No video

అరుణోదయ నాగన్న పై అద్భుతమైన పాట | SINGER VARAM | LATEST FOLK SONG|YOCHANA/GORETI RAMESH/GORETIGONTHU

  Рет қаралды 128,897

GORETI GONTHU

GORETI GONTHU

Күн бұрын

GODARILOYA GONTHUKA FULL VIDEO SONG | SINGER VARAM | LATEST FOLK | GORETI RAMESH/YOCHANA SONGS/ARUNODAYA NAGANNA.
#GORETIGONTHU #SINGERVARAM #FOLKSONG
#GODARILOYAGONTHUKA #GORETIRAMESHSONGS
WRITER : YOCHANA
SINGER : VARAM (VIRATAPARVAM FAME SINGER)
D O P : NARESH CHAGANTI
EDITOR : RAVI KATTA ( VEDHA SRI CREATIONS)
MUSIC : AKHIL GOGU
(A G STUDIO)
DIRECTION: GORETI RAMESH
DANCERS:
GUNDU NAGESH
THALLURI KAVYA
VALLAPUDASU SHRAVANI
VALLAPUDASU HARIKA
ANANTHU ANKITHA
BANOTHU SHIRISHA
ADURI LAVANYA
#virataparvam singer
#varamsongs
#singer varam
#latestfolksongs2023
#latestsong
#Goretiramesh
#yochana
#arunodhaya
#folksongs
#goretiramesh
#goretigonthu
#agstudio

