అర్ధరాత్రి EK గారు ఆ పుస్తకం తెరచినప్పుడు | Secret Doctrine & Master EK - Part 2 | Nanduri Srinivas

  Рет қаралды 292,726

Nanduri Srinivas - Spiritual Talks

Nanduri Srinivas - Spiritual Talks

4 жыл бұрын

Master CVV garu left his physical body in 1924. Master EK garu took birth in 1926. How did CVV garu appear in front of him took him as his direct medium?
What happend at Brodipet Second line, when EK Master garu first opened "Secret Doctrine" book?
Links for all 5 episodes on Master EK garu:
Life of Master EK - Part 1: Master EK గారి జీవితాన్ని మలచిన Vizag Beach సంఘటన
• EK గారి జీవితాన్ని మలచ...
Life of Master EK - Part 2: అర్ధరాత్రి Master EK గారు ఆ పుస్తకం తెరచినప్పుడు
• అర్ధరాత్రి EK గారు ఆ ప...
Life of Master EK - Part 3 : నాడి గ్రంధాన్నీ/జాతకాలని నమ్మవచ్చా? | Is Astrology genuine?
• నాడి గ్రంధాన్నీ/జాతకాల...
Life of Master EK - Part 4 : ఆరోగ్య సమస్య ఏడిపిస్తూంటే.. | Incurable health issues
• ఆరోగ్య సమస్య ఏడిపిస్తూ...
Life of Master EK - Part 5 : కన్నీళ్ళు పెట్టించే EK గారి మహాప్రస్థానం | Departure of Master EK
• కన్నీళ్ళు పెట్టించే EK...
This video explains these jaw dropping incidents
--------------------------------------------------------
వీడియో చూశాకా, క్రింది ప్రశ్నలతో చాలా Mails/comments వచ్చాయి. వాటి సమాధానం ఇక్కడ ఇస్తున్నాము.
Q) Master EK గారి హోమియో వైద్యాలయాలు ఎక్కడ ఉన్నాయి?
A)
www.masterek.org/AboutCentres
Q) Master EK గారి పుస్తకాలు ఎక్కడ దొరుకుతాయి?
A)
Master EK Books and publications
Sriman E.S.L.Narayana garu
Sweta Dweepam,
Chinamushidiwada(B.O),
Visakhapatnam(Dt)-530051.
9440590822, 7416853471, (0891) 2764273
ekpaanchajanyam@gmail.com
(observe two consecutive As in the EMail id. If you give one A it will fail)
Q) Secret Doctrine పుస్తకం ఎక్కడ దొరుకుతుంది?
A) English పుస్తకం Amazon లో ఉంది
తెలుగులో "గుప్త విద్య" పేరుతో ఉంది కానీ, ఇప్పుడు ప్రచురణలో ఉందో లేదో తెలియదు...నా చిన్నప్పుడు మా నాన్నగారి వద్ద చూశాను.
Q) మొదటి వీడియోలో చూపించిన అనంతాచార్యులవారి మనవుడు ఎవరు? Question mark "?" పెట్టిన ఫోటో ఎవరిది?
A) మిగితా వీడియోలలో వస్తుంది.
-----------------------------------------------------------------------------------------------------
About the speaker:
/ @nandurisrinivasspirit...
-----------------------------------------------------------------------------------------------------
Disclaimer and Copy right for “Nanduri Srinivas” youtube channel:
This is a personal video channel, we make no representations as to accuracy, completeness or validity of any information on this
channel and “Nanduri Srinivas” or the administrators are not liable for any errors, omissions or any losses or damages arising from
its understanding or use. It is intended to be used and must be used for informational purposes only. Any implementation by you based
on the information given in this channel is strictly at your own risk. Viewers are encouraged to do their own research. Sri Nanduri Srinivas or the administrators don’t warrant that any information obtained from this site will be error free.
