అసలు డాన్ ఇతనే ..బాబోయ్ 50వేల కోట్లు | Rice Scam In AP | Mahaa Vamsi

  Рет қаралды 254,304

Mahaa Vamsi

Mahaa Vamsi

Күн бұрын

#dwarampudichandrasekharreddy #karumurinageswararao #mahaavamsi #vamsikrishnamarella #mahaavamsianalysis
అసలు డాన్ ఇతనే ..బాబోయ్ 50వేల కోట్లు | Rice Scam In AP | Mahaa Vamsi
Chairman and Managing Director at Mahaa News, General Secretary APJF.
Started as a Journalist and worked as an Editor and Bureau Chief.
For updates email md@mahaanews.com or feedback@mahaanews.com.
Communication Address:
Plot No 202, Rd Number 76, Jubilee Hills, Hyderabad, Telangana - 500 033.

Пікірлер: 485
@rameshkapa8018
@rameshkapa8018 3 ай бұрын
వంశీగారు ద్వారంపుాడిని కారుముారిని లోపలవేసి, తిన్నదంతా కక్కించాలి సార్
@abhiram9122
@abhiram9122 3 ай бұрын
సూపర్ వంశీ గారూ. నిజాలు బయటపడాలి తప్పు చేస్తే శిక్ష పడాలి
@mrakhil4943
@mrakhil4943 3 ай бұрын
కొంతమంది మీడియా ప్రతినిధులకు మీరు స్ఫూర్తిదాయకం..
@varmakoduri9171
@varmakoduri9171 3 ай бұрын
మీ పోరాటం విజయవంతమై, ఆత్మగౌరవ పరిరక్షణ గురించి మాట్లాడుతున్న తీరుకి వందనాలు వంశీ గారు. యువత ఆలోచించాలి .
@SSRMurthy-mi5gg
@SSRMurthy-mi5gg 3 ай бұрын
చాలా ఘోరం ఇది ప్రజాధనం దోపిడీ ఛేదించిన మీకు నిజంగా అభినందనలు
@ramesh7608
@ramesh7608 3 ай бұрын
వీడికి అభినందనలు ఉంటాయి తప్ప అసలైన వాళ్ళకి శిక్షలు ఉండవు.
@satyaprasad6751
@satyaprasad6751 3 ай бұрын
Tv 5 chanal వారికి ధన్యవాదాలు మా కాకినాడ ను రక్షిం చండి
@sridharbabu1941
@sridharbabu1941 3 ай бұрын
😊​@@ramesh7608
@veeraphani1525
@veeraphani1525 3 ай бұрын
లాలూ ప్రసాద్ యాదవ్ పశువుల గడ్డి డబ్బు తినేసే డు,వీళ్ళు మనుషుల బియ్యం డబ్బే తి నేసేరు.14 ఇయర్స్ జైల్ లో వెయ్యాలి
@hymavathitummala3214
@hymavathitummala3214 3 ай бұрын
వామ్మో..వైసీపీ..గూండాలు..గెలిసి..ఉంటే..దేశం..పరిస్థితి..ఏమై ఉండేది..అందర్నీ..కట్టకట్టి..సముద్రం.లో.. ప్పాడవేయ్యాలి
@kbkchannel7261
@kbkchannel7261 3 ай бұрын
Great sir, ప్రజల్లో కూడా చైతన్యం రావాలి.
