అత్తగారింట్ల దీపావళి ATHAGARINTLA DEPAVALI FAMILY EMOTIONAL SHORT FILM

  Рет қаралды 193,895

Mr.Mallikharjun

Mr.Mallikharjun

Күн бұрын

Пікірлер: 325
@Shreenenai
@Shreenenai Ай бұрын
మీ ఇద్దరి సహజ నటనతో నిజంగా పాత్రలకు ఊహించని గొప్ప కళా తత్వాన్ని వ్యక్తీకరిస్తారు👌👌👌👍👍👍మీ స్నేహం ప్రేమ కోపం తాపం అంతా 100% పచ్చి నిజమనిపించేవిధంగా మహాద్భుతాశ్చర్యకరంగా జీవించే నటనతో కల ఊహ అనే అంత భ్రమలో పడేస్తారు👌👌👌శహబాస్ శహబాస్ శహబాస్ *"నాకవ్వలేదుగని నిన్నే అవ్వెనక అవ్వనుకున్న"* మళ్ళిఖార్జున్ ఈ మాట ఇలా అత్తమ్మను భావించుకొనే యే అల్లుడైన ఇదేవిధంగా భావించి కోరుకోవటం మహా నిజం 👌👌👌శహబాస్👍👍👍గుండె ఓ క్షణం ఊహించని ఆనంద బాధతో కళ్ళనుండి గిర్రున జలజలా జారి మెత్త తడిచిపోయేల కారిపోయాయి😢ఎందుకంటే?!? మా అత్తమ్మను కూడా మా హృదయంలో ఇదే విధంగా భావించుకొంటాం💐💐💐యేనాడు ఇది పెట్టాలని మేం ఆశించనే లేదు హృదయ సాక్షిగ ఇదే విధంగా గొప్ప సద్భావనతో ఏం కోరకనే ఆనందంగా ఉండేవారికి ఉండాలనుకొనే వారికి ఎంతో ఆదర్శం కావాలీ వీడియో !!! ఇందులో ప్రతీపాత్ర మహాద్భుతం👌👌👌 మౌనిక క్షమించమని అడిగిన తీరెంతో గొప్పగా ఉంది👌👌👌👍👍👍 బిడ్డను మందలించిన తల్లి తీరు మహాద్భుతం👌👌👌👍👍👍 ఇందులో బామ్మర్ది నటన మహాద్భుతం మాటలు ప్రవర్తన తీరు సహజంగా ఉంది👌👌👌👍👍👍 శ్రీ సద్గురు కృపచే 🙌 మీరంతా ఎంతో గొప్పాదర్శంగా ఆయురారోగ్య అష్టైశ్వర్యాలు భోగ భాగ్యాలతో ధన్యత శ్రీ సద్గురు కృపచే సార్థకతనొందే మహా భాగ్యంతో వర్ధిల్లాలీజగత్తులో యేఋణమే లేకుండా శ్రీ 99639 టి 03342 ఆర్
@mrmallikharjun
@mrmallikharjun Ай бұрын
Tnk u soo much anna💖🙏🏻🤝
@chandrashekar5910
@chandrashekar5910 Ай бұрын
మీ ప్రతీ ఒక్క వీడియో లో ఒక్క మెసేజ్ వుంటుంది అన్నా ❤❤❤
@sudheerakki8495
@sudheerakki8495 27 күн бұрын
​@@mrmallikharjun Anna super anna
@puttadevendhar9495
@puttadevendhar9495 Ай бұрын
❤❤ అర్థం చేసుకొనే భార్య. అత్త మామ. తల్లీ తండ్రీ ఉంటే ఇలాంటివి జరుగవు.
