ఎవడ్రా హీరో.. జన్మనిచ్చిన మా అమ్మ హీరో జీవితాన్నిచ్చిన మా నాన్న హీరో కడుపు నింపే రైతన్న హీరో రక్షణనిచ్చే జవాన్ హీరో పాఠాలు చెప్పే గురువు హీరో బాధ్యతలు మోసే కుటుంబపెద్ద హీరో ధర్మం కోసం పోరాడే వారు హీరోస్🫡 వీళ్ళు నిజమైన హీరోస్ 🫡 ఎటువంటి ప్రతిఫలం ఆలోచించకుండా ప్రాణాలను తెగించి పోరాడే నిస్వార్థ సేవకులు హీరోస్🫡 మేకప్ వేసుకొని డమ్మీ గన్నులు పట్టుకొని ధర్మకోల్ బొమ్మలు ఎత్తుకొని బిల్డప్లు ఇచ్చే సినిమా హీరోలు హీరోలు కాదు. జస్ట్ యాక్టర్స్(నటులు) అంతే!! మాట వాళ్ళది కాదు, ఫైట్ వాళ్ళది కాదు, జుట్టు వారిది కాదు. పాట వాళ్ళది కాదు. జస్ట్ మూడు గంటలు తెర మీద కనిపించి డబ్బులు సంపాదించుకొనే సాధారణ వ్యక్తులు. వీళ్ళకోసమా మీరు గుడ్డలు చింపుకొనేది!? వీళ్ళకోసమా డబ్బులు ఖర్చుచేసేది!? వీళ్ళకోసమా కొట్టుకు చచ్చేది!? వీళ్ళకోసమా ప్రాణాలు తీసుకొనేది!? దేశం కోసం, ధర్మం కోసం ఛ స్తే హీరోస్ అంటారు! ఇకనైనా మారండి.. సినిమాని సినిమాలాగా చూడండి.......
@smandha55 сағат бұрын
Super ga chepav... Mana janalaku ipudina vala thought process change chesukovalani anipinchali
@madhavituta3 сағат бұрын
E video viral kavalani korukuntuna video kosam kadu me message kosam super ga cheparu
@rbhupeshgupta16 сағат бұрын
100% support to Revanth Reddy
@parvathivadde15115 сағат бұрын
Revanth Reddy did great 🎉🎉🎉🎉
@aswathakumarnr690915 сағат бұрын
రేవంత్ రెడ్డి దమ్మున్న ముఖ్యమంత్రి
@seshuvellaturi768116 сағат бұрын
సినిమా తీసేవాడు కోటీశ్వరుడు.... చూసే వాడు పెదవాడు.... 5 నిమిషాలకు. 5 కోట్లు...
@Rjudy14353 минут бұрын
True sir idhi ardham kaadu Gorre janalu
@Rockie_Vzg15 сағат бұрын
CM's decision is good 👍
@skrabbaniskbanni667915 сағат бұрын
సూపర్ cm సార్
@rajeshbablu783914 сағат бұрын
I support too CM Revanth readdy Sir you are great I proud of you are CM of Telangana Sir ❤ JAI BHARAT JAI MOODIJII 🇮🇳
@RajeshGoud-i2h14 сағат бұрын
Good job cm sir revanth reddy garu
@nagarajjukanti915316 сағат бұрын
Very Good CM ROCK'S
@RohiniBaratam7 сағат бұрын
Real Hero Revanth Reddy
@priyankakukkala12739 сағат бұрын
Best decision which in favour of public 👍
@UmaYasoda11 сағат бұрын
Allu Flower Down Down
@rayapati302417 сағат бұрын
Very good
@Nijamization9 сағат бұрын
Revanth Reddy sir super
@j.umabai42326 сағат бұрын
Super Revanth sir.... 👍🏻 Pl have concern on common people... Idea to drop increase in tickets rate is highly appreciable... 👏🏻👏🏻👏🏻
@JD.dreemsJD.dreems3 сағат бұрын
Revanth sir 👌👌👌👌👌👌💯💯💯💯🙏🙏🙏🙏❤️
@janagamrajyalaxmi633725 минут бұрын
Super jai.rawnthana jai.congres
@maddylivy240515 сағат бұрын
ప్రతి సినిమా కి స్టార్టింగ్ లో హీరో హీరోయిన్ చేత anti drug కాంపెయిన్, ఇంట్రావెల్ తర్వాత ప్రొడ్యూసర్, డైరెక్టర్ చేత కాంపెయిన్ వీడియో వెయ్యాలి.