#nandurisrinivas #nandurisusila #nandurisrivani
#nandurisrinivasspiritualtalks
#nandurisrivanipujavideos
#nandurisrinivaslatestvideos
#nandurisrinivasvideoslatest #nandurisrinivasspeeches
#spiritual #pravachanalu
#MasterEK #Mitreya #mastercvv #Maitreya
This knowledge was acquired by various means like antique sources, research, books, speeches of various Gurus, observation, analysis
& meditation. Since we are critically thinking human beings, these views are subject to change revision and rethinking at any time.
Please do not hold us to them in perpetuity.
Comments below the videos are sole responsibility of the writers and they take full
responsibility, liability and blame for any libel or litigation that result from something written in a comment, hence please keep
the comments polite and relevant.
Note: Videos/content in this channel are copyrighted and can be reused only after obtaining the permission from channel admin (Mr. Rishi Kumar) Here is Mail id of admin (Please dont write your personal problems to this ID)
ModeratorNanduriChannel@Gmail.com

Пікірлер: 483
@chigurumaheshwar7966
@chigurumaheshwar7966 4 жыл бұрын
జీవితంలో తొలిసారిగా సరిఅయిన విడియో లు చూస్తున్నాను అనే అనుభూతి కలుగుతుంది
@gorakapudisathish
@gorakapudisathish 2 жыл бұрын
నిస్సందేహంగా.....
@sridevikontham5314
@sridevikontham5314 Жыл бұрын
Nijam chepparu
@prasadneeluster
@prasadneeluster 4 жыл бұрын
ఒకసారి మీరు హైద్రాబాద్ ఉపన్యాసం కోసం వచ్చినపుడు మాస్టర్ గారిని చూసాను. కానీ అప్పటికి ఆయన గురించి తెలియకపోవడం వలన ఆయన ఆశీస్సులు తీసుకో లేక పోయాను. ఇటువంటి మహాత్ముల గురించి మీ వంటి సత్ సంగం వలన తెలుసుకోవడం మాస్టర్ గారి ఆస్సీసులు గా భావిస్తున్నాను గురువు గారు. ఓం శ్రీ మాత్రే నమః.
@chinnabujji4525
@chinnabujji4525 3 жыл бұрын
CVV గారి పుస్తకం మా అమ్మాయి కి gift గా ఇచ్చారు. ఆ తర్వాత ఎన్నో award and rewards ఇచ్చారు . ఈ ,మీ ఉపన్యాసం వలన ఆ పుస్తకం తీసి చదవా నుం ది.🙏
@irfanlepakshi8050
@irfanlepakshi8050 3 жыл бұрын
Book name sir??
@vadapalliramakrishna2951
@vadapalliramakrishna2951 4 жыл бұрын
అక్షరాలకి అందని అనిర్వచనీయ అనుభవం.....మీరు జరుగుతున్నది చూస్తు చెప్తున్నట్లు వుంది....ఈ క్షణం మీరు ద్రష్ట గా నాకు కనిపిస్తున్నారు..... అధ్భుతం ....మహానుబావా...🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@user-yx7co3dk3s
@user-yx7co3dk3s 3 жыл бұрын
సనాతన ధర్మం వర్ధిల్లాలి🙏 జైహింద్ జైరామ్🙏 శ్రీ మాత్రే నమః హర హర మహాదేవ శంభో శంకర కాకాని సతీష్ కుమార్ కోదాడ మండలం, సూర్యాపేట జిల్లా తెలంగాణ రాష్ట్రం, భారత దేశం
@prince_premkumar
@prince_premkumar 4 жыл бұрын
ఇలాంటి... మహనీయుల గురించి తెలియజేస్తున్న మీకు...పాదాభివందనం....