@srinupalleti6690
@srinupalleti6690 Ай бұрын
Super anna 🎉🎉🎉
@narenderjakkula511
@narenderjakkula511 Ай бұрын
రియల్ గా ఈ ఇలాంటి అత్తమామలు బామ్మర్దులు ఉంటే ప్రతి ఇంట్లో ప్రతిరోజు పండగే
@vijaykumarjanagama4921
@vijaykumarjanagama4921 Ай бұрын
అంతే నే మామ అయిన వాళ్ళని అందరిని అనుకుంటాం కానీ అసలైన అయిన వాళ్ళు అంటే మన జీవిత భాగస్వామే మామా Love you దీపావళి శుభాకాంక్షలు అందరికీ🎉🎉🎉🎉
@mrmallikharjun
@mrmallikharjun Ай бұрын
Tq💖mama
@sagarkallepelly2574
@sagarkallepelly2574 Ай бұрын
Happy Diwali Mama❤
@SomtenkiRamesh
@SomtenkiRamesh 29 күн бұрын
❤ super
@godavaripeoplelifestyle6559
@godavaripeoplelifestyle6559 Ай бұрын
వీడియో చూసిన ఎంతసేపు నువ్వు చెప్పిన కొన్ని డైలాగులు కైతే నా మనసు బరువెక్కి కళ్ళల్లో నీళ్లు వచ్చినాయి నాకు తెలియకుండానే గత కొన్ని రోజుల నుంచి అందరూ ఉన్నా కానీ ఒంటరి లాగా అనిపిస్తుంది నాకు ఈ వీడియో చూసి నాకు కొద్దిగా ధైర్యం అనేది నాకు వచ్చింది
@mrmallikharjun
@mrmallikharjun Ай бұрын
Tq😊
@chandukomanpally8182
@chandukomanpally8182 Ай бұрын
కుటుంబం ఇచ్చినంత భలం భరోసా ఆనందం మరెవ్వరు ఇవ్వలేరు అని చాలా చక్కగా చెప్పారు చాలా కృతజ్ఞతలు 👏👏👏
@mrmallikharjun
@mrmallikharjun Ай бұрын
🤝
@srinivasmothe2029
@srinivasmothe2029 Ай бұрын
❤❤super mallanna middle class family story gd
@bolle.venkateswararao3807
@bolle.venkateswararao3807 Ай бұрын
దీపావళి సంబురాలు నీ వీడియో తోనే మొదలైనట్లు గా వుంది. రియల్ లైఫ్ ఇన్ రీల్ లైఫ్. రీల్ లైఫ్ ఇన్ రియల్ లైఫ్. వహవా...సూపర్బ్.... 💐💐💐👌👌❤❤
@mrmallikharjun
@mrmallikharjun Ай бұрын
Tq
@bhaskarsingarapu9535
@bhaskarsingarapu9535 Ай бұрын
అన్నా మీ ఇద్దరి జోడి సూపర్👌 మీ కాంబినేషన్లో వీడియోస్ చాలా బాగుతాయ్💯 ఒక్కపుడు విక్టరీ వెంకటేష్. సౌందర్య మూవీస్ ఎలా హిట్ అయ్యాయో మీ వీడియోస్ హిట్ ఔతునయ్య్ 💚💜వారు ఇద్దరు పెళ్లి చేసుకోలే కానీ మీ ఇద్దరు పెళ్లి చేసుకోవాలి. ఇదే నా కోరిక🎉🥰💐దీపావళి శుభాకాంక్షలు మల్లన్న మౌనీ,🌹🌹
@mrmallikharjun
@mrmallikharjun Ай бұрын
Tq
@kvijaykumar4858
@kvijaykumar4858 Ай бұрын
సుమతి అత్త పాత్రలో అచ్చు గుద్ది నట్లుగా ఒదిగిపోయారు మధ్యతరగతి కుటుంబాలో జరిగే సంఘటనలు, నలుగురు తమ తమ పాత్రకు సరైనా న్యాయం చేసారు, చాలా బాగుంది స్టోరీ, అల్లుడు, మాత్రం ఆణిముత్యం, ఈ రోజుల్లో ఇలాంటి వాళ్ళు దొరకడం సుమతి, వారి కూతురు మౌనిక అదృష్టవంతులు, మల్లన్న డైలాగ్స్ చెప్పినప్పుడు కంట్లో నీళ్ళొచ్చాయి, భాద అన్పించింది, సో అందరికి ముందుగానే దీపావళి శుభాకాంక్షలు 🙏
