ఓం అరుణాచల శివ ఓం అరుణాచల శివ ఓం అరుణాచల శివ ఓం అరుణాచల శివ ఓం అరుణాచల శివ ఓం అరుణాచల శివ ఓం అరుణాచల శివ ఓం అరుణాచల శివ ఓం అరుణాచల శివ ఓం అరుణాచల శివ ఓం అరుణాచల శివ ఓం అరుణాచల శివ ఓం అరుణాచల శివ ఓం అరుణాచల శివ
@chirrasivaprasad10149 ай бұрын
నన్ను నా వారందరినీ ఆయిష్యూ ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా తండ్రి
@alliswell7532 Жыл бұрын
అరుణాచలం తండ్రి నావల్ల ఎవరికి ఎలాంటి బాధలు రాకుండా అవుతాలివాళ్ళ వల్ల నాకు ఎలాంటి బాధలు రాకుండా కాపాడు అయ్యా
@inalanaveen95627 ай бұрын
A@
@inalanaveen95627 ай бұрын
@@😊😊😊
@inalanaveen95626 ай бұрын
P
@inalanaveen95626 ай бұрын
❤1q❤q1qq1q1q😊q😊1q1
@sivakumarnani68144 ай бұрын
Aaààq❤@@inalanaveen9562
@Veenak414 Жыл бұрын
గిరి ప్రదక్షిణ చేసి, రమణుల ఆశ్రమం దర్శిచుకునే భాగ్యమును తొందరగా కలిగించవయ్య శివయ్య🙏🙏🙏🙏🙏💐💐💐
@bbbsrinivas11 ай бұрын
Thathaasthu! om arunachaleswaraya namaha
@nadilakartik53029 ай бұрын
@@bbbsrinivas4:37
@sreenivasacrane40359 ай бұрын
😊
@ContentCap-je5rs6 ай бұрын
I😊
@sripadkulkarni20045 ай бұрын
😊
@sriprasadn252210 ай бұрын
నాకు నా కుటుంబానికి అరుణాచల దర్శన భాగ్యాన్ని కలిగించు శివయ్య అలాగే గిరిప్రదక్షిణ కూడా కల్పించు స్వామి🙏🙏🙏
@anushamyana8139 Жыл бұрын
శివయ్య నీ దర్శనము నాకు ఎప్పుడు ఇస్తావ్ శివయ్య నీ దర్శనం ఇవ్వు శివయ్య
@paramareddy0710 ай бұрын
అరుణాచలం దర్శన భాగ్యం కల్గినది ధన్యుడను. కొద్ది రోజుల క్రితం కలలో అరుణాచల శిఖరము దర్శన భాగ్యం కల్గినది ధన్యుడను అరుణాచల శివయ్య
@felixmikael94953 ай бұрын
I also saw Arunachala peak in my dream and it was not like any dream I ever had I felt pure intense love.
@usriram33559 ай бұрын
మా పిల్లలను చదువులో ఉన్నత స్థానానికి తీసుకెళ్ళు స్వామి
@jmanisaikrishnamsk64508 ай бұрын
నా తండ్రి అరుణాచల శివ నా భర్త నా పిల్లలు ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో అందరం కలిసి అరుణాచలం వచ్చే భాగ్యాన్ని కలిగించే శివయ్య
@ChhatrapatiShivajiMaharajBhons5 ай бұрын
✋🏻
@vanikanna29364 ай бұрын
కచ్చితం గా ఇస్తారు
@devikrishna5547 Жыл бұрын
నా జీవితంలో ఎన్నో బాధలు కష్టాలు అవమానాలు ఉన్నాయి అవి తొలగించి జీవితాన్ని సన్మార్గం లో నడిపించు నా వల్ల ఏ ఒక్కరి జీవితం ఇబ్బంది పడకూడదు...నన్ను కాపాడు రక్షించు..ఓం అరుణాచల శివ 😭🙏
@cbcreations7529 Жыл бұрын
Oka sare giripradakshana cheyandi antha manchi jaguruthundi
ప్రతి ఒక్కరూ గిరి ప్రదక్షిణ చెయ్యండి.. ఒక్క మూడు అడుగులు మనం నడిస్తే చాలు... ఇక జీవితాంతం ఆ శివయ్యే నడిపిస్తాడు.. మేము సంతృప్తి గా జీవిస్తున్నాం అంటే ఆ అరుణాచలేశుని దయ మాత్రమే!🙏
@sindhujagorle71806 ай бұрын
10000%
@puneethkumar61516 ай бұрын
నిజంగా ఆ పరమ శివుడే స్వయంగా మనల్ని నడిపిస్తాడు అరుణాచల క్షేత్రం దర్శనం వలన మనశ్శాంతి కలుగుతుంది
@eruvasaraswathi51956 ай бұрын
🙏🏻🙏🏻😌
@moteswathi98286 ай бұрын
🙏
@pavitraryali31375 ай бұрын
Nijame andi 😊 om namah siviah ❤ after visiting arunachala my life is getting better truly because of him om namah siviah ❤
@ganganapallikumar10172 ай бұрын
తండ్రి అరుణాచల శివయ్య నాకు చాలా అప్పులు వున్నాయి తండ్రి అన్ని కట్టగలిగే సంపద చూపించు తండ్రి మనసు ప్రశాంతత లేకుండా పోతుంది తండ్రి ప్రతి పౌర్ణమికి వస్తున్నాను వస్తూనే వుంటాను ఓం అరుణాచల శివ
