ఈ వీడియో తీసిన అదృష్టం నాకు కలిగింది చాలా బాగుంది విజనగరం హస్తబల్ హాల్ లో తీసేము Video wave చక్రవర్తి
@mohankrishna201321 күн бұрын
poorthi video unte pettandi please.
@Millindnaaidu4 ай бұрын
మా చిన్నతనంలో అతని నటన చూశాము.. అతని స్వగ్రామం రాముడువలస బొబ్బిలి దగ్గర..తిరుపతి మహతి ఆడిటోరియంలో గరుడ నాటకాలుకు న్యాయనిర్ణేత గా ఉండగా చూసే అదృష్టం కలిగింది
@vattikutivenkataratnam60414 ай бұрын
Thank you very much for uploading sir. Your video sent me back to my childhood. Pisapati sir is a great artist.
@gouruvenkateshwarlu55162 жыл бұрын
Peesapaati narasimhamurty character artist his way of padya aalapana is very very clear .he gives importance to meaning and reduced aalapana will be highly appreciable. No one feel bore.thanks to the organisers.
@ramanapisipati16342 жыл бұрын
Sri peesapati narasimha murthy garu is a good great and wonderful drama actor of our times in our Andhra Pradesh I had seen peesapati vari Krishna pathra in various dramas manchi bhasha manchi natana manchi veshamu manchi padya patanamu I met peesapati value at his house in ramuduvalasa village near bobbili we missed him a lot Johar peesapati varu
@asnmurthy12299 ай бұрын
ఈ వీడియో అందించినవార్కి ధన్యవాదములు. మా కాలేజ్ రోజుల్లో పీసపాటి వారి నాటకాలు చూసేవాళ్ళం. Great artist.
@vijaykuppa6915 Жыл бұрын
Super Peesapati Padyalu ! Hats Off to listen them!
@venkatgoteti2061 Жыл бұрын
Vijayanagaram jilla బొబ్బిలి దగ్గర ఒక పల్లెటూరు శ్రీ పీసపాటి వారు,,వీరికి ఒక కుమార్తె,,వీరి అల్లుడు నాకు గతంలో స్నేహితుడు,,ఇప్పుడు వీరి కుటుంబం ఎక్కడ ఉందో తెలియటం లేదు,,ఈయన పద్యం పాడిన తర్వాత ఆలాపన కు ప్రాతినిధ్యం ఇవ్వరు,,పద్యం చివరి అక్షరం తో చిన్న ఆలాపన మాత్రమే చేస్తారు
@rajashekhar2212 Жыл бұрын
అలాగే ఎన్వీయల్ నరసింహాచార్యులు ద్వారకాపురి దృశ్యాలు, ఏకపాత్రాభినయం తో ప్రారంభమవుతుంది. ఆ తర్వాత కొచ్చర్లకోట సత్యనారాయణ గారు అదిగో ద్వారక అంటూ స్టార్ట్ అవుతుంది. మరియు షణ్ముఖి ఆంజనేయరాజు గారు పాడిన ఈ పద్యాలు ఒక రికార్డులో విన్నాము. ఆబాల గోపాలాన్ని అలరించాయి. అవి మాకు ప్రజెంట్ చేస్తారని ఆశిస్తున్నాను.
@rajashekhar2212 Жыл бұрын
చాలా మంచి అరుదైన వీడియో అందించినందుకు మీకు చాలా చాలా ధన్యవాదాలు
@blaxminarayana733510 ай бұрын
దొరకని వీడియోలు ఆడియోలు సేకరించి మా లాంటి కలాభిమానులు కి కళాకారులకి పాత తరం కళాకారులనిప్రతి ఒక్కరినీ పరిచియం చేస్తున్న మీకు మా కలాభి వందనములు విజియనగరం కుమ్మరి మాస్టర్ బుర్రకథ వుంటే వీడియో పెట్టండి
చాలా రోజులకు నరసింహ మూర్తి గారి వీడియో పెట్టేరు. మీకివే నా నమస్సుమాంజలులు.
@subbaraogudala41932 ай бұрын
Veeri rayabaram chusanu na chinna thanam lo.madhura mina kantam,andariki ardham ayetlu ga vuntayi vari padyalu.varu special.pandithudu kuda.vari kambination vene varu esta pade varu.ok .
@rambalasrinu50453 жыл бұрын
Nenu pisapati vari audio vinna..maha natudu ayana 🙏🙏🙏..
@NNRDramaPadyalu3 жыл бұрын
Thanks for comment rambala Srinu garu
@mohanaraoummareddy41953 жыл бұрын
Beautiful voice. Olden days r so better.
@prasadduggina7688 Жыл бұрын
My favorite drama artist Sree peesapati Narasimharao garu
@@NNRDramaPadyalu iam also running tene telugu channel and big fan of u sir🤝💐
@sagarkadiyala94832 жыл бұрын
Great diction. Thanks for uploading!!
@challasatyam3 жыл бұрын
Excellent Sir Namo namah
@NNRDramaPadyalu3 жыл бұрын
Dhanyavadalu challa garu
@subbaiahc76482 жыл бұрын
I heard about his action but not seen. Today I saw this video and surprised. He gave priority to PADYA BHAAVAM but not to RAAGAM... This is what I want from drama ARTISTS... I saw many videos not giving importance to BHAAVAM... The present ACTORS are requested to give importance PADYA BHAAVAM... Ee Video upload chesina KALAAKAARULAKU NAA KALAABHIVANDANAMULU... MAY GOD BLESS YOU ALL... NAMASTE 🙏 🙏 🙏
@vavilalavssarma2 жыл бұрын
బాగుంది
@tirumalafriendsstudios27903 жыл бұрын
Super
@NNRDramaPadyalu3 жыл бұрын
Thanks for watching thirumaleswar rao garu
@kgovindu27113 жыл бұрын
మిమ్ములను గుమ్మడి గోపాల కృష్ణ గారిలో చూసుకుని మురిసిపోతూ వున్నాం.
@saibabakakileti50753 жыл бұрын
Super voice
@NNRDramaPadyalu3 жыл бұрын
thanks for watching
@SRajita-pb4pv5 ай бұрын
Hi❤
@cvsrkprasad45103 жыл бұрын
Sahitya krishnudu pisapati varu varikive🙏🙏🙏
@dupamramakrishna4 ай бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@mvkrishnareddy55563 жыл бұрын
EXCELLENT VOICE
@subbarajunibhanupudi85643 жыл бұрын
Thanku naag
@NNRDramaPadyalu3 жыл бұрын
Thanks for watching subbaraju garu
@chakravarthybharadwaj85958 ай бұрын
video film by chakravarrthy ,vudeo wave vizianagaram
@srinivasasarmakommuru88133 жыл бұрын
MAHANUBAVULU
@srinivasasarmakommuru88133 жыл бұрын
🙏🙏🙏🙏🙏
@NNRDramaPadyalu3 жыл бұрын
thanks
@UdayKumar-nb3wf Жыл бұрын
గానాభినయాలకు సీసాలతొ సారంబోసి,తనకంటు ప్రత్యేక పంథానేర్పాటు చేసుకున్న శ్రీపీసపాటి ఎందరికొ మార్గదర్శి.