Рет қаралды 9,681
Anaganaga kathalu
అనగనగా పెనుమాక అనే గ్రామంలో రాముడు ఉండేవాడు . రాముడు చాలా సరదా అయిన వ్యక్తి అందరిని సరదాగా ఆట పట్టిస్తూ ఉండేవాడు. అలాంటి రాముడు పండుగకి అత్త గారింటి వెళ్ళి అత్తగారిని కూడా ఆట పట్టించాడు అది తీసుకోలేని అత్తగారు అల్లుడిని కూడా ఆటపట్టించి తను పడిన భయాన్ని బాధను చూపించాలనుకుంది మరి దాని కోసం అత్తగారు ఎం చేశారు. అది అల్లుడికి భయాన్ని ఇచ్చిందా లేక అదృష్టాన్ని ఇచ్చిందా తెలుసుకోవాలంటే కథను చూడండి.
#anaganagakathalu #telugustories #moralstories #attaalludu #neetikathalu #moralstoriesintelugu