అసలు దేశభక్తి అనేది ఉంటుందా ? | RGV INTERVIEW WITH PROFESSOR NAGESWAR FULL INTERVIEW| RGV NIJAM

  Рет қаралды 79,270

RGV

RGV

Күн бұрын

RGV Interviews with Professor Nageswar, RGV discusses the concept of patriotism and its significance in modern society. The discussion revolves around the idea that while patriotism can be a positive force that unites people, it can also be misused to promote divisiveness and nationalism. The conversation delves into the ways in which patriotism is portrayed in the media and popular culture, and the role that education and critical thinking can play in promoting a healthy understanding of patriotism. Ultimately, RGV and Professor Nageswar agree that true patriotism is not about blindly following a particular ideology or government, but rather about working towards the common good and upholding the values of justice, equality, and freedom.
#rgvnijam #profnageshwar #petriotism

Пікірлер: 312
@Litting
@Litting Жыл бұрын
Loving this combination. ఒకరి మీద ఒకరికి గౌరవం ఉన్న ఇద్దరు intellectuals, నేనే గెలవాలన్న అహంతో కాక నిజంగా తమ తమ పాయింట్ ఆఫ్ వ్యూస్ నించి మాట్లాడుతూ డిస్కస్ చెయ్యడం, దాన్నించి ఎంతో తెలుసుకోగలుగు తున్నామన్న ఫీలింగ్ ని తెప్పించడం ద్వారా కలిగించే satisfaction ఒక మంచి సినిమా చూసినదానికంటే ఎక్కువ బావుంది. ప్లీజ్ ప్లీజ్ continue doing this!
@venkatchaitanya2590
@venkatchaitanya2590 Жыл бұрын
Yes brother
@chandramoulinaidukondapall9180
@chandramoulinaidukondapall9180 Жыл бұрын
Nice
@brahmajisha2931
@brahmajisha2931 Жыл бұрын
నాగేశ్వర రావు గారిది.... సిద్ధాంతం....అది వినడానికి బాగుంటుంది.....వర్మ ది నిజ జీవితం లో నిజం ...సిద్ధాంతం నిజ రూపం ధరించదు. కానీ వినడానికి అద్భుతం గా వుంటుంది.. వర్మ నిజాన్ని చెప్తున్నారు...అది వినడానికి ఇబ్బంది గా ఉంటుంది..కానీ మనుషులు, వారి మనస్తత్వాన్ని లోతుగా అధ్యయనం చేస్తే వర్మ చెప్పిన దేశ భక్తి నిజం...నిజ జీవితం లో అమలు చేయని.... దేశభక్తి కి అర్ధం లేదు...
@bskm5322
@bskm5322 Жыл бұрын
Avna MD
@khaledmohammed6741
@khaledmohammed6741 Жыл бұрын
మీలాంటి గొప్ప వాల్లు తెలుగు వారు అవ్వడం మా అదృష్టంగా భావిస్తున్నాను. ఇద్దరి Explain చాలా బాగుంది. ప్రతి episode లో కూడా మంచి knowledge ఇస్తున్నారు thank you RGV గారు..🙏🙏🙏🙏🙏🙏🙏
@kusumenglish7357
@kusumenglish7357 Жыл бұрын
RGV is realistic and humanist. great philosopher.
@masthanvalli8422
@masthanvalli8422 Жыл бұрын
గొప్ప టాపిక్ ఇది. థాంక్స్ టు RGV గారూ మంచి సబ్జెక్ట్ తీసుకున్నారు,మీరు ఇలా మాట్లాడితే మీకు దేశ భక్తి లేదు అని చెప్పేస్తారు జాగ్రత్త.నాగేశ్వరావు గారు చెప్పేది చూస్తే మంచి జాబ్ కోసం oppertunity la కోసం విదేశాలకు వెళ్ళితే దేశ ద్రోహి కాదు ఇదే దేశం లో పుట్టి అతనికి నచ్చినది తింటే వాడు దేశ ద్రోహి. ఇలా మన దేశంలో మనుషుల మైండ్స్ ను పొల్యూట్ చేస్తున్నారు ఇది దేశ ప్రజలు గమనించాలని నా మనవి🙏🙏🙏
@bhushangm7819
@bhushangm7819 Жыл бұрын
Good subject RGV sir with good intellectual professor.