@venkeswaraov2177
@venkeswaraov2177 3 ай бұрын
ఈ మధ్యకాలంలో చంద్రబాబు గారు ప్రవేశపెట్టిన అమూల్యమైన పథకాలకు ప్రజలకు సరిపోతుంది ఇకమీదట రేషన్ సప్లై ముఖ్యంగా బియ్యము ఆపి బియ్యం విదేశాలకి ఎగుమతి చేసి రైతులకి అధిక లాభాలు చేకూర్చాలి జయహో వంశీ గారు జయహో వంశీ గారు జై టిడిపి జై సిబిఎన్
@Sai.kumar1291
@Sai.kumar1291 3 ай бұрын
దమ్మున్న న్యూస్ లీడర్ వంశి గారు మీ ఛానల్ కు కృతజ్ఞతలు 💐🙏
@anandaraobaratam9202
@anandaraobaratam9202 3 ай бұрын
ఈ కోటా బియ్యం మాఫియా కంతటికీ మూల కారణం మన జలగన్నే. వీడు ముఖ్యమంత్రి ఉన్నన్నాల్లు చేయని మాఫియా లేదు
@sandjxnnxx
@sandjxnnxx 3 ай бұрын
Fake news aapandi ra swami
@eswararaokumpatla8907
@eswararaokumpatla8907 3 ай бұрын
Fake news antara yadava ​@@sandjxnnxx
@RadhaTusali
@RadhaTusali 3 ай бұрын
అరేయ్ సైకో జగన్ నీ బినామీ లు పేద బడుగు బలహీనవర్గాల బియ్యం అమ్ముకుని ఏం బాగుపడతారు రా సైకో జగన్ నీ బినామీలు వీళ్ళు బడుగు బలహీనవర్గాల మీద డబ్బు డబ్బు మొత్తం స్వాహా సైకో జగన్🎉🎉
@veguriraviraviveguri2925
@veguriraviraviveguri2925 3 ай бұрын
MAHA NEWS IS GREAT VAMSI GARU HATSUP
@ayyalasomayajulanarasimham1498
@ayyalasomayajulanarasimham1498 3 ай бұрын
అదే మన తెలుగోడి తెలివో, అమాయకత్వమో తెలీదు. గోచీతో వచ్చి మన గోచినీ కూడా లాగేసుకొని ఈ నాడు రెండు తెలుగు రాష్ట్రాలలో హుకుం చేస్తున్న ఈ చొరబాటు దార్ల కన్నా హీనులైన వీరా మన ప్రాంతాన్ని కబ్జా చేసి మననే శాషించే my sons (Agarwal)
@georgepothen159
@georgepothen159 3 ай бұрын
Well said Sir🙏
@shefashioncreations6399
@shefashioncreations6399 3 ай бұрын
ఇన్నాళ్లకు మీ గొంతు గట్టిగ వినిపించింది 🎉
@chandhram4125
@chandhram4125 3 ай бұрын
సూపర్ వంశీగారు ఫీనాయిల్ తోకడిగారు వెర్రిపప్ప గాడు రాడు ఐదు సంవత్సరాలు కొన్నివేల మర్డర్ లు జరిగాయి
@srinivasarao8823
@srinivasarao8823 3 ай бұрын
వాడేమి వస్తాడు. మొత్తం వసూల్ చేసి, ఉరి వేయాలి. 👍
@RamakrishnaRamakrishna-mi1id
@RamakrishnaRamakrishna-mi1id 3 ай бұрын
ఎక్సలెంట్, vamsigaru. Go AHead
@RadhaTusali
@RadhaTusali 3 ай бұрын
సైకో జగన్ మొత్తం రాష్ట్రమంతా దోచుకు తిన్నాడు సైకో జగన్ బినామీ లు రాష్ట్ర పేద బడుగు బలహీన వర్గాల డబ్బు లక్షల కోట్ల రూపాయలు మొత్తం దోచుకు తిన్నారు సైకో జగన్ బినామీ లు జగన్మోహన్ రెడ్డి వాట వాటా లక్ష కోట్లు తక్కువ ఉండదు ప్రజలు కళ్ళు తెరవాలి బడుగు బలహీన వర్గం సైకో జగన్ మాటలు విని మోసపోకండి🎉😢
@BHASKAR-pc6ub
