అరకులో మన గిరిజనులతో...| Traditional Dimsa Dance with Local People | Bankok Pilla

  Рет қаралды 1,768,494

Bangkok Pilla

Bangkok Pilla

Күн бұрын

అరకులో మన గిరిజనులతో...| Traditional Dimsa Dance with Local People | Bankok Pilla
#BangkokPilla #TeluguVlogs #ArakuTrip
Our Other Videos 👇👇
కాఫీ దొంగతనం చేశామా? అరకులో కాఫీ - • కాఫీ దొంగతనం చేశామా? అ...
బ్యాంకాక్ వెళ్తున్నా.. విమానం నిండా పొగలు.. - • బ్యాంకాక్ వెళ్తున్నా.....
పెళ్లిలో గోల గోల చేసాం... - • పెళ్లిలో గోల గోల చేసాం...
పెళ్లి వద్దు కాశీ వెళ్తానంటున్న పెళ్లి కొడుకు.. - • పెళ్లి వద్దు కాశీ వెళ్...
Haldi సంబరాల్లో అల్లరి..పెద్ద Parcel వచ్చింది - • Haldi సంబరాల్లో అల్లరి...
మా అత్తగారి ఊరు.. అత్తారింటికి దారేది.. - • మా అత్తగారి ఊరు.. అత్త...
హైదరాబాద్ లో పాత జ్ఞాపకాలు - • హైదరాబాద్ లో పాత జ్ఞాప...
సరదాగా వెళితే Surprise ఇచ్చారు.. - • సరదాగా వెళితే Surprise...
నగల షాపింగ్....!!! || Jewellery Shopping - • నగల షాపింగ్....!!! || ...
Exploring Vizianagaram Sri Ramanarayanam Temple - • మన ఆంధ్ర అయోధ్య...| Ex...
నేను Bigg Boss కి..? - • నేను Bigg Boss కి..? B...
బ్యాంకాక్ సముద్రంలో దీవులకు - • బ్యాంకాక్ సముద్రంలో దీ...
ఆత్మల కోసం కట్టిన ఇల్లు - • ఆత్మల కోసం కట్టిన ఇల్ల...
Home Tour Video - • Bangkok Pilla Home Tour
For more videos from Bangkok Pilla 👇👇👇
బ్యాంకాక్ తెచ్చిన పెట్టెలు.. - • ఇండియా నుండి బ్యాంకాక్...
గంధవరం జాతర.. బొమ్మ తిరుగుడు.. - • గంధవరం జాతర.. బొమ్మ తి...
అమ్మమ్మ గారి ఊర్లో.. చిన్ననాటి జ్ఞాపకాలు.. - • అమ్మమ్మ గారి ఊర్లో.. చ...
శాంతినివాసం పిల్లలతో.. - • శాంతినివాసం పిల్లలతో.....
శాంతినివాసం పిల్లల కోసం.. - • శాంతినివాసం పిల్లల కోస...
Schools in Bangkok - • బ్యాంకాక్ లో స్కూల్ ఫీ...
Rental Bikes in Pattaya - • Risk చేసాం.. Police కి...
Pattaya Tiger Park - • పెద్దపులితో బ్యాంకాక్ ...
1 Million Celebrations.. - • Thank you.. ఇంతకు మించ...
Traveling from Bangkok to Pattaya - • Traveling from Bangkok...
బ్యాంకాక్ పెంపుడు జంతువుల సంత.. - • బ్యాంకాక్ పెంపుడు జంతు...
Indian Food in Bangkok - • బ్యాంకాక్ లో మన ఫుడ్ ద...
పెళ్ళిరోజు షాపింగ్.. - • పెళ్ళిరోజు షాపింగ్.. |...
Bangkokలో బంగారు నిధి.. - • Bangkokలో బంగారు నిధి....
Unboxing Silver Play Button - • అమెరికా నుండి వెండి ఫల...
మా బుడ్డిదాని పుట్టినరోజు.. - • మా బుడ్డిదాని పుట్టినర...
Sankranti in Bangkok - • బ్యాంకాక్ లో ముగ్గులు....