@lakshmibhogaraju2011
@lakshmibhogaraju2011 Жыл бұрын
RGV garu కొత్తగా కనిపిస్తున్న ఈ get up plus తను intellectual topics తో నిజం అనే ఛానెల్ లో మాట్లాడే ప్రతి విషయం చాలా మంది యువతకి ఒక మార్గ దర్శకం అవుతుందని నా నమ్మకం...ఒక కొత్త కోణంలో ఆలోచింప చేసేలా ఉన్నాయి subjects....bcoz he is an influential person....I am enjoying every bit of every topic topic
@sasabeer1
@sasabeer1 Жыл бұрын
its hard to be impressed by anyone else when RGV is on a talk show. You could give any topic, he totally overpowers other individuals, no matter how experienced they are in their subject. Numerous examples, RGV can talk about corona, dogs on the streets, womems rights what not. One in a million🙏
@brahmajisha2931
@brahmajisha2931 Жыл бұрын
Super
@Raajashekkar
@Raajashekkar Жыл бұрын
Yes he is real genius, he over powers pseudo intellectuals.
@positionaltrader3874
@positionaltrader3874 Жыл бұрын
exactly he is very clear in his thoughts and his explanations really make sense
@ADITYARAJ-hk7ty
@ADITYARAJ-hk7ty Жыл бұрын
I think you are all wrong.. Nageswara Rao is accusing rgv to stop thinking eutopia or hypothetical situations.. rgv is dumb projecting impossible things .. re watch if you tought am wrong ..
@raghavendrav1205
@raghavendrav1205 Жыл бұрын
Naa mind lo eppati nuncho vundi.. ee topic.. RGV really gr8. Manam andaramu manisi ga bratakalani marchipotunnamu.
@eversunnyguy
@eversunnyguy Жыл бұрын
Wonderful and intelligent conversation. Need more like this. This is much superior than Ramuism because Nagewara Rao is not a Yes-man and will drill RGV. This leads to more insightful conversation.
@venkateswarlub7262
@venkateswarlub7262 Жыл бұрын
Excellent discussion. Both are highly intelligent persons
@AkashRaj-lb1fg
@AkashRaj-lb1fg Жыл бұрын
Nageshwara garu..this is my first meeting with you..I have become fan of your thoughts..RJV sir is one in a billion always love him...
@saratkumar2484
@saratkumar2484 Жыл бұрын
I went to England twice n stayed for ten months. That visit told me how good my own country is. "Doorapukondalu nunupu" entha nijamo telisindi. Mera Bharat Mahaan, very very true 😊😊😊😊
@sathishnaikd.official
@sathishnaikd.official Жыл бұрын
Great conversation of Two intellectuals with different opinions.
@rgs733
@rgs733 Жыл бұрын
Nageswar sir lanti vaallu intha pariseelanathmakanga vundi alochisthe ee dese samaanathvam vardhilluthundi rgv sir super discussion
@rmcp132
@rmcp132 Жыл бұрын
RGV is in a learning mood 😮 anyways, both are intellectuals. Super 🎉
@a6newsinfra
@a6newsinfra Жыл бұрын
Two different intelectuals are in one dias.. Great day...keep it up
@saisreekalakata4927
@saisreekalakata4927 Жыл бұрын
Ela puttaru meeru, it's good compliment
@AkashRaj-lb1fg
@AkashRaj-lb1fg Жыл бұрын
Most rational talk in the world..right here..if someone understands...
@harishkumarkandula8416
@harishkumarkandula8416 Жыл бұрын
Vysa - Valmiki discussions will be like this...👍👌
@jillellasaibharathchandra6901
@jillellasaibharathchandra6901 Жыл бұрын
This discussion peaked at @30:18 when RGV diverted and the main point was established by professor 👏
@amazingplacesinindia5028
@amazingplacesinindia5028 Жыл бұрын
RGV athram okati konchem disturbance ga undhi but debate between 2 intellectuals was appreciated and Thank You both of you
@loki6249
@loki6249 Жыл бұрын
Keep continuing ur interviews RGV garu .... 😊👌
@wind1970
@wind1970 Жыл бұрын
దేశభక్తి అంటే నివ్వు నీ కుటుంబాన్ని ఇబ్బంది పెట్టకుండా, నీ ప్రకవారిని ఇబ్బంది పెట్టకుండా, నీ చుట్టువున్న సమాజాన్ని ఇబ్బంది పెట్టకుండా నివ్వు బ్రతకటమే దేశభక్తి.
