సుప్రీమ్ కోర్ట్ ఎన్ని జగన్కి అనుకూలంగా చెప్పినా ప్రజలకు తెలుసు నిజా నిజా లేంటో
@lakshminarayana-tp6qdАй бұрын
1) భారత న్యాయస్థానాలలో సుప్రీం కోర్టు తీర్పు FINAL కధా, 2) SIMILARLY గుజరాత్ LAB వాలు ఇచ్చిన REPORTS యే FINAL. 3) ఇక SECOND - OPENION ఎందుకు ? 4) అయినా గత ప్రభుత్వం TTD లో చేసిన అనేక, అనేక అవినీతి పనులు బట్టి, PRIMERY గా ఒక అంచనతో 5) ప్రస్తుత CM గారు MEDIA సమావేశంలో, ఒకఅభిప్రాయ పడిన్నారు. కాని పూర్తిగా " నిర్దారించేయ లేదు " NOTE THIS POINT. 6) SIT ద్వారా ఆధారాలు సేకరిస్తున్నారు 7)దానిబట్టి అప్పుడు FINAL నిర్దార్ణకి రావలసి ఉన్నది. 8) ఈ లోగానే కొంత మంది సుప్రీం తలుపులు తట్టేరు.
@maradaravimohan9398Ай бұрын
సుప్రీంకోర్టు జడ్జిగారు విశ్వనాథ గారు ఇదివరకు జగన్ రెడ్డి కి లాయరట నిజమేనా next video దీనిపై చేయండి
@praveeneha3704Ай бұрын
ప్రజలకు జవాబు దారితనంగా ఉండటం తప్పెలా అవుతుంది? ఇందులో చంద్రబాబు నాయుడు గారి యొక్క తప్పు ఏమీ లేదు
@csrao6639Ай бұрын
ఆ స్థాయిలో అడగవలసిన ప్రశ్నలేనా. ముఖ్యమంత్రి స్థాయిలో NDDB కేంద్ర ప్రభుత్వం సంస్థ ఇచ్చిన రిపోర్ట్ వదిలేసి వేరే ప్రత్యామ్నాయలు వెతకటం అవసరమా.
@krishnasaipalakodety3663Ай бұрын
సుప్రీమ్ వ్యాఖ్యలు సమర్ధ నీయo కాదు...... అయినా కల్తీ జరిగిందా లేదా అనేది తేల్చలిసింది... కోర్ట్ కాదు NDDB.. Already రిపోర్ట్ ఇచ్చింది నెయ్యిలో కల్తీ జరిగింది అని... CBN సంయమనం. పాటించ బట్టే రెండు నెలల టైం తీసుకొన్నాడు.
@maradaravimohan9398Ай бұрын
సుప్రీంకోర్టు జడ్జిగారు విశ్వనాథ ఇదివరకు జగన్ రెడ్డి కి లాయరట
@chiyyedupramada.chiyyedu3761Ай бұрын
విశ్వనాథన్ అనే జడ్జి జగన్ సీబీఐ కేసు 2013 నుంచి వాదిస్తున్నారు, అది అక్కడ ముఖ్యమైనది
@sashidharsashee2000Ай бұрын
మరి విశ్వనాథన్ ..... నాట్ బిఫోర్ మి అని తప్పుకోవాలికదా విలువలుంటే.....
@chiyyedupramada.chiyyedu3761Ай бұрын
జగ్గాడు సుప్రీంకోర్టు ను కూడా కొనేసినాడు
@commonman6304Ай бұрын
SC judges.. స్పందించిన తీరు.. వారి పరిధిని దాటటమేనేమో..?!? వాళ్ళకి చెప్పగలవారేరి…?!? 🤫🤫🤔🤔😡😡
@maradanajnaidu647Ай бұрын
ఏది ఐనా న్యాయ మూర్తులు తొందర పడ్డారు, వారి వాక్యాలు సమంజసంగా లేవు.
@badribandaru7082Ай бұрын
సుప్రీమ్ కోర్టు చేసిన వ్యాఖ్యలు ముమ్మాటికీ తప్పే లడ్డు నాణ్యత ఎప్పటినుండో తగ్గింది ఇప్పుడు కొత్తగా వచ్చిన సమస్య కాదు దీనికి గత రెండేళ్లు తిరుమల వెళ్లిన ప్రతి భక్తుడు సాక్షే... ఆ కోణంలో చూడకుండా ఒక ఆర్ధిక నేరస్థుడ్ని సమర్ధిస్తూ ఈ కోర్టులు వ్యవహరించే తీరు చాలా అనుమానస్పదంగా ఉంది.... 🤷🏻♂️🤷🏻♂️🤷🏻♂️
@SureshKumar-xd1gsАй бұрын
సుప్రీం కోర్టు న్యాయమూర్తులు వాళ్ళ పరిధి దాటి మాట్లాడారు.ప్రజాస్వామ్యానికి సిగ్గుచేటు.
