ప్రతీ మధ్యతరగతి అల్లుడు కోరుకునేది ఈ మర్యాదనే... Really Superb 👌
@rajashekhar5537 Жыл бұрын
మనసులు గెలిచిన మంచి కథ.. ఆ రచయిత కు వేల వేల వందనాలు🙏
@ganeshchitti143 Жыл бұрын
చాలా బాగుంది. ఈరోజుల్లో బంధాలు, బంధుత్వాలు అంటే ఎలా ఉండాలో చాలా బాగ చూపించారు
@vasumamidi2290 Жыл бұрын
మధ్యతరగతి కుటుంబాల్లో ఇలాంటివి ఎన్నో జరిగాయి.. జరుగుతున్నాయి.మర్యదలు ఇచ్చి పుచ్చుకోవడం ఉండే ఆనందాన్ని.. ఎం పెట్టిన పెట్టుకో పోయినా ఆ ప్రేమను మర్చిపోలేం.
@shivagoud7352 Жыл бұрын
చుస్తునాతసేపు మా అత్త మామ నే 😄😄గుర్తు వచ్చిండ్రు 😄😄👌👌
@ravichevula7897 Жыл бұрын
Same to you bro
@shivashankarjupally7873 Жыл бұрын
Naaku kuda
@vivekvikky1525 Жыл бұрын
@@ravichevula7897 ll kk
@SR.shankargoud2806 Жыл бұрын
ఏ అల్లుని కైనా ఫస్ట్ లో ఉన్న మర్యాద లాస్ట్ వరకు ఉంటది 😂😂👌🏻👌🏻
@shivagoud7352 Жыл бұрын
Alavataithadi
@sarithamandala3040 Жыл бұрын
సైకిల్ పై భార్య భర్త రావడం అద్భుతం ఆ సీన్ సూపర్
@avonjohn1571 Жыл бұрын
Yasssss😍🎶💖
@swethathotla2095 Жыл бұрын
Okkappudu edhe trend unde 😂😂
@bixamyadav7850 Жыл бұрын
ఇప్పుడు జరుగుతున్న ట్రెండ్ ఇదే పక్క క్లారిటీగా ఉంది tq
@nareshgoudnomula7778 Жыл бұрын
ఏ అల్లునికైన కొత్తల మర్యాద గట్టిగా వుంటది కానీ ముందు ముందు వుంటది😀😀😀😀😀😀 ఇక్కడ మనుకు కావలసింది ఆప్యాయంగా పలకరించే నాలుగు మంచి మాటలు ఎండింగ్👍👍👍👍
@maheshdomakonda3753 Жыл бұрын
స్టోరీ చాల బాగుంది మద్య తరగతి కుటుంబంలో రోజు జరిగే కథ
దీనమ్మ బొమ్మ ఏం ఉన్నది బ్రో,, script రాసింది ఎవరో గాని మాటలు బాగున్నాయి. డైరెక్షన్ చాలా బాగుంది. ఒక్క ఛాన్స్ ఇవ్వగలవా బ్రో 🕺
@Meesabhaskar Жыл бұрын
🍻మందు తోనె మర్యాద, మాట తోనె సుట్టిర్కం 👍
@yellowbutterflies3061 Жыл бұрын
మంచి మర్యాద మనిషి జీవితం లో అవసరం అని చెప్పిన కథ..... ప్రసాద్ గారు మీరు all rounder
@SR.shankargoud2806 Жыл бұрын
ఏ అల్లునికి అయినా ఫస్ట్ లో ఉన్న మర్యాద లాస్ట్ వరకు ఉండదు 😂😂👌🏻👌🏻
@adumullerabindar942 Жыл бұрын
చేస్తే ఎందుకుండదయ్యా? అన్ని ఉంటాయి కాని, తర్వాత తర్వాత కొందరు పట్టించుకోరు.
@dasarilaxmareddy1332 Жыл бұрын
😊😊
@ramgopalvarmafans2220 Жыл бұрын
Universal truth ..
