Future బాగుంది కానీ సర్వీస్ చెప్పలేదు డైలీ రోటీన్ maitence చెప్పలేదు Sensor పై బురద లేదా దుమ్ము పడితే అవ్వి పని చేయవు ... పైగా ఫైబర్ బాడీ చిన్నగా తగిలిన కూడా GRPS మెటీరియల్ damage అవుతుంది damage అయిన పార్ట్ ని కూడా పార్ట్ రీప్లేస్ చేయాలి అది ఎవరు చేస్తారో చెప్పలేదు కొన్నవారే చేసుకోవాలి అంటే... అది కూడా నష్టమే కోన్నవారికి ...టోటల్ గా మా రైతుకి ఇది పనికిరాదు.. కొన్న రేటు కన్న పార్ట్ రీప్లేస్ చేయడానికి ఎక్కువ కర్చు అయ్యేలా వుంది సారు....
@SanthoshKumar-776 ай бұрын
👍👍👍👍👍
@RavirockStar23 ай бұрын
Fact
@ravipodapati490 Жыл бұрын
దీన్ని కొన్నాక మనం చస్తాం కచ్చితంగా ఇలాంటి ఫ్యూచర్స్ మనకి అవసరం లేదు వీటిని మైంటెనెన్సు చెయ్యాలంటే మనం ఆస్తులు అమ్ముకోవాలి
@subbaraogariabbai Жыл бұрын
Tractor features are good but in real paddy fields it may be very difficult to operate in extreme mud conditions due to all electronic operations
@nimmanandu3363 Жыл бұрын
Traile work Pani chestda
@bommanapothulaiah Жыл бұрын
Anni cheppi cost cheppaledu em upayogam bro...yedhi entha cost anedhi cheppaliga....e features showroomki vellina cheptharuga
@yaramalavenkatanarasimhare941 Жыл бұрын
Damulo digitha buradha padithay e buttons work avakapovochu emo
@gopuamarreddy6336 Жыл бұрын
మహేంద్ర టాక్టర్ తో బయం వెనుకకు పడి చాలా మంది చనిపోయరు
@Nothing-k1o4g Жыл бұрын
Anna trolley working ki paniki vasthadha
@arunkumargoud1112 Жыл бұрын
Radhuu
@Vrrg99 Жыл бұрын
Futures ఏంటి??
@srinivashydergudem4610 Жыл бұрын
Pyady కరగడి లో వర్క్ అవుతుందా పికప్ ఎలావుంది
@nivas008 Жыл бұрын
Anna thumbnail lo thappu pettav anna . Futures kaadhu features... It' makes a lot of difference
@batapraveen1036 Жыл бұрын
Old is gold
@sbabu9630 Жыл бұрын
సరిపోదు దీనివల్ల మైనర్ రిపేర్లు ఎక్కువగా అయినా మార్కెట్లో కూడా ఈ ట్రాక్టర్ వదిలితే చాలా ఇబ్బంది ఎందుకంటే దీని వల్ల వచ్చే రిపేర్లు మీరే చూస్తారుగా
@smartcreative8526 ай бұрын
Silencer yekkada
@malateshmjm3219 Жыл бұрын
What about trailer capacity
@sreedharreddivari5786 Жыл бұрын
compact సెగ్మెంట్ లో ఎంత hp హై
@doddipellimahender3318 Жыл бұрын
30 HP
@manoharsoora59225 ай бұрын
40 hp
@anjjusista756 ай бұрын
price ?
@nirujogiprakash7691 Жыл бұрын
How much cost this product
@sureshbabumopidevi9706 Жыл бұрын
AC kooda unda
@AshokKumar-ny3hj4 ай бұрын
Rate plz
@lagudusaibabu2450 Жыл бұрын
Idhi road meedhane use cheyali Pudling lo doola teerusthundi
@karavallaissakuissaku6112 Жыл бұрын
Price sri
@kattaramu9290 Жыл бұрын
Anna thumb naill lo future kadu features ani pettali
@PranithaSuri-f9p Жыл бұрын
చాలా మంది రైతులు డ్రైవర్లు చదువుకో ని వాళ్ళు ఉంటారు వాళ్లకు ఎలా తెలుస్తుంది ఇవన్నీ ఇవి sale కావు
@Bhaskar-Gu28 күн бұрын
రేటు ఎంత
@mallikharjunabandla1120 Жыл бұрын
Idhi electric problem vasthe biginchadam kastam Ani maa vuri experienced drivers chepparu
@doddipellimahender3318 Жыл бұрын
No Alanrtidhi em ledhandi
@rudrugangireddy7758 Жыл бұрын
Cost
@mravi5690 Жыл бұрын
సూపర్ 👍 💐
@Chaitanya752 Жыл бұрын
Future ❌ Feature✅
@MJ-oj5bo4 ай бұрын
ఎవ్వరూ ఈ ట్రాక్టర్ కొని మోసపోకండి. సర్వీస్ అస్సలు ఉండదు. రెస్పాండ్ కారు కూడా.
@venkatesharepu9392 Жыл бұрын
Cost cheppaledu
@akshayanirikshana Жыл бұрын
Thumbnail లో Future అని తఫ్పుగా టైప్ అయింది. దానిని FEATURES అని మార్చగలరు. ధన్యవాదాలు
అంత ఎలాక్టోనిక్ టెక్నాలజీ ఉంటే డ్రైవర్ తో కష్టం, ఓనర్స్ బండి అని చెప్పవచ్చు
@PranithaSuri-f9p Жыл бұрын
ఈ ట్రాక్టర్ నడపాలంటే ట్రైనింగ్ తీసుకోవాలి కష్టమే దీన్ని కొనడం
@venupillalamarri9670 Жыл бұрын
Mulugulo evarini contact avvali brother
@manoharsoora59225 ай бұрын
ఎక్కడి mulugu
@NANDHIKAJAI Жыл бұрын
Field work videos pettandi
@RKT.VILLAGE.BOYS. Жыл бұрын
Brother Naku Mahendra scarpio kavali akkada Aina vunte video chay na Peru raj Kishore Reddy Ani Peru cheppi thi brother I buy...plss tvaraga chudu bro Mahendra scarpio kavali
@telanganakurradu143 Жыл бұрын
పెద్ద ప్రాసెస్ లో ఉంది బయ్యా 🤦♂️డ్రైవర్ కీ ఓల్డ్ మాడల్ బెస్ట్,, & బురద లో ఇ మిషన్ పార్ట్స్ తొందరగా ఖరాబ్ ఐతాయి