@vadlamohanАй бұрын
NDDB రిపోర్టు తీసుకొని మంచి పని చెశారు బాబు గారు... కల్తీ ని నిర్దారించాల్సింది కొర్టు కాదు.... జగ్గడి కి అనుకూలంగా న్యాయవ్యవస్థ ఎలా పనిచేస్తుందొ చాలా ఉదాహరణలు వున్నాయి.
@csrao6639Ай бұрын
చెప్పడమే కరెక్ట్.
@hehehehe-c2tАй бұрын
బాగా చెప్పారు,జడ్జి కామెంట్స్ ఆశ్చర్యంగా అనిపించాయి, వేరే బెంచ్ అడగాలి, అనుమానం గా వున్నది
@v1a5s1u2Ай бұрын
సమర్ధనీయమే....మరి జడ్జి గారు.... పూర్వాశ్రమంలో అన్న అవినీతి కేసులు బలంగా వాదించిన వారు కదా!?
@chinmaicreations3565Ай бұрын
ఇద్దరు న్యాయమూర్తులు ల్లో ఒకరు జగన్ గారి కేసులు వాదించారు అని జడ్జి రామకృష్ణ గారు ఆరోపించారు ఈరోజు ఒక టివి డిబేట్ లో
@pmanibabumanibabu6878Ай бұрын
సుప్రీం కోర్ట్ కేసు పూర్వపరాలు పరీక్షించ కుండా రాసిచ్చిన స్క్రిప్ట్ చదివినట్టుగా ఉంది దానివల్లనే ఈ గందరగోళం గందరగోళం సృష్టించారా అనే అనుమానం కలుగుతుంది
@udaybhaskar2597Ай бұрын
The judges who made ridiculous comments, definitely exceeded their limits and should be dismissed.
@mosaanikiviluvekkuvaАй бұрын
సుప్రీం కోర్టు జడ్జ్ లు ప్రజల విశ్వం కొల్పోతున్నారు వారి కామెంట్స్ హిందువులు మనోభావాలను కించపరిచేవిధంగా ఉన్నాయి.
@srinivasaraodamacharla7823Ай бұрын
You are 100 percent correct sir
@gaviniradhakrishnamurty6211Ай бұрын
The attitude of our apex court is evident from the judgements delivered in respect of arrests of opposition leaders
@sashidharsashee2000Ай бұрын
చాలా చక్కని తర్కవంతమైన విశ్లేషణ..... constructive reasoning analysis. 100% సత్యం
@rangaramasatyanarayana1729Ай бұрын
మీరు correct 👌👌👌కోర్టు మాటలు దొంగ ను వదలి పట్టుకొన్న వాడిని తప్పు అన్నట్లుగా వుంది. ఒక ప్రజలు ఎన్నుకొన్న C. M ని తొందరపాటు కామెంట్ చేయవచ్చా.
@rudravaramsreenivasulu2435Ай бұрын
ఏ ఆధారం లేక పోయినా చంద్రబాబు నాయుడు గారిని అరెస్టు చేసినప్పుడు సుప్రీంకోర్టు ఏ ఆధారం తో చంద్రబాబు గారిని అరెస్టు చేశారు అని ఎందుకు అడగలేదు ఆ కేసు ఎందుకు ఇంత కాలం పెండింగ్ పెట్టారు NDDB రిపోర్టు ఉన్నది కదా ఎందుకు ఇలా జరుగుతుందో
@lakshmireddyvudemula8853Ай бұрын
ప్రభుత్వ ల్యాబ్ రిపోర్ట్ ను విశ్వశించక ప్రైవేటు విచారణ కావాలంటే రేపు కోర్టు తీర్పు నచ్చక ప్రైవేటు వ్యక్తులతో విచారణ చేపట్టాలని కోరితే కోర్టు ఒప్పుకుంటుందా!
@Ram-r7fАй бұрын
This same supreme court let Jail Reddy out on bail for decades. How can a case that found thousands of crores not go to trial?
