వేణు స్వామి గారు మీరు చెప్పిన ప్రొడక్షన్ వందకు వందశాతం కరెక్ట్ మీరు జగన్మోహన్ రెడ్డి విషయంలో చెప్పిన మాట కూడా తప్పులేదు ఆ విషయంలో కూడా మీరు ఓడిపోలేదు ఎందుకంటే బిజెపి టిడిపి జనసేన అలయన్స్ ఏర్పడితే మిరాకిల్ జరుగుద్ది అని అన్నారు మిరాకిల్ అంటే టిడిపి గెలిసిద్దని అర్థం కదా అది జనాలకి అర్థం కావడం లేదు అలైన్స్ ఏర్పడినా గాని జగన్ మోహన్ రెడ్డి గెలుస్తాడని మీరు చెప్పలేదు కదా