CNG అనేది ఒక option మీకు boot space కావాలంటే cng tank lo gas ఐపోయాక cng cylinder దగ్గర naab off mode లో పెట్టి cylender remove చేసి వెనక dikky వాడుకోవచ్చు. నాకు కూడా cng కార్ ఉంది.నేను అలాగే చేస్తాను.
@MAHAMMADILIAS6 ай бұрын
Very good information 👍🏻
@rajkumaryd71726 ай бұрын
Amma very good review....so I will go for petrol
@ravichidura79796 ай бұрын
Cng ఉన్నవాళ్ళకి చాలా మంచి విషయం చెప్యారు రవి శెంకర ప్రసాద్ గారు
@mreddysurya0095 ай бұрын
Thank u for valuable information ❤
@vanapallivanapalli28952 ай бұрын
Thanks. I am thinking of same. When going on a long tour , I want to remove tank. Can we ourselves remove the tank ? Or should we go to a mechanic ? Please reply
@harshamv12365 ай бұрын
Present situation ev or cng or petrol which is the best madam
@gummapavan61894 ай бұрын
Ev worest bro petrol +cng tesukonde middle class familys ke best vuntade
@gummapavan61894 ай бұрын
Ev battery price eh car lo half price vuntade chusukone tesukonde
@kantharaob30913 ай бұрын
Thankq i am planning to take...now I will think after your valuable information.
@venkatraohyd9 ай бұрын
Kani mileage Baga vastundi kadaaa. So perigina CNG price ki kooda benefit kadandi.
@sanjeevareddy66606 ай бұрын
నేను Tata Tiago top end CNG తీసుకున్నాను లాస్ట్ year డిసెంబర్ 23 నా. ఈ 7 మంత్స్ లో ఈ వెహికల్ తో నా ప్రయాణం చాలా బాగుంది. ఇప్పుడు ఉన్న cng price 79 rs నా వెహికల్ ఫుల్ ట్యాంక్ CNG కి 720 కి 240kms వెళ్ళిరావొచ్చు. మాకు ఎప్పుడు CNG Available ఉంటుంది. ఏమి ప్రాబ్లెమ్ లేదు ఇక్కడ అనంతపురం లో.
@theladieszone6 ай бұрын
సూపర్ అండి 👌 సీన్జీ తో బాగా సేవింగ్స్ చేస్తున్నారు.
@navelshowraresongs58156 ай бұрын
నేనైతే ఒక్కమాటలో చెప్పాలంటే సిఎన్జి కార్లు ఏదైనా బొక్క పికప్ ఉండదు ఘాట్ రోడ్ లో సిఎన్జి పనికిరాదు చేంజ్ స్టేషన్ దగ్గర కొట్టించుకోవడానికి చాలా ఇబ్బంది పడాలి వెయిటింగ్ టైమింగ్ బొక్క లగేజ్ పెట్టుకోవడానికి స్పేస్ బొక్క
@theladieszone5 ай бұрын
మా సిఎన్జీ కారులో మేము నలుగురం కలిసి శ్రీశైలం వెళ్ళొచ్చాం అండి. పిక్ అప్ లో ఏ ఇబ్బందీ లేదు ఘాట్ రోడ్డులో.
@VijayaPotla Жыл бұрын
protrol ke shift avvu chelli
@Skpatt Жыл бұрын
Good explanation
@VijayaPotla Жыл бұрын
Thanks chelli ,by your video i will go with petrol
@SriHari-jy7ir4 ай бұрын
Petrol milage please..
@bspl8810Ай бұрын
మేడం గారు నా దగ్గర tata tiago xz plus కార్ ఉంది, సిటీ లో పెట్రోల్ తో 23 మైలేజ్ వస్తుంది అనడం అబ్దం.
@Raghuvaran63036 ай бұрын
Diesel car or petrol car which best.?
@theladieszone5 ай бұрын
Diesel cars ippudu evaru konatledu andi due to possible Government restrictions on diesel cars like they did in Delhi. Do not buy Diesel car.