Bangkok lo Bhogi - • భోగి పండ్ల కోసం మార్కె...
Bangkok Pilla Home Tour - • Bangkok Pilla Home Tour
New Year Celebrations in Bangkok ▶ • ప్లాన్ మొత్తం తుస్ అయ్...
Life journey of Bangkok pilla ▶ • Life Journey of Bangko...
Chit Chat with Naa Anveshana ▶ • Funny Chit Chat with N...
బ్యాంకాక్ లో కరోనా.. ▶ • బ్యాంకాక్ లో కరోనా.. చ...
Christmas Celebrations in Bangkok ▶ • Christmas Celebrations...
బ్యాంకాక్ లో తెలుగు వారి సందడి.. ▶ • బ్యాంకాక్ లో తెలుగు వా...
Thanks giving Event in Bangkok ▶ • Funny games @Thanks gi...
మన చానెల్ కి అవార్డు ▶ • మన చానెల్ కి అవార్డు వ...
వీసా లేకుండా బ్యాంకాక్ వెళ్లడం ఎలా..? ▶ • వీసా లేకుండా బ్యాంకాక్...
India to Bangkok Flight Journey Part #1 ▶ • బ్యాంకాక్ వెళ్దాం రండి...
Boat Ride in Bangkok ▶ • Boat Ride in Bangkok |...
For More Interesting Video Please Subscribe 📌 Bangkok Pilla
Thanks and Regards
Bangkok Pilla ( Sravani )

Пікірлер: 1 000
@ramuboggaram
@ramuboggaram Жыл бұрын
గిరిజన గూడెం లోకి లక్ష్మి సరస్వతి పార్వతీ దేవి వచ్చినట్లుగా వుంది మిమ్మల్ని ఆ వేషధారణలో చూస్తే.శ్రావణి లక్ష్మీ దేవి.సూపర్ వీడియొ,సూపర్ డాన్స్.
@BangkokPilla
@BangkokPilla Жыл бұрын
🙏
@bharanikumarvvr4220
@bharanikumarvvr4220 Жыл бұрын
Super dance
@bharanikumarvvr4220
@bharanikumarvvr4220 Жыл бұрын
Who are other ladies with you
@sreenivasgundlapalli5575
@sreenivasgundlapalli5575 Жыл бұрын
Such a great comment
@akshayadhik8962
@akshayadhik8962 Жыл бұрын
Hi akka thelugu Baga matladuthunnaru b k lo room dhorikindha akka
@microsoftaccount4821
@microsoftaccount4821 Жыл бұрын
మీరు చాలా అదృష్టవంతులు మీ వారు చాలా support గా వున్నారు
@MDivya-sc4jz
@MDivya-sc4jz 5 ай бұрын
Bn
@janardhanrajasri8535
@janardhanrajasri8535 5 ай бұрын
బ్యాంకాక్ పిల్ల అక్క మీ అక్క సారీ బాలేదు మీకు గ్రీన్ కలర్ సారీ బాగుంటది బ్యాంకాక్ అక్క
@Ammaigaru457
@Ammaigaru457 Жыл бұрын
గిరిజన వస్త్రధారణ లో చాలా బాగున్నారు శ్రావణి గారు 😍 మీతో పాటు వచ్చిన వాళ్ళు కూడా చాలా బాగున్నారు 🤗 థింసా నృత్యం బాగుంది.. చుట్టూ పచ్చని వాతావరణం ఆ లొకేషన్ చాలా చాల బాగుంది..Nice Vlog In Araku ♥️
@siddukrvlogs
@siddukrvlogs 7 ай бұрын
మా గిరిజన వస్త్రధారణ లో చాలా బాగా కనిపిస్తున్నారు గిరిజన థింసా డాన్స్ ని ప్రేరేపించే లా చాలా బాగా అలరించారు
@jyothisrinivas6274