@shivakatta1237
@shivakatta1237 Жыл бұрын
Society elaa vundo RGV gaaru chebuthunnaadu. Society elaa vundaalo Nageshwar raavugaaru chebuthunnaaru, both of them are super 😊
@sujathareddyp9444
@sujathareddyp9444 Жыл бұрын
RGV gari prathi videos edo kothadanam vutundi. such a in-depth brilliant .superb
@Diwakara632
@Diwakara632 Жыл бұрын
These interviews should come with English subtitles where people from across India can benefit
@achyutakrishna
@achyutakrishna Жыл бұрын
Ni jam should allow public philosophers, those who support and agree Ramu's ideology. Very good channel. Very soon people come here to check the news authenticity. Good luck Ramu garu.Ayan's Nijam.
@___Deva___
@___Deva___ Жыл бұрын
దేశ భక్తి [❤?] is a bridge built by the Political Leaders to protect their existence. It is just an "Emotional Bridge" between citizens & leaders of a country, without which leaders cannot exist forever. In simple words it's like "a child" of fighting Parents who can calm them down and maintain peace.
@lantherpagdi
@lantherpagdi Жыл бұрын
Nee bonda.. Neelanti aaku vakka theda teliyani confused gaali batch pushkalanga unnaru kabatte India inka develop avvaledu. Deshabhakti & sense of identity leni ye desam bagupadinattu charitra lo ledhu. Alanti vallani desabhakti unna pedda desalu mingesi 2nd class citizens ga tayaruchesi rajyam eluthai. Japanese, South Koreans, singaporeans ila chinna chinna desalu kuda deshabhakti raktamlo jeerninchukunnandu valle oka desam ga nilabaddaru develop ayyaru. Neeku mellaga thelivithetalu vastai le kani ee loga anavasaranga nee agnananni vanthi cheskomaku.
@Sigwaltherglock17
@Sigwaltherglock17 Жыл бұрын
I NOTICED PROFESSOR NAGESWAR LACKING IN SOME AREAS SLIGHTLY COMPARED TO RGV and I'm a mega fan.
@user-qh6ln4bn4k
@user-qh6ln4bn4k Жыл бұрын
I live like RGV. I love his view
@FlyingColors1
@FlyingColors1 Жыл бұрын
Nijam should be debatable at both ends
@nokkuprudhvi830
@nokkuprudhvi830 Жыл бұрын
Excellent discussion. please continue to do more....thanks
@gopalsatuluri5586
@gopalsatuluri5586 Жыл бұрын
Sir Nageswar garu, 1st time I have seen a real intellectual who can discuss on par with Ramu garu ❤
@anirudhbilla3005
@anirudhbilla3005 Жыл бұрын
Please continue... Prof sir has all the answers for RGV.. ✅️
@harmikaharmika3146
@harmikaharmika3146 Жыл бұрын
Good conversation
@Praveen_insights
@Praveen_insights Жыл бұрын
Mass 🔥🔥 rationalism vs philosophy , Hi RGV Please do more discussions and episodes with professor Nageswarao on all topics of ramuism, I think swapn also needed here
@user-in5dm3bs6c
@user-in5dm3bs6c Жыл бұрын
I completely agree with you RGV sir .well said👏
@pradeepkakileti5619
@pradeepkakileti5619 Жыл бұрын
Professor Nageswar you Rocks Maaann . 👌👌👏👏👏👏
@RohithSomella
@RohithSomella Жыл бұрын
We r really excited to see next chat with him 🥳
@lethakarisagar513
@lethakarisagar513 Жыл бұрын
దేశభక్తి అంటే బార్డర్ లో నే ఉండాల్సిన అవసరం లేదు T స్టాల్ కాడ T తాగావు తాగక కప్పును అక్కడే నలిపి పడేయక పక్కనున్న డస్ట్ బిన్ లో పడేస్తే చాలు అది కుడా ఒక రకమైన దేశాభక్తే, (స్వచ్ భారత్ )
@vjalanderreddy
@vjalanderreddy Жыл бұрын
Yes simple ga chepparu
@bskm5322
@bskm5322 Жыл бұрын
My botany sir said same like example in my inter
@lethakarisagar513
@lethakarisagar513 Жыл бұрын
@@bskm5322 😊
@Pavankumr18
@Pavankumr18 Жыл бұрын
It should be a fundamental duty
@gopalsatuluri5586
@gopalsatuluri5586 Жыл бұрын
Really the debates are very Good Ramu garu, small suggestion please allow the other person also to complete, I know you grasp what he is going to say and proceed faster, but common like me takes time unless we hear totally Really excellent
@AkashRaj-lb1fg
@AkashRaj-lb1fg Жыл бұрын
I am commenting as I progress in this discussion..My god this Anchor is at other level..I will try knowing more about this guy..