@mrmallikharjun
@mrmallikharjun Ай бұрын
Tq😍🤝anna💖
@pulishettisuresh4987
@pulishettisuresh4987 Ай бұрын
తెలంగాణ సంప్రదాయలు మర్యాద లు చాలా బాగా చూపించావు బ్రో సూపర్
@upendarraobandari2232
@upendarraobandari2232 Ай бұрын
మల్లి ఖార్జున్ యాదవ్.. అన్న నీకు నా శతకోటి వందనాలు..నీ ఈ షార్ట్ ఫిల్మ్ స్వచ్ఛమైన జీవిత సత్యం... నీవు ఇలాగే కొనసాగాలని కోరుకుంటున్నా.. అన్న నువ్వు మన యాదవుల పేరు ప్రతిస్టులు కీర్తి ప్రతిష్టలు.. ఇలాగే ఇనుమడింపచేయలని కోరుకుంటూ... మీ ఉపేందర్ యాదవ్❤
@mrmallikharjun
@mrmallikharjun Ай бұрын
Tq😊
@upendarraobandari2232
@upendarraobandari2232 Ай бұрын
@mrmallikharjun 🙏
@tyson3787
@tyson3787 Ай бұрын
ఏదేమైనా నేచరలిటీ పోదు మీ వీడియోస్ లో అన్న జస్ట్ వావ్ అంతే ❤❤
@MadhaviKammalwar
@MadhaviKammalwar Ай бұрын
😂😂miss you😊😊😊
@mrmallikharjun
@mrmallikharjun Ай бұрын
Tq💖😍
@satyapriya9493
@satyapriya9493 Ай бұрын
సుమతి అత్తగారిగా ఎంతచక్కగా నటించిందో.. మీరిద్దరూ మీరిద్దరే.. తిరుగులేదు..అభినందనలు మల్లికార్జున్ ఈవీడియోలో నీఅభిప్రాయం నాకుచాలానచ్చింది. నాకూ అలానే అనిపిస్తుంది.అభినందనలు😅😅
@mrmallikharjun
@mrmallikharjun Ай бұрын
Tq
@rajuande5075
@rajuande5075 Ай бұрын
చాలా అద్భుతంగా నటించారు మీ కాంబినేషన్ బాగుంది
@SureshGopari-uw4ew
@SureshGopari-uw4ew Ай бұрын
చాలా బాగుంది మనస్సుకు హత్తుకుపోయింది మంచి మంచి పదాలు వాడారు ❤❤
@sriramularamu1244
@sriramularamu1244 Ай бұрын
Exllent short film. Prathi alluniki edurayye anubavanni videoga theesav.noooo words.. Kirrak ❤️💕
@puttasrikanth4747
@puttasrikanth4747 Ай бұрын
Hi మల్లిఖార్జున్ అన్న ఎంత నచ్రల్టిగా చూపించారు చాలా బాగుంది 👌👏👏💐💐
@mrmallikharjun
@mrmallikharjun Ай бұрын
Tq😊
@RAJU_ALVALA
@RAJU_ALVALA Ай бұрын
వీడీయో సూపర్ మల్లన్న మి టీమ్ అందరికి ముందుగా దీపావళి శుభాకాంక్షలు
@murikisrinivas930
@murikisrinivas930 Ай бұрын
సూపర్🎉❤ మల్లికార్జున్ అండ్ మౌనిక సూపర్ కుటుంబ కథా చిత్రం చిన్న కుటుంబం చింత లేనికుటుంబం వెరీ సింప్లీ స్టోరీ❤❤😂😂🎉🎉
@pvravikumar9243
@pvravikumar9243 Ай бұрын
మల్లి ఖార్జున్ గారు, మీరన్నట్లు కుటుంబం ఇచ్చిన బలం, ధైర్యం ఇంక ఏవీ ఇవ్వలేవు. మంచి సందేశంతో కూడిన వీడియో. మీకు, మీ కుటుంబ సభ్యులకు దీపావళి పండుగ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.