@ChittiPedamalla7 ай бұрын
అరుణాచల నీ దర్శనభాగ్యం త్వరగా ఇప్పించు స్వామి
@yogas4136 ай бұрын
అరుణాచలం వెళ్ళాలి నన్ను రాపించుకో అరుణాచల శివ అని 4 వారాలు అనుకో కచ్చితంగా వెళ్తావు అరుణాచలం.. ఇది శివయ్య అనుగ్రహం ఉన్న వలకి కచ్చితంగా జరుగుతుంది
@indraniindrani74715 ай бұрын
arunachala
@veeraroyal93974 ай бұрын
@@yogas413 without his permission we can’t arunachalasiva ne Karuna andaripai undali Arunachala
@ashwinidasari6087 Жыл бұрын
అరుణాచల శివ నీ గిరి ప్రదక్షిణ భాగ్యం కలిగించు తండ్రి 🙏
@nageshkambhampati5086 Жыл бұрын
Pournami day please come.
@kanikevenkatesh4862 Жыл бұрын
@@nageshkambhampati5086❤
@prashanth54440 Жыл бұрын
Feed two hungry people You get a approval from supreme arunachala shiva to do giri pradhakshana
@Nani2010ss2 жыл бұрын
నాకు నా భార్యా బిడ్డల కు మంచి ఆరోగ్యం ప్రసాదించు తండ్రీ అరుణాచల శివ అలాగే నీ గిరి ప్రదర్శన కోసం కుటుంబంతో కలిసి రావాలని నా ఆర్థిక పరిస్థితిని మెరుగు పరచి నన్ను ఆశీర్వదించు తండ్రి అరుణాచల శివ తెలిసీ తెలియని తప్పు ఏమైనా జరిగినా క్షమించు తండ్రి
@mahendrachannel5476 Жыл бұрын
🙌
@thippareddy4846 Жыл бұрын
😊😊😊😊aqq😊😊😊qqqq😊😊qq
@thippareddy4846 Жыл бұрын
❤Qqqq
@thippareddy4846 Жыл бұрын
Aq
@thippareddy4846 Жыл бұрын
Qq
@SreeSaru-xf5qt5 ай бұрын
పిల్లలు లేని వాళ్ళు గిరి ప్రదక్షణ చెయ్యండి తప్పకుండ పుడుతారు ఇప్పుడు నేను గర్భిణి నా స్నేహితురాలికి కూడా గిరి ప్రదక్షణ చేసాక సంతానం కలిగింది . అంతా ఆ అరుణాచలుని దయా ఇది నిజం ఓం అరుణాచలేశ్వర 🙏🙏
@meeralav87494 ай бұрын
True...Naku same jarigindi..inka pillalu puttaru kastam surrogacy try chymannaru..kani aa arunachala Shiva na life lo miracle chesaru
@dharaniinfra97354 ай бұрын
Congratulations sister
@dharaniinfra97354 ай бұрын
Divude ne manam namali divide manalani kapaduthadu
@gowrisankararaodonka83474 ай бұрын
Yes
@sreevastharaju63223 ай бұрын
@@meeralav8749èißi I I 😅not ❤❤sks😮j😮9😢i8ji😮ojj😮o8j8dj54❤sxcc6kj90ŕg00g0grc111❤❤2hfqw❤❤x❤đ❤fhz❤kzkkz❤zk❤zk5flv44⁵ the the the 5uh8😊k9k❤❤2hfqw 😊bibo9b9ib0 🕤 bmouij8hn n099p 6:27 the 5e 5e 5e d2227udiziid2jjz2wo53x2xkzxqq❤
@rachakullanarendrababu10066 ай бұрын
నా మనసు నిండా అరుణాచలం శివయ్య కొలువు అయి ఉంటాడు ఎల్లప్పుడూ స్వామిని తలుచుకుంటే అంతా మనసుకు ప్రశాంతత. ఓం అరుణాచలశివ 👏
@janalalitha15596 ай бұрын
స్వామీ మా ఫ్యామిలీ అందరికి నీ దర్శనం ప్రసాదించు స్వామి నాన్నా గారికి ఆరోగ్యాన్ని ప్రసాదించు స్వామి అమాని ఆరోగ్యంగా చుడు తండ్రి నా పిల్లలకి ఆయురు ఆరోగ్యాలని ఇవ్వు తండ్రి
@anilthammisetty522 ай бұрын
Tadastuu
@chandrasekharrakurthi733110 ай бұрын
అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచలా... అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల... ఓం శ్రీ గురుభ్యోనమః, ఓం నమో శ్రీ భగవతే రమణాయ🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏. సర్వకాల సర్వా వ్యవస్థల యందు మీ అనుగ్రహ దివ్యాశ్శిస్సులు మాపై యుండెడు గాక! సర్వేజనా సుఖినోభవంతు. అందరూ బాగుండాలి అందులో మేము ఉండాలి.