Пікірлер: 100
@bharathsunboxing6753
@bharathsunboxing6753 10 ай бұрын
అరుణోదయ నాగన్న ఆన్న గురించి పాటలా మలిచిన యోచన గారినికి నా ధన్యవాదాలు
@bandapondbandapandu7155
@bandapondbandapandu7155 Жыл бұрын
ఇలాంటి పాటలు మీ స్వరంతొ ఎంత చక్కగా పాడుతారు ఇలాంటివి మరి ఇంకెన్నో పాటలు పాడాలి తల్లి మేము వినాలని ఉంది ఆ దేవుని దీవెనలు చల్లగా ఉండాలి నీకు 👌👌👌👌👌👌👌👌👌👌👌🙏
@vr5musicchannel
@vr5musicchannel Жыл бұрын
వరం గొంతుక వేల గొంతులతో సమానం సూపర్ పాట లిరిక్ సూపర్
@sadanandamthanda8667
@sadanandamthanda8667 Жыл бұрын
సూపర్ సాంగ్ నాగన్న మీద రాసినందుకు యోచనగారికి కళాభివందనాలు
@viswanetra-px4si
@viswanetra-px4si Жыл бұрын
వరం అధ్బుతంగా పాడింది, విమలక్క లాగా music 👌& యోచన లిరిక్స్ చాలా బాగుంది. నాగన్న కు లాల్ సలామ్✊
@razzonnaankam1214
@razzonnaankam1214 9 ай бұрын
👌👌👌👍👍👍
@rameshmallepakula2975
@rameshmallepakula2975 10 ай бұрын
ఈ మధ్య కాలంలో ఇంతటి అద్భుతమైన వాయిస్ వినలేదు... వరం గారికి మంచి భవిష్యత్ ఉంది..సూపర్ గా పాడారు...all the best
@akularamanabeem2578
@akularamanabeem2578 Жыл бұрын
నాగన్న పై మాకు ఉన్న ప్రేమను ఎంతో అద్భుతంగా రాసిన యోచన అన్నకు రెడ్ సెల్యూట్ పాడిన అక్క కు విప్లవ అభివందనాలు కళాకారులకు వందనాలు ప్రజా కళలు వర్ధిల్లాలి
@pallekoilammamusicchanelpk1805
@pallekoilammamusicchanelpk1805 10 күн бұрын
లాల్ సలామ్ కామ్రేడ్స్ ✊💪🌺
@muraligorati6097
@muraligorati6097 Жыл бұрын
లాల్ సలాం కామ్రేడ్.. జయ్ భీమ్.. విప్లవం వర్ధిల్లాలి.. ✊
@dappumahender7264
@dappumahender7264 Жыл бұрын
యోచన గారి సాహిత్యానికి ప్రాణం పోసిన వరం గారికి కళాభి వందనాలు.. Lyrics and audio super..🖋️✊💐
@S4wheelcarekmm
@S4wheelcarekmm Жыл бұрын
అరుణోదయ నాగన్న మీద మంచి అద్భుతమైన పాటను అందించిన మీకు లాల్ సలాం
@nandunandu21
@nandunandu21 11 ай бұрын
ఒక గొప్ప సాహిత్యం ఉన్న పాటలు. మనం చూస్తున్న మనకు తెలిసిన గొప్ప మేధావి మన నాగన్న.
@balugulasrinivas
@balugulasrinivas Жыл бұрын
యోచనన్న రాతలో నాగన్న జీవితం ఓడు దోడుకులు ఓంపులు ముండల్లా కంపలు పాట అదుభూతం
@sureshmuppidi4531
@sureshmuppidi4531 Жыл бұрын
నాగన్న పాట ఒక స్వరం... ఆ పాట వింటే ఒక మధురం.... గొంతులో గోదారి పాట...
@gaddigopulasaleswaram9282
@gaddigopulasaleswaram9282 Жыл бұрын
నాగన్న ఉన్నప్పుడే పాడడం చాలా గొప్పతనం రాసిన వాళ్ళ కూడా వందనాలు పాడిన వాళ్ళ గుడుక వందనం చాలా బాగుంది నాగన్న సంతోషమే ఆనందం శభాష్ చెల్లెమ్మ విప్లవం వర్ధిల్లాలి🎤🎷🦜💐🌷🌹🌻🥀⛳🙏👍
@ashokdekka4699
@ashokdekka4699 Жыл бұрын
నాగన్న పాట తోని ఎందరో కళాకారులు ఆయన గొంతును అనుకరించారు కళాకారులుగా అవతరించారు నా చిన్నతనంలో ఎల్లన్న songs పగడాల వెంకన్న మదావాన్న శ్రిరములన్న సాంగ్స్ ఇంకా ఎన్నో సాంగ్స్ సమాజాన్ని ఎంతో ప్రభావితం చేసి విప్లవోద్యమం నడిపిన నాగన్న గొంతుకు వందనం
@gadegonishivakumar8309
@gadegonishivakumar8309 Жыл бұрын
Yochana anna
@vijaygoudsingam9518
@vijaygoudsingam9518 Жыл бұрын
అభినందనలు రమేష్&టీమ్ 👌చాలా బాగుంది
@skrfolkmusic5352
@skrfolkmusic5352 Жыл бұрын
అద్భుతమైన సాహిత్యం యోచన అన్న గారు....👌👌👌👌
@BheemReddyKondam
@BheemReddyKondam Ай бұрын
Super ga padindi
@g.yadagirig.yadagiri3725
@g.yadagirig.yadagiri3725 Жыл бұрын
యోచన సాహిత్యం చాలా బాగుంది
@gopithorthi9908
@gopithorthi9908 9 ай бұрын
Super exallent
@bogekumar8287
@bogekumar8287 9 ай бұрын
Super excellent
@kailashthotapalli6376
@kailashthotapalli6376 Жыл бұрын
తమ్ముడు యోచన .నీపాటకువందనం🙏🙏
@padhuriramreddy4474
@padhuriramreddy4474 Жыл бұрын
Super
@rajchauhan5542
@rajchauhan5542 9 ай бұрын
Anna always great
@sinukucreations
