Ashoka Agro forestry and Nursery| 94498 85492, 73539 51130| 60 ఏళ్లుగా వనాల వృద్ధి|

  Рет қаралды 7,022

Jai Bharat Jai Kisan

Jai Bharat Jai Kisan

Күн бұрын

అశోక నర్సరీ శ్రీనివాస్‌, మూర్తి 94498 85492, 73539 51130
G Map: g.co/kgs/KbQxamR
అటవీ, కలప, పండ్ల మొక్కలు-విత్తనాలకి ప్రసిద్ధి అశోక నర్సరీ
అటవీశాఖలో పనిచేసిన అనంతరం నర్సరీ పెట్టిన నాగప్ప
కర్ణాటక చిక్‌బళ్లాపుర- సు‌ల్తానపేటలో 35 ఏళ్లుగా నిర్వహణ
నర్సరీలో 50కిపైగా వివిధ రకాల మొక్కల వృద్ధి-విక్రయం
ఆగ్రో ఫారెస్ట్రీ దుకాణంలో 300కిపైగా వివిధ విత్తనాలు లభ్యం
మట్టి తయారీకి 50% ఎర్రమట్టి+25% ఇసుక+25% ఎరువు
#Jai Bharat Jai Kisan
SR Sundara Raman
Navanirman foundation
Sundara Raman Natural farming

Пікірлер: 19
@jaibharat1404
@jaibharat1404 22 күн бұрын
అభినవ అశోకుడు నాగప్ప g.co/kgs/KbQxamR ఏ మొక్క కావాలన్నా ఏ విత్తనం కావాలన్నా నాగప్పని కలిస్తే చాలు! మొక్కల పెంపకంలో 60 ఏళ్ల అనుభవం చిక్‌బళ్లాపుర ప్రాంతంలో లక్షల మొక్కల వనమాలి! పర్యాటక ప్రాంతం నంది హిల్స్‌లో 54 రకాలతో మొక్కల నర్సరీ 300 రకాలతో సీడ్‌ దుకాణం 83 ఏళ్ల వయసులో యువకుడిలా మొక్కలు పెంచుతూ... రైతులెవరూ తమ భూములని ఖాళీగా ఉంచొద్దని చెప్పే నాగప్ప గారి నుంచి మరింత సమాచారం కావాలంటే... 94498 85492, 73539 51130 నంబర్లలో సంప్రదించగలరు. ధన్యవాదాలు
@jaganbabumullapati8720
@jaganbabumullapati8720 22 күн бұрын
Excellently Sir...
@SivaramDhulipala
@SivaramDhulipala 22 күн бұрын
Very informative Kishore, thanks for the nice video
@umadevitirumalasetty4521
@umadevitirumalasetty4521 15 күн бұрын
Dandalu ,very experienced person.. Tq kishore garu very good video tq.
@ajaysagroforestry
@ajaysagroforestry 8 күн бұрын
ఈయన tho ఒకసారి Jagan ki class తీసుకోవాలి.
@subrahmanyamprasadv4713
@subrahmanyamprasadv4713 Күн бұрын
Ilantvidoavaruchayaladusar
@SKumar-nt8wz
@SKumar-nt8wz 22 күн бұрын
Appreciate your efforts and time in collection and sharing wonderful information about Nurseries!! just in-time for my needs.
@cnmreddy8974
@cnmreddy8974 13 күн бұрын
Good video .
@raaviramesh8772
@raaviramesh8772 22 күн бұрын
చాలా మంచి వీడియో🙏🙏🙏
@MallikaGowdaM
@MallikaGowdaM 21 күн бұрын
👌👌👌🙏🙏🙏
@forestfarming
@forestfarming 21 күн бұрын
Super పెద్దాయనా🎉
@chinthanurikarthik
@chinthanurikarthik 20 күн бұрын
Excellent 👌
@Kasufarmaing
@Kasufarmaing 13 күн бұрын
Bro good interviews black wood tress gurnchi oka vedio chyandi bro
@jaibharat1404
@jaibharat1404 13 күн бұрын
Brother, I don't know the black wood tree. Pls give some details of the plant, then I will try
@yerragardens
@yerragardens 22 күн бұрын
చాలా బాగుందండి వీడియో🎉🎉
@cnmreddy8974
@cnmreddy8974 13 күн бұрын
Useful & informative .
@boddusurya5710
@boddusurya5710 2 күн бұрын
Good information sir
@Aditri599
@Aditri599 18 күн бұрын
Seeds shop no please?
@jaibharat1404
@jaibharat1404 18 күн бұрын
See with attention. Two numbers have given in Title and description
БЕЛКА СЬЕЛА КОТЕНКА?#cat
00:13
Лайки Like
Рет қаралды 2,7 МЛН
Officer Rabbit is so bad. He made Luffy deaf. #funny #supersiblings #comedy
00:18
Funny superhero siblings
Рет қаралды 13 МЛН
Running With Bigger And Bigger Lunchlys
00:18
MrBeast
Рет қаралды 118 МЛН
Bannur Krishnappa Five Layer Farm|98805 87545 Palekar Five Layer model farm
11:46
БЕЛКА СЬЕЛА КОТЕНКА?#cat
00:13
Лайки Like
Рет қаралды 2,7 МЛН