అరుణ అడిగిన ప్రశ్నకి సభ మొత్తం షాక్.. | Rayapati Aruna Speech At JanaSena BC Round Table Meeting

  Рет қаралды 1,352,671

Prime9 News

Prime9 News

Күн бұрын

Пікірлер: 844
@mkrao6447
@mkrao6447 Жыл бұрын
అధికారం ముఖ్యం కాదు సమ పాలన ముఖ్యం అని బాగా చెప్పారు,,, అలాంటి మార్పు ప్రజల్లో రావాలనే ఆలోచన అద్బుతం...
@sakalabhaktulaganesh5111
@sakalabhaktulaganesh5111 Жыл бұрын
ఎంతో మంది అవకాశాలకోసం ఎదురు చూసి అవకాశం దొరికాక తప్పించుకున్నవారిని చూసా కానీ ఈరోజు ఆమె మాట్లాడే మాటలకు, ఆమె ఆలోచన విధానానికి చాలా సంతోషం వేసింది. మీలాంటి వారు ఉంటే చాలు ప్రజల క్షేమానికి పునాదులు పడినట్లే🙏🙏🙏
@apparaotelu9899
@apparaotelu9899 Жыл бұрын
How is it possible, 7 decades left, NOTHING DOING. .
@Shanthi66775
@Shanthi66775 Жыл бұрын
Good
@Reddy231
@Reddy231 Жыл бұрын
​@@apparaotelu9899 why not
@ganeshrao7526
@ganeshrao7526 Жыл бұрын
*INDIA Lo OBC Lo Present 59 % People's Vunaru 2022 YEAR* 😱😱😱 _FAKE Christians & SANAKARA JATHI People's Tiseysina kuda 59 % OBC vallu Vunaru_ 🤗🤗🤗
@nageshpampana3005
@nageshpampana3005 Жыл бұрын
మీరంత కుల గజ్జి సనాసులు
@ravikarra5870
@ravikarra5870 Жыл бұрын
అరుణా గారు మీ ఆలోచన విధానం చాలా బాగుంది 👌 జనసేన కు మీ లాంటి వారు చాలా అవసరం జై పవనిజం
@nareshkumarthirukovela8239
@nareshkumarthirukovela8239 Жыл бұрын
ఆదే నా మాట కూడా ...నైస్
@sugunaviju7947
@sugunaviju7947 Жыл бұрын
గౌరవ లైన రాయపాటి అరుణ గారు క్రమశిక్షణతో కూడిన డేరింగ్ డాషింగ్ లీడర్ జై జనసేన
@dararaja7156
@dararaja7156 10 ай бұрын
క్రమ శిక్షణ ఇప్పుడు బాగానే ఉంటుంది ....పదవి వచ్చాక తెలుస్తుంది..