@sinukucreations 11 ай бұрын
Excellent song the great naganna.
@yuva...7697
@yuva...7697 6 ай бұрын
Super song🎉🎉🎉❤❤
@ravigade9887
@ravigade9887 7 ай бұрын
super song varam
@gagadas1148
@gagadas1148 9 ай бұрын
Very nice song super super 👌👌👌👏💗 you can ❤❤
@chaithanyachaithu6653
@chaithanyachaithu6653 Жыл бұрын
Supersister
@lavankumar9628
@lavankumar9628 Жыл бұрын
Super sister
@brahmacharymoguloju6691
@brahmacharymoguloju6691 Жыл бұрын
exalent song thats yochana
@kvijay6023
@kvijay6023 Жыл бұрын
సిస్టర్ వారం మీ గొంతు గణకోకిల అమృతం ❤❤❤❤🙏
@namcharalagopi8457
@namcharalagopi8457 Жыл бұрын
అద్భుతమైన సాహిత్యం
@vamshiprabha5643
@vamshiprabha5643 Жыл бұрын
My bro super
@shekarshekar2682
@shekarshekar2682 Жыл бұрын
❤❤❤❤
@1413.nature
@1413.nature 29 күн бұрын
సూపర్ సాంగ్
@swamysheelam2297
@swamysheelam2297 Жыл бұрын
ప్రజా గొంతుకకు పట్టాభిషేకం యోచన పాట ప్రజా విప్లవోద్యమ గాన శిఖరం నాగన్న అన్న అమరుడురా మన రామ నరసయ్యని గొంతెత్తి జంపాలను ఉయ్యాలలూగించిన ఉయ్యాలో జంపాల ప్రజా పోరాటాలలో పల్లవించిన గానమై భూస్వామ్య సామ్రాజ్యవాద పద ఘట్టనల కింద నలిగే ప్రజల పాటై వెలుగుందిన వెలుగొందుతున్న వెలుగు దారి చూపుతున్న నిరంతర ఉద్యమ ప్రవాహంలో కష్టాలలో కన్నీళ్ళలో ప్రజల కంటిలో పాపలా కంటికి రెప్పలా పోరాటాలబాసటై నిరంతరం ఆరిపోని ప్రజల గొంతుకై నిలిచిన నాగన్నకు విప్లవ జేజేలు విప్లవ జయజయలు ప్రజల పాటకు జేజేలు ప్రజల మాటకు జేజేలు ప్రజా కళలకు జేజేలు ప్రజా సాంస్కృతికోద్యమ పరిరక్షక దళనాయకా వర్ధిల్లు వర్ధిల్లు వర్ధిల్లు కామ్రేడ్ నాగన్న సాంస్కృతిక విప్లవోద్యమ వొరవడిని విప్లవరాసులకు వినిపించిన కామ్రేడ్ యోచనకు నాగన్నను అద్భుతంగా ఆలపించిన వరానికి విప్లవ అభివందనాలు --శీలం స్వామి తేదీ 27 12 2022.
@gadegonishivakumar8309
@gadegonishivakumar8309 Жыл бұрын
Nice song that's Yochana
@NagaRaju-vz7cy
@NagaRaju-vz7cy Жыл бұрын
Naganna tune super
@prabhakarachary240
@prabhakarachary240 11 ай бұрын
Super Anna
@raziyasulthana3897
@raziyasulthana3897 Жыл бұрын
Naganna meeda manchi pata Andincharanna yochana gariki Lal salam
@chinthalayadagiri.beautifu475
@chinthalayadagiri.beautifu475 Жыл бұрын
చాలా బాగుంది 👏👏👏👌👌 యెచన‌ సాహిత్యం
@leninellandula3795
@leninellandula3795 Жыл бұрын
Great song Naganna ku nijamaina poru satkaram lalsalam
@venurajbashaboina9994
@venurajbashaboina9994 Жыл бұрын
కళాబివందనాలు నాగన్న ✊🚩
@progressivethoughts8495
@progressivethoughts8495 Жыл бұрын
నాగన్న laalsalam
@baatasari-official
@baatasari-official Жыл бұрын
యోచన అన్న రమేష్ అన్న నాగన్న పెదన్న లాల్ సలామ్ 🙏
@mallemonicreations456
@mallemonicreations456 Жыл бұрын
అరుణోదయ నాగన్న పై అద్భుతమయిన పాట సూపర్ సూపర్ అన్న
@mallepakavenkateshwarlu4110
@mallepakavenkateshwarlu4110 Жыл бұрын
Nice song Anna
@sureshmuppidi4531
@sureshmuppidi4531 Жыл бұрын
Super...annaa
@atkaribablu8544
@atkaribablu8544 Жыл бұрын
సూపర్ గా ఉంది పాట రమేష్ అన్న
@krishnamuddam3262
@krishnamuddam3262 Жыл бұрын
Super song chinna👍👍
@shikilamvenkatesh7909
@shikilamvenkatesh7909 Жыл бұрын
విప్లవ వందనాలు పాట చాలా బాగుంది
@jagannews9967
@jagannews9967 Жыл бұрын
Super song rameshanna. Red Salute naganna 🎉💐💐💐✊ ✊✊
@rakeshpdsu9560
@rakeshpdsu9560 Жыл бұрын
లాల్ సలాం ✊✊✊✊✊
@ashirvadamp378
@ashirvadamp378 Жыл бұрын
పాట అద్భుతం
@nareshnani8888
@nareshnani8888 Жыл бұрын
Supar singing..neeku kalaabi vandhanaalu....bety....naresh varipalli
@nagendark3001
@nagendark3001 Жыл бұрын
పాట చాల బాగుంది 👌❤️❤️