@BHASKAR-pc6ub 3 ай бұрын
Correct
@BHASKAR-pc6ub
@BHASKAR-pc6ub 3 ай бұрын
Ur from
@bhaskararaovarahabhatla.5467
@bhaskararaovarahabhatla.5467 3 ай бұрын
👌👌👌.,, వాళ్ళు రారు సార్.. దొంగలు కదా.... పరార్ 🤣😂😂🤣😂😂🤣😂😢🙏🙏🙏. RIP వైచిపి RIP దొంగలు బ్యాచ్ 😢😢😢🙏🙏🙏🙏🙏. పురుగులు పడి పోతారు. 😢. RIP 😢
@girishprasadchinna5409
@girishprasadchinna5409 3 ай бұрын
మీరు గ్రేట్ వంశీ గారు మీరు ఎలా ముందుకు పొండి మీ మీకు సపోర్టుగా మేము ఉంటాము జై జనసేన జై వంశీ గారు ❤❤❤❤❤🙏🙏🙏🙏🙏🙏 నిజాలు ప్రజలకు తెలియాలి...🙏🙏
@srimanarayanamente1292
@srimanarayanamente1292 3 ай бұрын
Great job Vamsi garu 👌👍
@psram6257
@psram6257 3 ай бұрын
🙏 వంశి గారు మీకు మంచి విజయం చేకూరాలని కోరుకుంటున్నాం మీరు చాలా మంచి పని చేస్తున్నారు
@Ponnusamy-t3w
@Ponnusamy-t3w 3 ай бұрын
Nijam gevali vamsi sir
@peddusrinivas5110
@peddusrinivas5110 3 ай бұрын
సర్ జర్నలిస్ట్ అంటే మీ లాగానే ఉండాలి మీరు చాలా మంచి పని చేశారు వాడిని మాత్రం మీరు వదలొద్దు
@rchsatyanarayana5435
@rchsatyanarayana5435 3 ай бұрын
Super reaction from Vamsi garu.👍👍👍👍
@ramu_pagadala7921
@ramu_pagadala7921 3 ай бұрын
జర్నలిస్టు అంటే నిజంగా ఇలా వుంటార ? గ్రేట్ Marella వంశీ గారు ❤❤❤❤❤❤❤
@alltimesnotforu
@alltimesnotforu 3 ай бұрын
మచిలీపట్నం fc గోడం నుండి వేల టన్నుల బియ్యం కాకినాడకు వచ్చింది ముందు మచిలీపట్నం గోడం ని రివ్యూ చేయండి
@umanagendrakumarbejavada2724
@umanagendrakumarbejavada2724 3 ай бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏🙏గ్రేట్ సార్
@MBHemanthacharyuluMBhema-hh1vn
@MBHemanthacharyuluMBhema-hh1vn 3 ай бұрын
వాడు రాలేదు,రాడు కూడా ఒకపని చేయండి మీరే వాడి ఇంటికి వెళ్ళండి,నిలదీయండి...
@MuraliKrishna-mj1tv
@MuraliKrishna-mj1tv 3 ай бұрын
ది గ్రేట్ వంశీ గారు జర్నలిస్ట్ అంటే ఇలా ఉండాలి🙏🙏
@SrinivasGoriparthi
@SrinivasGoriparthi 3 ай бұрын
Beeing an MD you are into public, and fighting for the public. That is great Vamsi garu
@raajasekkhar2761
@raajasekkhar2761 3 ай бұрын
Super sir, Becare full sir
@sukeshpsukesh6893
@sukeshpsukesh6893 3 ай бұрын
మీ దగ్గరికి రావడానికి జగన్ గారి పరిమిషన్ కోసం ఎదురు చూస్తున్నారు...పర్మిషన్ రాగానే వస్తాడు...
@Pulihara
@Pulihara 3 ай бұрын
😅😅😅😅😅😅
@JAISRIRAMDORABABU
@JAISRIRAMDORABABU 3 ай бұрын
ఇంకొక ఐదు సంవత్సరాలు జగన్ ఉంటే,రాష్ట్రం అధోగతి పాలె..రాష్ట్రం సర్వనాశనం..