@kashettyram32700
@kashettyram32700 Жыл бұрын
రాష్ట్ర రాజకీయాలు ఎమార్పు ఎంతో అవసరం మార్పుతొనే కొత్త ఆశయాలు అభివృద్ది సాధ్యం జైజనసేన జైభీమ్ జైహింద్
@tvvsatyanarayana9156
@tvvsatyanarayana9156 Жыл бұрын
I m a senior citizen. I m always watching her debates. Very very impressive and point blank. I wish her all the best
@Pubg_4446
@Pubg_4446 Жыл бұрын
Only debates? Nothing else 🤭
@venkatungarala5342
@venkatungarala5342 Жыл бұрын
Tq anna garu me lanti vallu andaru janasena ki suport cheyandi me family andaritho otu veyinchandi 🙏
@sivaramkrishna6013
@sivaramkrishna6013 Жыл бұрын
SUPER అమ్మ ఇలాగే మంచి అవగాహనతో తెలివిగా అన్ని సమస్యల మీద పోరాడి నువ్వు విజయాన్ని పొందాలని మంచి రాజకీయ భవిషత్తు మీకు ఉండాలని కోరుకుంటున్నాను
@damachandrakanth1871
@damachandrakanth1871 Жыл бұрын
Super,,,👌 👍
@srinivasulupampana7482
@srinivasulupampana7482 Жыл бұрын
అరుణ గారు కులసంగలాకూ పదవులు ముఖ్యం కులం ఏమైపోయీ‌ణ పర్పలెడూ
@subhashinicetty4859
@subhashinicetty4859 Жыл бұрын
నిజం చెప్పారు అరుణగారు
@dayalnair4502
@dayalnair4502 Жыл бұрын
Super Aruna Garu 😊👍👌 Jai Hind Jai Janasena Jai Pawan Kalyan 😍👍💪🙏👌
@srinivasaraopandranki2235
@srinivasaraopandranki2235 Жыл бұрын
సూపర్ సిస్టర్ 👌👌👌👍👍👍💐💐💐
@jamesilluri4069
@jamesilluri4069 Жыл бұрын
100%true words👌🙏🔥
@nagarajuarnipalli1318
@nagarajuarnipalli1318 Жыл бұрын
సూపర్ నీ తెలివికి జోహార్లు
@bolaganijyothi9419
@bolaganijyothi9419 Жыл бұрын
Superb Aruna garu.God bless you
@shakerkadivendi8621
@shakerkadivendi8621 Жыл бұрын
సూపర్ కరెక్ట్ గా మాట్లాడినారు నిజమే 👍👍👍👍👍👍
@srinukurma6592
@srinukurma6592 Жыл бұрын
Superb
@nareshp9205
@nareshp9205 Жыл бұрын
మీరు సూపర్ అక్కా మీ మాటలు తూటాలు
@syamprasadkodati759
@syamprasadkodati759 Жыл бұрын
మీ లాంటి అరుణ లు మరెందరో అరుణోదయo కావాలి good speech
@vnbseshagiriraopidugu5243
@vnbseshagiriraopidugu5243 Жыл бұрын
Excellent analysis Aruna garu 👌👌 Janasena ki kavalsindi padavulu aasinchevallu kaadu... Jai Janasena ✊✊
@vshankara1119
@vshankara1119 Жыл бұрын
🎉🎉💥💥ఇరగదీసారూ మేడమ్ అరుణ గారు 💥💥
@dsvinayaka3398
@dsvinayaka3398 Жыл бұрын
👌👌👌 sister 🙏
@Simhapuri_Vlogs
@Simhapuri_Vlogs Жыл бұрын
ఆయన cm అవ్వలేడు.ఎందుకంటే ఆయన ఫ్యాన్స్ నే ఆయనకు అష్ట దరిద్రంలా ఉన్నారు
@hanumantharaobanda7049
@hanumantharaobanda7049 Жыл бұрын
Baboi...superb speech andi Aruna garu...lets keep this spirit high....
@prabhakararaovadavalasa6107
@prabhakararaovadavalasa6107 Жыл бұрын
😮🎉 very brave. Fearless speech. Wow wonderful. God bless you always with bright future in social work
@raghavaiahbandaru81
@raghavaiahbandaru81 Жыл бұрын
ARUNA GARU your speech excellent, your voice excellent, your words powerful and meaningful. God bless u.Political share must be as per DAMASHA SYSTEM. JAI JANASENA, JAI BHIM for betterment of all other communities also. JAI BHARAT
@bathalayashodar5878
@bathalayashodar5878 Жыл бұрын
Aruna gari unna dedication ki padavi vachundi meeru kuda hard work cheste janasena identify Cheyadam pakka
@BVM002
@BVM002 Жыл бұрын
Super...
