Story Super Chala bagundi 😢ఉగ్ర వాదం గురించి రచయిత్రి గారు కధనం చాలా బాగా వివరించారు మంచి కధనం అందించిన రచయిత్రి గారు పఠనం చేసిన మీకు కూడా 🙏👌
@lakshmicheppekathalu11 күн бұрын
ధన్యవాదములు 🙏
@kavithakesava13 күн бұрын
Story 🎉🎉❤
@SHANKARAIAHCHITIMENI-t4y11 күн бұрын
Super amma
@seethadeviv875521 сағат бұрын
లక్ష్మి గారూ మొత్తానికి నవలపూర్తయింది. విశ్లేషణ చాలాకష్టం. ఎందుకంటే లెఖ్ఖలేనన్ని కేరక్టర్స్. అందరూ మాంఛివారే. అంచనాకిమించిన ఉదాత్తత.ఎవరికీ లేమితనం అవిద్యలేదు. సర్వమానవసౌభ్రాతృత్వంవెల్లివరుస్తుంది. కులమతబేధం జాతిమతవివక్షకూడా లేదు. అన్నీకలిపి మతాబా దట్టించినట్టు ఒక నవలలోనే రాసేసారు. ఇక బాగుందనకపోతే చాలా బాగుండదు. మూడు నాలుగు సినిమాలకు సరపడ్డమషాలాఉంది. ఇంతపె......ద్దనవలను ఓపికగా చదివినమీకు నా ధన్యవాదాలు 🎉🎉🎉
@MehercollectionsMehercolle-e6h14 күн бұрын
Samsara chakram novel pettandi amma please
@lakshmicheppekathalu11 күн бұрын
మీరు నన్ను ఇన్నిసార్లు అడగకండి ప్లీజ్. నేను చెప్పాను కదా త్వరలోనే అప్లోడ్ చేస్తానని