@prajesh4u
@prajesh4u Жыл бұрын
RGV points are very clear and straight forward.. Proff garu papam beating around the bush ... not at all syncing.. @50 Proff agreed that Public copmanies lo pani chesina cheyyakapoyina oke jeetham vasthundhi andhike avi edhagaledhu ani.. aina Privitization pedha neram ghoram antadu.. mari ee proff ki society manchiga edhagalani undhaa ledhaa? pakka Political ee proff.. atleast end of the interview ki Proff Oppukunnadu RGV alochana not bad ani.
@drperiopal1238
@drperiopal1238 Жыл бұрын
A productive sensible open discussion with a knowledgeable Professor. RGV n we learn from this video.
@new_5047
@new_5047 Жыл бұрын
Desh bhakti is top angle. Individuality is general process. Desh will remain for very long time but individual will have to die at some point. U need desh to survive and desh still remains without individual
@AkashRaj-lb1fg
@AkashRaj-lb1fg Жыл бұрын
My good God never seen RJV becoming a student 🙏 ...great respect to RJV for being so open minded 👏 🙌 🙏 ❤️
@villagewits3378
@villagewits3378 Жыл бұрын
Excellent conversation on many innovative things that practically discussed by these intelligent people. We are waiting for another chat between you on AI artificial intelligence.
@madhusudhan
@madhusudhan Жыл бұрын
Absolutely love this combo…
@mahendraputtuka
@mahendraputtuka Жыл бұрын
Wow intresting Am eagarly waiting
@dvdv183
@dvdv183 Жыл бұрын
Best combination.. Would love to see more videos like this
@makineny
@makineny Жыл бұрын
Two legends
@rajendraraj8757
@rajendraraj8757 Жыл бұрын
RGV: జగమంత కుటుంబం నాది ఏకాకి జీవితం నాది. (కానీ బయటకు చెప్పను)
@ud5628
@ud5628 Жыл бұрын
Don’t you have any thing other than this to comment?
@rishi4171
@rishi4171 Жыл бұрын
See see there there,yeee.. naa kodukini...
@rajendraraj8757
@rajendraraj8757 Жыл бұрын
ఎవర్రా ఈ గొర్రెలు🤣🤣
@mallikharjunaprasadmalline8247
@mallikharjunaprasadmalline8247 Жыл бұрын
​@@ud5628 1❤1❤11111111111111111111211111111111111111111111111111❤1❤,,,❤,,,,❤,❤,❤,,,,,,,,, ,,,,
@user-ri3od2cr3i
@user-ri3od2cr3i Жыл бұрын
RGV sir, great discussion! And you look great in white shirt. 👌
@mallikarjunaraoyepuri3245
@mallikarjunaraoyepuri3245 Жыл бұрын
RGV గారి ప్రశ్నలకు సమాధానం కావాలంటే, మొదటి Social Contract theory ని అర్థం చేసుకోవాలి.
@GeminiCAN
@GeminiCAN Жыл бұрын
Nobody can beat these two guys....Power of Telugu people.
@abhilash4479
@abhilash4479 Жыл бұрын
Nageshwar sir's opinion on language is right.. knowing Hindi only doesn't mean v are United.. every language of India is Uniting, rich language
@wilsonn3789
@wilsonn3789 Жыл бұрын
Super explanation, hatupsir
@saikota5982
@saikota5982 Жыл бұрын
We need some more interviews, sir
@Srinivas-zu3vw
@Srinivas-zu3vw Жыл бұрын
U great combination ❤ 😘🙏
@apparaoyigalapati2460
@apparaoyigalapati2460 Жыл бұрын
Its nice Ram Gopal varma wearing pure white shirt when speaking to a Professor.
@sreedharsandiri
@sreedharsandiri Жыл бұрын
"దేశమంటే మట్టి కాదోయ్.. దేశమంటే మనుషు లోయ్.." అంటే దేశం లో ఉండే ప్రతి మనిషి అబివృద్ది కావాలి, అప్పుడే దేశం అభి వురుద్ది అయి నట్టు ... మరి ఇప్పుడు మన దేశం ఎలా ఉన్నట్టు.
@Ratnakumarwrites
@Ratnakumarwrites Жыл бұрын
Looking forward for another extended part on Nationalism ...
@vishnukumarcheruku134
@vishnukumarcheruku134 Жыл бұрын
Hello RGV sir, in Company also same politics there with in, even come to a single project(of a client) in in the company, if 10 teams, they don't even coordinate each team. There is no feeling of working for same company. There are also profitability comes in to picture... same like our topic...