@ramubalem5558 Жыл бұрын
శివయ్య నా రుణబాధలు ఇంటిలో ఉన్న ఇబ్బందులు నుండి నన్ను గట్టు ఎక్కించు తండ్రీ ఓం అరుణాచల శివాయ నమః....
@ishangoudgollapalli227611 ай бұрын
Arunachala ni darshana bagyam ayyake Naku government job vachhindhi thank you Arunachala shiva 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏😊
@PALEPUMADHUMAHESH2 ай бұрын
శివయ్య నీ లీలలు చెప్పడానికి నాకు అర్హత లేక పోయినప్పటికి, నేను లోకానికి తెలియచేయ్యవలసిన అవసరం ఉంది. నేను గిరి ప్రధక్షణ చేసిన రోజు నా కాలికి దెబ్బ తగిలింది. ఎలా గిరి ప్రదక్షణ చెయ్యగలను అనుకున్నాను. ప్రధాన ఆలయం నుంచి బగవాన్ రమణ మహర్షి ఆశ్రయం వచ్చేసరికి పాదం అడుగు తీసి అడుగు వెయ్యలేక పోయాను. మనసులో అరుణాచల శివ ని స్మరించుకున్నాను. ఆ తరువాత ఎలా పూర్తి చేసానో నాకే తెలియదు. ఓం అరుణాచల శివాయనమః 🙏🙏🙏
@dsryadav1090 Жыл бұрын
శివయ్య మీరు పెట్టిన ,బిక్షతో సంతోషముగా ఉన్నాము తండ్రి ధన్యవాదాలు
@Savithri-kx1ji7 ай бұрын
Om arunachalashiva
@rikkaadevi869611 ай бұрын
అరుణాచల శివ ఓ శ్రీ మాత్రేనమః ఓ అరుణాచల శివ 🙏🙏🙏🙏🙏 నేను నీదగ్గర కు రావాలి అనుకున్న గిరి పదసానా చేవల్లి అరుణాచల శివ 🙏🙏🙏🙏🙏
@NareshPitla-ns8pm25 күн бұрын
శివయ్య నన్ను నా భర్త నా తల్లి తండ్రుల ను న తోడ పుట్టిన వల్ల ని వాళ్ళ పిల్లల ని వల్ల అందరికీ ఆయుష్షు ను ప్రసాదించు తండ్రీ ❤
@lokeshtamburu514611 ай бұрын
అందరూ బాగుండాలి అదోలో నేను ఉడాలని కోరుకుంటున్నాను స్వామి 🙏🙏
@schandrababunaidu125411 ай бұрын
అరుణాచల శివ అరుణాచల శివ పాట బాగుంది వింటే మనస్సు ప్రశాంతంగా ఉంటుంది
@santoshbandham14153 ай бұрын
రోజుకు 100ఆడుగులు నడవడానికి ఇష్ట పడని నన్ను... నీ దర్శనం చేసుకోగానే నాకు గిరి ప్రదక్షిణ చేసుకునే ధైర్యం ని భాగ్యన్ని విజయవంతం గా రెండు పర్యాయలు కల్పించిన శివయ్య 🙏🙏ఇంకా ఎన్ని సార్లు దర్శనం ఇచ్చిన నాకు గిరి ప్రధాక్షణ భాగ్యన్ని ప్రసాధించు తండ్రి
@haricharan54352 жыл бұрын
ఈ పాట విన్నప్పుడల్లా ఎదో తెలియని మనఃశాంతి సూపర్ సింగర్....