@kalyanmohanchakravarthy3036
@kalyanmohanchakravarthy3036 3 жыл бұрын
ఈ రోజు నుండి నా జీవితం ఇంకో రకంగా వుండబోతున్నది అని అర్దం అవుతుంది
@balarajugoud5266
@balarajugoud5266 4 жыл бұрын
వాస్తవముకు మీరు మాకు ఈవీ చెప్పడం మా అదృష్టం గురువు గారు మాకు మీరు ఫోన్ ద్వారా గురువు గా మేము స్వీకరీంచడం మా అదృష్టం
@kirankumar-hb6uv
@kirankumar-hb6uv 4 жыл бұрын
అద్భుతమైన మీ సేవలు మాటల్లో చెప్పలేనివి... Guruvu garu...మీకు శతకోటి వందనాలు.... Namaskaram master cvv
@mojjadabhujangarao4977
@mojjadabhujangarao4977 4 жыл бұрын
చాలా మంచి విషయాన్ని పరిచయం చేసారు, మనసు పులకించి పోయింది, ఓం శ్రీ గురుభ్యోనమః ఏవండీ ఆ విద్యావతి మంత్రం ఎలా ఉంటుంది కలెక్ట్ చేసి పెట్టగలరని మా ప్రార్థన. శ్రీ విష్ణు రూపాయ నమఃశ్శివాయ
@sindhurak2857
@sindhurak2857 4 жыл бұрын
ధన్యవాదాలు గురువుగారు. ఇలాంటి మహనీయుల గురించి వినడం మా సౌభాగ్యం.
@kranthichari44
@kranthichari44 4 жыл бұрын
Namaskaramhuruvugaru
@ramanamasapeta4365
@ramanamasapeta4365 3 ай бұрын
గురువుగారికి నమస్కారం,, కళ్ళు చెమ్మగిళ్లేంత అనుభూతి కలిగింది.....
@Ravishastry63
@Ravishastry63 4 жыл бұрын
ధన్యవాదాలు శ్రీనివాస్ గారూ మీ ప్రయత్నము వృథాకాకుండుగాక ప్రామాణిక భావాభివ్యక్తానికి ధ్వనిలోనున్న నిక్కచ్చితనానికీ భూగోళ ఖగోళ బాహ్యాభ్యంతరాలలో సూక్ష్మాతిసూక్షముగా నిబిడీకృతమైయ్యున్ననూ మాయచే కప్పబడి,మాంసనేత్రాలకు అగుపడేవి మాత్రమే సత్యమనే వాదించువారలకు సైతం కనువిప్పు కలిగించేంత భావుకత మీ ప్రత్యేక సాత్వికత్వం, అద్దానికే మా హృదయపూర్వక నమస్కారం.
@nareshkumarmunaganti2498
@nareshkumarmunaganti2498 4 жыл бұрын
గురువు గారు ధన్య వాదాలు మీరు గాయత్రి మాత సమేత విశ్వకర్మ భగవాన్ గురించి వివరించగలరు. వేద మాత గాయత్రి గురించి తెలిపారు ధన్యవాదాలు ఆమె భర్త వేద పిత అయినటువంటి లోక సృష్టి కర్త మద్విరాట్ విశ్వకర్మ భగవాన్ గురించి వివరిస్తే వినాలని ఉంది. శ్రీ మద్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి వారి గురించి వారి రాసిన కాల జ్ఞానం గురించి కూడా ప్రేక్షకులకు తెలియ జేయ గలరు ధన్య వాదాలు
@Sri30001
@Sri30001 2 жыл бұрын
When u were telling about maitreyulu, literally i was getting goosebumps and happy tears...thanks so so much.🙏🙏🙏🙏🙏🙏🙏
@nrravitej2498
@nrravitej2498 4 жыл бұрын
Maa Gunture , mana gunture lo intamandi maha purushulu vunaara, meeru enni manchi vishayaalu chebutunnaru, chaala santhosham gaa vundi, master gaari illu inka vunda, memu chuudochaa
@adityanarayana3917
@adityanarayana3917 4 жыл бұрын
No Comments. Surrendering to Master E. K Lotus Feet.