@krackr6618
@krackr6618 Жыл бұрын
Rgv let him complete his answer before debating it
@palusa32
@palusa32 Жыл бұрын
Please bring yuval noah harari to your show sir... it will be blast🎉🎉at least online way you conduct interview...he will clarify your doughts
@ksdnsdkumar1375
@ksdnsdkumar1375 Жыл бұрын
@5:27 nice question. @26:34 He is right, everyone see country as last priority @48:24 TIL RGV never went to USA. @53:00 He is right Jhansi Rani didn't fought whole India.
@RAVIKUMAR-xp8cg
@RAVIKUMAR-xp8cg Жыл бұрын
Nageswar sir rendo sari interview anye ayana medassu artham ayindi
@gkmurty4771
@gkmurty4771 Жыл бұрын
Excellent
@Moonx_butterfly
@Moonx_butterfly Жыл бұрын
జననీ జన్మ భూమిశ్చ స్వర్గాదపీ గరీయసి అన్నారు. బ్రతుకుతెరువు కోసం వేరే దేశం వెళ్ళినా, వేరే దేశం (కంపెనీ) ఎన్ని ఆఫర్స్ ఇచ్చినా కూడా మన దేశం అంటేనో, కన్న ఊరు అంటేనో ఎక్కడో కొట్టుకుంటుంది. అదే దేశభక్తి! లేదు, వ్యక్తిగత ప్రయోజనాలే నాకు ముఖ్యం అనుకుంటే దేశాభిమానాన్ని, అత్మని చంపుకుని బ్రతకడమే అవుతుంది.
@shivakumarshavangala5020
@shivakumarshavangala5020 Жыл бұрын
RGV sir asking about individual thinking and thought process Nageshwar rao sir telling about collective thought but it not 100% following.
@harishchenna2486
@harishchenna2486 Жыл бұрын
Ramu if iam a chief minister, i will select you as my finance minister...... Good perception of nationalism.....in practical and individual perspective... Please do continue these kind of vedios, thank you
@lantherpagdi
@lantherpagdi Жыл бұрын
nee burratho ee janmaki CM ante mari ..
@akrao8103
@akrao8103 Жыл бұрын
Professor nageswar rao talking about God,reduculous 😊
@klr6594
@klr6594 Жыл бұрын
RGV spoke most of the times based on Foreign Philosophy which cant work practically in India as of now. Prof.Nageshwar Speaking on practical issues and problems of India with an examples. Both are Raised valid points but whole point and important thing is Everybody knows something but it need not be Truth ofcourse near to it. DEPENDS ON person Human nature itself is selfish but variation in PERCENTAGE but Human birth is itslef is not possible with oneness and selfishness. Why should a mother take pain to give birth and why should a father works day and night to raise kid may they have self goals in mind but the nature creation itself is like that. We can't grow or move without holding hand of other, hand with hand growth.
@shadowshiva9702
@shadowshiva9702 Жыл бұрын
మేధాలువులు అని చెప్పుకునే చాలామంది కంటే నువ్వు తోపు సామీ...
@sreenukammala3767
@sreenukammala3767 Жыл бұрын
I didn`t see this much of respect from RGV, because of Nageshwar knowledge.
@KRushi-ur4bx
@KRushi-ur4bx Жыл бұрын
Rgv patience ki🙏
@dilipkumar4175
@dilipkumar4175 Жыл бұрын
Love you rgv
@bhadrareddyreddy1010
@bhadrareddyreddy1010 Жыл бұрын
Super
@kusumenglish7357
@kusumenglish7357 Жыл бұрын
debate between two great ignited minds.
@YogatechSpira
@YogatechSpira Жыл бұрын
Ni questions and passion to understand patriotism is very good 👍.....the person from whom you are discussing is not right person...he is not equanimity minded person...he is baised person...you must discuss either with jayaprakash Narayan or garikipati narasimha gaaru...
@RADHA-xt2tt
@RADHA-xt2tt Жыл бұрын
RGV becoming a student of Prof.Nageswar Rao garu😊
@vishwanathkamtala1002
@vishwanathkamtala1002 Жыл бұрын
ఆధునిక యుగం లో దేశభక్తి అనేది ఒక స్థాయివరకే. మొత్తం ప్రపంచమే ఒక కుగ్రామం లా మారిపోతున్న పరిస్థితుల్లో *వసుధైక కుటుంబం "అన్న భావనే అసలు సిసలైన భక్తి భావన. ఇంకా కొంచం దిగి వచ్చి మాటాడినప్పుడు ప్రతి వ్యక్తి తన వ్యక్తిగత స్వార్థాన్ని త్యజించి సామాజిక సేవకోసం తపించి ఆచరణలో చూపించడం దేశభక్తి. పరస్పర గౌరవం దేశభక్తి. మన విశ్వాసాలు మనకు ఎంత పవిత్రమో ఎదుటివారి విశ్వాసాలు కూడా అంతే పవిత్రం అని అనుకోవడం దేశభక్తి. "నేను, నాది"అనే పదాలకు స్వస్తి పలికి "మనం,మనది"అని అనుకోవడం దేశ భక్తి. ఒక్క మాటలో చెప్పాలంటే స్వార్థ త్యాగం దేశభక్తి.