@sarojachinna3663
@sarojachinna3663 Жыл бұрын
Super talli
@SureshKumar-nh2fi
@SureshKumar-nh2fi Жыл бұрын
Sister ki pawan sir ongole seat evvundi sir garent gaa win iedhhi confarm sir chaalaa kasta paduthundhi sir please sir
@ramarao281
@ramarao281 Жыл бұрын
Bongem kaadhu
@nekkantivenkateswararao1386
@nekkantivenkateswararao1386 Жыл бұрын
Mundu pawla ki deposit s vastaya, adhi chudali kada
@j.g.krishnamurthy8899
@j.g.krishnamurthy8899 Жыл бұрын
Inka Home minister vaddha babu🤔
@muvvagopikrishna6096
@muvvagopikrishna6096 Жыл бұрын
దీనికి కూడా paytm batch వచ్చేసారు 😂😂😂
@mrmr7143
@mrmr7143 Жыл бұрын
@@muvvagopikrishna6096 aa pilla ki Ongole ticket isthe TDP ki bokka ,ycp ki melu....
@drnachari5326
@drnachari5326 Жыл бұрын
రాయపాటి అరుణ గారికి బహుళమైన ధన్యవాదములు🙏🏻🌹👍🏻👌🏻👏🏻🤝. మీరు చెప్పినది నూటికి నూరుపాళ్ళు నిజం. పదవులకొరకు కాకుండా ప్రభుత్వ పనితీరుపై, శాశన సభ్యుల పని తీరుపై నిశితమైన నిఘా పెట్టాలి ప్రతి పౌరుడూ.
@ramubalu1410
@ramubalu1410 Жыл бұрын
Super madam 🖐️
@RRR3.O25
@RRR3.O25 Жыл бұрын
టీడీపీ , జనసేన , వైసీపీ... ఎవరైనా సరే అక్క... ఇప్పుడు నువ్వుచెప్పిన మాటలకు అంగీకరించాల్సిందే ...
@SAIRAM-lu9rg
@SAIRAM-lu9rg Жыл бұрын
Super sister
@mohammadanwar7583
@mohammadanwar7583 Жыл бұрын
Best point sister,,, andariki shock aite icchaaru mee speach lo💐👍
@m.lgamer4902
@m.lgamer4902 Жыл бұрын
CM candidate
@sraeskihasraeskiha7975
@sraeskihasraeskiha7975 Жыл бұрын
Super it's true'
@parvathiaavula5990
@parvathiaavula5990 Жыл бұрын
Super super super Aruna garu. Exlent ga chepparu. Melaanti vaaru. Janesenaki. Chala Avasaram. Jai Janasena ✊✊🔥🔥✊✊
@jaisrinivas1450
@jaisrinivas1450 Жыл бұрын
హ్యాట్సాఫ్..... మేడం....👌👌👌👌👌
@prasannakumar7262
@prasannakumar7262 Жыл бұрын
చాలా బాగా మాట్లాడారు...🙏🙏🙏
@ramakrishnapokala5936
@ramakrishnapokala5936 Жыл бұрын
Excellent,excellent. Shabash bidda.Naamanasulovunnade cheppavu.
@ramakrishnaventapati6635
@ramakrishnaventapati6635 Жыл бұрын
సింహం గర్జించినట్టు ఉంది అరుణ గారు
@apparaotelu9899
@apparaotelu9899 Жыл бұрын
Not at all. CAT: MEAO
@మానాన్న
@మానాన్న Жыл бұрын
ఇప్పుడు మాట్లాడడం ok, రేపు అధికారం వచ్చాక కూడా ఇలాగే మాట మీద నిలబడాలి...అప్పుడు మార్పు అనేది వస్తుంది
@venkatraghav6585
@venkatraghav6585 Жыл бұрын
She really has a vision janasena must identify her
@gnbrao1417
@gnbrao1417 Жыл бұрын
Some star's bright in the sky On the earth rare bright ⭐✨ Great words continue go all the best sister 🎉 star
@ram58
@ram58 Жыл бұрын
Respect from hyderabad Good speach 🙏
@kanakanttinagandra2177
@kanakanttinagandra2177 Жыл бұрын
Super sister ❤️
@Niranjan20009
@Niranjan20009 Жыл бұрын
Super sister very good speech
@sivaprasadboddula1234
@sivaprasadboddula1234 Жыл бұрын
Pawan Kalyan gari ఆశయాలకు అతి దగ్గరగా ప్రయాణిస్తున్నావు అమ్మ. నీ కోరిక తప్పకుండా నెరవేరుతుంది. రాబోయే రోజులలో సమన్యాయం జరిగేలా, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం లో ప్రభుత్వం పనిచేస్తుంది .🎉
@apparaotelu9899
@apparaotelu9899 Жыл бұрын
How do you think of a person in 7 crores ?