@jyothisrinivas6274 Жыл бұрын
Mee husband chala supportive Andi Great 👏👏
@valagalasujatha1273
@valagalasujatha1273 Жыл бұрын
❤ బంగారు తల్లి అందర్నీ మనస్ఫూర్తిగా నవ్వుకునేలా చేసావ్ తల్లి
@varuntejchikkudu1809
@varuntejchikkudu1809 Жыл бұрын
మా అరకు ఏరియా వచ్చినందుకు చాలా చాలా ఆనందంగా వుంది అక్క, చాలా బాగుంటది అరకు ధన్యవాదములు❤❤❤❤❤❤❤❤❤❤❤
@satheeshshirdi9973
@satheeshshirdi9973 Жыл бұрын
సూపర్ మేడం.. ఆ గెటప్ లో చాభాగున్నారు.. 100% గిరిజన స్త్రీల ఉన్నారు.. 🙏👌👍
@Sai_Kumar_Reddy_
@Sai_Kumar_Reddy_ Жыл бұрын
Visit Adilabad district for pure girijana peoples
@satheeshshirdi9973
@satheeshshirdi9973 Жыл бұрын
ఓకే బ్రదర్ 🤝
@bhoomeshsamala5362
@bhoomeshsamala5362 Жыл бұрын
Mana kadu nee dance.. Andukante mani neke vastai kada
@kasturivijayakumar5282
@kasturivijayakumar5282 Жыл бұрын
చెల్లెమ్మ శ్రావణి జాగ్రత్త తల్లి ,,, అరకు వచ్చినప్పుడు ఈ దృశ్యాన్ని నేను చూడలేదు, ఈసారి వచ్చినప్పుడు ఇలాంటి దృశ్యాలను చూడాలి మేము,, టూరిస్ట్ పాయింట్లు ఉన్నాయి అని తెలుస్తుంది, మన ఆంధ్రప్రదేశ్లో... గ్రేట్ చెల్లమ్మ❤❤❤❤
@lakshmitejaswi1825
@lakshmitejaswi1825 Жыл бұрын
Akka meeru cheppina sensora tooth paste chala work iendi thank you😊😊😊😊😊😊
@ramdon1231
@ramdon1231 7 ай бұрын
Bro mi daggara unna dabbulu egiri pogalavu....chala jagratha.
@rajaallinonevlogs8861
@rajaallinonevlogs8861 Жыл бұрын
Thanks for visiting our araku akka.. me bankok videos super.. nenu me peathee video miss kaakunda watch chesthaanu... from munchingiputtu. Asr dist
@sundarm2362
@sundarm2362 Жыл бұрын
సిస్టర్, గిరిజన ట్రెడిషనల్ సీరా లో 👌👌👌 కొత్తగా కనిపిస్తున్నావు 👌👌👌
@veerababubabu3731
@veerababubabu3731 Жыл бұрын
సూపర్ గెటప్ శ్రావణి బ్యాంకాక్ పిల్ల😂🎉❤
@Sanatanarao
@Sanatanarao Жыл бұрын
శ్రావణి గారు ఏ డ్రెస్ వేసినా పరకాయ ప్రవేశమే. ❤👍
@Ismartaruna
@Ismartaruna Жыл бұрын
Enta andamina locations chupistunaro... Super... Mee dimsa dance awesome, attair anta bale undi
@BangkokPilla
@BangkokPilla Жыл бұрын
😂
@Mr_shekar
@Mr_shekar Жыл бұрын
మంచి కాన్సెప్ట్ అక్క" ఎవరు కూడా ఇలా ఆలోచన చేసివుండరు...🤩👌
@srsyoutubers4859
@srsyoutubers4859 Жыл бұрын
