ఒక సారి జరిగిన అనుభవం ఇంత తొందరగా ఎందుకు మర్చి పోయారంటే ఎంతైనా రక్త సంబంధం కదా ! ధనం మూలం ఇదం జగత్ వాళ్ళను నమ్ముకున్న వాళ్ళు తెల్లబోయిచూస్తున్నారు. మళ్ళీ ఆ ఇద్దరు ఏపీ ప్రజలకు కొత్త టోపీ తయారుచేస్తున్నారు. ఇంక ముద్దులు, తలనిమరాడా లే తరువాయి.
@ramakrishnawuppalapati199910 сағат бұрын
realisation " single " d సింహం or No సింహం
@bikkubhaskararao81325 сағат бұрын
సార్ అందరికీ అర్థమయ్యే కదా తొందరలో ఒక మర్డర్ కేసు విషయంలో ఒకరికి లైఫ్ జైలు పడబోతుంది సార్ వారిని కాపాడటానికి ఒకరు చేసే ప్రయత్నమే ఇదంతా జరుగుతుందని నా అభిప్రాయం సార్
@SrinivasraoKolluri-df5nn5 сағат бұрын
ఇంట్లో భార్య నుండి పర్మిషన్ తీసుకుని షర్మిల కు మాట ఇస్తున్నాడా జగన్ . ఎందుకంటే ఎలక్షన్స్ కు కొద్దిరోజుల ముందు షర్మిల కు వాటా ఇస్తానని రాయభారం పంపి భారతి నుండి వచ్చిన తిరస్కారం వల్ల , నీవు కాంగ్రెస్ నుండి బయటకు రా నీకు వాటా ఇస్తాను అని మడత పెట్టిన విషయం గుర్తు ఉండే ఉంటుంది . ఇప్పుడు కూడా ఏదోరకంగా షర్మిలను మభ్యపెట్టి ఆమె జీవితాన్ని నాశనం చేసే ఉద్దేశం తోనే ఖచ్చితంగా ఈ ఆలోచన తోటే ఉంటాడని చాలా మంది అభిప్రాయం .