@csrao6639Ай бұрын
నిన్న టివి 5 లో మల్లిక్ పరుచూరి టెస్టింగ్ గురించి బాగా క్లారిటీ ఇచ్చాడు. మల్లిక్ కరోనా టైమ్ లో చాలామందిని అలెర్ట్ చేసాడు
@dsreekrishnaАй бұрын
కొన్ని లడ్లు తీసి పెట్టీ ఉంటే బాగుండేది. ఇప్పుడు జడ్జి తిని చెప్పే వారు కల్తీ ఉండేది లేనిది.
@arjunarao5300Ай бұрын
చాలా కేసుల్లో కోర్ట్స్ నిష్పక్షపాతంగా తీర్పులు ఇవ్వడం లేదనిపిస్తోంది. మన దేశంలో అవినీతి లేని వ్యవస్థ లేదనిపిస్తోంది. నీతిమంతులు ఏ కొద్దిమంది మాత్రమే. పుణ్యభూమి నా దేశం నమో నమామి.
@csrao6639Ай бұрын
ముందు కొన్ని ట్యాంక్ లు వాడారు
@satyanarayanaparuchuru1639Ай бұрын
We upset with court comments
@mvrr2270Ай бұрын
ఎవ్వరు చేసిన కర్మ వాళ్ళు అనుభవించాలి కదా❤❤ ధర్మాన్ని ఆచరించండి ఆ ధర్మమే కాపాడుతుంది ❤❤ జై ఎన్డీయే కూటమి 🚲🌹🗑️
@rkv4795Ай бұрын
ఆహా..మన ఎడిటిర్స్ సుప్రీమ్ కోర్టు ని కూడా తప్పు పట్టే స్థాయికి వెళ్ళారా..కందుల
@rameshnooneАй бұрын
సుప్రీం కోర్టు కూడా ycp వాళ్ళ జేబులోకి వెళ్ళిపోయింది.cbi ఎలాగో పోయింది
@KVISWANADHAM-v6dАй бұрын
❤ JAGAN. IS 12. YEARS. ON THE. BAIL. STILL. ❤❤❤. IS. IT. CORRECT. PURE. GENUINE JUDGEMENTS ???????? SWAMY. ❤❤❤❤
@mahaboobalimohammed2121Ай бұрын
కందుల రమేష్ గారు నమస్కారం, Supreme Court తీర్పు ఇచ్చిన తరువాత, High Court కి వెళ్ళలేదా అన్నట్లు ఉంది S.C. న్యాయమూర్తుల వ్యవహరం. కేసు కట్టను ప్రక్కన పెట్టి, ఒక Logic గురించి ఆలోచిస్తే బాగుండేది. Logic-1=Rs.329/-లకు KG Pure నెయ్యి వస్తుందా? Logic-2=వెన్న నుండి నెయ్యి తయారు చేస్తారు. Logic-3=వెన్న ఎలా వస్తుంది? గేదె పాల నుండి గాని, ఆవు పాల నుండి గాని వస్తుంది. Logic-4=చుక్క నీళ్ళు కలపని 10 లీటర్ల గేదె పాల నుండి గాని లేదా 20 లీటర్ల ఆవు పాల నుండి ఒక KG వెన్న (Butter) వస్తుంది. ఆ వెన్నను కరిగిస్తే ఒక KG Pure నెయ్యి వస్తుంది. Ligic-5=10 లీటర్ల గేదె పాల(20 లీటర్ల ఆవు పాలు ధరకు సమానము) ధర 80x10=800: Logic-6=అదనపు ఖర్చు, లాభంతో కలిసి KG Pure Ghee Rs.1000/- అవుతుంది. Logic-7=స్వఛ్చమైన నెయ్యిని సరఫరా చేయాలంటె, Rs.800 నుండి Rs.1000 మధ్యలోనే Tender వెయ్యిగలరు. Logic-8=Rs.329/-లకు ఎలా సాధ్యం? జంతువుల కొవ్వుతో తయారు చేసిందే అని ఇట్టే చెప్పి వేయవచ్చు. Laboratoryలో తనఖీ కూడ అవసరం లేదు. రోడ్ల మీద తినుబండారాలు అమ్మేవాళ్ళు చౌకగా అమ్మేస్తుంటె లొట్టలేసుకుని తినేస్తున్నారు. జంతువుల కొవ్వు నుండి తయారుచేసిన నూనెను వాడుతున్నారన్న సంగతే పట్టించుకోరు. ఈ నూనె KG Rs.40/- or Rs.50/-కి వస్తుంది.