@hariprasaddodda8182
@hariprasaddodda8182 3 ай бұрын
Super Vamsi Garu.honest pavan honest nadendla Honest Vamsi all are doing good work keep it up.
@rajaasri-r8
@rajaasri-r8 3 ай бұрын
We SUPPORT all
@prabhakarratnam6212
@prabhakarratnam6212 3 ай бұрын
ఇంత దారుణమా వైసీపీ గవర్నమెంట్ అంతుకోనీ నా కో ఒడెంచారు
@adilakshmipandranki616
@adilakshmipandranki616 3 ай бұрын
సూపర్ వంశిగార్
@seelamkrishnamurthy8219
@seelamkrishnamurthy8219 3 ай бұрын
Good effort ,
@saibaba47
@saibaba47 3 ай бұрын
శిక్ష పడుతుంది, జైలుకి వెళ్తారు, బెయిలు మీద బయటకు వస్తారు, అందుకే వేల కోట్లు మింగి చట్టం అంటే భయం లేదు
@varaprasadvizag36
@varaprasadvizag36 3 ай бұрын
వంశీ గారు ప్రజలకి తెలియపరిచ్ భజ్యత వుంది చెనలో తెలికాస్ చేయాలి 🙏🙏🙏🙏
@smartgeddada1704
@smartgeddada1704 3 ай бұрын
మీలో నిజాయతీ ఉంది సూపర్ సార్ కంగ్రాట్స్
@rajinimanju9192
@rajinimanju9192 3 ай бұрын
Super super sir thank you 🤝🤝🐯🐯💪💪🔥🔥💐💐🙏🙏🤝🤝🐯🐯🐯💪💪💐🙏 NTK Manju Hosur 🎤💐 Jai janasena papk 💐💐🙏🙏
@rajsekhar3803
@rajsekhar3803 3 ай бұрын
Great job sir
@cutiepievlogs9559
@cutiepievlogs9559 3 ай бұрын
Immediately have to take action about fraud
@venugopalrao3925
@venugopalrao3925 3 ай бұрын
Super poratam vamsi garu
@saileelacm5765
@saileelacm5765 3 ай бұрын
Super 🎉may god bless you with good strength to face all this 🙏
@jsnartcreations2276
@jsnartcreations2276 2 ай бұрын
మీరు చేసే మంచి కార్యాలు వెనుక కొట్లామంది వుంటారు,మీరే అసలైన దేశ భక్తులు
@srikrishnamurthybondada9181
@srikrishnamurthybondada9181 3 ай бұрын
Thanks and congratulations sir Vamsi garu for your courageous services for the welfare of our state and public itself.
@ravvajohndas3726
@ravvajohndas3726 3 ай бұрын
ఆవేశం కట్టలు తెంచుకొని వస్తుంది
@muralidharmanur36
@muralidharmanur36 3 ай бұрын
Super Vamsi garu . Maalanti senior journalists ku proud ga feelavu thunnamu🎉🎉👌✌All the Best👍💯
@ramu_pagadala7921
@ramu_pagadala7921 3 ай бұрын
Tv9 రజనీ కాంతమ్మ చూడు maha న్యూస్ vamsi గారిని
@bro.srinivasayepuri3544
@bro.srinivasayepuri3544 3 ай бұрын
వైజాగ్ లో కూడా జరిగింది
@rajut-z6l
@rajut-z6l 3 ай бұрын
అసలు రాజకీయ నాయకులు కాకపోతే ఇంకొకడు చేస్తాడు ఈ వ్యాపారం.అసలు జనాలు 2 రూపాయలకు బియ్యం కొని 10రూపాయలకు అమ్మే వారికి ఎందుకు సబ్సిడీ బియ్యం.
