నిరుద్యోగ భృతి ఇస్తాననీ మళ్ళీ మోసపు మాటలు చెప్పడం కాదు, మా ఉద్యోగాలు మాకిచ్చి నిరుద్యోగ సమస్య నిర్ములించి, ఇచ్చిన మీ హామిని నెరవేర్చాలని కోరుతున్నాము CM మరియు డిప్యూటీ CM గారు 🙏🙏🙏
@battepativijaya86663 күн бұрын
వాలంటీర్స్ కీ ఈ కూటమి ప్రభుత్వం కచ్చితంగా న్యాయం చేయాలి 🙏🙏🙏
@Kumar-g9i9t3 күн бұрын
ఇచ్చిన హామీ నెరవేర్చాలి నాయ్యం గెలవాలి అల్ వాలంటీర్స్ and ప్రజలు please support all districts 🙏🙏🙏
@hepsin31763 күн бұрын
సూపర్ సార్ ఇదే ఐక్యత వచ్చి ఎలక్షన్ వరకు కొనసాగించండి
@challachinnarao41403 күн бұрын
మోసగాడిని, రికార్డింగ్ డాన్స్ గాడి ని నమ్మి మోస పోయారు అన్నం పెట్టినవాడికి మీరు సున్నం రాశారు దేవుడు వున్నాడు
@mdinayatullamd29973 күн бұрын
ఇది vastavam🌹
@kannarambabu123 күн бұрын
Save voluters sir pliz sir 😢😢😢😢😢😢😢😢😢😢
@Ishakupdates3 күн бұрын
Save volunteers job sir 🤝🤝🤝👍
@saikumartalari28813 күн бұрын
Save me voluteers🙏🙏🙏🙏
@tamarageetha17563 күн бұрын
save volunters
@MojeshAvula.3 күн бұрын
సార్ నేను వలంటీర్ కర్నూల్ జిల్లా , yemmiganur మండలం . మాకు 2024 జూలై నేల వరకు జీతాలు పడ్డాయి .
@KiranParimi-tx8sy3 күн бұрын
Yes it's correct decesion.
@arjunmosya26483 күн бұрын
మే నెల వరకు గౌరవ వేతనం ప్రభుత్వం ఇచ్చింది
@SubbaraoBuridi-go4vo3 күн бұрын
జై వాలంటీర్స్ 🙏🙏🙏
@vasuvasvi5503 күн бұрын
260000voluteers all the best God bless you 🙏 🙏🙏🙏🙏
@parvathipalla28433 күн бұрын
Save volunteers
@Pattanmoulali-f3e3 күн бұрын
Save volunteer please sir
@jagadeshk85433 күн бұрын
Volunteers❤
@Nagayalankanagaraju3 күн бұрын
అబద్దలా పవన్కళ్యాణ్
@hidear2738Күн бұрын
కేసు వేయండి
@Nagarju648903 күн бұрын
వాలంటీర్లకు కచ్చితంగా న్యాయం జరుగుతుంది పోరాటం ఆపొద్దు కంటిన్యూ చేయండి వాలంటరీ వ్యవస్థకు అందరు తోడుగా ఉంటారు ఎందుకంటే కరోనా టైం లో వాలంటీర్లు చేసిన సేవ మరువలేనిది
@chaitanyajyothi23533 күн бұрын
Lost day nundi online volunteers attendance close chasaru brother....
@SayanarayanaMurthyChintala3 күн бұрын
Retair మెంట్ age 58 cheste మికు nyaam juruguddi
@BhagyammaGajjala3 күн бұрын
May varaku salary padimdi,g.o ledu ante ala
@Kannayya93 күн бұрын
వాలంటీర్ వ్యవస్థ ను తీసేసి ప్రభుత్వ ఉద్యోగాలకు నోటిఫికెషన్స్ ఇవ్వండి. ఎంతో మంది నిరుద్యోగులు ప్రభుత్వ ఉద్యోగ నోటిఫికేషన్ కోసం ఎదురుచూస్తున్నారు ప్రస్తుతం ఉన్న వాలంటీర్స్ లలో కూడా ఎక్కువగా మంది డిగ్రీ చదివినవారే ఎక్కువ కాబట్టి మీరు ప్రభుత్వ ఉద్యోగాలకు నోటిఫికేషన్స్ ఇస్తే వాళ్ళకు ఈ వాలంటీర్ గా చేసే అవసరం ఉండదు.
@Kumar-g9i9t3 күн бұрын
@@Kannayya9 అవును వాలంటీర్స్ అందరికీ ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వాలి ఎందుకంటే వాళ్ళు ప్రభుత్వంలో చేశారు కాబట్టి ప్రభుత్వ ఉద్యోగులు కూడా కొంతమంది తీసేసి వీళ్లకు ప్రభుత్వం చేయడం మంచిది అందరూ డిగ్రీలు పీజీలు చదివిన వాళ్ళు కాబట్టి కొంచెం నిరుద్యోగం తగ్గుతుంది
@Pattanmoulali-f3e3 күн бұрын
CBN garu please matldandi
@KattumuriKumari-yi7bj3 күн бұрын
Pavan cm waste volunteers ki nayyamu chayyadu
@nickymekala21723 күн бұрын
Government mosam cheashunndi😢😢😢
@svssathivolgs64783 күн бұрын
జాలి పడండయ్యా వాలంటీర్స్ మీద పవన్ sir ఆడబిడ్డ కు అన్యాయం జరిగితే ఊరుకోను అంటావ్ వాలంటీర్లు ఎక్కువ మంది ఆడోలే sir ఎందుకు అన్యాయం చేస్తున్నారు
@infointelugu32673 күн бұрын
దేశంలో గల 28 రాష్ట్రాల్లో లేని valenters ap లో అవసరం లేదు
@narasimhareddybandagattu37573 күн бұрын
మరి 10000 ఇస్తామని యెందుకు చెప్పారు, వారి ఓటు కోసమే గా. ఇది మోసమే కదా.
@PoornimaS-eu5ou2 күн бұрын
Miku Avasaro lekapothe vadipetu Kani AP ki Valentine's Avasaro milaga adaru unaru anna adi guruthu petuko maku Valentine's kavali kavali Jai Valentine's
@SayanarayanaMurthyChintala3 күн бұрын
Retsir అయ్యి మరల udyoguam లో కొనసాగుతున్నరు lakashu jeetalu pention పొందుతున్నఆరు వారి బర తమ్ పట్టండి ముందు మీరు