@sreesudha4017
@sreesudha4017 4 жыл бұрын
గురువు గారు మీకు శత కోటి పాదబివందనలు
@raghavvendra
@raghavvendra 4 жыл бұрын
Guru Dattatreya Blessings to you dear Nanduri srinivas Swamy Thanks for Composing this video
@sailajabalijepalli8907
@sailajabalijepalli8907 2 жыл бұрын
గురు సాక్షాత్ పరబ్రహ్మ.మాస్టర్ ఈ.కే.గారి భాలభాను విద్యాలయం స్కూల్ లో పనిచేసే అదృష్టం నాకు కలిగింది.అప్పుడే ఆధ్యాత్మిక జ్ఞానం కలిగింది.ఇప్పుడు మీ వల్ల ఆధ్యాత్మిక జ్ఞానం ఇంకా ఎక్కువగా లభిస్తోంది.మీకు ధన్యవాదాలు.🙏🙏🙏
@nageshvadaga4983
@nageshvadaga4983 4 жыл бұрын
హరిఓం గురువుగారు అకాళ మరణము రాకుండ ఉండడానికి బగవంతుడు మానవలు కి తరించి ఉండె విధంగా ముృతుంజయ మంత్రని ఇచ్చారు ఐనా మానవు ముృతు గొష చెందుతునారు రొజు మనము ఆ మంత్రాన్ని పటించటం వలన అకాళ మరణం తప్పించుకొనుటకు సాధ్యము గురువు గారు మిరు మి మాటల ద్వార తెలియచెయండి చాల మంది ప్రజలు దైవం వీడి ఉన్నరు కృుతఞత తొ మీ అబిమాని
@venky_om
@venky_om 4 жыл бұрын
అద్భుతం జై శ్రీమన్నారాయణ
@P.raja.Sekhar
@P.raja.Sekhar 4 жыл бұрын
As usual one more good video... Each and every video is best in its own league
@suvarnamena6
@suvarnamena6 4 жыл бұрын
మీ సేవలు వెల కట్ట లేనివి 👏👏👏👏👏👏👏👏👏👏👏
@mynpurmukesh7445
@mynpurmukesh7445 3 жыл бұрын
77777iu7u7hjhh7hhh
@3sisters49
@3sisters49 4 жыл бұрын
A very good video.. Attracted towards master CVV garu
@khanderaopareekshannarende9417
@khanderaopareekshannarende9417 2 жыл бұрын
అద్భుతము.....గురుదేవులు మాస్టర్ E.K గారి కొన్ని రచనలు మంద్రజాలము లాంటివి కొనుక్కుని చదివే అదృష్టం నాకు కలిగినందుకు చాలా ఆనందిస్తున్నాను. మరువు, దేవాపి, మైత్రేయుడు, వ్యాసులవారు.....ఎన్నో దివ్యాత్మలు మనలనందరినీ, ఆర్షధర్మాన్ని, మహనీయమైన ఆర్యావర్తాన్నీ కాపాడెదరు గాక! హరిఃఓమ్ 🙏🙏🙏
@naveen71155
@naveen71155 4 жыл бұрын
అద్భుతమైన విలువైన సమాచారాన్ని అందిస్తున్నారు ధన్యవాదాలు
@vijayavijaya9505
@vijayavijaya9505 4 жыл бұрын
తెలియకుండానే 6:00 దగ్గర అనిర్వచీయమైన అనుభూతి కలిగింది. ఎప్పటినుండో వెంటాడుతున్న ప్రశ్న కు సమాధానం దొరికింది.
@licdoramesh
@licdoramesh 3 жыл бұрын
With your preach taking us to another world.Really fantastic.
@anushasai5192
@anushasai5192 4 жыл бұрын
Thanks for sharing the videos about great people 🙏.