@aswathakumarnr6909Ай бұрын
భారతదేశంలో న్యాయం ఇలాగే ఉంటుంది.
@udaybhaskar2597Ай бұрын
The judge who previously argued Jagan's cases should have recused himself. There are many instances when judges recused themselves from Jagan's cases for more unimportant reasons.
@kancharlakrishnarao8060Ай бұрын
Justice KV విశ్వనాథన్ గారు గతంలో జగన్మోహన్ రెడ్డి గారి అవినీతి కేసుల్లో bail కోసం జగన్మోహన్ రెడ్డి కి అనుకూలంగా వాదించారు. ప్రస్తుతం తిరుమల నెయ్యి కల్తీ caseలో న్యాయమూర్తి ఉన్న ఆయన ఏ case ను “not before me” అని ఎందుకు చెప్పలేదు. ఇది చాలామందికి ఉన్న సందేహం.
@ramakrishnarimmalapudi9004Ай бұрын
విశ్లేషణ బాగా చెప్పారు.👌👍
@rangaramasatyanarayana1729Ай бұрын
కోర్టు లమీద. సుప్రీం కోర్టు మీద నమ్మకం పోతుంది. స్కాం లు చేసినవారిని కాల పరిమితి లేకొండ బెయిల్ మీద బయటకు పంపుతారు. కోర్టు ku ఆది తెలియదా
@visweswararao2960Ай бұрын
Ingredients are adulterated it means the items which are ready for pilgrims are also adulterated
@anjankarusalaАй бұрын
Very valid points with excellent analysis.
@nagarajukoppisetti3705Ай бұрын
కోర్టు వైసిపికి ఫెవర్
@lsmurthy7375Ай бұрын
Ramesh garu your research based detailed analysis is always impartial and authentic. Kudos 🙏
@ఆజీనేయులుАй бұрын
బిజెపి పార్టీ వైసీపీ పార్టీకి పనిచేస్తుందని కూడా తెలిసి కూడా చంద్రబాబు నాయుడు ఇలా చేయడం మంచిది కాదు బిజెపి పార్టీ వైసీపీ పార్టీ ఒకటి
@uppalaiahsvivekananda1302Ай бұрын
మీ విశ్లేషణ బ్యాలెన్సెడ్ గా ఉంది
@phanebhushanrao9620Ай бұрын
SUPREME COURT JUDGES NARROW MIND THINKING NOT WIDE RANGE THINKING . HE LOSS HIS JUDICIARY HONOURS.
@SuryaChandraGedaАй бұрын
సుప్రీం కోర్టు వ్యాఖ్యలు సమర్దనీయం కాదు
@rasagna6126Ай бұрын
Chief minister is custodian. He must tell the facts to the public. If not same public question him. Nothing wrong.
@yuddandisivaSubramanyamАй бұрын
ఏక పక్షంగా వుంది, తెర వెనుక కథ నడిచింది
@priska57911Ай бұрын
Upset with our Systems in India.
@RavuriBabu-j2vАй бұрын
Babu garu is always a soft target to everyone. Nobody finds fault with others as easily as they do in his case. In fact the whole country knows who wants to politicise the Laddu Prasadam issue. There's no surprise if common man raises eyebrows on the present developments.
@kalyanagummalu602Ай бұрын
SC is turned blind towards Jaggubhai crimes. Here Jaggu spoiled every govt institutions thats why no action on him for Vivekanand
@vijayaraju5895Ай бұрын
Best analysis Sir
@rvv1599Ай бұрын
అసలు కోర్టు , 3000 వాయిదాల గురించి ఎందుకు మాట్లాడడం లేదు?
@ritantareprises7967Ай бұрын
బొబ్బిలి పులి సినిమా లో చెప్పినట్లు కోర్టు కోర్టు కో న్యాయం
@cinefan123Ай бұрын
Pink diamond issue mana honourable supreme court ki devudu ni raajakeeyam kosam vaaduthu unnaru anipichaledu. Oka person 11 years nunchi 11 CBI cases lo bail meeda unte adi kuda pedda issue ga honourable supreme court ki kanapadadam ledu.
@saanvibasketАй бұрын
Judiciary also consider the second opnion before giving judgemnts
@pattabhi74Ай бұрын
NO NEED OF ANY REPORTS-DEVOTEES KNOWS LAST FIVE YEARS CORRUPTION IN TTD
@aneshsomu6066Ай бұрын
Very good analysis..