@mrmallikharjun
@mrmallikharjun Ай бұрын
Tq😊
@DineshDinesh-sq6dw
@DineshDinesh-sq6dw 26 күн бұрын
❤❤❤❤❤❤
@ramakrishnabyroju1960
@ramakrishnabyroju1960 Ай бұрын
మీ జోడి సూపర్బ్ 👌👌
@skboorugu4188
@skboorugu4188 Ай бұрын
అర్థం చేసుకునే వారు ఉంటే అంత బాగుంటది మల్లన్న కూతురు కి తల్లి చెప్పాలి తండ్రి కొడుకు కు చెప్పాలి అప్పుడే ఆ ఇల్లి నిండు చందమామ లాగా దీపావళీ అయితది .మంచి కాన్సెప్ట్ మల్లన్న. సూపర్
@mrmallikharjun
@mrmallikharjun Ай бұрын
Tq
@NishanthMadapathi-fm5dk
@NishanthMadapathi-fm5dk Ай бұрын
Suprem mallikarjun nd mounika🎉❤❤🎉
@rangarajumeena1669
@rangarajumeena1669 Ай бұрын
Exlent malli 👌🏻story chala bagundi
@vadyaramhanumanthu1230
@vadyaramhanumanthu1230 Ай бұрын
ఒక మంచి సందేశం చూపించావు అన్న, 👌🎉💐🤝🎉
@Mallesh828
@Mallesh828 Ай бұрын
సూపర్ అందరికి దీపావళి శుభాకాంక్షలు
@nagireddyyellala3121
@nagireddyyellala3121 Ай бұрын
అందరూ చాలా చక్కగా నటించారు సూపర్ దీపావళి పండుగ శుభాకాంక్షలు
@timesvoice9047
@timesvoice9047 Ай бұрын
ఈ అమ్మాయి ది సూపర్ యాక్టింగ్ 👍🏿👍🏿👍🏿🌹🌹🌹
@allarajashekar638
@allarajashekar638 Ай бұрын
ఏదైనా న్యాచురల్ గా వెరీ గ్రేట్
@gollapallysanvi3364
@gollapallysanvi3364 Ай бұрын
MOUNI & MALLIKARJUN NICE 👍 TO SEE U BOTH IN THIS VIDEO 👌
@hariviharitalent3586
@hariviharitalent3586 Ай бұрын
Chala bhagundi M&M combination super all team members happy Diwali🎉🎉🎉
@NavaneethaBuggargani
@NavaneethaBuggargani Ай бұрын
Super👌 malli🎉
@gvscreation3395
@gvscreation3395 Ай бұрын
Happy dewali mallikarjun bro Shenarthi🗡️🗡️🗡️🗡️🗡️
@timesvoice9047
@timesvoice9047 Ай бұрын
సూపర్ మల్కికార్జున్
@VillagelifeVillagelife-cs5hf
@VillagelifeVillagelife-cs5hf Ай бұрын
కుటుంబం కన్నా ధైర్యం వేరేది ఎది ఉండదు,పండుగలు మన బంధాలను ఇంకా బలం చేకూరుస్తాయి అనడానికి ఈ విడియో అనుకుంటున్న,మల్లన్న ఏమంటావు.
