Arunodaya Nirmala Exclusive Interview with Praja Natya Mandali Anand | Eha TV

  Рет қаралды 43,756

Eha TV

Eha TV

Күн бұрын

Arunodaya Nirmala Exclusive Interview with Praja Natya Mandali Anand | Eha TV
#prajanatyamandali #anand #folksinger #ehatv #nirmala #sfi #comedianvenumadhav #apnm #telangana
EHA TV Telugu News is a 24/7 LIVE news channel on the digital platform, with exclusive news, breaking news, LIVE debates, political analysis, exclusive interviews, entertainment news, press meets, close encounters, flash news, live updates and discussions are just a click away.
SUBSCRIBE NOW and Never Miss an Updates!
Click Here : / @ehatvlive
Follow On Facebook : www.facebook.c...
Follow On Instagram : / ehatvlive
Visit Our Website @ www.ehatv.com

Пікірлер: 58
@kanupurusrinivasulu7608
@kanupurusrinivasulu7608 Ай бұрын
నీ పాటలు ఆనందు గారు వింటున్నాను .ఈ రోజు నీ ఇంటర్వ్యూ విన్న తర్వాత ఉత్తేజం కలిగించారు .నేను సిపిఏం నెల్లూరు. రెండవ తరగతి నుండి పాటలు నేర్చుకుంటూ ఈ రోజు రచయిత గా ,పాడడం నేర్పించం ,ఉద్యమం లో నాయకత్వం కు ఎదగడం గొప్ప విషయంగా భావిస్తూ ,విప్లవాభినందనలు. ❤❤❤
@LalappaBantu-ps9xu
@LalappaBantu-ps9xu Ай бұрын
😊😊😊
@d.lingareddy1033
@d.lingareddy1033 Ай бұрын
ఆలాపన ప్రోగ్రామ్ తిరుపతి లో 1,2,3 చూడాలి. చాలా బాగుంటుంది ఎన్ని సార్లు చుసిన చూడాలి అనిపిస్తుంది
@nanigudimetla7560
@nanigudimetla7560 Ай бұрын
నీలాంటి కళాకారులు మాకు ఎంతో స్ఫూర్తిదాయ కం నీకు నా ఉద్యమ జై భీములు
@ramachandrukotha
@ramachandrukotha Ай бұрын
సూపర్ ఆనంద్ ప్రజల్లోకి వచ్చి నీ పాటలు నీ పాటలు సోషల్ మీడియా ద్వారా తెలంగాణ ప్రజలకు వినిపిస్తున్న అందుకు నీకు ప్రత్యేకంగా కళాభివందనాలు కొత్త రామచంద్ర యాదవ్ వెంకటాపురం వలిగొండ మండలం
@KeerthiSatyanarayana
@KeerthiSatyanarayana Ай бұрын
అన్నా సూపర్ గా పాడుతున్నారు సిపిఎం పార్టీ నీకఅండగా ఉండాలని కోరుకుంటున్నాను
@jinnalachaiah8058
@jinnalachaiah8058 Ай бұрын
ఆనంద్ అన్న పాటలు సూపర్
@ailaiahmadduri7091
@ailaiahmadduri7091 Ай бұрын
ప్రజానాట్యమండలి ఉద్యమ ప్రస్థానం గురించి, నల్లగొండ జిల్లా ఉద్యమం గురించి, ప్రజా పాట చిక్కదనం మీ గొంతులో పడి ఓలలాడినపుడు ఎన్ని వేల ప్రజల మనసులు పరవశించి వారు ఉద్యమబాట పట్టారో ప్రత్యక్షంగా ఉండి అనుభవించిన సాక్షిని నేను..... మీ పాటకు మీరు డప్పు వాయించుకోగలిగే పరిస్థితి ఉన్నప్పటికీ కూడా నాకు అవకాశం ఇచ్చి మీ పాటకి, తెలంగాణ నాటకానికి మీరు ఉండగా కూడా నాకు వాయించే అవకాశం ఇచ్చిన మీకూ నన్ను, నాలాంటి, మనలాంటి ఎన్నో వేలమందిని తయారు చేసిన ప్రజానాట్యమండలి కి, మనం కలుసుకోవడానికి వారదిగా నిలబడిన అక్షరాస్యత ఉద్యమానికి మనం ఎంతో ఋణపడి ఉంటాం. మనలను తయారు చేసిన మన ముందతరం గురువులందరికి పాదాభివందనం 🙏❤💐💐💐💐💐✊
@balchandramravanaboina4927
@balchandramravanaboina4927 Ай бұрын
✊✊🌹🌹లాల్ సలామ్ కామ్రేడ్
@user-if8lf9qi2s
@user-if8lf9qi2s Ай бұрын