@srikanthg445 ай бұрын
Akkuva kilometres using unnavallu diesel vellachhu 10lakhs Paine diesel vechles price untundhi
@seshagirisadineedi90385 ай бұрын
షిఫ్ట్ డిజైర్ సిఎన్జి వెర్షన్ చాలా బాగుంది మంచి మైలేజ్ ఇస్తుంది ఒకటే ప్రాబ్లం సిఎన్జి బంకులు ఇంకా పెరగాలి
@theladieszone5 ай бұрын
సీఎన్‌జీ కార్ల ఓనర్లు అందరు కలిసి ఒక అసోసియేషన్ ఏర్పాటు చేసుకొని, తెలుగు రాష్ట్రాల్లో సీఎన్‌జీ స్టేషన్ల పెంపుపై ప్రభుత్వంతో చర్చినాల్సిన అవసరం ఉంది.
@princegautamreddyvlogs23255 ай бұрын
cng lo milage ekkuva estundi kada petrol tho poliste
@theladieszone5 ай бұрын
అవును అండి. 1 లీటరు పెట్రోలు కన్నా 1 కేజీ మైలేజ్ ఎక్కువ ఇస్తుంది.
Definitely..CNG gives more mileage compared to petrol.
@srscreations52025 ай бұрын
Lpg best option with petrol i am using maruti zen car type 2 lpg gas its good
@theladieszone5 ай бұрын
సీఎన్‌జీ క్లిక్ అయినంతగా ఎల్పీజీ ఆప్షన్ క్లిక్ కాలేదు అంది. ఆ బంకులు కూడా సీఎన్‌జీ బంకుల కన్నా చాలా తక్కువ ఉన్నాయి. ప్రస్తుతం ఎల్పీజీ ఆటోలే ఎక్కువగా ఉన్నాయి.
@Manga-ik4kr6 ай бұрын
Hi madam మీరు cng కోసం చెప్పారు కదా మేడం అదే ఇంకొక విషయం ఏం చెప్పాలంటే పెట్రోలు వేసుకుంటే సిటీలో ఎంత మైలేజ్ వస్తుందని చెప్తే కూడా అవగాహన అనేది ఇంకా ఆ పెరుగుతుంది మేడం
@theladieszone5 ай бұрын
సిటీలో పెట్రోలుతో 15 వరకు వస్తుంది అండి. కానీ మేము చాలా వరకు (90% వరకు) సిఎన్జీనే వాడాము.
@RRCASSOCIATESCA4 ай бұрын
As of September 20, 2024, the price of CNG in Visakhapatnam is ₹88 per kilogram. CNG prices in India are usually revised at 6 AM every day
@koruproluganesh6288 Жыл бұрын
Now millage how much CNG
@Vgamer-fv2gk9 ай бұрын
23 km per kg anta
@durgabhavani80986 ай бұрын
26+
@lifewithgodministriesbrnmohan10 ай бұрын
Electric tiskovacha andi
@Komarraju3606 ай бұрын
మీరు తీసుకునే కారు single cylinder or dual cylinder...?
@theladieszone6 ай бұрын
2022 లో తీసుకున్నాం అండి. అప్పట్లో డ్యుయల్ సిలిండర్లు లేవు. సింగిల్ సిలిండర్‌యే.
@GSK143.6 ай бұрын
Check out exchange offers, and go for a dual cylinder.
@nravichaitanya6 ай бұрын
The engine life will reduce with cng when compared to petrol
@theladieszone5 ай бұрын
Not true. One common myth about CNG fuel is that it reduces engine life. But in reality, it doesn’t. If the vehicle comes with a factory-fitted CNG kit, it does not reduce the engine life. Hence, a petrol and CNG car have similar engine life. ackodrive.com/car-guide/cng-car-vs-petrol-car/
@nravichaitanya5 ай бұрын
@@theladieszone This is the trick followed by manufacturers saying cng engines can last long. Show me any car that ran more than 3 lakh kms on cng. I can show many cars that run more than 3 lakh kms. My car itself ran around 2 lakh kms. For first 5 years u won’t see any difference but after the car ages and parts start wearing out cng even though has clean fuel impacts the wear and tear of engine. U need to keep replacing the parts instead of repairing the parts. Also any small issue can damage the engine quickly with CNG than with gasoline. Please don’t tell that with age there won’t be any issue😊
పెట్రోల్ రేట్ cng రేట్ ఒకటే అయినా పెట్రోల్ కంటే cng మైలేజ్ ఎక్కువ
@theladieszone5 ай бұрын
అవును అండీ!
@Ramprasad-ub5ch2 жыл бұрын
Nice mam...