@mrmallikharjun
@mrmallikharjun Ай бұрын
Tq😊
@rajendersuma259
@rajendersuma259 Ай бұрын
చాలా బాగుంది విడియో
@villageshow5778
@villageshow5778 Ай бұрын
ఇచ్చి పరేశిండ్రు మామ ప్రతి ఒక్క మాట గుండెకు హత్తుకుపోయాయి సూపర్ సూపర్ అందరికీ దీపావళి శుభాకాంక్షలు
@bgopilallal4955
@bgopilallal4955 Ай бұрын
Hi anna
@bgopilallal4955
@bgopilallal4955 Ай бұрын
Nice video anna
@mrmallikharjun
@mrmallikharjun Ай бұрын
Tq💖mama
@dharnisrinivas6489
@dharnisrinivas6489 Ай бұрын
మల్లికార్జున్ గారు చాలా బాగా తీశారు. పక్కా ఒక కుటుంబంలో అనిపిస్తుంది సూపర్❤️❤️❤️❤️❤️
@tharakeswararao6776
@tharakeswararao6776 Ай бұрын
Mottaniki sadhincharu Mallikharjun garu super super super 👌👌👏👏👏😀😀 chala bagundhi video
@khajamiyamd9258
@khajamiyamd9258 Ай бұрын
Super mallikarjun anna👌
@SIDDESHWARAPRASADDasoji
@SIDDESHWARAPRASADDasoji Ай бұрын
తల్లి కూతురిని మందలించె మాటలు చాలా సహజంగా ఉన్నాయ్... చాలా చక్కగా చెప్పారు..
@regulasathish1469
@regulasathish1469 Ай бұрын
నా అత్త మామ మాత్రం సూపర్ 8 ఇయర్స్. నుండి మా అత్త గారి ఇంటికి పోలేదు అయిన వాళ్ళు ఎందుకు రాలేదు అని అడగరు
@AkhiraVaishuNari
@AkhiraVaishuNari 29 күн бұрын
నేను పెళ్లి అయినా ఒక్కరోజు వాళ్లింటికి పోయినా అంతే పెళ్లి అయినా రోజు తప్ప ఇప్పటి వరకు వాళ్ళు నన్ను పిలవరు ఓ పండగకు కూడా పిలవరు 😂😂
@AkhiraVaishuNari
@AkhiraVaishuNari 29 күн бұрын
నేను పెళ్లి అయినా ఒక్కరోజు వాళ్లింటికి పోయినా అంతే పెళ్లి అయినా రోజు తప్ప ఇప్పటి వరకు వాళ్ళు నన్ను పిలవరు ఓ పండగకు కూడా పిలవరు 😂😂
@JagadishNaddunuri
@JagadishNaddunuri 28 күн бұрын
😂
@vsb2534
@vsb2534 28 күн бұрын
బ్రదర్ మీరు మీ అత్త ఇంటికి వెళ్ళక ఎనిమిదేళ్ళే. నేను వెళ్ళక పదిహేను సంవత్సరాలు దాటింది. ఇంతవరకు ఏ పండక్కు పిలువలేదు. 2009 ఆగష్టు లో వెళ్ళాను. అదే మొదలు అదే ఆఖరు.
@regulasathish1469
@regulasathish1469 28 күн бұрын
@vsb2534 అలాంటిది వల్ల కూతురు వెళ్ళకుంటే ఎలా ఉంటారు
@veerannasamala1699
@veerannasamala1699 Ай бұрын
Super mallana❤❤ video
@parlapellianji2335
@parlapellianji2335 Ай бұрын
Superb superb superb
@thalarimohankrishna5682
@thalarimohankrishna5682 Ай бұрын
సూపర్ మల్లన్న దీపావళి శుభాకాంక్షలు ❤
@laxmankalleda994
@laxmankalleda994 Ай бұрын
Epati KZbin la lo videos lo burdalo kamalam puvu laga untai me videos mallikharjun garu ❤
@mrmallikharjun
@mrmallikharjun Ай бұрын
Tq😊
@fftt9116
@fftt9116 Ай бұрын
Malli Anna super 👌 👍 😍 🥰 ❤
@swamibogari4457
@swamibogari4457 Ай бұрын
సూపర్ వీడియో మల్లన్న Happy Dipawali 🎉🎉
@NareshMogili-mg3sh
@NareshMogili-mg3sh Ай бұрын