@jayam1019
@jayam1019 Жыл бұрын
Aruna garu meeru well constructive speaker
@bsanjeevarao5393
@bsanjeevarao5393 Жыл бұрын
ఈ విషయం చాలా బాగా వివరించారు మేడమ్ గారు 👌👌
@krishnaraotirumalasetty
@krishnaraotirumalasetty 11 ай бұрын
❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
@SanthoshKumar-lu6ck
@SanthoshKumar-lu6ck Жыл бұрын
Super speech 🙏🏻🙏🏻
@meganakammili804
@meganakammili804 Жыл бұрын
Good job meku Na hrudhayapurvaka padhabhi vandhanalu
@babureddygmbabureddygm6444
@babureddygmbabureddygm6444 Жыл бұрын
Super arunagaru
@apparaotelu9899
@apparaotelu9899 Жыл бұрын
What, a 4th wife to Pavan Kalyan ?
@kry415
@kry415 Жыл бұрын
కులాలు కాదు అభివృద్ధి చెందవలసినది, దయచేసి ప్రజలు అందరూ భివృద్ధి చెందాలని కోరుకోండి, పేదవాడు బాగుపడాలని కోరుకోండి. ఇంకా ఎన్నిరోజులు ఈ కుల రాజకీయాలు? ఈ కుల రాజకీయాలే మన సమాజాన్ని సర్వనాశనం చేస్తున్నాయి, మనలో ఐకమత్యం లేకుండా చేస్తున్నాయి. దేశ రక్షణకు సమగ్రతకు ఇది పెద్ద గొడ్డలి పెట్టు లాగ తయారయ్యాయి. కులం ప్రాతిపదికన మనిషిని గుర్తించటం పోవాలి, సమ సమాజాన్ని స్థాపించాలి. జై హింద్🇮🇳🙏
@balajirao3603
@balajirao3603 Жыл бұрын
Very very good suggestion to caste groups by Aruna garu.
@KolliSattibabu-du8ny
@KolliSattibabu-du8ny Жыл бұрын
జగనన్న జై జగనన్న జై జగనన్న జై
@suneelsweetdevarapalli5191
@suneelsweetdevarapalli5191 Жыл бұрын
Super 👌 👍 😍
@toxolarant
@toxolarant Жыл бұрын
Rod question adigindhi 💥💥💥💥💥💥💥
@srinivasrampily3329
@srinivasrampily3329 Жыл бұрын
Thanks sister God bless you Jai Pavan Kalyan Sir 🙏
@srinikv3968
@srinikv3968 Жыл бұрын
వీర వనితలు అందరూ మూడు పెళ్ళిళ్ళు చేసుకుంటారు , బంపర్ ఆఫర్ ❤❤❤❤
@psk1990
@psk1990 Жыл бұрын
Super ga cheparu sister me alochana chala bagundhi, mana janasena party alochana kuda ade, sure ga establish avuthadi, jai janasena jai hind jai bharat
@naveenbakkuri9094
@naveenbakkuri9094 Жыл бұрын
👍👍ఎక్సలెంట్ మేడం 👍👍
@RamaraoPetla-oj5bc
@RamaraoPetla-oj5bc Жыл бұрын
👌👌🙏🙏 super madem.. 100%..... Nijam
@muralimohan977
@muralimohan977 Жыл бұрын
My respect for Aruna garu is increasing by the day. PK is lucky to have this young, dynamic and knowledgeable lady working for JSP. I am very sure PK will give her a responsible position and utilize her services for the betterment of the state. PK as CM of AP. Hello AP, bye bye ycheapy.
