ఆశ్చర్యమే నాపై యేసయ్య కృప చూపుట ఏకోసన నాలో మంచేది లేకున్నను "2" దయచూపిన దైవపుత్రుడా నా ధన్యత నీ కృపయే కదా "2" ఆనాటి నా గతము బహు ఘోరహీనము నాతోటి వారికి ఎగతాలినైతిని "2" కరుణామయ నన్ను కరుణించుచు కనికరమే నాపై చూపావయ్య "2" "ఆశ్చర్యమే" పరిశుద్ధమైన నీ మాటకు నేనెంతో దూరమైతిని నాలోని క్రియలన్నియు బహు ఘోరపాపములే "2" ఈ పాపికై భూవి దిగివచ్చిన నా యేసు నాథా నా రక్షకా "2" "ఆశ్చర్యమే" నీ చేతిలో దీపమై నను ఉంచిన యేసయ్య చీకటి బ్రతుకులను వెలిగించే జ్యోతిలా "2" నను మర్చవయ్య ఇలా ఉంచావయ్య నీ సాక్షిగా నన్ను నిలిపావయ్య "2"
@SaikumarG-vm6fl Жыл бұрын
😊😊😊😊😊😊😊😊😊😊
@prasadkumargara2082 Жыл бұрын
బ్రదర్ ఈ పాట మనస్సు పెట్టి వింటే చాలా బాగుంది ఇంకా ఇలాంటి అర్ధవంతమైన పాటలు రాయండి ... Praise the Lord
@bokuririshitha9755 Жыл бұрын
Super songs brother
@VenkateswaraAppana Жыл бұрын
It is a wonderful song
@ఇలాదిఎలెక్స్ Жыл бұрын
❤❤
@DayamaniGosala3 ай бұрын
Tq Bro ఎక్సలెంట్ సింగింగ్ అండ్ meanigfull సాంగ్ ఫెంటాస్టిక్ మ్యూజిక్
@Elusurisanthosh19923 ай бұрын
Praise God Only! sister
@prasanthkumargudeti2908 Жыл бұрын
పాట చాలా బాగుంది బ్రదర్
@biddikagawrishwararao6487 Жыл бұрын
👍 ఈ పాట ద్వారా అనేక ఆత్మలను కదిలింప చేయబడుతుంది అని నేను మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను మరింత గొప్ప ఆత్మలను కదిలింపు జే యగలిగేల.. దేవుడు మీ తోడు ఉండును గాక ఆమెన్ ..🎉🎉🎉🙏🙏🙏🙏
@RajaSekhar-q2i2 ай бұрын
థాంక్స్ యు మై జీసస్ 🕎🛐✝️👩❤️👨👫👨👩👧👧🏍️⛪🏡🙏
@Elusurisanthosh19924 ай бұрын
Full album pettandi bro
@RajaSekhar-q2i3 ай бұрын
అన్నా నిజంగా యేసయ్య నిన్ను దీవిస్తాడు అన్న సూపర్ సాంగ్ అన్న
@sureshgeddam19Ай бұрын
హృదయానికి హత్తుకునే పదాల కూర్పు గాడ్ బ్లెస్స్ యు బ్రదర్ can you please upload the track brother 🙏
@sunilkumarmaddula8409 Жыл бұрын
పాట చాల బావుంది brother God bless you all
@santhibade9105 Жыл бұрын
E song nannu atmiyanga balaparichendhi,
@karemanojkumar5208 Жыл бұрын
ఒరిజినాల్.. అండ్ రియాలిటీ.. హృదయపూర్వక ❤️❤️❤️.. ఆరాధన.. స్తోత్రం
@akkeliramulu7042 Жыл бұрын
Super
@BhupalR-zu3ib6 ай бұрын
Amen annaya ki baat🙏🙏🙏🙏 my son govardhan and pavitra bhreya bharathlu ga vidi Poenaru vavri cosam paryar chyadi my good 💯👃💐🛐✝️🏠😭😭
@godssoldiers3051 Жыл бұрын
మీరు Christian life for youth లో బైక్ డ్రైవ్ చేస్తూ ఈ సాంగ్ పాడాతారు కదా అన్నయ్య. అప్పటి నుంచి ఈ సాంగ్ కోసం ఎదురు చూస్తున్నాం. ఇప్పటికీ విన్నాం.