చాలా బాగుంది బ్రో వీడియో మీ ఇద్దరు కాంబినేషన్ చాలా బాగుంటది బ్రో
@pittalaramesh2182
@pittalaramesh2182 Ай бұрын
చాలా బాగుంది మీ జోడీ సూపర్ 👍👍👍
@MaheshThirumani
@MaheshThirumani Ай бұрын
అన్న గారు సూపర్ మీరు ఎప్పుడు బాగుండాలి 💐మౌనిక weds మల్లన్న
@nageshkavali4201
@nageshkavali4201 Ай бұрын
అన్న చాలా బాగుంది అన్న మంచి ఫీల్ ఉంది కుటుంబం బంధవ్యలు ఎలా ఉండాలో చాలా చక్కగా చెప్పావ్ అన్న
@maheshbommani8627
@maheshbommani8627 Ай бұрын
Heart touching bro🎉🎉
@RAMAKRISHNARAOKALLEPALLI
@RAMAKRISHNARAOKALLEPALLI Ай бұрын
Mounica feelings and performance is excellent
@shivananigoudambati9873
@shivananigoudambati9873 Ай бұрын
Sentiment aaadhirindhii brooo
@NagarajuAlakunta-bc1dh
@NagarajuAlakunta-bc1dh Ай бұрын
Suppar. Mallana. Vidio. Dipavali. Shubha. Kank shalu🎉🎉
@Vijaykondapally
@Vijaykondapally Ай бұрын
Script bagundhi super happy divali advance 🤝
@BRameshBethojuRamesh1987
@BRameshBethojuRamesh1987 Ай бұрын
సూపర్ మల్లన్న ఇంకో వీడియో లో కామెడీ బాగా పెట్టు
@somarapushiva7449
@somarapushiva7449 Ай бұрын
అన్న మీ వీడియోస్ కోసం వెయిటింగ్ మీ యాక్టింగ్ సూపర్ మీ కాంబినేషన్ ఇంకా సూపర్
@kalavalasrikanth8956
@kalavalasrikanth8956 Ай бұрын
అడ్వాన్స్గా దీపావళి శుభాకాంక్షలు అన్న❤
@shivaraj2707
@shivaraj2707 Ай бұрын
Nice msg malli❤❤❤❤
@boddumahesh3768
@boddumahesh3768 Ай бұрын
Exlent Now days consept video
@rajumykala9477
@rajumykala9477 Ай бұрын
Super super super super 🎉🎉🎉❤❤❤
@pradeepp3648
@pradeepp3648 Ай бұрын
Superb story
@BheemrajChimala
@BheemrajChimala Ай бұрын
Super ❤❤❤❤❤🎉🎉🎉🎉🎉
@AKSHAYAR44
@AKSHAYAR44 Ай бұрын
Always your combination hits lot's of ❤❤❤ ,#mouni❤❤❤
@sajjanapushyam6906
@sajjanapushyam6906 24 күн бұрын
ఫ్రెండ్స్ అందరికీ నా యొక్క విన్నపం ఈ యొక్క మల్లికార్జున వీడియోస్ చాలా బాగుంటాయి తెలంగాణ ఆశా భాషా మరియు అన్ని విధాల ఆకట్టుకునే చానల్ ని 2.1k పైన ఉంది కానీ వీళ్ళని ఆదరించి అభిమానించి వీళ్ళ subscribers ఇంకా పెరగాలని కోరుకుందాం
@srinivaschirumani7799
@srinivaschirumani7799 Ай бұрын
Super super super story
@gundamramesh1001
@gundamramesh1001 Ай бұрын
Nice bro
@praveenkumarchetla6474
@praveenkumarchetla6474 Ай бұрын
సూపర్ గా ఉంది బ్రదర్
@bandelapradeeppradeep9671
@bandelapradeeppradeep9671 Ай бұрын
అన్న మీ వీడియోస్ వేరే లెవల్ అందులో ఇంకా మీ కామినేషన్ నెక్స్ట్ లెవల్ and happy diwali anna
@mrmallikharjun
@mrmallikharjun Ай бұрын
Tq
@puttashashi3682
@puttashashi3682 Ай бұрын
Heart touching video super
@swapnapashikanti9058
@swapnapashikanti9058 Ай бұрын
Chala bagundi Mallikharjun garu