@DharmasthapanaFoundation
@DharmasthapanaFoundation 4 жыл бұрын
Finally got the remaining part of the last week's video...(i was eagerly waiting for this)... Really very well said... All words are imprinted in my heart... Thanks, Srinivas Garu for impacting millions of people... [But still there is one more part...worth waiting...] Regards, Nandan Vagu Dharmasthapana Founder
@naveenroyal
@naveenroyal 4 жыл бұрын
శ్రీవిష్ణు రూపాయ నమఃశివాయ.🙏🙏🙏
@manjuanth8275
@manjuanth8275 4 жыл бұрын
Swamy thank you... This is great treasure for comman people like me... You are torch bearer for our generation... Thanks for sharing this great information with us
@swarnakumar116
@swarnakumar116 4 жыл бұрын
Thank you so much for sharing information of various gurus 🙏🙏🙏
@venkatvlogs8687
@venkatvlogs8687 4 жыл бұрын
Than q sir, for giving us valuable information.
@KiranKiran-ub6zu
@KiranKiran-ub6zu 4 жыл бұрын
Sir andaree story lu cheptharu kada meeru great sir...... ! Memmalni chodali sir life lo okkasari .... sir....nenu bayankaranga sri ramuni bhaktudu aypoyithini antha mee dhayamey sir....!mari inka ramuni story lu post cheyyandi plzzzz swami.....!
@sambasivaraochinni8665
@sambasivaraochinni8665 4 жыл бұрын
ధన్యవాదములు శ్రీనివాస్ గారు . మా స్తా రు E.K గారి గురించి చాలా విషయాలు తెలియచేశారు
@umavalluru3048
@umavalluru3048 4 жыл бұрын
Chala bagunnadi thanks for sharing valuable and useful info
@srinivasavadutha
@srinivasavadutha 4 жыл бұрын
mee videos chusthunte time ee theliyadu , kanula mundu jaruguthunnatu cheptharu ,thank you andi
@vijayavijaya9505
@vijayavijaya9505 4 жыл бұрын
దేహంతో ఉన్న మహనీయుల గురించి కూడా చెప్పండి గురువుగారూ. వారి సాంగత్యం అమూల్యమైనది.
@AnimeGyaani
@AnimeGyaani 4 жыл бұрын
Sir...endukantey meeru cheppina vallandari bahya chakshuvulatho chudalemu...internal ga chustey shakti maaku ledu.so pls.ipudu unna mahanubhavula gurinchi kuda video cheyandi sir.
@sleela3926
@sleela3926 4 жыл бұрын
Super... Meru chapthuntey vollantha pulakaristhundi....
@vamsikrishna-br9py
@vamsikrishna-br9py 4 жыл бұрын
Respected Sir, Excellent Explaination and i am Learning Most of Scientific Effective Explaination from you Sir, and i realize Your Science Thesis can help to my life To Transform. ThankYou.
@chandanagangireddy3511
@chandanagangireddy3511 4 жыл бұрын
Thanq annaya video tvaraga pettinanduku
@happymotivation1323
@happymotivation1323 4 жыл бұрын
Master EK CVV Namaskarams to Your Lotus Feet
@nerellabhuvaneswari4114
@nerellabhuvaneswari4114 4 жыл бұрын
Nijamga ee experiance maatallo cheppalenu.. Chaalaa anandam🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@vrindanidgurti9681
@vrindanidgurti9681 4 жыл бұрын
Guru gari padalaku shatakoti vandanam.Guru Garu chaala baaga chepparu Master EK gari gurinchi naku asalu emi teliyadu but because of ur videos I am able to know about the great guru thank you sir.
@komuravellyravichandra9726
@komuravellyravichandra9726 4 жыл бұрын
ధన్యవాదములు గురువు గారూ మీరు చెప్పిన విషయాలు చాలా సంతృప్తిగా ఉన్నాయి
@sabyasachichakrabarty1147
@sabyasachichakrabarty1147 4 жыл бұрын
Sir ,,my greetings ,,am a huge fan of your videos and talk ,,,though there are some videos in telegu which i cannot follow ,,request to kindly feed with english subtitles too... so that i can also be graced by listening your talks ....kindly don't deprive us please ,,regards
@shreelaxmi8939
@shreelaxmi8939 4 жыл бұрын
Guruji Pranams, excellent video ... in future please introduce us aadoni lakshmammavva gari charitra.