మన వైజాగ్ లో అరకు పుట్టిందే పేరు అంటారు కానీ అటువంటి ప్రదేశాన్ని చూపించినందుకు మనం తెలుగు ప్రజలందరూ చాలా చాలా కృతజ్ఞతలు తెలపాలి ఎందుకంటే కొంతమందికి తెలిసినవి ఉంటాయి కొంతమంది తెలియని కూడా ఉంటాయి ఇలాంటి ప్రదేశాల్ని మన లొకేషన్లో షేర్ చేయడం అన్నది చాలా గొప్పతనం ఇలాంటి వీడియోస్ ఇంకా మంచి మంచి చేయాలని నేను అనుకుంటున్నాను శ్రావణి గారు బాయ్ అండి
@BangkokPilla
@BangkokPilla Жыл бұрын
🙏
@sundarm2362
@sundarm2362 Жыл бұрын
మీ దిమ్షా నృత్యం చాలా ఎంటటైన్మెంట్ గా వుంది 👌👌👌
@SharanyaShekar
@SharanyaShekar Жыл бұрын
Nice sis mi vadhinalato chala baga njoy chesaru
@potulaprani3545
@potulaprani3545 Жыл бұрын
Ur husband is so supportive,,, dance super ga vesaru sravani gaaru❤mana AP lo beautiful places chuenchinanduku thank you so much
@y.prasannareddy5823
@y.prasannareddy5823 Жыл бұрын
హాయ్ సిస్టర్ మా కారుకు మొత్తం చూపించారు దింసా డాన్స్ చాలా బాగా చేశారు మీరు చాలా మంచిగా చూపించారు అక్కడ లొకేషన్స్ మేము అక్కడికి వచ్చి చూడలేము మాకు చాలా లాంగ్ అరకు మీ వీడియోస్ నాకు మొత్తం చూశాను అలాగే కాఫీ గురించి చాలా బాగా చెప్పారు థాంక్స్ సిస్టర్ ఎలా ఉన్నారు సిస్టర్ మీరు మీ ఫ్యామిలీ నెక్స్ట్ వీడియో కోసం ఎదురు చూస్తూ ఉంటాను సిస్టర్ ఆల్ ద బెస్ట్
@jyothi7638
@jyothi7638 Жыл бұрын
😍 లొకేషన్ చాలా బాగుంది 🤩 శ్రావణి గారు చాలా బాగుంది 👌👌 thank you so much🥰
@Meera260
@Meera260 Жыл бұрын
Aaka rangabati song vachindi madi Odisha aka odia song lu vale vesaru ❤
@amulya1191
@amulya1191 Жыл бұрын
Please meet araku tribal culture team # ramu ganesh and raju..they really friendly 😊 if possible only
@samareddyleelakumari4617
@samareddyleelakumari4617 Жыл бұрын
Wow super andi 👌👌👌 madhi araku pakane andi
@VarshaAdhikarla-fh7gp
@VarshaAdhikarla-fh7gp Жыл бұрын
ur husband is soo supportive 😊ur very lucky
@akularajesh1108
@akularajesh1108 Жыл бұрын
Good video chala bagunnaru girijana paddathi lo
@srsyoutubers4859
@srsyoutubers4859 Жыл бұрын
శ్రావణి గారు ఆ గెటప్ లో చాలా బాగున్నారు మీరు ❤❤❤❤❤❤❤❤❤❤❤❤
@Sunitha1930
@Sunitha1930 Жыл бұрын
బ్యాంకాక్ వెళ్లొద్దు ఇండియాలోనే ఉండండి పర్మనెంట్ గా
@MahikaTruths
@MahikaTruths Жыл бұрын
Bale unnaru sis... A traditional lo and dance matram superb 😍👍
@sureshbabuanne
@sureshbabuanne Жыл бұрын
బ్యాంకాక్ పిల్ల శ్రావణి మంచి విడియో ఇంతకు ముందు ఎవ్వరూ అరకు లోయ దింసా డాన్స్ వనవాసీలతో చేయలేదు.లదాక్, నార్త్ ఈస్ట్ ఇండియా కొండల్లో లాగా.డేరింగ్ ఎడ్వెంచర్ నువ్వే చేయగలవు. జై సీతారామ్. జై హింద్.