@jvsteachingstyle9875
@jvsteachingstyle9875 Жыл бұрын
Great conversations ❤
@praveenkodavati9505
@praveenkodavati9505 Жыл бұрын
Great interview 👏
@gyaramahesh4216
@gyaramahesh4216 Жыл бұрын
Professor is not understanding the basicness of the rgv questions
@ganjamramakrishna
@ganjamramakrishna Жыл бұрын
భారతీయ తర్క శాస్త్రం మనకు ఒక సూత్రాన్ని చెబుతుంది. అదేమిటంటే ఒక వస్తువు నో ఒక అంశాన్ని చెప్పేటప్పుడు దానిని డివిజన్ చేయాలి. ఉదాహరణకు అంటే ఘటం అంటే కుండ కుండ యొక్క స్వభావం నీళ్లను దాచి పెట్టడం స్వభావాన్ని ఘటత్వం అంటారు. అంటే నీళ్లను ఒడిసి పట్టి దాచే స్వభావం ఉన్న అన్నిటిలో ఘటత్వం ఉంటుంది. ఇలా ఒక డివిజన్ చేసి విషయ నిర్ధారణ చేయాలి. ఇప్పుడు ఒకే మనిషిలో పితృత్వం సోదరత్వం భర్తృత్వం ప్రాంతీయత్వం ఉద్యోగిత్వం మిత్రత్వం పుత్రత్వం ఇలా చాలా ఉంటాయి. ప్రతి తండ్రి లో ఉండేది పిత్రుత్వం ప్రతి తల్లి లో ఉండేది మాతృత్వం ఇలా ప్రతి అంశాన్ని ముందు నిర్ధారణ తరువాత విభజన చేసి దానిపై సందేహం వస్తె చర్చ చేయాలి. అయితే కొన్ని విభాగాలు తక్కువ పరిధి తో ఉంటాయి ఉదాహరణకు ఒంగోలు వాళ్ళు అన్నప్పుడు ఒంగోలు వారికే ఆ అంశం పరిమితం. ఇలా మనుషుల్లో కులము లింగము, వర్గము, వయస్సు, ఉద్యోగము ప్రాంతము ,దేవుడు , ఇలా అనేక అంశాలు మానవుల విభజనకు కారణం అవుతాయి. అయితే వీటన్నిటికి అతీతంగా ఒక విభజన చేయాలి అంటే అది భారతీయత్వం అనేచోట 140 కోట్ల మంది ఒకే అంశం ద్వారా తేలిగ్గా ఒకే కోవలోకి వస్తారు. ఉదాహరణకు వేడి వెలుగు కలిగినది అగ్ని అని నిర్వచనం ఇస్తే ఎక్కడ వేడి గా ఉన్నా ఎక్కడ వెలుతురు ఉన్నా అక్కడ అగ్ని తత్వం ఉన్నట్టు అలానే ఎవరు ఈ దేశంలో పుట్టి పెరిగినా వారిని 140 కోట్ల మందితో కలిపే అంశం భారతీయత ఈ భారతీయత్వం నిర్వచనం ఒక్కటే ఈ భారతీయత్వం వర్ధిల్లాలి అనే కోరిక అనగా భారతీయత్వం ఎవరిలో ఉందో వాడు బాగుండాలి మంచిగా ఎదగాలి అనే భావన మనిషిలో పుట్టడమే .. అనేక మంది విదేశీయులు మన దేశ సంపదను కొల్ల గొట్టి మనల్ని బానిసలుగా చేసుకొని రాజ్యమేలారు అలాంటి పరిస్థితి ఈ 140 కోట్ల మందికి మళ్ళీ రాకూడదు . అనే భావన మనలని ఒకప్పుడు పాలించిన వారి ప్రభావం మనపై పూర్తిగా పోయి స్వయం పాలన దిశగా వెళ్ళాలి. ఇటువంటి భావనలు ఉండడమే భారతీయత ఆ భావన ఉండడమే దేశభక్తి. ఈ భావనలు హిందుత్వ పేరుతో rss అందిస్తుంది. Rss చెప్పే పై భావన లు ఎవరిలో ఉంటే వారిలో హిందుత్వ ఉన్నట్టే. అందుకే బీజేపీ వారు వాజపేయి గారు మోడీ గారు ఈ రెండు విభాగాల ద్వారా దేశ ప్రజలను సంబోధిస్తారు. అప్పుడు 140 కోట్ల మందిని ఒకే సారి సంబోధించినట్టు.... అదే భారతీయత అదే దేశభక్తి అదే హిందుత్వ అవే అసలైన నిర్వచనాలు. వీటికి తప్పుడు నిర్వచనాలు ఇచ్చినంత కాలం ప్రజలలో అవగాహన పెరగ కుండా ఉన్నంత కాలం వాదనలు వస్తూనే ఉంటాయి వాటికి అంతులేదు.