@ramhavish8933
@ramhavish8933 4 жыл бұрын
thank you guruvu garu
@MP-ln9pw
@MP-ln9pw 7 ай бұрын
Beautiful work
@nagamanigorugantu3035
@nagamanigorugantu3035 4 жыл бұрын
మీకు ధన్యవాదములు. మీ ద్వారా విషయములు తెలియబడటం గురువు అనుగ్రహంగా భావిస్తున్నాను.
@pravallikae9151
@pravallikae9151 4 жыл бұрын
Srinivas Garu, you are doing a great job sir
@parepallisujana4904
@parepallisujana4904 4 жыл бұрын
Very interesting video n matter. TQ sir.
@gouriprasad4320
@gouriprasad4320 3 жыл бұрын
Me videos valana naku spiritual life lead cheyalani korika kalugutundi. Thank you sir
@saradatadimeti5012
@saradatadimeti5012 3 жыл бұрын
గురువుగారు నమస్కారం.చాలా మార్గదర్శకంగా ఉన్నాయి మీ వీడియోలు
@padmavaddamani8158
@padmavaddamani8158 4 жыл бұрын
Dhanyavadamulu Guruvugaru 🙏 🙏🙏 🙏 Intha manchi vishayalu cheppinanduku
@VijayaLakshmi-yv9qo
@VijayaLakshmi-yv9qo 3 жыл бұрын
గురువుగారు మిమ్మల్ని ఒక్కసారి కలవాలి మీ అడ్రస్ ఇవ్వగలరు ధన్యవాదములు 🙏
@swathikishore4948
@swathikishore4948 4 жыл бұрын
Thank you Sooo much sir 🙏🙏🙏🙏
@user-km6hv7dj4b
@user-km6hv7dj4b 6 ай бұрын
Sir, please .... Oka request sir ... Secret Doctrine essence mi videos dvaara theluskovali ani undhi atleast konni parts aina upload cheyandi sir. Naa lanti theluskovali aney vaallaki chala use avthundi. Ee video chusinappati nundi aa book chadavalani undhi .... Theluskovalani undhi ippudey e-book download cheskunna
@thatzAkswika143
@thatzAkswika143 3 жыл бұрын
Guruvu gariki padabivandalu thank you for the speech and your videos make us an other world thank you so much 🙏🙏🙏🙏🙏🙏
@cvrcharyulu3190
@cvrcharyulu3190 3 жыл бұрын
NAMASKARAMS MASTER EK . THANK YOU FOR VALUABLE INFORMATION
@user-uh2bh3rh1t
@user-uh2bh3rh1t 5 ай бұрын
వీడియో స్టార్ట్ అయినప్పుడు బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ చాలా బాగుంది.
@pasalatulasisatyasai5288
@pasalatulasisatyasai5288 4 жыл бұрын
Sir meeru Ramana Maharshi gurinchi cheyyandi sir andaru vintaeu
@balajipraveenkumar856
@balajipraveenkumar856 3 жыл бұрын
గరువు గారు మీ పాదాలకు శతకోటి పడిబి వందానం ..... అధ్భుతం ....మహానుబావా...🙏🙏🙏🙏🙏🙏
@krishnareddy7673
@krishnareddy7673 4 жыл бұрын
పెద్ద వీడియోలు తొందరగా చేయండి శ్రీనివాస్ గారు
@nvishnusai1724
@nvishnusai1724 4 жыл бұрын
SIDDESWARANANDA BHARATHI SWAMY gaari nundi ee vidya vathi Ane mantraanni upadesam teesukunte manaki kuda Anni artham avuthaayi kadandi sir
@Kumar45557
@Kumar45557 4 жыл бұрын
నమస్కారం గురువుగారు! మీరు హిందూ ధర్మానికి చేస్తున్న కృషి అభినందనీయం. నేటి యువతకు మీ మార్గదర్శకత్వం చాలా అవసరం. మన ఆచార వ్యవహారాలు గురించి చక్కగా వివరిస్తున్నారు. మాస్టర్ EK గారి పుస్తకాలు ఎక్కడ దొరుకుతాయో చెప్పగలరు.!