@purushothambheemavarapu2454
@purushothambheemavarapu2454 3 ай бұрын
టీవీ వాళ్ళ మీద దేశప్రజలందరికీ... గౌరవం కలిగేలా మహాన్యూస్... ప్రవర్తించింది!
@varreveeradatta4353
@varreveeradatta4353 3 ай бұрын
వెరీ నైస్ మహా న్యూస్ ఛానల్ మీ యొక్క ధైర్యానికి చాలా గొప్పగా ధన్యవాదాలు తెలుపుతున్నాను ఇటువంటి అరాచకాలు అన్నీ బయట పెట్టేస్తున్నారు ప్రజాధనం దోచుకున్న వారిని ఇలా బయటపెట్టే ఏ ఛానల్ లేదు వెరీ నైస్ సార్ జై జనసేన జై నాదెండ్ల మనోహర్ జై చంద్రబాబు జై లోకేష్ జై నరేంద్ర మోడీ
@georgepothen159
@georgepothen159 3 ай бұрын
MAHAA TV,Vamsi Garu,you are doing a wonderful job,expose all the culprits in the rice scam Sir.Best wishes.🙏
@bsrinivasarao4552
@bsrinivasarao4552 3 ай бұрын
Government must take serious action against rice smuggling and criminal activities
@adepusrinivasarao1290
@adepusrinivasarao1290 3 ай бұрын
అసలు బియ్యం కట్ చేసి పెడ ప్రజలకు డబ్బులు పంపిని చెయ్యాలి
@ramanaiaharunachalam2329
@ramanaiaharunachalam2329 3 ай бұрын
గత ప్రభుత్వంలో చాలా అక్రమాలు జరిగాయి, వాటన్నిటినీ వెలికితీయాలి.
@madalamangunaidu4670
@madalamangunaidu4670 3 ай бұрын
ఇలాంటి వాడికి.. సహకరించిన.. ఎంత పెద్ద.. గొప్పవాడు అయినా.. శిక్ష.. పడాలి.. ప్రజల సొమ్మును.. కక్కించాలి.. జైల్లో.. పెట్టి.. చుక్కలు చూపించాలి.. Sir.. మీరు.. సూపర్... 👍👍👍.
@rangarao8115
@rangarao8115 3 ай бұрын
Vamshi garu mi dhayraniki mechukovali ,good work.
@VenkataRamanaBhamidipati-q2x
@VenkataRamanaBhamidipati-q2x 3 ай бұрын
సెహబాస్ వంశీ. God Bless You and Our Channel. BVRamana, Retd.IRSE, HYD.
@SureshThatikayala-n6j
@SureshThatikayala-n6j 3 ай бұрын
King of maha news chanale
@vishwajithchowdarymullagur2571
@vishwajithchowdarymullagur2571 3 ай бұрын
సామాన్య ప్రజలు దీనిని ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి వంశీ గారు
@VinodkumarBollamoni
@VinodkumarBollamoni 3 ай бұрын
మీలాంటి నిజాని నిర్భయంగా చూపించే వాళ్ళు ఉండాలి సార్
@PavanKumar-px4sv
@PavanKumar-px4sv 3 ай бұрын
DHAMUNNA CHANAL MAHANEWS
@jayarajud7927
@jayarajud7927 3 ай бұрын
Handsup vamsigaru
@balasatyanarayanalanka4260
@balasatyanarayanalanka4260 3 ай бұрын
జగన్ ప్రభుత్వం, కేంద్రం ఇమ్మన్నా బియ్యం ఇవ్వలేదు...
@MaxTricks
@MaxTricks 3 ай бұрын
Very good job Vamsi garu............