@kapilmuthyala5015
@kapilmuthyala5015 Жыл бұрын
Excellent super. ❤️
@ashokmiryala5120
@ashokmiryala5120 Жыл бұрын
BCLaKu nyam జరిగేదే TDP జనసేన teanganalo BJp
@KolliSattibabu-du8ny
@KolliSattibabu-du8ny Жыл бұрын
జగనన్న జై జగనన్న జై జగనన్న జై జగనన్న జై
@gumpaswamymaradana282
@gumpaswamymaradana282 Жыл бұрын
Miru super Amma miru eppudu elane arogyam ga undi anna pakkana unddali God bless you talli
@KolliSattibabu-du8ny
@KolliSattibabu-du8ny Жыл бұрын
జై జగనన్న జై జగనన్న జై జగనన్న జై జగనన్న జై జగనన్న
@redyanaik7329
@redyanaik7329 Жыл бұрын
Super akkaaa 🌹🌹🌹🌹
@nagumnb9326
@nagumnb9326 Жыл бұрын
super
@arjunreddy1771
@arjunreddy1771 Жыл бұрын
Please vote for janasena 2024...🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@sayyadisaaq7951
@sayyadisaaq7951 Жыл бұрын
Super
@ndrao2001
@ndrao2001 Жыл бұрын
Hats off for Realistic Voice on the Deplorable politics of AP by Jaggua and associates
@FFGAMING-dy3mf
@FFGAMING-dy3mf 11 ай бұрын
Yes Correct chepparu madam
@nagarajumasadi3277
@nagarajumasadi3277 Жыл бұрын
Thank you great లీడర్ అరుణ పార్టీ తో సంబందం లేదు....బాగా చెప్పేవ్
@SanthoshKumar-lu6ck
@SanthoshKumar-lu6ck Жыл бұрын
🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@shobanbabuboini364
@shobanbabuboini364 Жыл бұрын
మార్పు జరగబోతోంది..2024 సీఎం పవన్ కళ్యాణ్ గారు పక్కా.. జన సేన పార్టీ విజయ కేతనం ఎగుర వేస్తుంది.. ప్రభంజనం సృష్టిస్తుంది.. ఆ దేవుడి దీవెనలు పవన్ కళ్యాణ్ గారికే.. ప్రజల మద్దతు పవన్ కళ్యాణ్ గారికే..
@EswararaoMichrla
@EswararaoMichrla 11 ай бұрын
అధికారం ముఖ్యం కాదు సమన్వయ ఈ పొగడ్తల తోనే నువ్వు ప్యాకేజీ స్టార్ అవ్వాలి ఎవరమ్మా నీ రాజకీయ గురువు పవన్ కళ్యాణ్
@vprosolutions2343
@vprosolutions2343 Жыл бұрын
Aruna's speech is really eye opener for many community leaders and common public should understand how Jagan diverting the Corp funds. AP people should reject Jagan in 2024.
@sandhidharmaraju9093
@sandhidharmaraju9093 Жыл бұрын
Super Jai janasena
@apparaotelu9899
@apparaotelu9899 Жыл бұрын
Tokka Sena Ekkada Undi BOSIDIKE ?
@govindmohanthy5510
@govindmohanthy5510 Жыл бұрын
Jai janasena 🕉☦️☪️💯💯💯🥛🥛🥛✊️✊️✊️💪💪💪👌👌👌👏👏👏🙏🏻🙏🏻🙏🏻
@aliencreations5309
@aliencreations5309 Жыл бұрын
FIRE BRAND🔥🔥🔥 RAYAPATI ARUNA
@nirmalasalihundam9075
@nirmalasalihundam9075 Жыл бұрын
Soooooperrrr soooooperrrr soooooperrrr soooooperrrr chelli
@araghunathbabu5404
@araghunathbabu5404 Жыл бұрын
🇮🇳🦁 JAI JANASENA 🥛🔯 JAI POWER STAR ⭐ PAVAN KALAYAN GARU 🙏
@rajasekharkuppa419
@rajasekharkuppa419 Жыл бұрын
అద్భుతంగా మాట్లాడారు.