@Kumar45557
@Kumar45557 4 жыл бұрын
@@NanduriSrinivasSpiritualTalks ధన్యవాదాలు అండి.
@madhavipanchangam2087
@madhavipanchangam2087 4 жыл бұрын
The secret doctrine...బుక్ వివరణ మీ ద్వారా వినాలని ఉంది..అండి
@pavanithuraka1877
@pavanithuraka1877 3 жыл бұрын
Madam ee book telugu lo ekkada dhorukuthundhi plz cheppagalara
@moulalimansoor5228
@moulalimansoor5228 3 жыл бұрын
@@pavanithuraka1877 Telugu లో లేదు అమ్మా
@laxmikairamkonda3016
@laxmikairamkonda3016 3 жыл бұрын
Guru garu miku padabhi vandanalu miru stories chaptunte ene janamal punyamo nen vintuna anpistundi🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@ushabalasubramanian4513
@ushabalasubramanian4513 3 жыл бұрын
Namaskaramulu srinivas garu. Me videos dwaaraa naaku meeru guruvusamaanulayyinaru. Manasu pulakinchipoyindi meeru cheptunte. Naaku gurusandarshanamu kalagaalani manaspoorthigaa prarthana chestaanu. Jeevithamulo yedi saashwathamu kaadu. Eeroju mee video choostunnappudu kaligina aanandamu, pulakinchina manassu chaalu. CVV garu, Master EK garu mee dwaaraa naaku she's ha jeevithamunaku maargamu choopinchuchunnaranipinchindi. Meeku naa bhaktipoorvakamaina pranaamamulu.,
@anilkumarramagiri3169
@anilkumarramagiri3169 3 жыл бұрын
Danyavadalu Guruji garu Namaskaram EK mastar gariki padabhivandhanamulu 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@ramadevimandla5562
@ramadevimandla5562 3 жыл бұрын
Guruvu gariki padabivandanalu 🙏🙏🙏🙏🙏🙏💐💐
@lukkylakshmig6074
@lukkylakshmig6074 3 жыл бұрын
Tq sir good information 🙏🙏🙏
@Allinone-xt2qn
@Allinone-xt2qn 3 жыл бұрын
🙏 thank-you always
@gsarada7768
@gsarada7768 Жыл бұрын
ఎందరో మహానుభావులు అందరికీ వందనములు 🙏
@sashi6462
@sashi6462 2 жыл бұрын
Really greatful to u sir🙏🙏🙏🙏
@gvk7659
@gvk7659 4 жыл бұрын
Eagarly waiting for next part
@vandanabonthapalli8391
@vandanabonthapalli8391 4 жыл бұрын
Thank you 🙏🏻🙏🏻
@ramachandra357
@ramachandra357 4 жыл бұрын
Excellent speeches sir mee vupanyasalu
@shreelakshmidurga2836
@shreelakshmidurga2836 4 жыл бұрын
Dhanyavadalu guruvu Garu...
@ramaraoabs
@ramaraoabs 4 жыл бұрын
గురువును వెతకక్కరలేదు, గురువే మనదగ్గరకొస్తారన్న మాట బాగా చెప్పారు...నేను మీతో ఏకీభవిస్తున్నాను అనే అంతటి వాడను కాదు..‌విని తెలుసుకో వాల్సిన వాడిని...అయినా నాభావన,ఆలోచన పంచుకోవాలనిపించి...వ్రాస్తున్నా.... కొన్ని చోట్ల చదివే వాణ్ని, వినే వాణ్ని...."""ఫలానా ఆయన గురువు కోసం వెతుక్కుంటూ, వెతుక్కుంటూ వెళ్లాడు,..ఎవరూ నచ్చలేదు, వీరు కాదు, వీరుకాదని చాలా మందిని చూసి ఆఖరున ఫలానా ఆయన్ని పట్టుకున్నాడు.....'''' ఇది హాస్యాస్పదం....గురువు అంటే మనకంటే బాగా తెలిసిన వారు కదా....మనం ఎల్లా ఎన్నుకోగలం? విద్యార్ధి పరిక్ష పేపరు తయారుచేసి మాస్టరుగారిని పరిక్ష హాలులో కూర్చోపెట్టి తాను పరీక్షకుడు అయినట్టు!!!! ఏమో.... అలా అందరిదగ్గరికి వెడితే, open mind తో, ఒకరితో వైబ్రేషన్సు కలుస్తాయేమో... కాని, సమర్ధుడా కాదా అని చూడడం, ఎన్నుకోడం శిష్యుడుకి ఎట్లా ఒప్పుతుంది?? మీరన్నట్టుగా, గురువే ఎన్నుకోవాలి, రావాలి, వ్రాత ఉంటే....
