ఓ అరుణపతాకమా గీతం ☛ For latest updates of VIRASAM | vasanthamegham... ☛ Subscribe for more latest Videos | bit.ly/2xVYk4y ☛ Like us on | www. vir...
Пікірлер: 177
@ajayasamanthula6295 Жыл бұрын
ప్రతిరోజూ కనీసం రెండుసార్లు అయినా ఈ పాట వింటాను.
@Uuuuuuuuuuuuu251112 жыл бұрын
మరో ప్రజా విప్లవం రావాలి రెడ్ సెల్యూట్
@teluguartdailydose9721 Жыл бұрын
ఓ అరుణా పతాకమా చేగొనుమా రెడ్ సెల్యూట్ శ్రమజీవులా కేతనమా నీకు ఇవిగో రెడ్ సెల్యూట్ " ఓ అరుణా పతాకమా " మృతావీరులా త్యాగ ఫలితమే నీవర్ణం ఎరుపు అయింది నీ రేపరెలను విక్షిస్తుంటే ఆ ఆ ఆ ఆహా........ మా రక్తం ఉపోగ్గింది "ఓ అరుణా పతాకమా" ఏ నాడో మనవీయులు నిన్ను చేతన పట్టారు సర్వస్వం త్యాగం చేస్తూ ఆ ఆ ఆ ఆ.......... నిన్ను మకై అందించారు " ఓ అరుణా పతాకమా" నీలో ఉన్నది సుత్తి శ్రామికులకు నవీన శక్తి కలిసి ఉన్నది నీలో కొడవలి ఆ ఆ ఆ..... సంఘటితాపు రైతూ జనవాలీ "ఓ అరుణా పతాకమా" ఏ ఆశయ సిద్ది కోసమై తమ రక్తం చిందించారో తుది ఆశలు మాపై నిలిపీ ఆహా ఆ ఆ...... నిన్ను మాకై అందించారు "ఓ అరుణా పతాకమా" మార్చలేవు మాలో భావం చేయలేము వారికి ద్రోహం నిన్ను భూజనా మోసుకపోతం ఆహా ఆ ఆ...... పోరాటం కొనసాగిస్తాం "ఓ అరుణా పతాకమా"
@nagarajuakki6172 Жыл бұрын
❤
@shivakanthgv119311 ай бұрын
anna niku na sirasu vanchi padabhi vandanaalu pedthunna anna lyrics rasi nanduku..inka evaru song upload chesinaro valaki kuda..na chinna tanamlo ma nana song padevaadu naku chala istamu epudu search chesina dorakaledu ipudu dorikindi🙏🙏🙏🙏
@KakelliSymon2 ай бұрын
నాగన్న పాట పాడుతుంటే కొడే త్రాచు బుసలు కొడుతున్నంటు ఉంటుంది. దొరన్న 90. సంలు. నిడిన బయటకు రమ్మంటే తుపాకీ ని ఒదిలెలేదు, ప్రాణం అడవిలో అణగారిన ప్రజల్లో నే ఊపిరి ఓదులుతాన్న ఉద్యోమ కారడు. కొన్ని సాదించాలంటె అన్ని వదుకో వాలి , అవ్వాకావాలి బువ్వా కావాలి అంటే దేనికి న్యాయం చేయలేము. దొరన్న లాంటి త్యాగం ఉంటే నె ఉద్యమాలు పలిస్తాయి. ఇప్పుడు త్ర్యాగాలు లేవు అన్ని బోగాలే
@ramesh24482 жыл бұрын
ప్రజా కళలు. ప్రజా పోరాటాలు వర్ధిల్లాలి.✊️✊️
@laxminarayanatirumala66524 ай бұрын
మిస్ యు ప్రభాకర్ అన్న
@masanpallinishanth338 Жыл бұрын
🚩వర్ధిల్లాలి వర్ధిల్లాలి అమరులు ఆశయాలు వర్ధిల్లాలి కామ్రేడ్ ప్రభాకరన్నా అందుకో నీకె. ఇవే మా జోహారులు ..నీకే..ఇవే మా. జూహరులు 🚩🚩
@pothurajumanikyam19552 жыл бұрын
ఉద్యమ కారులు విద్యాలయా ల నుండి రావాలి 1980 లో ఉన్న ఉద్యమ కారులు అలా వచ్చినవారే రాడికల్ ఉద్యమాలు మళ్ళిరావాలి అలాగే నక్సలైట్ ఉద్యమం రావాలి
@rekhab934011 ай бұрын
నివ్వు వస్తావా అన్న
@laxminarayanatirumala665211 ай бұрын
Andulo nebu okarini
@laxminarayanatirumala665211 ай бұрын
Lal salam
@vijayanandareddy36385 ай бұрын
Yes
@banothbalaji58662 жыл бұрын
ఈ పాటలో మా గ్రామం ఇల్లందు మండలం నిజాంపేట గ్రామం సంబంధించి ఒక కామ్రేడ్ పాట పాడుతూ( కోరస్ ఇస్తూ) కనిపిస్తున్నాడు...
పోరాటాలు వర్ధిల్లాలి అంటే కామెంట్లు పెట్టిన అంత ఈజీ కాదు చదివినంత సులభము కాదు దానికి గుండె ధైర్యం కావాలి గుండె ధైర్యం కలిగిన ప్రతి ఒక్కరు పోరాటాలలో ప్రత్యక్షంగా పాల్గొనాలి అప్పుడే పోరాటాలు వర్ధిల్లుతాయి ప్రజాస్వామ్యం గెలుస్తుంది