@sudhamaruvada5364
@sudhamaruvada5364 Жыл бұрын
😂😂😂no words....only laughing...😂😂😂😂..nose pin super..dance kuda....mi setairlu...👌👌👌👍👍👍😂😂😂 full refresh ayipoyam...ma laughing theorapy successfully completed. Thank u sravani garu ❤❤❤
@eswariesu8398
@eswariesu8398 Жыл бұрын
Vdo chustunty navvu apukolakaponanu and u lo nvy comedy ga unav Akka sry akka🤣🤣
@someshnadilla417
@someshnadilla417 Жыл бұрын
Beautiful వ్యూ and dance super akka❤❤❤
@poojithanunavath1331
@poojithanunavath1331 Жыл бұрын
Video theese me husband matram baaga navvuthu enjoy chesaru akka nice akka😄😄😄
@koraganjisravya
@koraganjisravya Жыл бұрын
Very nice akka 🤗😍 meeru dance kuda baga vesthunnaru sravani akka dancer kuda..💃❤😘
@Arakutribalhabits
@Arakutribalhabits Жыл бұрын
మేడం గారు దింస డాన్స్ కాదు .. డెమాస ఆని పిలవాలి
@thanusunkara7612
@thanusunkara7612 Жыл бұрын
You are so lucky to have such husband akka
@harshinicommunications9959
@harshinicommunications9959 Жыл бұрын
Super
@korabukrishnamraju2088
@korabukrishnamraju2088 11 ай бұрын
Amma thank you maa area chala Baga chupincharu
@leelagaddipati3933
@leelagaddipati3933 Жыл бұрын
Beautiful location, great tribal dance and you look beautiful. from USA
@lakesantoshikumari5041
@lakesantoshikumari5041 Жыл бұрын
అక్క చాలా బాగున్నారు, అచ్చం మా గిరిజ ను లా వున్నారు.
@kanakadurgagullapalli9296
@kanakadurgagullapalli9296 Жыл бұрын
అరకు లో మీ అలంకరణ చాలా బాగుంది 👌
@dharmularambabu2811
@dharmularambabu2811 Жыл бұрын
Treditional dance super and girijana biddala tho kalisi dance chesaruga chala great akka miru
@mahi665
@mahi665 Жыл бұрын
First' view first comment first like Nice vlog waiting for your next vlog
@durgabhavanim1200
@durgabhavanim1200 Жыл бұрын
నువ్వుఉండవలసిన.పిల్లవి.మంచిసరదాగాఎంజాయ్.చేస్తావు.నీదగర.ఉంటే.ఏరోగాలు.ఉండవు.👌👌🙏🙏
@khotlamallikarjuna8146
@khotlamallikarjuna8146 Жыл бұрын
U are looking very traditionally and beautifully akka love from Karnataka akka
@santoshi6490
@santoshi6490 Жыл бұрын
So nice sister gdf bgunra sister
@MANUxAxL
@MANUxAxL Жыл бұрын
U look like u relate to that culture..very well decorated 😍👏..
@mallikarjunaraochanda4436
@mallikarjunaraochanda4436 Жыл бұрын
Super మన సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతిరూపంలా ఉన్నది ఈ వీడియో మంచి వీడియో చేశారు శ్రావణి గారు జై శ్రీమన్నారాయణ
@Rk_telugu_vlogs975
@Rk_telugu_vlogs975 Жыл бұрын
Superb superb costume akkoi... Looking like tribal girl really. Hats off to ur getup akkoi❤😂🎉
@BangkokPilla
@BangkokPilla Жыл бұрын
🥰
@chinmayach402
@chinmayach402 Жыл бұрын
Mahendragiri trip cheyyandi akka bhuloka swargam anthe.. chudadaniki rendu kallu saripovu ..
@mahathi27
@mahathi27 Жыл бұрын
Nice and beautiful dance ma❤️🙏👍
@kosurukumar3317
@kosurukumar3317 Жыл бұрын
నువ్వు గిరిజన get up లో super గా ఉన్నావు అక్కా and నీ dance super అక్కా
@KrishnaKumari-pg7tt
@KrishnaKumari-pg7tt Жыл бұрын
ట్రెడిషనల్ డింసా డాన్స్ చాలా బాగుంది శ్రావణి గారు
@pallavi151
@pallavi151 Жыл бұрын
Akka meru ante chala estam metho okksari matldali ani undhi please akka❤reply akka
@RAMANNE
@RAMANNE Жыл бұрын
Showing in k own places of Tribal Sister 😊❤
@sai65543
@sai65543 9 ай бұрын
❤❤❤ Akka LAMBASINGI vellalsindi...!