@gorugantulasatyanarayanamu3718
@gorugantulasatyanarayanamu3718 2 жыл бұрын
Excellent Excellent Excellent
@ramakrishnasampangi8172
@ramakrishnasampangi8172 2 жыл бұрын
Sir... I admire you Thank you... Sir 🙏🙏🙏🙏🙏
@nallavellinagalaxmi4802
@nallavellinagalaxmi4802 2 жыл бұрын
Guruvugariki padabhi vandanalu..shathakoti pranamalu..💐💐💐💐
@saranadusumilli6239
@saranadusumilli6239 4 жыл бұрын
Continuation part bagundi Srinivas garu
@anilketta3141
@anilketta3141 4 жыл бұрын
Nice guruvu garu
@krishnamohanchavali6937
@krishnamohanchavali6937 4 жыл бұрын
Velakattaleni bhagyanni maku amdistunnaru sir meku anekaneka dhanyavadalu 🙏🙏🙏🙏
@luckymusic4097
@luckymusic4097 4 жыл бұрын
Om Namah Shivaya Love ur videos sir
@jayamallu3701
@jayamallu3701 2 жыл бұрын
Mi video s chusi tarichi potunamu guruvvu garu. 🙏🙏
@siva-fy9ym
@siva-fy9ym Жыл бұрын
Mana Telugu lo eni jarigayi Ani cheputunte maku eni mishayalintelisayi thanks sir.
@raghunandhan8317
@raghunandhan8317 4 жыл бұрын
gurugaru thanku very much.
@aneel9725
@aneel9725 4 жыл бұрын
chala baga chaparu andi..namaste
@manthrarajamkrishnarjun8155
@manthrarajamkrishnarjun8155 4 жыл бұрын
. సూపర్ సార్
@medapativani
@medapativani 4 жыл бұрын
చాలా చాలా ధన్యవాదములు
@harishhareesh3184
@harishhareesh3184 4 жыл бұрын
Master c v v namaskarams Dhanyavadalu nanduri srinivas .garu .
@redtiger638
@redtiger638 Жыл бұрын
ನಿಮಗೆ ತುಂಬು ಹೃದಯದ ಧನ್ಯವಾದಗಳು
@kkkumar777
@kkkumar777 4 жыл бұрын
ధన్యవాదాలు సార్..🙏🙏🙏
@rudraprathap7068
@rudraprathap7068 4 жыл бұрын
5:40-6:15 , thanks for those words sir
БАБУШКИН КОМПОТ В СОЛО
00:23
⚡️КАН АНДРЕЙ⚡️
Рет қаралды 14 МЛН
Slow motion boy #shorts by Tsuriki Show
00:14
Tsuriki Show
Рет қаралды 8 МЛН
Heartwarming Unity at School Event #shorts
00:19
Fabiosa Stories
Рет қаралды 21 МЛН
Discourse by  Sri Nanduri Srinivas on 13th Jan, 2021
1:55:04
Master E.K Spiritual & Service Mission
Рет қаралды 24 М.
БАБУШКИН КОМПОТ В СОЛО
00:23
⚡️КАН АНДРЕЙ⚡️
Рет қаралды 14 МЛН