కామ్రేడ్ ఆనంద్ గారు మీ గాత్రం అద్భుతంగా ఉంది.ఖమ్మం జిల్లా ప్రజానాట్యమండలి ప్రధాన బాధ్యులైన కామ్రేడ్ సదానందం గాత్రానికి దగ్గరగా ఉంది
@mauryaboya787
@mauryaboya787 Ай бұрын
Anand Anna salute
@user-if8lf9qi2s
@user-if8lf9qi2s Ай бұрын
కామ్రేడ్ ఆనంద్ గారు..ఇప్పటికి కమ్యూనిష్టు ప్రజాసంఘాల్లో మీలాంటి నిస్వార్థ నాయకత్వం ఉండటం చాలా గర్వకారణం
@4thekbpeopletv176
@4thekbpeopletv176 Ай бұрын
Super singer congratulations brother
@gadwalasaileela2396
@gadwalasaileela2396 Ай бұрын
సూపర్ అన్న ✊🚩
@user-if8lf9qi2s
@user-if8lf9qi2s Ай бұрын
దేవేంద్ర గారు మాకు సుపరిచితులు కావడం అదృష్టంగా భావిస్తున్నాను
@akhilamusic1785
@akhilamusic1785 Ай бұрын
Super bro ❤
@SingerPraveenkolatam
@SingerPraveenkolatam Ай бұрын
సూపర్ అన్నా 🎉
@namcharalagopi8457
@namcharalagopi8457 Ай бұрын
సూపర్ ఆనంద్ అన్న .
@ashokgaddam8996
@ashokgaddam8996 Ай бұрын
కమ్యూనిస్టు పార్టీల అనుబంధ సాంస్కృతిక సంఘాలు, తరువాత అక్షరాస్యత ఉద్యమం అనేక మంది కళాకారులను సృష్టించింది.
@prasadraom5737
@prasadraom5737 Ай бұрын
SUPER కామ్రేడ్
@saidulugyara1616
@saidulugyara1616 Ай бұрын
Super.anna.jai.c.p.m👌🌹🌹🚩🚩🙏🙏
@bhaskarponnapalli
@bhaskarponnapalli Ай бұрын
Excellent voice sir 🎉🎉🎉
@BachalakuriLaxmamma-qm6xe
@BachalakuriLaxmamma-qm6xe Ай бұрын
అన్న మీరు పాడిన దేశరాజదాని నొసట నెత్తుటి తిలకం అనే పాట వినాలని వుంది అన్న
@surabhisambaiah4752
@surabhisambaiah4752 Ай бұрын
Super voice 👍👌💐🌹🙏
@Girishwareeda
@Girishwareeda Ай бұрын
Extraordinary vioce. Very intelligence tune.......🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@ourownsongs-ut6yi
@ourownsongs-ut6yi Ай бұрын
ప్రజానాట్యమండలి రాష్ట్ర అధ్యక్షులు వేముల ఆనంద అన్న గారికి కళాభివందనాలు ఇంటర్వ్యూ చేస్తున్న ఇజం టీవీ ఛానల్ అక్కగారికి కూడా ధన్యవాదాలు🎉🎉🎉🎉🎉
@SpiderPosting-is3cw
@SpiderPosting-is3cw Ай бұрын
Super
@venkatreddyanugu5977
@venkatreddyanugu5977 Ай бұрын
Good prajanatyamandali kalakarunivi Anand garu ❤ ma uri vadivi Kabatti Naku garvanga undi
@maddelakrishna8225
@maddelakrishna8225 Ай бұрын
🎉
@gaddamgangamohan2942
@gaddamgangamohan2942 Ай бұрын
అన్న ఇంకా నువ్వు ఎనో పాటలు పడాలి మాలాంటి వాలని తయారు చేయాలి మా సపోర్ట్ ఎప్పుడు ఉంటది ఆనందు అన్న 🎉🌹
@shivakrishna6772
@shivakrishna6772 Ай бұрын
Super comrade
@swamysheelam2297
@swamysheelam2297 Ай бұрын
కామ్రేడ్ ఆనంద్ మీ ఇంటర్వ్యూ మీరు ప్రజల పట్ల బాధ్యత వహించే కళాకారుడిగా బాధ్యతాయుతంగా నే మాట్లాడారు. మీ కళా నేపథ్యం కూడా బాగుంది. ఇక్కడ యాంకర్ గారు కమ్యూనిస్టుల పైన వ్యతిరేకత ఉన్నదా అని అడగడమే బాగాలేదు.
@user-if8lf9qi2s
@user-if8lf9qi2s Ай бұрын
కామ్రేడ్ ఆనంద్ గారు..సాక్షరత అక్షరాస్యత ఉద్యమం సందర్భంగా దేవేంద్ర గారు రచించిన పాటలను రీరికార్డింగ్ చేసే ప్రయత్నం చేయగలరు
@user-if8lf9qi2s