@suryakanthsoma6782 жыл бұрын
Arun a chaleswara.na.prathy.korika.palimpa.cheyumu.thandry
@sreenivasdasari805 Жыл бұрын
నాకు కూడా ఇదే అనుభూతి కలుగుతుంది
@gmalesh Жыл бұрын
🙏
@katarikondalarao Жыл бұрын
@@sreenivasdasari805 l on
@arikelajayaprakashreddy6504 Жыл бұрын
Bagavanthudu andarini challagaa chudali🌹🙏🙏
@malleshamch3085Ай бұрын
నాకు అరుణాచలం వేళలనీ ఉంది కానీ వెలలేకపోతున్న ని దర్శనం కల్గించు స్వామి 🙏
@thannerubhagya6 ай бұрын
నీ దగ్గరికి వచ్చే స్తోమత లేని దానిని బావ నీ దగ్గరికి నన్ను తీసుకొచ్చేలా చూడు శివయ్య నీ కాళ్లు పట్టుకొని వేడుకుంటున్నాను నీ దగ్గరికి రావాలని ఉంది అరుణాచలం
@jagrlamudisekar74614 ай бұрын
మీరు మన్నస్పూర్తిగా కోరుకోండి కాచితం గా తీసుకుంటారు.ఓం నమఃశివాయ.మీరు సమతిస్తే మేము తిసుకెళ్తము🤗🧘om అరుణాచలేశ్వరాయ🙏
@thannerubhagya4 ай бұрын
@@jagrlamudisekar7461 థాంక్యూ అండి తీసుకెళ్తా అన్నారు 🙏🏻 బావతో కలిసి వెళ్లాలని నా ఆశ ఆ భగవంతుడు సహాయం చేస్తాడని ఎదురు చూస్తున్నాను మీరు ఎక్కడండి మాది సూర్యాపేట డిస్టిక్ అండి కోదాడ మరి మీది🙏🏻
@venkateshimmadi29518 ай бұрын
నేను అరుణాచలం వెళ్ళి వచ్చాను ఆ పరమశివుని అనుగ్రహం కలిగింది నేను అరుణాచలం లో గిరి ప్రదక్షణ చేశాను నాకు చాలా సంతోషం కలిగింది... ఓం అరుణాచలేశ్వరాయ నమః... 🙏🏻🔱⛰️🔥
@inalanaveen95627 ай бұрын
A😊😊
@VikramKumar-et3lg7 ай бұрын
Jaimathakijai🙏🙏🙏🙏🙏🙏💐💐💐💐💐
@mamathadcse97067 ай бұрын
Naku matram anta santhom undo anta bada undi
@seshagirirao82417 ай бұрын
A😊
@chinnabhai67793 ай бұрын
👏👌🤝💞
@venkateswarlukota11525 ай бұрын
మళ్లీ నీ దర్శనం కోసం వస్తున్నాను తండ్రి నీ దయ చూపించి నాకు సహాయం చెవి అరుణాచల శివ ...ఓం అరుణాచల నమః
@rushivideos518111 ай бұрын
స్వామి మీ దర్శనం కల్పించు స్వామి
@kanthasrinivas5675 Жыл бұрын
అరుణాచల ఈశ్వర మా ఆయనకు నాకు నా బిడ్డలకు పూర్ణ ఆరోగ్యం ఇవ్వాలని కోరుకుంటున్నా తండ్రి అలాగే నీ దర్శనం కావాలని కోరుకుంటున్నాను తండ్రి❤❤❤❤❤❤❤❤❤❤❤❤
@reddyshekar38954 ай бұрын
స్వామి అరుణాచలేశ్వర నీ దర్శనం తర్వాత నా జీవితం మొత్తం మారిపోయి ఎల్లప్పుడు నిన్నే మనసులో ధ్యానిస్తూ జీవితం గడిపే లాగా చూడు స్వామి అలాగే తెలిసి తెలియక ఏవైనా తప్పులు చేసి ఉంటే ఆ తప్పులన్నిటినీ తండ్రి స్థానంలో క్షమించి ఎల్లప్పుడు నన్ను కాపాడు తండ్రి
@cheerlabhargavi90893 ай бұрын
Q
@satyacreations28105 ай бұрын
నేను ఒక సద్గురువు నీ కలిసిన అతి కొన్ని రోజుల లోనే అరుణాచలం నేను ఇష్టపడ్డ వ్యక్తి తో కలిసి వెళ్ళాను..అంతే ఆ వ్యక్తి తో నా పెళ్లి నిశ్చయం అయింది..నవంబర్ 26 2022 న వెళ్ళాను..జనవరి 26 2023 న నిశ్చితార్థం ఫిబ్రవరి 10 న వివాహం అయింది..లవ్ అండ్ అరేంజ్డ్ & ఇంటర్ కాస్ట్ మ్యారేజ్ అయింది..ఓం నమశ్శివాయ
@divyasapati88782 ай бұрын
Na name divya sree me tho matladalani undi
@satyacreations28102 ай бұрын
@@divyasapati8878 దేని కోసం
@SPIRITUAL_.3562life6 ай бұрын