@prasannavanapamula6437
@prasannavanapamula6437 Жыл бұрын
Very nice my dear sister❤
@prathii3339
@prathii3339 10 ай бұрын
Where is this view point in araku valley
@kbhupalreddyreddy1294
@kbhupalreddyreddy1294 Жыл бұрын
I like your Dance.❤ And Beautiful Place.❤
@himatrayamappe1130
@himatrayamappe1130 Жыл бұрын
అచ్చం గా గిరిజన స్త్రీ లాగా ఉన్నావు...శ్రావణి సిస్.. అద్భుతః...from శ్రీదేవి.. తెలంగాణ
@K.sravankumarYaudu
@K.sravankumarYaudu Жыл бұрын
So beautiful place😊😊😊😊😊😊😊😊😊😊😊😊❤❤❤❤❤❤
@banoormanasa2984
@banoormanasa2984 Жыл бұрын
Super
@venkatprasad8654
@venkatprasad8654 Жыл бұрын
Traditional heroines ❤
@rajeshamanumallaRMVJ
@rajeshamanumallaRMVJ Жыл бұрын
సిస్టర్ ముక్కు పుడక లో అచ్చం అమ్మవారు లాగా ఉన్నారు, చాలా అందంగా ఉన్నారు 👌👌
@KusumnchiRamya
@KusumnchiRamya Жыл бұрын
Super sravani akka meru
@VenkatBharghav
@VenkatBharghav 5 ай бұрын
Medam meru chala Lucy meku me varu chala suportive ga unnaru
@Mani_naik_officiel
@Mani_naik_officiel Жыл бұрын
Super ❤ jai banjara
@meghaneela1519
@meghaneela1519 Жыл бұрын
Vlog ante idi .dance ante idi comments ante Ive 👍super vlogs Bangkok pilla cheerful lady liv and let live other happily annatlunde pilla keep smiling always god bless ,
@BangkokPilla
@BangkokPilla Жыл бұрын
😍😍🥰
@sgangaraju7250
@sgangaraju7250 Жыл бұрын
Super dancing 😍🎉🎉
@anilkumar105
@anilkumar105 Жыл бұрын
అక్క మీరు చాలా మంచి వీడియో లు చేస్తారు సంప్రదాయ దుస్తులు వేసుకొని మీరు చేసిన నృత్యం అద్బుతం అక్క
@dharavathsaidulu3838
@dharavathsaidulu3838 Жыл бұрын
Beautiful Place 🎉❤
@nagamanipandrum7078
@nagamanipandrum7078 Жыл бұрын
Akka ma treble dance super ga vestunav akka ma culture andalu chustunte chela happy ga undi akka tq akka❤🥰
@mounikasadiyam1412
@mounikasadiyam1412 Жыл бұрын
Love you sia❤❤❤❤
@srinivasukedarisetti9595
@srinivasukedarisetti9595 Жыл бұрын
Akka meru chama bagunnaru girijana costume lo and your dhimsa dance is so beautiful
@ChukkaThirupathi-n4l
@ChukkaThirupathi-n4l Жыл бұрын
Super dance akka 🎉❤
@koradevi1330
@koradevi1330 Жыл бұрын
Sister naku ee video chala baaga nachindhi nakkudaa meetho paatu dance cheyyalani undhi sis 💃💃💃❤️❤️❤️🤗🤗🤗
@asshusai9041
@asshusai9041 Жыл бұрын
Beautiful place ❤
@PnavaneethaReddy
@PnavaneethaReddy Жыл бұрын
Super akka agetup lo ina super ga vuntaru akka meru no reply iam big fan of u from navaneetha rtc gajwel siddipet district
@rajisudhani
@rajisudhani Жыл бұрын
Baga enjoy chesam akka asala 😅 super vlog
@sivasai7921
@sivasai7921 Жыл бұрын
Super sister ❤
@dramana2270
@dramana2270 Жыл бұрын
Akka, meru chupinchina dimsa dance gurinchi maku hindi textbook lo vachindhi
@rambhajayalakshmi8238
@rambhajayalakshmi8238 Жыл бұрын
Beautiful view sister ❤❤❤ and dance
@telugu1072
@telugu1072 Жыл бұрын
Hai andi namsta meru విజయనగరం lo శాంతి నివాసం video చేశారు కదా అది అడ్రసు కొంచం patadi మేడమ్ శాంతి నివాసం అడ్రసు
@ravva928
@ravva928 Жыл бұрын
Beautiful ❤❤❤❤❤
@nilbudumuru
@nilbudumuru Жыл бұрын
Vryyy nicc'cc akka చాల బాగా చెప్తున్నావు... Iyte present nuvvu ఎక్కడ ఉన్నావు అక్క...
