Idhoka video dheenni choodadam ..... Mundhu sarigga naduvu
@andaluyadav8826 Жыл бұрын
కాల్ బిందెలు ఎత్తుకొని పోతారు
@masulavanya9934 Жыл бұрын
టైటిల్ పేరేంటి మీ స్టోరీ ఏంటి అసలు బాలేదు
@janganishravan28342 жыл бұрын
Arey miru video lu thiyadam banjayandi 🙏🙏 ra Babu miku
@puli.satyanarayanagoud14392 жыл бұрын
పేర్లు మార్చారు ,అది ఒక్కటే బాగాలేదు.
@koteswararaomalisetti72672 жыл бұрын
వీడియో బాగుంది కానీ పేర్లు మార్చడం బాగాలేదు. శంకర్, రవళి అని వుంటేనే బాగుంది. మధ్య, మధ్య లో సైడ్ మాటలు పెట్టడం బాగా లేదు. ఆ మాటలు కథలో భాగం కాదు కదా!ఇక అత్త గారి ఇంటికి వచ్చిన అల్లుడు ను గౌరవించ డం మన సాంప్రదాయం. భార్య పిలిపించి మరీ పనులు చేయించడం విచిత్రం. అట్ల ని అల్లుడు చీటికిమాటికి అత్త గారి ఇంటికి వచ్చినా విలువ వుండదు. ఇక రవళి, శంకర్ ల నటన జోడీ, వాయిస్ బాగున్నాయి. మహేష్ గారు ఇంకా వెంట వెంటనే రవళి, శంకర్ ల తో మరెన్నో షార్ట్ ఫిల్మ్ లు చేయాలని మనస్పూర్తి గా కోరుకుం టూ....
@TheGanmal2 жыл бұрын
Correct
@bhupalreddy1082 Жыл бұрын
Q¹
@itsmeprasad6782 Жыл бұрын
Emaiah eppudu thindipothu avataramena
@swapnaswapnayadav9477 Жыл бұрын
b6
@sailuyadav1380 Жыл бұрын
WaAaaAaaaa
@sureshladdu Жыл бұрын
Villaku thindi thappa vere concept dhirakadha west channel
@srinuvasulukuruva7516 Жыл бұрын
ఇది ఏంటి బ్రో బిందెలు పట్టుకొని వెళ్తున్నారు మన కేసీఆర్ సార్ ఇంటింటికి నల్ల వేపిచుండు కదా మీరు ఇలా బిందెలు పట్టుకొని పోవడం నాకేం అస్సలు నచ్చలేదు బ్రో