగా ఉంటాయి.
@saitriveni1210
@saitriveni1210 10 ай бұрын
@@SoloTeluguTraveller1 tq
@gollapallisireeshagollapal3029
@gollapallisireeshagollapal3029 8 ай бұрын
👌👌👌👌👌👌👌
@SoloTeluguTraveller1
@SoloTeluguTraveller1 8 ай бұрын
Tqu🙏
SCHOOLBOY. Мама флексит 🫣👩🏻
00:41
⚡️КАН АНДРЕЙ⚡️
Рет қаралды 7 МЛН
Пришёл к другу на ночёвку 😂
01:00
Cadrol&Fatich
Рет қаралды 9 МЛН
అరకు అందాలు🌳|ONE DAY TRIP 🚘|TheLifeOfSai 💓
22:11
SCHOOLBOY. Мама флексит 🫣👩🏻
00:41
⚡️КАН АНДРЕЙ⚡️
Рет қаралды 7 МЛН