అవును నిజంగానే అరుణాచలం వెళ్ళిన తర్వాత జీవితంలో మార్పు కచ్చితంగా జరుగుతుంది.❤❤❤ ఒకవేళ ఎవరికైనా ఇంకా మారలేదు మార్పు జరగలేదు అని అంటే వారు వెళ్లి వచ్చిన తర్వాత మార్పు లేదు అని అంటే వారికి ఇంకా కొన్నాళ్ళు టైం ఉంది మార్పు జరగడానికి అని అర్థం చేసుకోవచ్చు ఎందుకంటే ఆ మార్పు నిదానంగా మెల్లగా మెల్లగా కొద్దిగా కొద్ది కొద్దిగా జరుగుతుంది 🙏 ఓం అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల 🙏🙏🙏
@hamasavani73984 ай бұрын
ఇది నిజమండి కచ్చితంగా నిజం నా జీవితంలో కూడా అలాగే జరిగింది ఇప్పుడు నేను చాలా బాగున్నాను అరుణాచల దర్శనానికి ముందు జీవితం అరుణాచల దర్శనం తర్వాత జీవితం నా జీవితంలో చాలా మార్పు వచ్చింది అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల
@jhansipaladugu55494 ай бұрын
I@@hamasavani7398
@Radhikstvk3 ай бұрын
Arunachala sivayanamaha🎉🎉🎉🎉🎉
@sankarsingh93523 ай бұрын
Super experience, my husband changed, my son health also set right, my life is peaceful filled with happy, wealth y, healthy
@Naiduboddu123Ай бұрын
ఇది నిజం.నా జీవితంలో మార్పు జరిగినది. అంతా మంచే జరుగుతుంది
@VeeraiahThanuku6 ай бұрын
Om namho arunaachaleswara nee దివ్య క్షేత్రం నీ దివ్య దర్శనం అయింది కొన్ని కారణాల వల్ల గిరి ప్రదర్శన చేయలేక పోయాము నువ్వు అమ్మ మంచి మనసుతో మా కుటుంబానికి ఒక్క అవకాశం ఇవ్వండి శివయ్య అపిత కుచాంభా అమ్మ
@chukkasubrahmanyam388811 ай бұрын
ఎన్ని సార్లు చూసినా ఇంకా చూడాలనిపించి దివ్య క్షేత్రం అరుణాచలం
@Vali3693 ай бұрын
True
@JyoshnaGodavarthi Жыл бұрын
అరణాచలా శివ నన్ను కాపాడు thandry నేను ei chattram లో ఈరుక్కుపోయ nu నాకు మీరు thappa నాకు వేరే ధారి ledhu thandry ఓం నమశ్శివాయ ఓం నమశ్శివాయ ఓం నమశ్శివాయ
@sureshraju31589 ай бұрын
అరుణాచశివ ని దర్శనాభాగ్యం కలిగించు స్వామి
@SatyaLakkimsetti5 ай бұрын
అరుణాచలయనమః అయ్యా తండ్రి నన్ను కష్టాల నుంచి గట్టెక్కించి తండ్రి త్వరలో మళ్లీ వస్తున్నాను దర్శనానికి అరుణాచలం వెళ్లొచ్చాక మనసు ప్రశాంతంగా ఉంది
@chinniraj69152 жыл бұрын
🙏🏼🙏🏼🙏🏼 మరల దర్శన భాగ్యం కావాలి తండ్రి 🙏🏼🙏🏼
@ArunagiriDevotionalSongs Жыл бұрын
అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచలా 🕉🙏 Thanks for watching 🙏🙏
@sivasankar8641 Жыл бұрын
నేను అనుభవం తో చెబుతున్న....అరుణాచలం వెళ్లిన తరువాత నా జీవితమే మారి పోయింది.. ఓం అరుణాచల శివ.. ఓం అరుణాచల శివ.... జీవితంలో ఒక్కసా రైనా వెళ్ళాలి... అంతా ఆ అరుణాచల శివుని అనుగ్రహం...
@sriramarajumathena436 Жыл бұрын
Arunachala Shiva namaha.
@dasyamsridhar8188 Жыл бұрын
@@sriramarajumathena436ka wwwwy h to tutt😊 ty😊😊rd tra 😅ed and r😊😊r
@ArunachalaRamanaAkshitharamana Жыл бұрын
Arunachasiva అరుణాచల శివ అరుణాచల శివ
@ArunachalaRamanaAkshitharamana Жыл бұрын
❤ అరుణాచల శివయ్య నాకు ఒక్క పాపని ప్రసాదించు తండ్రి అరుణాచల శివయ్యా ..
స్వామి ని అనుగ్రహంతో నేను చాలా సంతోషంగా ఉన్నాను స్వామి.... మళ్లీ గిరిప్రదక్షిణ చేసే అవకాశం మళ్ళీ ఇవ్వు స్వామి
@పార్వతీపరమేశ్వర.538 Жыл бұрын
నేను చేసిన తప్పును క్షమంచాడు నా తండ్రి శివయ్య నన్ను మంచి మార్గం లో పెట్టాడు.