@chittibabu8006Ай бұрын
న్యాయమూర్తులు స్థిర చెర ఆస్తులు అంతస్తులు సీబీఐ దర్యాప్తు చెయ్యాలి. నిజాలు తెలుస్తాయి.
@avvsatyavenu9090Ай бұрын
Very good analysis
@akhilyella7411Ай бұрын
Ramesh Garu, Maggi Noodles case lo excessive lead content undi ani all stocks Nestle rollback chesaru for people safety, in that context some packets may be used so they called back all stocks, Tirumala laddu too comes under this category to protect public safety they tested ghee found animal fat traces and stopped the ghee and some earlier tankers used this adulterated ghee and cbn put out in public for the safety. What's wrong in putting facts in public.
@ramakrishnanowduri6565Ай бұрын
అసలు ఎన్.డి.డి.బి. అంటే అర్థం ఆ న్యాయమూర్తులకు తెలిసివుండక పోవచ్చు😅😅😅😅😅
@venkateswararaoy4965Ай бұрын
Sir, your analysis is 💯 correct I think
@venkataramanamurtychinta7139Ай бұрын
జస్టిస్ భట్ గారు హుందాగా గతంలో తను చంద్రబాబు గారి కేసెస్ లో పని చేశాను అని చంద్రబాబు గారి బెయిల్ పిటిషన్ వేరే కోర్టు కి పంపినారు
@varaprasadvinnakota8221Ай бұрын
Very good analysis Mr.KR garu. It appears that at prima facie the Honourable SC Bench have not gone through the issue details in depth but lawyers representing TTD/Government should present a crystal picture on Thursday, to the bench during arguments with supporting documents and points thoughly.
@aarushcreations668Ай бұрын
రమేష్ గారు...EO ధర్మా రెడ్డి ఎలాంటి లోబీ స్టో ప్రజలు అందరికీ తెలుసు... జడ్జెస్ కూడా మనుషులే అనే విషయం మరిచిపోకూడదు... వాస్తవాలు ప్రజలకి తెలుసు....
@universalconcrete8552Ай бұрын
I agree with you 100% sir
@user-kk4yp8vd4gАй бұрын
Well explained
@godlavaraprasad8549Ай бұрын
ఆహా విషయాన్ని భలే ఫిల్టర్ చేశారండీ
@sudarsanaguptak7377Ай бұрын
Not good words from judicial. CM is the first person of state.And Mr. CBN is international leader.
@RaghavaRaju-z6dАй бұрын
Don't like this type of comments by supreme court
@dasarigopi95Ай бұрын
Good summarisation of valid points, wondering how such a Supreme Court judges are commenting with get into basic analysis, not sure where our judges are heading
@SreedharChandraАй бұрын
ప్రజలకు నిజం ఎప్పుడో తెలిసి ఉంది
@8makkenaАй бұрын
Irresponsible judges.
@laksmiharinichopperla2709Ай бұрын
excellent journalist sir meeru. chala cool ga analysis chesi chepparu. meeralnti journalists ee desani ki kavali. judge garu lawyer ga janga casulu gurinchi chepparu. cbn ki opposite ga eepudu government tharupu na lawyer ga vadinchinattu chepparu meeru balance ga chepparu.
@VisweswaraNamalaАй бұрын
SUPERB
@raogaru4046Ай бұрын
Good analysis…..
@krishnaVellanki-p9iАй бұрын
2member bench Nundi 3members or 5 member bench kimmarchali. Looks like they already decided, Viswanathan should recluse himself from this casing.
@bhaskararamarao1800Ай бұрын
నిజము దేవుడెరుగు - నీరు పల్లమెరుగు మనిషి ముందు గా ఏ పనియైన చేసేస్తాడు. భగవంతుడు ఫలితాల లని లేటు గా చేస్తాడు. అది మంచియైతే మంచి, చెడుయైతే చెడు. మనం చేసే పనుల ను బట్టి.
@raobb1416Ай бұрын
అన్ని కోర్టు లకు ఆయన cm గా ఉన్నప్పుడు TTDలో కాజేసిన నజరానా లు పంపాడు. ఆమాత్రం సపోర్ట్ గా మాట్లాడాలి కదా.
