హాయ్ అండి శారీ కలెక్షన్ చాలా చాలా బాగుంది అండి డిజైన్స్ వెరైటీస్ చాలా బాగున్నాయి పట్టు శారీస్ కలెక్షన్ సూపర్ గా ఉంది చాలా చాలా రీజనబుల్ ప్రైస్ సూపర్ కలెక్షన్ చూపించారు
@JC.nayanaNayanaАй бұрын
Nenu ee shop నుంచీ మొదటి సారి5000 కొనుగోలు చేసాను గుడ్డ చాల బాగుండి మీరు రెగ్యులర్ గా అప్ డేట్స్ ఇవ్వండి అన్న ధన్యవాదాలు
@esmartsridevi7873Ай бұрын
Nice collection uncle with reasonable prices
@sivanr143-fu1ojАй бұрын
Super collection and excellent price madam tq madam e shope lo video tisinaduku