@bindhudigitalcreations2028 Жыл бұрын
ఇది నిజం భయ్యా రెండు సార్ల కే లాస్ట్ మల్లి పోతే పప్పే దిక్కు
@alangiriBhagavanthu Жыл бұрын
100% కరెక్ట్
@puttasrikanth4747 Жыл бұрын
నమస్తే మల్లికార్జున్ అన్న మన తెలంగాణ యాస భాష మన తెలంగాణ సంస్కతికి చాలా బాగా తీశారు అన్న 💐💐💐
@ranjithkumarkongara321 Жыл бұрын
ప్రతి అల్లుడు ఈ పరిస్థితి face చేసిఉండొచ్చు 👏👏
@rktv2993 Жыл бұрын
అచ్చంగా అచ్చుగుదినట్టు మొత్తం నా స్టోరీ నే కాకపోతే ఒక చిన్న తేడా అక్కడ మీ మామా అత్త బామ్మర్ది మారారు ఇక్కడ నేను మారాను వాళ్ళింటికి పోకుండా అట్లా ఎట్లా తీసావ్ అన్న కోపతిసి మా ఊరికి రాలేదు గా కానీ బాగా తీసావ్ అన్న అందుకే నీ direction picturization కి నేను పెద్ద అభిమానిని
@ulleraodivya-wx6dh Жыл бұрын
నన్ను అయితే స్నానానికి నీళ్లు నువ్వే బాయి నుండి చేదుకో అన్నారు... ఇక మా బామ్మరిదీ అయితే అదో కథ.... Tq అన్న నిజంగా నా పరిస్థితి చూసినట్టు ఉంది...
@SR.shankargoud2806 Жыл бұрын
😂😂
@sriramkesireddy Жыл бұрын
😂😂😂😂 మా గోదారోళ్ళకయితే మర్యాద అందులోనూ అత్తింటిర్యాద చాలా చాలా ముఖ్యం.లేకపోతే అత్తింటి ముఖం కూడా చూడరు.
@eswar3632 Жыл бұрын
😀😀
@rajashekarbandari6 ай бұрын
అన్న నువ్వు తీసిన చిత్రం అత్తారింటికి పొతే అనేది నాకు చాలా బాగా నచ్చింది ఇలాంటి విడియో చేసినందుకు ధన్యవాదాలు అలాగే ని కామెడి నాకు బాగా నచ్చింది
@nareshakula1013 Жыл бұрын
మల్లికార్జున్ అన్న ని యాక్టింగ్ సూపర్బ్...🙏🙏
@voicev8226 Жыл бұрын
ఇది కథ కాదు నిజం గా జరిగే జీవిత సంఘటనల ఆధారంగా చిత్రాన్ని తెరకెక్కించేందుకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ప్రతి సీను హైలెట్ గా ఉంది. డైలాగులు చాలా బాగున్నాయి 👌👌👌🙏
@thokalasrinivas5010 Жыл бұрын
ఇది నా అనుభవం
@rajesharuri2473 Жыл бұрын
Super correct gaa chepparu bro.......
@rameshshanigaram4319 Жыл бұрын
మల్లికార్జున్ బ్రదర్ సూపర్ యాక్టింగ్👌👌👌
@korramallesh78 Жыл бұрын
సూపర్ బ్రో స్టోరీ చాలా బాగుంది రియల్ గా జరిగేవే ఇవ్వి చాలా బాగా చెప్పారు సూపర్ 👌👌👌
@vidyasagarbatti6170 Жыл бұрын
పల్లెటూరి ప్రకృతి స్వచ్ఛమైన స్టోరీస్ తో అలరిస్తున్న మల్లికార్జున్ బ్రదర్ .సూపర్ కాన్సెప్ట్ , అండ్ మీ యాక్టింగ్ కేక ఇలాంటి స్టోరీస్ ఇంకా తియాలి అని కోరుకుంటున్నాం
@shekarluckyvlogs Жыл бұрын
ప్రస్తుతం ఇలాగే నడుస్తుంది అన్నా 💓 చాలా బాగా చూపించారు 😍
@jaganrajam916 Жыл бұрын
స్టోరీ బాగుంది డైరెక్షన్ సూపర్ యాక్టర్స్ బాగా చేసినారు. చిన్న బలగం మూవీ చూసినట్టుంది
@abrahammallyala7462 Жыл бұрын
నేను మా అత్తగారింటి పోతే మా మామ గానికి నేనే కొంచవోవలె ఫుల్ల్ బాటిల్ ధింతల్లి🤣🤣🤣
@swamyswamy5387 Жыл бұрын
🤦♂️🤔Iam also same
@meesalarajeshwar8000 Жыл бұрын
😂😂😂
@ramrs1358 Жыл бұрын
అయితే మీ మామ అదృష్టవంతుడు
@ramulushanker1721 Жыл бұрын
😅
@chandhupatel4809 Жыл бұрын
😂😂😂
@GangadharBoin11 ай бұрын
Nice. Malli. Anna.vereeeeee🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉❤
@enjaanjaneyulu Жыл бұрын
అన్న అచ్చం నాకు జరిగిన కథే కాని బామ్మర్ది కనీసం కనిపించడు
@lingamaiahvanguri1963 Жыл бұрын
సూపర్ యాక్టింగ్ సూపర్ సబ్జెక్టు &సెంటిమెంట్ @సలాం mallijarjuna
@bhukyaramesh4679Ай бұрын
చాలా బాగుంది
@KiranSciTechintelugu Жыл бұрын
జీవితాన్ని చదివి తీస్తే ఇలాగే ఉంటది... అనుభవం కన్నా గొప్ప చదువు ఏమి లేదు అన్నా...