@jathindrasarmamodukuri4983Ай бұрын
సుప్రీంకోర్టు ఎప్పుడూ హిందూ వ్యతిరేక భావాలు వ్యక్తపరుస్తూనే ఉంటుంది
@vamsi8669Ай бұрын
సుప్రీమ్ కోర్ట్ is a big Joke
@madhulathachintakayalaАй бұрын
ఒక మిత్రుడు నెయ్యి గురించి లాజిక్.... 1 kg నెయ్యి తయారీ కి అవసరమైన milk 10 ltrs - 10*80=800 Rs తయారీ ఇతరత్రా ఖర్చులు - 200 Rs per లీటర్ Total ఖర్చు - 1000 (800+200) వెన్న తీయగా మిగిలిన పాలు 9 ltrs అమ్మగా వచ్చిన మొత్తం - 9*80=720 ఇంకా రావాల్సిన మొత్తం (అనగా 1కేజీ నెయ్యితయారీకి అయిన ఖర్చు) - 1000-720=280 Rs కావున 280 రూపాయలకి ఎంతో కొంత లాభం కలుపుకుని నెయ్యి అమ్మవచ్చు....! Tq friend.. workout అవుతుందో లేదో గానీ... లాజిక్ నచ్చింది....!
@ghantamadhavi6917Ай бұрын
మీరు చేసిన కామెంటుతో నేను ఏకీభవించలేను. ఎందు కంటే సీయం స్ధానంలో వున్న వ్యక్తి ప్రజలను అంధకారం లే వుంచ కూడదు. అందునా చంద్రబాబు నాయుడుగారు ఆధారం లేకుండానే రాజకీయ లబ్ధి కోసమే మాట్లాడే మనిషి కాదని మాకన్నా ఎక్కువగా మీకే తెలుసు రమేశ్ గారు. న్యాయమూర్తులు చేసిన కామెంట్లు కూడా సహేతుకం కాదు. న్యాయవ్యవస్ధ కూడా భ్రష్టుపట్టిందనడంలో ఎలాంటి సందేహం లేదు
@Tirumala77Ай бұрын
కోర్టులు తమ భాధ్యతలు ఎంత సమర్థంగా నిర్వర్తిస్తున్నాయి అనే అంశం సమీక్షించి, తగిన దిద్దుబాటు చర్యలు తీసుకొనే వ్యవస్థ అవసరం. జవాబుదారీతనం అవసరం. కొన్ని కేసులు నిరంతరం కొనసాగటం ఎవరి భాధ్యత? వ్యవస్థల్ని సక్రమంగా పనిచేసేలా ప్రజలు చూసుకోవాలి.
@RaghavendraKumarVSАй бұрын
Mana judges ki anni topics ardam avvavu. Vallaki yem kavalo, yela kavalo valle sariga cheppaleka pothe ela.
@paradesivangara1211Ай бұрын
Judges vastavalu telsukoni matladite bagundunu sir
@SA-mo4kdАй бұрын
What about corruption behind this adulteration? If Subha reddy did n't respond even after four notices, won't there be a next step?
@Bssk09Ай бұрын
Right sir
@janakiramaraokurra1565Ай бұрын
జడ్జీలను అసలు నమ్మకూడదు.
@kantarao1000Ай бұрын
Best analysis please
@kumaravasireddyАй бұрын
Supreme Court has become advocate for jagan atrocities. Shame shame
@umasreerama2866Ай бұрын
దిన్నివాళ్ళ తెలిసినది ఏమంటే డబ్బు ఉంటె ఎదైనా చల్తా
@maruthiprasad8052Ай бұрын
Chandrababuu garu cheppakunte mana ki telisedi kadu kada appudu anni temple lalo drugs kuda kalapachu kada
@GRV-db2fhАй бұрын
Jagan 11 years bail.super court,super judges.
@humungous09Ай бұрын
NDDB నివేదిక సమర్పిస్తే సాక్ష్యాధారాలు లేవు అనడం హాస్యాస్పదంగా ఉంది. NDDB కి విశ్వనీయత లేకపోతే ఇక ఏ లేబరేటరీ ని నమ్మే పరిస్థితి ఉండదు. హిందువులకు ఏ అన్యాయం జరిగినా బయటికి రాకుండా అణిచేస్తారా? న్యాయస్థానాలు ఉన్నది ఇందుకేనా? దీనిపై రాష్ట్రపతి తగు చర్య తీసుకోవాలి. న్యాయమూర్తులు అమ్ముడుపోయారు అని తేలితే వారిని వెంటనే డిస్మిస్ చేసి శిక్షించాలి. రాజకీయాలతో మాకు సంబంధం లేదు. హిందువులకు న్యాయం చేయాల్సిందే.