@ravinderfastnews7 ай бұрын
సూపర్ మైలేజ్ మేడం
@vanguriramesh883911 ай бұрын
Diesel batter janalani pichi vallani chestunnaru bongu lo cng
@telugutechbuz8 ай бұрын
Madem meeru ae camera vadataaru
@krishnanadukuru6254 Жыл бұрын
Central gov kadu State government problem
@ksrinivassrinivas9166Ай бұрын
CNG milege akkuva kabatti CNG better
@bikshapathigaddam89765 ай бұрын
Cng cost Rs.94/- petrol. Cost Rs.107/- Cng no pickup,Weest to purchase Cng. Car
@ravichidura79796 ай бұрын
Cng తీసుకుంటే long ride వెల్లి నపుడు లగేజ్ కీ ఇబంది అయితది మల్లి పెట్రోల్ కీ cng price ఏమిటేడా లేదు
@theladieszone6 ай бұрын
పెట్రోల్ హైదరాబాద్‌లో ఇప్పుడు ₹107. సీఎన్‌జీ ₹92. లగేజీకి ఇబ్బంది లేకుండా డ్యుయల్ సిలిండర్‌లు వచ్చాయి ఇప్పుడు.
@ravichidura79796 ай бұрын
@@theladieszone డ్యూయల్ సెలెండర్ అంటే ఏంటే
@koruproluganesh6288 Жыл бұрын
Safety car Tata
@rajeshvarma5920 Жыл бұрын
Asal em chepinav, emi chepalevu 😢😢😢😢😢😢😢
@nareshbairi2390 Жыл бұрын
Good nice 👍 mam
@prashanthkumarpabbe28362 жыл бұрын
Super
@BethalaRavi0078 ай бұрын
Ok kani cng milage 28kmpl Petrol 18 kmpl
@Baburaogummadi2365 ай бұрын
No...c n g car. Very danger❤❤❤❤❤❤❤❤❤
@Minaukri6 ай бұрын
In Andra and Karnataka 79/- july 2024
@ravinderfastnews7 ай бұрын
నేను పెట్రోల్ కారు కొని బధ పడుతున్న అనూష మేడం
@SriHari-jy7ir4 ай бұрын
Petrol Tiago milage entha sir..
@m.mariyakumar14606 ай бұрын
I'm from ongole...
@theladieszone6 ай бұрын
Ongole lo CNG available ga undi ippudu.
@srinivasrao4875 ай бұрын
CNG అయితే మైలేజ్ బాగా వస్తుంది
@theladieszone5 ай бұрын
అవును అండి.
@srikanthm75135 ай бұрын
Immediately financial management course నేర్చుకో తల్లి... అలాగే వెళ్లి అన్నం కూర వండుకో...
@thadikamalanandini9002 Жыл бұрын
Tq. Tq. Tq
@MAHAMMADILIAS6 ай бұрын
Tiago CNG double cylinder technology
@theladieszone6 ай бұрын
అవును. బూట్ స్పేస్ కలిసి వస్తుంది డ్యుయల్ సిలిండర్ వల్ల. కానీ మేము కారు కొన్నప్పుడు డ్యుయల్ సిలిండర్లు లేవు.
@bjrsolutions15286 ай бұрын
U can change to two cylinder model by paying extra money @@theladieszone
@koruproluganesh62886 ай бұрын
Now no problem
@srikanthm75135 ай бұрын
తల లేని దానివి... 109 కి 92 antte 17 Rup different CNG and petrol...
@gsurendar41285 ай бұрын
Miru naku nacharu ok na medam
@potlapallymukund52952 жыл бұрын
నీవూ కారు గురించి తక్కువ రాజకీయం ఎక్కవ వెస్ట్
@ravinderfastnews7 ай бұрын
Ang కార్లు బెస్ట్
@support146 ай бұрын
Mee car venuka oka bomb vundi
@theladieszone5 ай бұрын
www.evoindia.com/top-news/are-cng-cars-safe
@PavanKumar-kn8ov8 ай бұрын
Petrol plus cng better 😂
@theladieszone8 ай бұрын
Adhi Petrol + CNG ne. Only CNG under cars ekkada undavu.
@eswaraprasad89536 ай бұрын
Never go for CNG . Engines goes.For useless CNG do not stand in the queue and you are in open pollution.bfor hours. It is nothing but foolish to think about pollution and blast problem is also there as it is compressed.