@sricnu Жыл бұрын
wow super episode family emotions Baga chupicharu
@sanjeevgolla1284 Жыл бұрын
చాలా బాగా ఉంది, ఇలాంటి మర్యాదలు కరువైపోతుయి సమాజంలో
@NaveenReddy-b6yАй бұрын
సూపర్ అన్న పక్క వీళ్ళజ్ బాషా సూపర్ పెద్దల రోజులు గుర్తు చేస్తున్నారు
@anilkumarthappetacreations3062 Жыл бұрын
ఈయ్యల రేపు అట్లనే వున్నారు......... జనం......🤝 Superb Anna vido
@prasadgoud8003 Жыл бұрын
మీలాంటి వారు ఇంకా పల్లెటూరు పద్ధతుల గూర్చి ఇప్పటి వారికి తెలియజేయటం నిజంగా అన్న మీకు ధన్యవాదములు 🙏
సూపర్ అన్న పల్లె టూర్ జీవితం మరియు అత్త గారి ఇంటి లో జరిగేది చాలా బాగా చూపించావు. కానీ పోయి లా బూడిది కుడి చేతితో పెట్టారు.
@rishichannel12023 ай бұрын
నాకు కూడా ఇలాంటి అనుభవం చాలా సార్లు ఎదురైంది కానీ నేను మా అత్త, మామ ని నా సొంత అమ్మ, నాన్న లా చూసుకుంటున్నా ,మా వీరకాడు ని ఒక తమ్ముడులా చూసుకుంటూ, నా వంతుగా వారికి సహాయకారిగా ఉండటం వలన వారిలో చాలా మార్పుని చూసాను అదెప్పుడో కాదు ఈ తేదీన 10/10/2024
@dharmavugrala Жыл бұрын
Mallikarjun is a natural star and tremendous actor. As I have said earlier he is unparallel with his simple dialogues....hats off..hoping to see him in movies...I am sure he will definitely get an opportunity
@mrmallikharjun Жыл бұрын
Tq🤝😍
@mks-ch3zr Жыл бұрын
@@mrmallikharjun Ilaanti story raasi movie cheyandi bro highlight undi movie teeste hit bomma auddi balagam movie tarwatha meede anuddi bro movie cheyandi plz
@indurganesh3132 Жыл бұрын
ఇంకా ఉంటే బాగుండే సూపర్ 👌👌👌
@mukeshkumarthipparthi3135 Жыл бұрын
Superb video ఆన్న, excellent
@lekinarasimha2659 Жыл бұрын
ప్రతి మధ్యతరగతి అల్లుడు కోరుకునే మర్యాద సూపర్ వీడియో
@tshiva6765 Жыл бұрын
Superb annaya
@vaasudevaaiah709 Жыл бұрын
అందరి ఏక్షన్ బాగుంది మళ్ళీ రియల్ గా
@lathashekar6369 Жыл бұрын
Nice bro mind relief thank you
@sridhareegam3033 Жыл бұрын
మధు రెడ్డి సూపర్ and nice story
@chinniamma7472 Жыл бұрын
ఒక ఛాన్సు మీతో చేయాలని ఉంది మల్లికార్జున్ గారు. నాకు కూడా ఇలాంటి వీడియోస్ చేయడం చాలా ఇష్టం
@sridharreddymula8052 Жыл бұрын
Supeb story keep it up
@dasariilaya2455 Жыл бұрын
Sem na life story bro super ga thisaru
@sailupulla5138 Жыл бұрын
నిజమైన సన్నివేశం గురించి తీశారు bro 👌👌👍👍💐💐😊
@maruthitraveller3585 Жыл бұрын
Epudunna generation gitlane nadathandi anna... Super 👌👌
@sanjeevgadipe7957 Жыл бұрын
Super bro చాలా బాగుంది 👍
@rajeshsirikonda3118 Жыл бұрын
మల్లికార్జున అన్న మా పాలిట నువ్వు నవ్వుల దేవునివే💐💐
@srinivaspilli5426 Жыл бұрын
Anna super gaa vundhi e kalamlo jarigedhi edhe chala bagundhi mee script all the best all of you
@prashanthchary3737 Жыл бұрын
చాలా బాగుంది అన్న. మా అత్తగారిల్లు గుర్తుకొచ్చింది