@SanyasiraoKurakula
@SanyasiraoKurakula 3 ай бұрын
సర్ కాకినాడ రూరల్ మండలం రమణయ్యపేట గ్రామపంచాయతీ రేషన్ షాప్ నెంబర్ వచ్చి 15 సార్ బయోమెట్రిక్ ఏపించుకొని కేజీకి పది రూపాయలు చొప్పున కొంటున్నారు సార్ మొత్తం బియ్యం అంతా అంత ద్వారపూడి చంద్రశేఖర రెడ్డికి ఈ వ్యక్తిని ఇమ్మిడియట్లిగా మీరు డిస్మిస్ చేయాలి చేస్తారని కోరుకుంటున్నాను సార్ నేను లేకపోతే డైరెక్ట్ గా పవన్ కళ్యాణ్ గాని కలుస్తాను సార్ నేను
@tummalapalliramakrishna3279
@tummalapalliramakrishna3279 3 ай бұрын
Like U Journalists are Very Few, Nowadays. Not Afraiding to Reporting about Rice Mafia is Not as Simple thing. Role Model for All who are in Public Life 👏👏
@suryanarayanachunduri2602
@suryanarayanachunduri2602 3 ай бұрын
Thanks Vamshi garu you are fighting for common people
@eswaraiahsyamala3232
@eswaraiahsyamala3232 3 ай бұрын
ఓం నమః శివాయ. నమస్తే, వంశీ గారు. శభాష్.🌺🌺🌺🌺🌺🌺🌹🌹🌹🌹🌹💐💐💐💐💐🏵🏵🏵✌✌✌🙏🙏🙏
@hsrinivasarao6233
@hsrinivasarao6233 3 ай бұрын
Good job vamsi garu. We appricate u sir
@purushothambheemavarapu2454
@purushothambheemavarapu2454 3 ай бұрын
మీ టేవీ వాళ్లకు ధన్యవాదములు
@srikanthreddy621
@srikanthreddy621 2 ай бұрын
Nijam gevali Vamsi sir . Go A Head sir 👌👍
@krishnachand5750
@krishnachand5750 3 ай бұрын
The public has to get together and to support these activities.
@padmavathis4673
@padmavathis4673 3 ай бұрын
శభాష్ వంశీగారూ!మీధైర్యం, అన్యాయాన్ని ఎదిరించడంలో మీకు గల అంకితభావం, దోపిడీకి గురైన ప్రజాధనాన్ని కాపాడాల,దోషులను ప్రజలముందు నిలబెట్టాల అన్న మీ ఆరాటం అభినందనీయం .ఏపి ప్రజల సంపూర్ణ మద్దతు మీకు ఉంటుంది ఆ డాన్ గాడు చేసిన దోపిడీలు, అరాచకాలు అన్నీ వెలికి తీసి మొత్తంవడ్డీతో సహా వసూలు చేసి వాడికి బుద్ధి వచ్చేలా కఠినంగా శిక్షించాలి. వైసీపి గ్యాంగ్లోని అందరి మీద త్వరితగతిన చర్యలు తీసుకోవాలి.
@prasadamara3629
@prasadamara3629 3 ай бұрын
We will appreciate you so much.