@vamsi-kvkg Жыл бұрын
Yes brother..mee also, just found it..glory to god 🙌
@Elusurisanthosh19924 ай бұрын
That short film was 9 years ago
@SMCMINISTRIES8 ай бұрын
kzbin.info/www/bejne/p2LZhJdmhpJsqMUsi=GdpETRi6UPaCGtST ఆరాధనకు యోగ్యుడవు యేసయ్య.. LATEST TELUGU WORSHIP SONG
@anushach3738 Жыл бұрын
ప్రైజ్ ది లార్డ్ బ్రదర్ నైస్ సాంగ్ గాడ్ బ్లెస్స్ యు సాంగ్ లిరిక్ సెండ్ చేయండి బ్రదర్ 🙏🙏🙏🙏
@SureshDeepati Жыл бұрын
Lirics singing and playing excellent brother
@Anithapleaseparyformychildrena10 ай бұрын
Super song brother God bless you all
@GodiAnand Жыл бұрын
Praise the lord bro, chala bagundi bro song
@rebbavarapumounika2458 ай бұрын
Praise the lord brother it's a wonderful meaning song and please upload the track
@Rajspd30 Жыл бұрын
Glory to God wonderful and nice song
@SureshDeepati Жыл бұрын
Excellent lirics singing and music brother's
@d.charanjeevichiru3237 Жыл бұрын
Super song anna
@godssoldiers3051 Жыл бұрын
Praise the lord annayya
@lakshminarayana8739 Жыл бұрын
Yes
@puduriniharika8041 Жыл бұрын
Excellent lirics brother May God bless you, 🎉
@sumalatha9651 Жыл бұрын
Praise the Lord
@donadrisimhachalam10 ай бұрын
చాలా బాగుంది ❤
@kishorelabudubariki6179 Жыл бұрын
Wonderful Song brother
@gospelforeveryone6552 Жыл бұрын
🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@SantoshKumar-yg3pg Жыл бұрын
Glory to God, Wonderful and nice song.
@freefire-yj8lw Жыл бұрын
Wonderful song brother God bless you 🙏🙏🙏
@thimothikoppadithimothi1464 Жыл бұрын
Praise the lord brother song chala bagundi devudiki mahimakalugunugaka amen
@ravikiran9425 Жыл бұрын
Hallelujah 🙌 🙌 🙌 Praise the Lord 🙏
@yarlagaddasusanna9138 Жыл бұрын
praise the lord
@shankarnaik6658 Жыл бұрын
What a song real good lyrics i listen repitetly more then 5 times MAY GOD BLESS YOU AYYA
@Laxmi_angelАй бұрын
Bible chadavandi ala
@shankarnaik6658Ай бұрын
@@Laxmi_angelI read Bible every day 5 chapter and I finished hole Bible 8 time
@sreenidhisreeganga7320 Жыл бұрын
Wow super song.🙏
@khepsibha8327 Жыл бұрын
ఆమేన్
@RathnajeeMenda Жыл бұрын
Song super
@sharmila7442-n7c Жыл бұрын
❤❤🎉❤🎉❤🎉❤🎉❤🎉❤🎉❤🎉❤🎉 amen amen amen amen ✝️🛐 amen 🙏
@ravinderakunuri5903 Жыл бұрын
ఈ పాట లిరిక్స్ పోస్ట్ చేయండి బ్రదర్
@kagithajohn5746 Жыл бұрын
Ok
@doddlabeesanna7527 Жыл бұрын
Super song sir
@nandiniinjeti315710 ай бұрын
Good singing
@satheeshkumar3488 Жыл бұрын
Tq brother for this Very beautiful and meaningful melody song. Shalom brother and May God bless you abundantly.expecting more songs like this.
@lakshminarayana8739 Жыл бұрын
Praise the Lord annaya
@s.chantiyk6347 Жыл бұрын
Super brother chela bagundi antha devuniki mahima
@kanndakirthanemattusangeethaga Жыл бұрын
❤❤❤👌🙏
@pabbesowbhagya5547 Жыл бұрын
Praise the Lord anna 🙏
@doddlabeesanna7527 Жыл бұрын
🎉
@lakshminarayana8739 Жыл бұрын
Praise the Lord brother Ee song mee short film lo venna degara nunchi chala vetekanu kani doraka ledu but God's grace song mire upload chesaru brother