@AkunuriRamesh-yh3eb
@AkunuriRamesh-yh3eb Ай бұрын
Super 🎉🎉❤
@goddativenkateshyadav9191
@goddativenkateshyadav9191 28 күн бұрын
Heart touching short film , good brother
@digitalorbit8406
@digitalorbit8406 6 күн бұрын
Spppprrrr anna
@DurgamThirupathi-p4z
@DurgamThirupathi-p4z Ай бұрын
సూపర్ గా వుంది వీడియో బ్రో
@adaboinaprashanth7939
@adaboinaprashanth7939 Ай бұрын
Machi video bro ❤❤❤ Mast. Feel undhi
@LovelyBlackKitten-mu5du
@LovelyBlackKitten-mu5du Ай бұрын
Anna video bagundi
@bhavaniganga2018
@bhavaniganga2018 Ай бұрын
Good super
@MokshithVanga
@MokshithVanga Ай бұрын
Anna suupprrrbb concept ❤
@ananthulaswarupa5066
@ananthulaswarupa5066 26 күн бұрын
Malli Garu Chala Bagundhi Chala Rojula Thatuvatha
@srimcreation9400
@srimcreation9400 Ай бұрын
Super Mama ♥♥♥♥♥♥
@SingareniGaddamRamesh
@SingareniGaddamRamesh Ай бұрын
మల్లికార్జున అన్న లాస్ట్ కు మీ మామ ఎవరో చూపెట్టలేదు
@boddupallihanumanth9858
@boddupallihanumanth9858 Ай бұрын
Supar anna
@sunithakappari-l1u
@sunithakappari-l1u Ай бұрын
Nice
@manoharguntuka8124
@manoharguntuka8124 Ай бұрын
సూపర్ మల్లన్న. దీపావళి శుభాకాంక్షలు
@mrmallikharjun
@mrmallikharjun Ай бұрын
Tq
@sravanimora5630
@sravanimora5630 Ай бұрын
👍👌👌
@kosnasreddy1983
@kosnasreddy1983 Ай бұрын
హ్యాపీ దీపావళి అన్న
@kirankumarvallabhaneni6338
@kirankumarvallabhaneni6338 Ай бұрын
Malli bro nice vedio🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉
@techchanelwithuday5708
@techchanelwithuday5708 Ай бұрын
Anna enni badhalu unna ne vedeos chusthe relief anna hartfull ga cheptunna
@boyakarthik4923
@boyakarthik4923 Ай бұрын
(Adv) Happy Deepavali Anna meku Me Team Andariki🎉❤
@ANNADIANANTHAREDDY
@ANNADIANANTHAREDDY 20 күн бұрын
Kothaga petina super anna
@maheshmaheshmani9194
@maheshmaheshmani9194 Ай бұрын
మల్లన్న సూపర్ 👌👌👍👍👍
@kuramvani841
@kuramvani841 Ай бұрын
Wow❤simply super
@yasa.praveenreddy4158
@yasa.praveenreddy4158 Ай бұрын
Excellent ❤❤❤❤
@rakshithamudhiraj279
@rakshithamudhiraj279 28 күн бұрын
Hi anna bagunnava ni videos ante eh full estam anna 😊 nenu antha badha lo unna ni videos chustha full happy ega anna 💜
@maheshmalkapuram2409
@maheshmalkapuram2409 Ай бұрын
Iddari zanta keka
@krishnaindian3932
@krishnaindian3932 Ай бұрын
natural star's ❤
@ShivakumarShivaratri
@ShivakumarShivaratri Ай бұрын
Super super 👌 Bro
The Ultimate Sausage Prank! Watch Their Reactions 😂🌭 #Unexpected
00:17
La La Life Shorts
Рет қаралды 9 МЛН