@rathodpraveen852817 сағат бұрын
Good news dola tirendi yadavalku star Anni chepukunavalu
@smandha55 сағат бұрын
Super decision Sir, you really shown a good way to people who go in attitude way
@manjulapasala561816 сағат бұрын
Good
@rameshvemuri4532Сағат бұрын
Hats off to CM revanth reddy
@muralimohanmanchikanti13053 сағат бұрын
Cinema is entertainment. Serious gaa cinema chudalemu. Food and beverages rates thaggiste movie enjoy chestaru audience
@arunakumarichandireddy732517 сағат бұрын
That is .c.m .
@MahendrapsPkMahendraPspk-pf8pf13 сағат бұрын
Revevanth Reddy garu correct
@mahalaxminaiduvelugula619815 сағат бұрын
Goppaga cheppaku wast movie gurinchi..
@darlingprasad4663 сағат бұрын
Super revanth reddy
@sarikonchada57587 сағат бұрын
Revanth reddy sir dealt the situation correctly
@seenubiblefriend17 сағат бұрын
👌
@suneethabedarakota22955 сағат бұрын
Great decision...Hatsoff CM gaaru
@rambabum35363 сағат бұрын
Dearing Decision:- Look like Hero Decission...I Like It❤
@srinivasvirat54412 сағат бұрын
E allu family motham avakasavadhulu swardaparulu
@aswathakumarnr690915 сағат бұрын
ఆయన ఎడవలేక నవ్వాడు 🤣🤣🤣🤣🤣🤣🤣🤣
@nallashivakumar214 сағат бұрын
👍👍👍👍👍👍👍
@smandha55 сағат бұрын
A - allu arjun B - Bulbu C - connection cut ayindhi and D - dhima thirigi poyindhi mana great CM shock tho
@Rajkumar.Raj_kumar12344 сағат бұрын
Revanth is correct
@MeenaAkula-zs9tc4 сағат бұрын
Cm sab super 🎉
@lathavk449912 сағат бұрын
Done good job cm sir
@RohiniBaratam7 сағат бұрын
Great CM
@satyanarayaanapatnaik3547Сағат бұрын
Super sir
@suryanarayana76189 сағат бұрын
Good decision
@rameshgajjala5806 сағат бұрын
Super revanth anna
@bharathibaliji38606 сағат бұрын
Sir miru great sir🎉🎉🎉🎉🎉🎉🎉
@dhinivithasridhanivi63333 сағат бұрын
అయామ్ అగ్రీ విత్ యు సీఎం సార్ బట్ వేరే హీరోల పైన కూడా ఎఫెక్ట్ పడుతుంది కదా
@arunkranthi32784 сағат бұрын
Revanth sir sss
@EnnennoChithraalu16 сағат бұрын
మధ్యలో రామ్ చరణ్ విషయం ఎందుకు వచ్చింది.... బుద్ది లేని వార్తలు పెట్టకండి
@yaswanth291216 сағат бұрын
Adu erripukuy ra puka
@Shankrannayelahanka15 сағат бұрын
👎👎👎👎👎
@arun_kumar-g7l3 сағат бұрын
Mega family rod family🤙🏼🤙🏼🤙🏼
@mpr10395 сағат бұрын
దిల్ రాజు ను మొదట ఆపదవి నుండి తొలగించండి
@prasadraju81773 сағат бұрын
పుష్పా సినిమా లో హీరో మొదటి నుండి ఒక smuggler అదొక స్టోరీ నా అసలు q🤣🤣🤣🤣
@rambabubokka11685 сағат бұрын
Cenima valla dopidini apina revanthteddy ki jai
@mdHussain-yg3mi17 сағат бұрын
సినీమా చూడకుండా మనం బ్రతకగలం కని వాటిని తీసేవారు కోటీశ్వరులు కని అన్నం లేకుండ మనం బ్రతకాలేము కని అన్నం బండించే రైతు మత్రం యాపటికీ. పెదవడే. పేదవాడి. పెదవాడే ఇది ఏ సినిమా డైలోగో తెలేస్తే చెప్పండి 😂
@pntruth12 сағат бұрын
Annam prathi poota thinedi. Pedavadu kuda thinela undali. Movie ticket laga rates ela penchutaaru? Need ki want ki theda untundi . Unnecessary comparison.