@lsssekhar1971
@lsssekhar1971 Жыл бұрын
చాలా పెద్ద మెసేజ్ ను తెలుగు లో చక్కగా టైప్ చేసినందుకు శుభాకాంక్షలు! అదికూడా దేశభక్తి లో భాగమే. అంతర్లీనంగా మీరు బీజేపీ వీరాభిమాని అని తెలుస్తోంది. మీలాగా బాగా తర్కం తెలిసిన వాళ్ళకు పార్టీలు వీరాభిమానులు అయి ఉండాలి గానీ మీరు రాజకీయ పార్టీల కు ఎందుకు? మితిమీరిన ప్రేమ కళ్ళు ఉండి కూడా గుడ్డితనం అనే అవలక్షణానికి మూలమని మీకు తెలియదా ?
@ganjamramakrishna
@ganjamramakrishna Жыл бұрын
@@lsssekhar1971 ఆఖరి వాక్యాలలో మీకు నా సమాధానం దొరుకుతుంది
@imissyoudaddy1795
@imissyoudaddy1795 Жыл бұрын
నా కుమారుడా, నీ తండ్రి ఉపదేశము ఆలకింపుము *నీ తల్లి చెప్పు బోధను త్రోసివేయకుము.* Proverbs 1: 8 My son, hear the instruction of thy father, and forsake not the law of thy mother: 💓నా తండ్రికి నేను కుమారుడుగా నుంటిని *నా తల్లి దృష్టికి నేను సుకుమారుడనైన యేక కుమా రుడనైయుంటిని.* Proverbs 4: 3 For I was my father's son, tender and only beloved in the sight of my mother. 💓Amen💓నా కుమారుడా, నీ తండ్రి ఆజ్ఞను గైకొనుము *నీ తల్లి ఉపదేశమును త్రోసివేయకుము.* Proverbs 6: 20 My son, keep thy father's commandment, and forsake not the law of thy mother: 🙏🏾🄰🄼🄴🄽🙏🏾జ్ఞానముగల కుమారుడు తండ్రిని సంతోషపరచును *బుద్ధిలేని కుమారుడు తన తల్లికి దుఃఖము పుట్టించును.* Proverbs 10: 1 The proverbs of Solomon. A wise son maketh a glad father: but a foolish son is the heaviness of his mother. 🤯𝔸𝕞𝕖𝕟🤯జ్ఞానముగల కుమారుడు తండ్రిని సంతోషపెట్టును *బుద్ధిహీనుడు తన తల్లిని తిరస్కరించును.* Proverbs 15: 20 A wise son maketh a glad father: but a foolish man despiseth his mother. 💓 Mother's Day💓 *తన తండ్రినైనను తల్లినైనను దూషించువాని దీపము కారుచీకటిలో ఆరిపోవును.* Proverbs 20: 20 Whoso curseth his father or his mother, his lamp shall be put out in obscure darkness. 👍🏻🅐︎🅜︎🅔︎🅝︎👍🏻 *నీ తలిదండ్రులను నీవు సంతోషపెట్టవలెను నిన్ను కనిన తల్లిని ఆనందపరచవలెను.* Proverbs 23: 25 Thy father and thy mother shall be glad, and she that bare thee shall rejoice. 💓 mother's day special 💓తండ్రిని young eagles shall eat it. 🙏🏾A̲m̲e̲n̲🙏🏾 *నీకు మేలు కలుగునట్లు నీ తండ్రిని తల్లిని సన్మానింపుము,* Ephesians 6: 2 ℍ𝕠𝕟𝕠𝕦𝕣 𝕥𝕙𝕪 𝕗𝕒𝕥𝕙𝕖𝕣 𝕒𝕟𝕕 𝕞𝕠𝕥𝕙𝕖𝕣; (𝕨𝕙𝕚𝕔𝕙 𝕚𝕤 𝕥𝕙𝕖 𝕗𝕚𝕣𝕤𝕥 𝕔𝕠𝕞𝕞𝕒𝕟𝕕𝕞𝕖𝕟𝕥 𝕨𝕚𝕥𝕙 𝕡𝕣𝕠𝕞𝕚𝕤𝕖;) 🙏🏾𝔸𝕞𝕖𝕟🙏🏾 *మనుష్యులకు చేసినట్టుకాక ప్రభువునకు చేసినట్టే యిష్టపూర్వకముగా సేవచేయుడి.* Ephesians 6: 7 With good will doing service, as to the Lord, and not to men: 😯🄰🄼🄴🄽😯
@bskm5322
@bskm5322 Жыл бұрын
😢😢😢😂😂
@nirjusubbu3771
@nirjusubbu3771 Жыл бұрын
R.G.V..sir is great. Desha bhakthi is not existing.. Pani Leni vallaki cheta cheta alochanalu vastayi sir.. really I don't understand deshbhakti.
