మన యొక్క సంప్రదాయంనీ కళ్ళకి కట్టినట్టుగా ప్రపంచం కి చుస్పిస్తునందుకు మీకు ధన్యవాదములు...
@RVRMusicchannel5 күн бұрын
ని వాయిస్ చాలా బాగుంది సూపర్ వీడియో.
@PPMMANYAMTRIBALS-wz5yyАй бұрын
మన గిరిజనుల గూర్చి అద్భుతంగా చూపించారు bro.... ఒక tribal గా నేను కూడా మన culture videos నీ చూపించడానికి ప్రయత్నిస్తున్న...
@venkeykorra453511 ай бұрын
బ్రో నీ voice కి నేను పిదా...im from Chintapalli
@claritykanth257711 ай бұрын
గొప్ప సాంప్రదాయం.వీడియో చాలా బాగుంది బ్రదర్.
@GangarajuPothurasa6 ай бұрын
Bro, మా ఊర్లో కూడా అచ్చు ఇలాగే జరుపుకుంటారు, కానీ ఇలా జంతువులు రూపంలో ఐతే( గంగపండుగ ) లో last march లో జరిగింది, ఇంకా సంక్రాంతి లో, బూడియా, భరిద్యం, సింగటాటా, అడుతారు సూపర్, Solabham, G,madugula.
@NaveenPalaka11 ай бұрын
Nee Explanation Kooda Super Osmdhruva Bro❤😊
@BeraMangaraju11 ай бұрын
ఆల్ ది బెస్ట్ బ్రో చాలా నైస్ గా సూపర్ గా నీ విజ్ఞానం చూపించావు బ్రో