@ramanapampana253111 ай бұрын
కర్తీకపున్నమి గిరిప్రదిక్షన చేసుకునే అదృష్టం నీదయవల్లనే జరిగింది తండ్రి,,జ్యోతిదర్శనం నాజన్మదన్యం స్వామి,
@Sahasra4Ай бұрын
ఓం అరుణాచల శివ 🙏🙏 మళ్ళీ నీ దర్శన భాగ్యం ప్రసాదించు తండ్రీ, కష్టాలని తట్టుకునే శక్తినీ, ధైర్యాన్ని ప్రసాదించు తండ్రీ..🙏🙏
@saigopalkrishna61315 ай бұрын
జీవితం లో ఒకసారిఆయన అరుణాచలం వెళ్లి రావాలి🙏🙏🙏
@maahi092 жыл бұрын
ప్రజలందరికి...... సంపూర్ణ ఆరోగ్యం.... ప్రసాదించు.. స్వామి
@Indefatigable_Fighter6 ай бұрын
నేను వెల్లే మార్గాన నాకు ఎదురురయ్యే అవరోదములను తొలగించి, సమస్యలను ఎదుర్కొనే మనోస్థైర్యాన్ని, జ్ఞానాన్ని నాకు ప్రసాదించండి అరుంచలేశ్వరా స్వామీ 🙏🙏🙏 అందరిని చల్లగా చూడండీ స్వామి మా పాపలను ఏమి ఉంటె వాటిని ఒకరికి మంచి చేయు మార్గము ద్వార మమ్ములను విముక్తులను చేయండీ స్వామీ 🙏🙏🙏
@Gedamcreation1M Жыл бұрын
రామ్ నాగలక్ష్మి కలపు స్వామి తొండరగా నే దారసానికీ వస్తాం స్వామీ
@abooshankanna2478 Жыл бұрын
అుణాచలం స్వామి మకూ అప్పుల బాధ నుండి విముక్తి తలోగించ్ అరుణాచల ఓం నమశశివాయ
🙏🙏🙏అరుణాచలశివ 🙏🌹 అందరికీ అరుణాచలేశ్వర స్వామి దర్శన భాగ్యం కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఓం అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ 🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🌹🙏🌹🙏🌹
@patijagadeeshkumar90102 жыл бұрын
ఓం అరుణాచల శివ నా జీవితంలో జరిగే ప్రతిదీ జరగనీ కానీ దాన్ని ఎదురుకునే శక్తి నీ ప్రసాదించు . ఎన్ని కష్టాలు వచ్చిన ఎదుర్కొనే ధైర్యం ఇవ్వు.ఓం నమః శివాయ ఓం అరుణాచల శివ.
@user-wx8tb9ts5r Жыл бұрын
😭😭🙏🙏🙏
@posasanjeevarayudu1406 Жыл бұрын
AAAA
@posasanjeevarayudu1406 Жыл бұрын
😊q😊😊😊😊😊
@posasanjeevarayudu1406 Жыл бұрын
😊Q😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊a😊aaa😊aaaaaaàaa😊aaaaaaa😊😊😊
@posasanjeevarayudu1406 Жыл бұрын
A😊😊A😊Q😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊Q😊😊Q😊😊😊😊qq😊
@PAVANSAI-q1o Жыл бұрын
ఓం నమశ్శివాయ తండ్రి దర్శన భాగ్యం కలిగించేలా దీవించు తండ్రి ఓం నమశ్శివాయ అరుణాచల శివయ్య
సమస్యలతో సతమతమవుతున్న నాకు సమస్యలను ఆదిగమించే శక్తిని, మనశాంతిని ప్రసాధించు అరుణాచల శివ...🙏🙏🙏
@praveenatagirisa1993 Жыл бұрын
❤❤❤
@SasikanthUppalapati Жыл бұрын
May lord bless you
@geetavani4632 Жыл бұрын
asthu
@sristardigitals313211 ай бұрын
om arunachaala shiva
@bbbsrinivas11 ай бұрын