@pntruth12 сағат бұрын
రైతులకు, సినిమా టిక్కెట్లు కి కాదు సరిహద్దులో ఉగ్రవాదులను తొక్కేసే మన సైనికులకు పెంచాలి కదా హుస్సేన్ గారూ!
@mdHussain-yg3mi4 сағат бұрын
@pntruth అవును sir మీరు చెప్పింది కరెక్ట్?? అలాగె మనం కూడ మన పిల్లల్ని దేశం కోసం సైనం లో పంపాలి విలైతే మనం కూడా వెళ్ళాలి
@pntruth4 сағат бұрын
@mdHussain-yg3mi అవును,దేశం బయట మాత్రమే కాదు లోపల ఉన్న ద్రోహుల కూడా ఎదుర్కునే పిల్లల్ని పెంచాలి.
@pntruth4 сағат бұрын
@@mdHussain-yg3mi అవును, దేశం బయట మాత్రమే కాదు లోపల ఉన్న ద్రోహులను కూడా ఎదుర్కొనేలా పిల్లల్ని పెంచాలి.
@kowshikable9 сағат бұрын
Super revanth anna....1st time hydra naga tho vachindi 2nd time allu arjun tho vachindi....super craze
@VigneshNellore6 сағат бұрын
Super.sri
@pencilarts14110 сағат бұрын
దమ్మున్న సీఎం 🎉
@myfav1465 сағат бұрын
Ap ki industry development cheyandi eppudu Telangana ayite feature lo industry ibbandi padalsi vastundi
@bonthuchiranjeevi56814 сағат бұрын
Mr. Stand your own wards that is " No Benefitshowes & cost of Ticket rates raising". Its good 👍
@nagarjunayada773814 сағат бұрын
Good decision sir
@rameshvemuri4532Сағат бұрын
every cine star has to laern a lesson from this incident.one has to decrease the remuniration of the satr heros and others also so that producers and distributors will survive
@KarnamStyle6 сағат бұрын
Perfect CM
@rameshvemuri4532Сағат бұрын
A big lesson for allu arjun and allu arvind and fall down will begin for allu arjun
@SrinivasRao-xv3no6 сағат бұрын
Hero lu remuneration tagginchandi lekunte tollywood Pathanamthitta tappadu
@sairamsatvik404610 сағат бұрын
Oh…..Kiran abbavaram kuda meeting ki voccharau….🎉🎉
@nasaraiah82774 сағат бұрын
Samanyule gepichidhi samaanyule c.m sir ci mukyam
@ekanthreddykadiyala30105 сағат бұрын
Andhuke nen cinema ki vellaledhu
@prakashurprakash15 сағат бұрын
Cenema budjet ok 400 crore cenema collection 1500 crore,, 400 budjet + oka 200 tax ani teesesina profit 900 crore,, dabbu evaridi cenema choosina valladi kaani valla jeetalu?... Lozic alochiste nastapoyedi cenema choose vallade
@muralimohanmanchikanti13053 сағат бұрын
Popcorn rates kuda thagginchandi
@naveentej57105 сағат бұрын
Allu Arjun Telugolla ku okka manchi pani chesara
@PraveenKumarHogirala15 сағат бұрын
Sir because of this AA negligence arrogance head wait and ego not only that unnecessarily he conducted that press meet to cover his blunder mistake and to show that he is innocent and he is not aware of the tragedy he has no sympathy and empathy towards that affected family
@KomaramSNM3 сағат бұрын
Keka…😂
@vijay-so3pt6 сағат бұрын
Okka thappu mottam telugu industry ni shake chesindi
@pavanbalaji317313 сағат бұрын
when movie hits, they dont distribute money, if movie is not good, they want high tickets prices and benefit shoes
@charyulunanduri56732 сағат бұрын
అన్నీ చేసి పెజలకు పంగనామం పెట్టటమేగా సినిమా వాళ్లకు! టికెట్ల ధరలు పెంచి, బెనిఫిట్ షోస్ వేసి, వాటికి ఇబ్బడి ముబ్బడిగా ధరలు పెంచి, ముక్కు పిండి పెజలనుంచి వసూలు చేయటం తగునా? ఏమి చేశారని కోతులు ఎనకేసుకోవటం! అదీ పెజల ముక్కులు పిండి దోపిడీ చేయటం కాదా!! ఇది ఒక బందిపోటు తనం! ఈ బందిపోటు తనానికి ఎతిరేకంగా పెజలు పూనుకోవాలి. ధరలు మాములుగా ఉంటేనే సినిమాలు సూస్తాము, లేపోతే చూడము అని వెళ్లకుండా వుంటే, ఈ కోతులు ముడ్డి ఎనకాల యేసుకోవట ఆగుద్ది . పెజల బతుకుతారు. ఇదీ ఒక ఆబ్కారీ వ్యవస్థే సూడండి .