@K.NARSIMULU-
@K.NARSIMULU- Жыл бұрын
Super singing varam
@harshadiscorecordingcreati7298
@harshadiscorecordingcreati7298 Жыл бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏ramesh annagariki....
@rajendarpole123
@rajendarpole123 Жыл бұрын
ఎక్సలెంట్ ✊️✊️✊️✊️
@deshapakaravi9342
@deshapakaravi9342 Жыл бұрын
పాటకు పట్టాభిషేకం అద్బుతం అన్న పాట
@praveen970pppm
@praveen970pppm Жыл бұрын
🙏🙏🙏🙏🙏🙏
@jinakaprakash1437
@jinakaprakash1437 Жыл бұрын
నాగన్న సాంగ్స్ 👌🏻❤
@sunitha.g0076
@sunitha.g0076 Жыл бұрын
Super song exlent
@progressivethoughts8495
@progressivethoughts8495 Жыл бұрын
Nice song
@kalakondashanthaiah7325
@kalakondashanthaiah7325 Жыл бұрын
ఖమ్మం లో ప్రోగ్రాం చాలా బాగుంది
@seelammuthyalu9599
@seelammuthyalu9599 Жыл бұрын
Excellent
@raviasampelli5421
@raviasampelli5421 11 ай бұрын
🚩🚩🚩🚩🤚🤝
@gaddameedinaresh269
@gaddameedinaresh269 Жыл бұрын
నాగన్న పాడిన పాటలకు నేనూ పెద్ద అభిమానిని
@maskenagesh3731
@maskenagesh3731 Жыл бұрын
అద్భుతం...
@gaddamuday6832
@gaddamuday6832 Жыл бұрын
ఉద్యమ గానశిఖరం నాగన్నపై అద్బుతమైన సాహిత్యంతో పాట రాసిన యోచనన్న ఇద్దరికి కళాబివందనాలు పాట పాడిన వరానికి దన్యవాదములు
@johnsolomonthota2543
@johnsolomonthota2543 Жыл бұрын
Nijjamuga Naganna oka bairagi eappatiki party siddamtham acharistunaadu sentu bhomi lenodu Naganna viplava johars
@johnsolomonthota2543
@johnsolomonthota2543 Жыл бұрын
Bhoomi kosam bhuktji kosam thana patalu eanno paadi endaruko bhoomi pamchina Naga naku intiki kuda stalamu leka ekkado chinna stalamu rekulutho vellu pattukunnaru Nag anna neeku vandanalu anna
@kothapallyshankar6056
@kothapallyshankar6056 Жыл бұрын
Super song bro
@RaviYadav-gs3xc
@RaviYadav-gs3xc Жыл бұрын
చాలా మంచి పాట
@saimusic6302
@saimusic6302 Жыл бұрын
Chalabagundi
@rajugoud756
@rajugoud756 Жыл бұрын
Superb
@veeramallamallesh182
@veeramallamallesh182 Жыл бұрын
Nice song Anna
@viplavmandula6295
@viplavmandula6295 Жыл бұрын
Red Salute ❤
@vinodyadavrasala8679
@vinodyadavrasala8679 Жыл бұрын
🙏🙏🙏
@jaibheemnewstoday3815
@jaibheemnewstoday3815 Жыл бұрын
Nice లాల్ సలాం
@user-zb8hj5nf6t
@user-zb8hj5nf6t Жыл бұрын
నేను అజయ్ సింగర్ ఖమ్మం
@gollapallysanvi3364
@gollapallysanvi3364 Жыл бұрын
VARAM NICE SONG AMA
@rajurevallybjp345
@rajurevallybjp345 Жыл бұрын
Nice song 🚩🚩🚩🚩
@sravankumar9333
@sravankumar9333 Жыл бұрын
👌👍🙏✊️
@Restartreasoning
@Restartreasoning Жыл бұрын
✊🚩
@badavathsuman3850
@badavathsuman3850 Жыл бұрын
Anna paataku yedhurulefu
@golladuresh4074
@golladuresh4074 Жыл бұрын
Hight 6.0 kgs 72
@vijaykumaraitha8321
@vijaykumaraitha8321 8 ай бұрын
Super
@goretigonthu
@goretigonthu 8 ай бұрын
Thanku anna
@GANESHYADAV-ti5ls
@GANESHYADAV-ti5ls Жыл бұрын
సూపర్ సాంగ్
@nagarajukati9406
@nagarajukati9406 Жыл бұрын
Excellent
@navyathulluri6820
@navyathulluri6820 Жыл бұрын
Nice song
@arvapallyganesh5692
@arvapallyganesh5692 Жыл бұрын
Super
@parameshdoddi3589
@parameshdoddi3589 Жыл бұрын
Super
@jrs1873
@jrs1873 Жыл бұрын
Nice song
Box jumping challenge, who stepped on the trap? #FunnyFamily #PartyGames
00:31
Family Games Media
Рет қаралды 32 МЛН
Please Help Barry Choose His Real Son
00:23
Garri Creative
Рет қаралды 20 МЛН
Box jumping challenge, who stepped on the trap? #FunnyFamily #PartyGames
00:31
Family Games Media
Рет қаралды 32 МЛН