Thathaasthu! om arunachaleswaraya namaha
@vshivakashishivakashivemul34 Жыл бұрын
అందరిని ఆయుర్అరోగ్యలతో సుకసంతోషలతో ఉండేతట్టు చుడు తండ్రీ 🙏 అరుణాచల శివ 🙏
@janakiv7047Ай бұрын
నేను అరుణాచలం గిరిప్రదక్షిణ చేశాను అప్పటినుంచి నేను చాలా సంతోషంగా ఉన్నాను ఆ శివయ్య అనుగ్రహం అందరికీ కలగాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను ఓ అరుణాచల శివ కాశీ విశ్వేశ్వర
@mandlabadra3202 Жыл бұрын
దేశం కోసం ధర్మం కోసం నా ప్రయత్నం విజయవంతం చేయి అరుణాచల శివయ🌺🌸🌻🏵️🌼
@n.lakshminarayana5707 Жыл бұрын
jai sri Ram 🙏🙏💐💐 🚩🚩Bharath mathaki jai jai hind 🇮🇳🇮🇳
@bbbsrinivas11 ай бұрын
Thathaasthu! om arunachaleswaraya namaha
@shanthakallur68465 ай бұрын
Arunacheleshwara anugraha praptirastu
@durgakadiyamhappymereglife64025 ай бұрын
🙏🙏🙏
@harikrishna-zi6cm2 жыл бұрын
గిరి ప్రదక్షిణ చేసి నిన్ను దర్శించుకునే భాగ్యం ప్రసాదించు తండ్రి 🙏ఓం నమః శివాయ 🙏 నాన్న ఆరొగ్యమ్ బాగుందే టట్లు దివించు తండ్రి
@gurramsasikala1209 Жыл бұрын
, # c
@koratavijayalakshmi39969 ай бұрын
అరుణాచలశివ నాకు arogyanni ప్రసాదించు తండ్రి నా బిడ్డలు మంచి ధర్మ మార్గంలో జీవించి వారి జీవితానికి మంచి మార్గంలో nadipenchu తండ్రి
@brahimin10 ай бұрын
తండ్రీ అరుణాచలశివ.. నీ దర్శనాభాగ్యంకు అనుమతి ఇవ్వు. గిరి ప్రదక్షిణకు తగిన ఆరోగ్యం ప్రసాదించు స్వామి 🙏🌷🌷🙏🌿🌷🌷🙏
@janakiv7047Ай бұрын
మళ్లీ గిరిప్రదక్షిణ చేసే అవకాశాన్ని మాకు ఇవ్వు స్వామి ఓం అరుణాచల శివ
@kameshjakka35587 ай бұрын
ఆ మహాశివుని దర్శన భాగ్యం నాకు కలిగింది నాలాగే శివుని భక్తిని అందరికీ స్వామి అనుగ్రహం కలగాలని కోరుకుంటున్నాను...
@kurapativasdevasarma83846 ай бұрын
అరుణాచలం ఒక అద్భుతం ఒక భూకైలాసం ఒక శక్తివంతమైన క్షేత్రం ఆ క్షేత్రం ప్రవేశం చేయడం అంటే అంత ఆషామాషీ కాదు చాలా దేవుడు
@kanthasrinivas5675 Жыл бұрын
నీ గిరి ప్రదక్షిణ చేయాలని కోరుకుంటున్నాను తండ్రి❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
@VHBMJ10 ай бұрын
Me too
@arikatlasubbareddy218910 ай бұрын
@@VHBMJ😊
@rajabbayimaddala6455 Жыл бұрын
ఓం శ్రీ అరుణాచలేశ్వరాయ నమః ఓం శ్రీ అరుణాచలేశ్వరాయ నమః ఓం శ్రీ అరుణాచలేశ్వరాయ నమః ఓం శ్రీ అరుణాచలేశ్వరాయ నమః ఓం శ్రీ అరుణాచలేశ్వరాయ నమః ఓం శ్రీ అరుణాచలేశ్వరాయ నమః ఓం శ్రీ అరుణాచలేశ్వరాయ నమః ఓం శ్రీ అరుణాచలేశ్వరాయ నమః ఓం శ్రీ అరుణాచలేశ్వరాయ నమః ఓం నమ శివాయ. హర్ హర్ మహాదేవ్ సెంబో సెంకరా.