@BangkokPilla
@BangkokPilla Жыл бұрын
Bangkok
@nilbudumuru
@nilbudumuru Жыл бұрын
@@BangkokPilla tqq అక్క reply Iachinanduku
@pavankumar-7233
@pavankumar-7233 Жыл бұрын
Super dance ❤
@UdayashriG
@UdayashriG Жыл бұрын
Super video sravani garu 😂 భలే సరదాగా undi... వర్మ garu kuda first time ఎక్కువసేపు voice విన్పించారు.. But చాలా baga chupincharu view point 👍🏻👌🏻👌🏻
@santhipentapati4404
@santhipentapati4404 Жыл бұрын
Nuvvu super 😍 akka 😊
@SravaniRavi-v5u
@SravaniRavi-v5u Жыл бұрын
Chala happy ga navvukunna Akka ee video cusaka thanks bale chupincharu dimsa dance.i love you akka
@bhavanitiyyala2356
@bhavanitiyyala2356 Жыл бұрын
Chala ante chala bagundhi nenu chala navukunnanu
@venkatvks5356
@venkatvks5356 Жыл бұрын
After 15 years తరవాత ఈ ట్రైబల్ కల్చర్ కనిపించదు.because యూత్ modren side move అయిపోతున్నారు. ఏమైనా ఇప్పుడే చూడాలి.i am also trible...
@Srilakshmi12345
@Srilakshmi12345 Жыл бұрын
Antha money thisukunnaru akka vallu 🤔🤔 ala kattinchukovadam valla sarees valla ki aa money use avuthayi 😍😍🙏🙏❤️❤️
@BangkokPilla
@BangkokPilla Жыл бұрын
500
@devgidla
@devgidla Жыл бұрын
Shoes లేకుండా అంతా కొండా ఎక్కడo. U all great
@shaikrujju8403
@shaikrujju8403 Жыл бұрын
వాళ్ళతో మీరు డాన్సులు చేసినందుకు మీకు coffee ఇచ్చినందుకు మీరు వాళ్ళకి money ఏమైనా ఇచ్చారా 🤔🤔🤔
@srisree751
@srisree751 Жыл бұрын
హాయ్ శ్రావణి గారు మీ వీడియో చాలా బాగుంది మీ డాన్స్ ఇంకా బాగుంది
@baliankani8125
@baliankani8125 Жыл бұрын
This is next new back to back full videos sister
@subbaraosurya2475
@subbaraosurya2475 Жыл бұрын
Akka mana jagan anna roads ante alage untai 🎉
@Trendinglovesongs864
@Trendinglovesongs864 Жыл бұрын
Akka aa sari 🥻 lo miru chala bagunnaru ❤️❤️
Как мы играем в игры 😂
00:20
МЯТНАЯ ФАНТА
Рет қаралды 3,2 МЛН
Players vs Corner Flags 🤯
00:28
LE FOOT EN VIDÉO
Рет қаралды 77 МЛН
OYUNCAK MİKROFON İLE TRAFİK LAMBASINI DEĞİŞTİRDİ 😱
00:17
Melih Taşçı
Рет қаралды 12 МЛН
Odia dimsa music#Nallabelli dimsa#entertainment#dance
4:46
Как мы играем в игры 😂
00:20
МЯТНАЯ ФАНТА
Рет қаралды 3,2 МЛН