@ramaswamy3529
@ramaswamy3529 Жыл бұрын
Jai Pavan Kalyan Jai janasena ✊💪👍
@nagababuyarramsetti7057
@nagababuyarramsetti7057 Жыл бұрын
Jai janasena pawankalyan Garu
@sudheerkumar9007
@sudheerkumar9007 Жыл бұрын
Aruna garu me speach ki na joharlu Andi me lanti vallu kavali JANASENA ki
@krishnadammu9472
@krishnadammu9472 Жыл бұрын
సూపర్ అరుణ గారు
@davidprince5050
@davidprince5050 Жыл бұрын
అవును మోసగాళ్ళకు మనమే పదవులు ఇచ్చి అధికారంలో కూర్చోపెడుతున్నాం అధికారం రానంతసేపు అంధరు ప్రజల మనుషులు అధికారం వచ్చాక అవినీతి మనుషులు ఎప్పుడు మోసపోయేది ప్రజలు ఈ కుల మత మధ రాజకీయాలో నలిగిపోయేది పేద ప్రజలు ఈ ఐదు సంవత్సరల పాలనలలో అంతకంతకు ఆప్పులపాలవుతుంది రాష్ట్రము అధికారులు తరతరాలు తిన్న తరగని ఆస్తులు బ్లాక్ మని పెరుగుతున్నాయి ఎవరి నమ్మాలోకూడా అర్ధం కావటం లేదు లంచాలు లేని నిజాయితీగల కుల మత పేద ధనిక బేధం లేని సమాధర్మ పాలన చేయగల నాయకుడను మనం చనిపోయలోగా అసలు చూడగలమా ? కేవలం పుస్తకాలలోని పాటాలలొ మాత్రమే కనిపిస్తరా ? అవును ఇది అసంభవము yes yes yes !!!
@kuruvamallash1019
@kuruvamallash1019 Жыл бұрын
2024లో కాదు కదా 2050లో కూడాసీఎం కాలేడు మీ ప్యాకేజీ స్టార్
@BalaKrishna-bb9nd
@BalaKrishna-bb9nd Жыл бұрын
Jai JANASENA 🔥✊✊
@karthikbabu6540
@karthikbabu6540 Жыл бұрын
Excellent speech Akka.....
@apparaotelu9899
@apparaotelu9899 Жыл бұрын
Tokka.
@chandrashekarmchandrasheka410
@chandrashekarmchandrasheka410 Жыл бұрын
Super Aruna ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
@Atoms726
@Atoms726 Жыл бұрын
Super aruna garu👏👏👏
@vnarunkumar11
@vnarunkumar11 Жыл бұрын
అరుణ గారు మీరు నేటి తరమునకు మంచి సందేశం పంపినారు
@akakram311
@akakram311 Жыл бұрын
Super super super Akka
@sathish.koppula
@sathish.koppula Жыл бұрын
Super speach akka
@sudhamandela3128
@sudhamandela3128 Жыл бұрын
సూపర్ చెల్లెమ్మ👌👌👌
99.9% IMPOSSIBLE
00:24
STORROR
Рет қаралды 31 МЛН
Beat Ronaldo, Win $1,000,000
22:45
MrBeast
Рет қаралды 158 МЛН
小丑女COCO的审判。#天使 #小丑 #超人不会飞
00:53
超人不会飞
Рет қаралды 16 МЛН
Ong Bak | Fight Club Scene
15:05
Cinewatch
Рет қаралды 87 МЛН
99.9% IMPOSSIBLE
00:24
STORROR
Рет қаралды 31 МЛН