@vaddirajurangarao4 ай бұрын
ఓం అరుణాచల వాసాయ మా కూతురు కోర్కెను మన్నించి నీ దర్శన భాగ్యము కలుగ చేసి వారి కుటుంబానికి మాకు కష్టాలు తొలగించి సుఖ సంతోషాలు ఇవ్వవయ్యా శివయ్య
@sureshbabu8670 Жыл бұрын
తండ్రి అరుణాచల శివ నా జీవితంలో నేను తట్టుకోలేని కష్టాన్ని ఇచ్చావు. ఆవుమానాలు అదురయాయి ఈ సమస్యాలు తీరిపోయి నా జీవితం ని ధర్మ మైనా మార్గం లో నడిపించు తండ్రి అరుణాచలా శివ 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@pchalapathi726011 ай бұрын
Okka sari Giri pradakshina cheyandi
@jhansilakshmi41342 жыл бұрын
అరుణాచల శివ అరుణాచల శివ మా పెద్ద పాపా ఆరోగ్యాన్ని కాపాడు తండ్రి నా బిడ్డ బాధ్యత మీదే స్వామి బిడ్డను కాపాడు బాధ్యత మీదే అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల అరుణాచల శివ అరుణాచల శివ బిడ్డను కాపాడుతారని నమ్మకం మేము ముందు స్వామి పాపను కాపాడండి స్వామి ఆరోగ్యం బాగా చేయండి స్వామి అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ
@DondapatiNagadurga3 ай бұрын
అరుణాచలం వచ్చే భాగ్యం ఎప్పుడు కలిగిస్తావు తండ్రి నిన్ను చూడాలని చాలా ఆశ గ ఉంది తండ్రి నీ అనుగ్రహం ప్రసాదించు శివయ్య 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@GunapatiVenkat2 ай бұрын
👍🏻
@naveenkumar-no9tw Жыл бұрын
అరుణాచల శివ నీ దర్శన భాగ్యాన్ని ప్రసాదించు స్వామి ఈ అభాగ్యున్ని కరుణించు తండ్రి అరుణాచల శివ 🙏🙏🙏🙏
@sakechandramahesh19392 жыл бұрын
ఓం అరుణాచలశివ నన్ను ఈ భాధ ల నుండి కాపాడు తండ్రి..ఈ కొత్త సంసార జీవితం నాకు చాలా సంతోషంగా సుఖంగా ఉండే విధంగా చూడు తండ్రి..పాత కష్టాలు పాత జీవితం ఇంక నాకు వద్దు..మంచి ఉద్యోగం ప్రసాదించు ,,సమాజంలో మంచి గౌరవం,అప్పులు లేకుండా చూడు తండ్రి..నాకు మొదటగా కొడుకును ప్రసాదించు తండ్రి...నీ దర్శన భాగ్యం నాకు ఇంకో సారి కలిగించు తండ్రి..ఓం అరుణాచల శివ,ఓం అరుణాచల శివ..🙏🙏🙏
ఓం నమో అరుణాచలేశ్వరాయ నమః నీ దర్శన భాగ్యం కలిగింది మాకు నీకు అనంత కోటి కృతజ్ఞతలు తండ్రి మళ్ళీ మళ్ళీ నీ దర్శన భాగ్యం కల్పిస్తవని కోరుకుంటున్నాను దేవా నిన్ను ఎన్ని సార్లు చూసినా తనివి తీరదు స్వామి
@chakrababuchakri81505 ай бұрын
అరుణాచల శివ నా ఆరోగ్యం బాగుండేలే చూడు స్వామి . నీ దర్శన బాగ్యం కలేగేట్లు చూడు స్వామి. గిరి ప్రదక్షిణ చేసేటట్లు చూడు స్వామి
@rajarapuswamy Жыл бұрын
ఆరుణాచల శివ మాకు జరిగిన నష్టాన్ని భర్తీ చేయి శివ
@arunkagithala47062 жыл бұрын
అరుణచల శివ ఆరోగ్యం ధైర్యం ఇవ్వు తండ్రి.
@ArunagiriDevotionalSongs Жыл бұрын
అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచలా 🕉🙏 Thanks for watching 🙏🙏
@Sujay--DinnuАй бұрын
నీ దర్శన భాగ్యం కలిగించు అరుణాచలేశ్వర
@anjaneyulusuddapally8954 Жыл бұрын
అరుణాచల శివ అంటూ స్మరించిన చాలు మనశ్శాంతి కలుగ చేసి శాంతి ని చేకూర్చే గొప్ప మంత్రము మీకు ఇవే మా శత కోటి వందనాలు🙏🙏🙏
ఓం శ్రీ అపిత కుచాంబ దేవి అరుణాచలేశ్వర దేవా నమో నమః అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల
@ranimohanaleela70452 ай бұрын
నీ దయ వల్ల ఆస్ట్రేలియా వెళ్ళి అధిక ఆదాయం సంపాదించే మార్గం సుగమం చేసినందుకు ధన్యవాదాలు.సదా నీ నామం జపిస్తూ వుండే భాగ్యం కల్పించు అరుణాచల శివ.
@ganganapallikumar101711 ай бұрын
అరుణాచలేశ్వరుడు నాకు వున్న రుణ భాధలు తొలగిపోవలి తండ్రీ నాకు ఆర్థిక ఇబ్బందులు చాల వున్నాయి అప్పులతో మణశంతి లేకుండా పోయింది అన్ని తొలిగి పోవాలి అరుణాచలేశ్వరుడు నేను ప్రతి పౌర్ణమికి గిరిప్రధర్షన చేస్తున్నాను నాకు కచి తంగా నా ప్రాబ్లమ్స్ నెరవేరుతాయి అని నమ్మినాను ఓం అరుణాచలేశ్వరాయ నమః ఓం అరుణాచలేశ్వరాయ నమః ఓం అరుణాచలేశ్వరాయ నమః 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