@user-if8lf9qi2s Ай бұрын
కామ్రేడ్ సప్ధర్ హష్మీ గారువీధి నాటిక ప్రదర్శిస్తున్న సమయంలో కాంగ్రెస్ గుండాలు హత్య చేయడం ఇప్పటికీ మేము జీర్ణించుకోలేక పోతున్నాం.
@jrs1873
@jrs1873 Ай бұрын
ఉద్యమ గాయకుడికి విప్లవ జేజేలు ప్రజానాట్యమండలి గా నాటి నుంచి నేటి వరకు సంఘంలో కొనసాగుతున్న గాయాలను గేయాలుగా మలిచి పాటలు పాడుతున్న ప్రజా కళాకారుడు వేముల ఆనంద్ అన్న లాల్ సలాం
@AbcAbc-bg1hc
@AbcAbc-bg1hc Ай бұрын
🎉🌹🙏 కళాకారులకు చావు లేదు అని నిరూపించారుసబ్ధర్ హస్మి ❤
@vemulasaidulu3063
@vemulasaidulu3063 Ай бұрын
Super anna
@bakiramesh7480
@bakiramesh7480 Ай бұрын
Anna nennu chala rorula tharvatha chusuthunna Anna bagunnara my Village thatipamula
@user-io6ld1id1y
@user-io6ld1id1y Ай бұрын
Super Anna garu Provide of you Pallerla
@udayleninvanam4035
@udayleninvanam4035 Ай бұрын
Anna oka natakam veyyandi please ❤
@ganeshboga5095
@ganeshboga5095 Ай бұрын
ఆనంద్ నీవు ఇలా పడుతూ నిజామాబాదు విలువ ప్రపంచంలో ఒక స్థానం ఉండేటు చేయాలి తమ్ముడు
@pabbumahesh9309
@pabbumahesh9309 Ай бұрын
ఈ అన్న మాకు లే బిడ్డో నాటకం నేర్పిండు
@pudami9438
@pudami9438 20 күн бұрын
We are from pallerla village
@hameedshaik1994
@hameedshaik1994 Ай бұрын
Anchor may be singer
@parameshwarbrungi8411
@parameshwarbrungi8411 Ай бұрын
మారాలి మారాలి మన సమాజము, వడ్లకొండ యాదగిరి రాసి గానం
@user-if8lf9qi2s
@user-if8lf9qi2s Ай бұрын
కామ్రేడ్స్ శాంతారావు గారు, దేవి గారు, దేవేంద్ర గారు ప్రజానాట్యమండలి కళాకారులను తీర్చిదిద్దడంలో చేసిన కృషి అమోఘం.
@laxminarasimhareddy7531
@laxminarasimhareddy7531 Ай бұрын
Super Annad.Congratulations
@SrinuDandempalli
@SrinuDandempalli Ай бұрын
Cpm zindabad
@PagillaKrishna-lb2ph
@PagillaKrishna-lb2ph Ай бұрын
లాల్ సలాం కామ్రేడ్
@naveeng4018
@naveeng4018 Ай бұрын
🇹🇷🇹🇷🇹🇷💪💪
@user-vn9pj2nh5o
@user-vn9pj2nh5o Ай бұрын
👍🇻🇳🇻🇳⭐️⭐️💐💐
@prabhakarnakka6979
@prabhakarnakka6979 Ай бұрын
Anand super but one songsinging nirmala
@hameedshaik1994
@hameedshaik1994 25 күн бұрын
Anchor Garu kuda manchu singer
@bojjanagaraju9035
@bojjanagaraju9035 Ай бұрын
Asalu veantreddy anna mana party lo unnda
@balchandramravanaboina4927
@balchandramravanaboina4927 Ай бұрын
దొంగ రాజకీయ పాటలు పాడాకుండ్రి. డబ్బులకు అమ్ముడు పోవద్దు కామ్రేడ్ ✊✊
@Bhaskarreddy-l6y
@Bhaskarreddy-l6y 29 күн бұрын
Ñayini.bhaskarareddy.cpm.anandsupperniton.prajalecheritranirmatalu... 42:37
@uyyalasomaiah9726
@uyyalasomaiah9726 Ай бұрын
Super Anna
@user-ty7wt4wr2x
@user-ty7wt4wr2x Ай бұрын
🎉
Dad Makes Daughter Clean Up Spilled Chips #shorts
00:16
Fabiosa Stories
Рет қаралды 7 МЛН
Actor KV Pradeep Exclusive Interview with Anchor Swapna | iDream Media
1:13:07
Former TDP MLC B Tech Ravi Open Heart With RK || Full Episode || Season-3 || OHRK
1:17:17