@TRUTH_Chamber
@TRUTH_Chamber 3 ай бұрын
Mr.Vamsi on field.... well done.... 👌
@koradaeswararao9922
@koradaeswararao9922 2 ай бұрын
మీ లాంటి వాళ్ళు ఉండాలి అన్న
@LudhiyaUllamparthi
@LudhiyaUllamparthi 3 ай бұрын
Congrats sir good job good Government & good vamsi
@parvathiraju2159
@parvathiraju2159 3 ай бұрын
Ilanti vallani vadaloduud sir great sir
@veerlaking6648
@veerlaking6648 3 ай бұрын
రేషన్ కార్డుదారులకు ఉచితంగా బియ్యం ఇవ్వటం, ప్రభుత్వం ఇచ్చే బియ్యం సన్నబియ్యం కాకపోవడం నాసిరకంగా ఉండటం పురుగులు పట్టి ఉండటం వలన కార్డ్ దారుడు బియ్యం మాఫియాకు అమ్ముతున్నాడు,,,😊 ప్రతి ఇంటికి ప్రభుత్వం నుండి డబ్బులు అందుతున్నాయి బియ్యం కోనలేని స్థితులు ఎవరూ లేరు,, ప్రతి ఇంట్లో నాలుగు స్మార్ట్ మొబైల్స్ ఉంటున్నాయి,,, మొబైల్ రీఛార్జ్ ఎంత ఖరీదు తో ఉన్నవి,, అయినా వారు వాడుతున్నారు బియ్యం మాత్రం ఉచితంగా ఎందుకు ఇవ్వాలి... ఇప్పటికైనా ప్రభుత్వం రేషన్ మాఫియా పై క్రిమినల్ కేసులు పెట్టి జైలుకు పంపించాలి😅😅
@honesthonest6064
@honesthonest6064 3 ай бұрын
Daring and dashing super Vomsi gaaaruuu🔥🔥🔥🔥🔥🔥🔥🔥👍👍👍
@dhileshwararaosorra9
@dhileshwararaosorra9 3 ай бұрын
It's great vamshi Garu
@yekkalakumar283
@yekkalakumar283 3 ай бұрын
😮 Baga ....mingesaruga.... CBI cheta enquiry cheyinchali.....short time lo enquiry complete cheyinchali....
@narasimhakommeddu5909
@narasimhakommeddu5909 2 ай бұрын
Super sir అలా నిలదీయండి sir
@s.ckrishnaiah6992
@s.ckrishnaiah6992 3 ай бұрын
Keep this kind of spirit to dig out corruption and do favour to public. Recover rice scam money from offenders.
@srinivasusammangi6097
@srinivasusammangi6097 3 ай бұрын
Good effort vamsi garu
@vsatysaivsatysai8510
@vsatysaivsatysai8510 3 ай бұрын
😅 సార్ వంశి గారు youtube పరిస్థితుల్లో ఉన్న ఈ దొంగలను వృద్ధ సార్ నాకు ఆంధ్ర ప్రదేశ్ కి అవమానం మీడియాకు కూడా అవమానమే వదిలితే మీరు అవమాన పాలు అయినట్టే
@telugubhaktis
@telugubhaktis 3 ай бұрын
మచిలీపట్నం లో రాజకీయనాయకులు సెటిల్మెంట్లు చేసి రాయించుకున్న స్థలాలు గురించి, డబ్బులు గురించి కూడా వీడియోలు తియ్యండి..
@praveenpandu73
@praveenpandu73 3 ай бұрын
Super sir meeru...❤❤❤❤
@buddharajuramaraju3351
@buddharajuramaraju3351 3 ай бұрын
Vamsi garu, excellent. Keep it going.🎉🎉🎉
@seshammamadasu3466
@seshammamadasu3466 2 ай бұрын
Great Vamsi sir
@k.sureshkumar3127
@k.sureshkumar3127 3 ай бұрын
Super Vamsi garu 🙏
@srisidhabhairavi6805
@srisidhabhairavi6805 3 ай бұрын
Sir super miru mi dering
@amurumadhava2840
@amurumadhava2840 3 ай бұрын
వాడు పొతే నోట్లో పిడికెడు బియ్యమే వేస్తారు. వాన్ని పేదల బియ్యం లో నే పాతెయ్యాలి.
@chandumouli5531
@chandumouli5531 3 ай бұрын
Sir you are great sir Maha news nutralga public kosam mataladtunnru
@deshavenigangadhar1454
@deshavenigangadhar1454 3 ай бұрын
Good 👍
Офицер, я всё объясню
01:00
История одного вокалиста
Рет қаралды 5 МЛН
My Daughter's Dumplings Are Filled With Coins #funny #cute #comedy
00:18
Funny daughter's daily life
Рет қаралды 8 МЛН
哈哈大家为了进去也是想尽办法!#火影忍者 #佐助 #家庭
00:33
Офицер, я всё объясню
01:00
История одного вокалиста
Рет қаралды 5 МЛН