@Prasadairforce4 сағат бұрын
Ooohooo only film industry vala evaru iena chanepoyhi prajalu guthuvastharu cm sir ki Rithulu chanipoyana, hostel students hospitalized iena , current shock kotti eddaru chanipoyena avasaram ledhu kadha ee cm sir ki
@Bala-Raj4 сағат бұрын
Thagedheley thoklo cinema janala dubbu tho cinema anthe meeru peti jana latho gunjuthara badmash super Revanth Sir.
టిక్కెట్ల ధర పెంపకం, బెనిఫిట్ షో , ఇవి హీరోలు మరియూ నిర్మాతలు జేబులు నింపుతున్నారు కానీ సినీ పరిశ్రమకి దీనివల్ల ఏమి లాభం లేదు. కొన్ని వందల కోట్లు ఎక్కువ లాభాలు రావని ఈ హీరోలు నిర్మాత ల ఏడుపు. సినిమాలో పని చేసే ఎక్స్‌ట్రాలకి గానీ టెక్నీషియన్స్ కి గానీ మిగిలిన పనికారులకి గానీ దీనివల్ల ఒక్క పైసా లాభం లేదు. ee laabhallo veelu emina vallaki bhagalu istaaraa? ఇంత మంది సీనియర్ హీరోలు సినిమా పెద్దలు వెళ్లి సీఎం కి సలాములు చేసి పల్లికిలించి హారాలు వేసి దండాలు పెట్టడం కూడా ఆ లాభాల కోసమే. అదీ చూసి ఛీ ఛీ అనిపించింది. కదూ అని ఎవరైన చెబితే అది సిగ్గులేకుండా అబద్ధం చెప్పడమే.
@kirankumar-gp6mn11 сағат бұрын
Dil rajuku ticket rate oenchakapovatam chinna vishayama cine industry bagu kisam cm ni veelu kalisara idi nammela ledu Game changer collection meeda impqct untadi dil raju ticket rates kakuda vere matters matlatadani evaru nammaru
@prakashrao53976 сағат бұрын
E allu arju comdey person la mataladutadenti,mr allu telughu valla value penchava nuvemaina telughu kosam poradutunava Cores amount toskoni society ki against ga film tisi telughu vala kosam antv yentra yadav
@phaneswararao91042 сағат бұрын
ALLU GALLU MA PISINARLU.VEELLU DESANIKI CHESINDI YE MI LEDU.
@ShivaSankar-js7ks5 сағат бұрын
రేవంత్ రెడ్డి సార్ ఓటుకు నోటు కేసు లో జెలు కు పోయి వచ్చిన తరువాత వాళ్ళ పొలిటికల్ లీడర్స్ ఎంత మంది వెళ్లి చూడలేదు. అప్పుడు ఏమైనా దేశం కోసం జెల్ కు వెళ్లాడా సార్ పేదల కోసం వెళ్లాడా జెల్ కు
@prakashrao53976 сағат бұрын
Mr venkat news news laga chepu undedi lendi chepodhu...CM garu e hero tho tirugura,nuv ni yedva matalu.