Рет қаралды 341
అసలైన పట్టు చీరలు టస్సరు పట్టుచీరలు ఎలా తయారు చేస్తారో తెలుసా || Handcrafted Tassar Silk Sarees
జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాదేవపూర్ లో ఈ టస్సర్ పట్టు పరిశ్రమ నాచురల్ గా టస్సర్ పట్టు శారీస్ మీ ముందే తయారు చేసి ఇస్తారు ఇక్కడ ఎలా తయారు చేస్తారు అన్నది పూర్తిగా ఈ వీడియోలో చూపించడం జరిగింది నచ్చితే ఒక లైక్ అండ్ షేర్ సబ్స్క్రయిబ్ చేయండి
#Mahadevpur
#pattusarees
#bhupalpalli
#localboyraju