అస్తిత్వమే అమృతం - 9 //సాధన ఎంతకాలం చెయ్యాలి?//How much time is needed for practice to attain Mukti?

  Рет қаралды 535

B Sreedhara Babu

B Sreedhara Babu

Күн бұрын

అస్తిత్వమే అమృతం - 9 //సాధన ఎంతకాలం చెయ్యాలి?//How much time is needed to practice to attain Mukti?
బంధకారక మూల తత్వము,
మూల పదార్ధము
కరుచుకొనే తత్వం
అంటుకొనిపోయే తత్వం
అతుక్కుపోయే తత్వం
పచ్చిదనం
జిగటతనం
నీరు ఉన్న పచ్చిదనం
కట్టేసుకోవడం
అంటుకట్టుకోవడం, పెనవేసుకపోవడం
వద్దు అనుకున్నా వదిలి ముందుకు వెళ్ళలేకపోవడం, వెనక్కు రాలేకపోవడం
తనకు తాను వేరే దానితో బంధించుకొనే తత్వం
కలిసి ఒకటైపోవడం
మమకారంతొ ఇరుక్కపోవడం
దూరి బయటికి రాలేక గిలగిల కొట్టుకోవడం
కేవల అస్తిత్వముగా ఉన్న స్పృహ ఎన్నో విషయాలతో వస్తువులతో వ్యక్తులతో వాటి ధ్యాసతో వాటితో అతుక్కపోయి తన నిజ - కేవల అస్తిత్వస్పృహను - స్వస్వరూపము మరచి, కోల్పోయి పరిమిత వ్యక్తిత్వముగా (బందీఖానాలో) ఖైదుగా స్థిరపడిపోయి ఉండటము.
అస్తిత్వమే అమృతం
తన మూల అస్తిత్వ స్థితితో - అస్తిత్వ స్పృహతో ఏకమై, వేరే దానితో అతుక్కుపోయే తత్వం ఏమాత్రం లేకుండా స్థిమితంగా, స్థిరంగా, ప్రశాంతంగా ఉండడమే - స్థితప్రజ్ఞత, జీవన్ముక్త స్థితి, అదే అమృతం. అస్తిత్వమే అమృతం.
5 పాయింట్లు
1 విమర్శలు, ఖండనలు, తీర్పులు
2 ఊహలు, కల్పనలు
3 అశ్లీలత - డబుల్ మీనింగ్
4 అనుమానాలు, సందేహాలు
5 వ్యక్తి, వస్తు, విషయం - మమకారం
1.అన్నం మీద అధారపడిన ఈ శరీరం.
2.అయిదు వాయువులు నోరు,చేతులు,కాళ్ళు,మలిన మూత్ర విసర్జన ఇంద్రియాలు కలిగి యున్న కోశము, పొర, లేదా బాగ్.
3.కళ్ళు, ముక్కు, చెవులు, నాలుక, చర్మము - ఈ అయిదు ఇంద్రియాలు మనసు కలిసియున్న కోశము, పొర, లేదా బాగ్.
4.కళ్ళు, ముక్కు, చెవులు, నాలుక, చర్మము - ఈ అయిదు ఇంద్రియాలు బుద్ధి కలిసియున్న కోశము, పొర, లేదా బాగ్.
5.స్వస్వరూప జ్ఞానము లేని అస్తిత్వము, భావోద్వేగ మలినము, రాగద్వేషాలు కలిగిన శరీరము లేదా పొర బాగ్.
1.అన్నం మీద అధారపడిన ఈ శరీరం.
2.అయిదు వాయువులు నోరు,చేతులు,కాళ్ళు,మలిన మూత్ర విసర్జన ఇంద్రియాలు;
కళ్ళు, ముక్కు, చెవులు, నాలుక, చర్మము - ఈ అయిదు ఇంద్రియాలు; మనసు, బుద్ధి కలిసియున్న కోశము, పొర, లేదా బాగ్.
3.స్వస్వరూప జ్ఞానము లేని అస్తిత్వము, భావోద్వేగ మలినము, రాగద్వేషాలు కలిగిన శరీరము లేదా పొర బాగ్.
సైన్స్ అభివృద్దిచెందాలి చెయ్యాలి ఇంకా పరిశోధించాలి.
ముఖ్యంగా ఈ ప్రాంతంలో సైన్స్ మరింత అభివృద్ధి చెందాలి - శరీరంలోని వివిధ భాగాలలో జ్ఞాపకశక్తి, శ్రద్ధ మరియు అవగాహన ద్వారా జ్ఞాపకశక్తిని శుభ్రపరచడం, మనస్సు యొక్క ఉనికి యొక్క సారాంశం మరియు స్వీయ అవగాహన. మరియు విద్యలో ఫలితాలు అమలు చేయబడాలి మరియు ఈ ప్రయోగాలను ప్రోత్సహించాలి మరియు విద్యార్థులలో ఫలితాలు సార్వత్రిక శాంతి మరియు వ్యక్తిగత ఆనందం మరియు శ్రేయస్సును తెస్తాయి.
ముఖ్యమైన వీడియోను చివరి వరకు రెండు లేదా మూడు సార్లు చూడాలి మరియు మరింత పరిశోధన మరియు అభివృద్ధి కోసం అర్థం చేసుకోవాలి.
Science has to be developed more and more in this area particularly - memory in different parts of body, cleaning of memory by attention and awareness, essence of existence of mind, and self awareness. And results have to be implemented in education and inculcation of these experiments and results in students will bring universal peace and individual happiness and well being.
Important video to be watched till the end two or three times and understand for further research and improvement.

Пікірлер: 4
@brahmanapallisatyanarayana8287
@brahmanapallisatyanarayana8287 4 күн бұрын
చక్కగావివరణాత్మకంగాజీవన్మక్తిమార్గమువివరింపబడినది ఈజ్నానముమరింసులభంగాపామరులుసైతముఅందుకునేలాగా వివరిస్తారనిఆశిస్తా🚩
@SatyaGnanaSeva
@SatyaGnanaSeva Күн бұрын
🙏🙏🙏🙏🙏
@nakkabalavani76
@nakkabalavani76 3 күн бұрын
Clear ga చెబుతున్నారు 🙏🙏🙏🙏🙏
@SatyaGnanaSeva
@SatyaGnanaSeva Күн бұрын
🙏🙏🙏🙏🙏
Миллионер | 1 - серия
34:31
Million Show
Рет қаралды 646 М.
Остановили аттракцион из-за дочки!
00:42
Victoria Portfolio
Рет қаралды 3,4 МЛН
ఆలోచనలను గమనించడం ఎలా?
12:06
B Sreedhara Babu
Рет қаралды 114
త్రికాల జ్ఞాన దీపదుర్గా సాధనావిధి
10:00
సింహీ అపరాజితా మహా మంత్రాలయం
Рет қаралды 29 М.