@Ignaz.Semmelweis
@Ignaz.Semmelweis Жыл бұрын
దేశభక్తి మరియూ దైవభక్తి రెండూ ఒకటే, ఈ అర్థం లేని ఈ భావాలను అర్థం చేసుకోలేని మూర్ఖులే వాటికి బందీ అయితరు.
@lakshmanrao6357
@lakshmanrao6357 Жыл бұрын
7:15 wow Sir hatsoff Sir 👌 YOU ARE TRUE INDIAN
@Sudhir_speaks
@Sudhir_speaks Жыл бұрын
వర్మ గారిని ఫార్మల్ వైట్ షర్ట్ లొ చూడటం ఇదే మొదటిసారి.... నచ్చలే 😊
@muniprakasam
@muniprakasam Жыл бұрын
నమస్తే, మన భూమిపై ఇతర గ్రహాంతరవాసులు దండెత్తితే మన భూవాసులంతా కలసి పోరాడుతారు.. మన ఇంటిపై చూపే ప్రేమ భక్తి చివరికి మన సౌరకుటుంభం, మనపాలపుంత మన విశ్వం వరకు వెళుతుంది.. అల్పులు తమ వరకే ఆగిపోతారు మహాత్ములు విశ్వమంతా నాదే అనే భక్తిభావం కలిగివుంటారు.
@venkatarr
@venkatarr Жыл бұрын
Waiting for the discussion between RGV and Raju Raviteja. Edit: Professor Nageshwar is unfit to debate with RGV. He is just beating around the bush. Not connecting with RGV thoughts.
@vinaykalyanvinay1467
@vinaykalyanvinay1467 Жыл бұрын
He is already Uploaded
@reshmiraju1612
@reshmiraju1612 Жыл бұрын
This guy is from ipac team
@harishroyal9996
@harishroyal9996 Жыл бұрын
మన దేశం కంటే మంచి ఉద్యోగం సౌకర్యాలు , స్వేచ్ఛ మరో దేశం ఇస్తే.....90%మంది కి పైగా వేరే దేశానికి పోవడానికే ఇష్టపడతారు.
@srinivasetikala1965
@srinivasetikala1965 Жыл бұрын
Both are interested in pressing their points...
@ajsphysicsforixtoxiineetan8769
@ajsphysicsforixtoxiineetan8769 Жыл бұрын
Usa lo job chesinantha mathrana adi desa droham kadu ani chakkaga chepparu Nageswararao garu. U have to accept. He explained nicely what is desabhakti
@manikantaguntamukkala7332
@manikantaguntamukkala7332 Жыл бұрын
Bro we are loving our constitution Bcz Nation =Region + Peoples@ Our Rights
@prudhvivankineni4880
@prudhvivankineni4880 Жыл бұрын
I think my solution to achieve eutopian society will be to try to program everyone to respect everyone right from his childhood this way he doesn’t take himself very seriously and also doesn’t rule up the ego of others….. I think this is similar to strategy proposed by that lady ira
@lelincheguvera9923
@lelincheguvera9923 Жыл бұрын
Good job sir
Oh No! My Doll Fell In The Dirt🤧💩
00:17
ToolTastic
Рет қаралды 13 МЛН
What does Satoru Gojo have? #cosplay#joker#Harley Quinn
00:10
佐助与鸣人
Рет қаралды 6 МЛН
Oh No! My Doll Fell In The Dirt🤧💩
00:17
ToolTastic
Рет қаралды 13 МЛН