హ్యాపీ బర్త్డే అమ్మమ్మ గారు 💐 మీరు ఎప్పుడూ నవ్వుతూ ఆరోగ్యంగా మేమందరం మనసు పూర్తిగా కోరుకుంటున్నాము 🙏🙏🙏🙏👍
@srideviravella6055Күн бұрын
Happy birthday amma
@padmavathierukulaКүн бұрын
ఏంత చక్కగా చెప్పావు స్వప్న అందరు నీలా ఆలోచిస్తావు ఏంత బాగుంటుంది మీ అమ్మ కడుపు చల్లగా ఉండాలి బంగారు మనసు మీ ఇద్దరు సూపర్ ❤❤
@nagalaxmikaluri5474Күн бұрын
పుట్టినరోజు శుభాకాంక్షలు అమ్మ ఎల్లప్పుడు సంతోషంగా ఉండాలని ఒక దేవుణ్ణి కోరుతున్నాను💐🎂💐❤️❤️❤️
@MsGayathri1234Күн бұрын
"Sorry, Swapna garu, but it completely depends on the situation. You received good support from your in-laws, so it may seem easy for you, but that's not true for everyone. My sincere advice is not to judge others. I believe that people aren't inherently bad; it's the situations that make them act that way."
@rajeswariram3031Күн бұрын
Happy Birthday Amma మీరు ఎప్పుడూ నవ్వుతూ మీ ఆరోగ్యం చాలా బాగుండాలని ఆ వెంకటేశ్వర స్వామిని ప్రార్థిస్తున్నాను అమ్మ
@kpravaliКүн бұрын
ఈ విషయం లో స్వప్నగారికి 100 marks🎉🎉🎉🎉🎉🎉Happy birthday Amma
@usharani-or7elКүн бұрын
పుట్టినరోజు శుభాకాంక్షలు అమ్మ 💐 మీ అత్త కోడలు ఎప్పుడు ఇలాగే సంతోషం గా ఉండాలి
@adilakshmialthi2008Күн бұрын
స్వప్న చాలా బాగా చెప్పారు అండి…ఇప్పుడు పెద్దవాళ్ళ గురించి ఇలా ఆలోచించే వాళ్ళు ఎవరు వున్నారు…మీరు ఎప్పుడూ ఇలాగే వుండాలి…అమ్మా మీరు ఎల్లప్పుడూ ఆనందంగా, ఆరోగ్యంగా వుండాలని…మీ ఆశీస్సులు అందరికీ దేవుని ఆశీస్సులు మీకు ఎల్లప్పుడూ వుండాలని కోరుతూ మా హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు…😍💐🎂🙏🏻
@shobharani6795Күн бұрын
ముందుగా అమ్మ కు పుట్టిన రోజు శభాకాంక్షలు స్వప్న మీ ఇద్దరిని ఇలా చూస్తూ ఉంటే చాలా ఆనందంగా ఉంది ❤❤
@Lakshmi_badriКүн бұрын
అంతమంచి అత్తయ్య దొరకడం మీ అదృష్టం స్వప్న గారు అందరి అత్తలు అలా వుండరు
@psnehasri.7965Күн бұрын
Nijam cheparu meru
@AmK-n1uКүн бұрын
Correct
@ranisnu1501Күн бұрын
Carect
@K.Regina-g2eКүн бұрын
హ్యాపీ బర్త్డే అమ్మగారు 🎉🎉🎉
@ShobhaKunadiКүн бұрын
అమ్మ పుట్టినరోజు శుభాకాంక్షలు చాలా బాగుంది మీ అత్తా కోడళ్ళను చూస్తుంటే నాకు కూడా ఉంది ఒక బంగారు కోడలు పగవారికి కూడా ఉండకూడదు అలాంటి కోడలు నేను కూతురు లా చూసుకోవాలి అనుకుంటే ఇంత బంగారు కోడలు దొరికింది
@nandagiridhanamma3807Күн бұрын
హ్యాపీ బర్తడే అమ్మమీరిద్దరూ ఎప్పుడు ఇలాగే ఉండాలి ఆ దేవున్ని కోరుకుంటున్నామేము కూడా మీలాగే ఉండాలని కోరుకుంటాంచూడాలి ఆ దేవుడు ఎలా చూస్తాడునాకైతే మస్తు ప్రేమ నా కోడలు అంటే
@KondamLasyaКүн бұрын
Happy birthday universal Athamma garu❤❤
@sabisabi9321Күн бұрын
Wah! Hats off to you swapna garu. Literally had tears in my eyes when u were talking abt how to be with elders In today's world we find very few people like you. Nice bonding
హ్యాపీ బర్త్డే అమ్మ ఎప్పుడు నవ్వుతూ ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నాను అమ్మ❤🎂🎉🎉💐🙏🙏
@laxmigopal3560Күн бұрын
Bavundi swapana garu e videyo.👌👌👌👌👌👌👌👌me edaru muchataga vunaru chutaniki me lanti kodalu parathi entalo vunty a house prasatham ga vuntundi moga vallu chala fet ga halthiga vuntaru so good mamagariki puttina roju subhakashallu🌹♥️♥️🎉🎉🎉
@SRdesigns-u9lКүн бұрын
పుట్టినరోజు శుభాకాంక్షలు అమ్మ
@adwitikasthuriКүн бұрын
Mee iddari bonding super andi..alaanti attha dorakadam nee adrustam swapna garu...
@anithavijayakumarthipparth921Күн бұрын
Swapna..meeru athhamma chese sandadi antha chusthunna..chala bagundhi..1st time msg chesthunna.. Happy Birthday to you Amma...❤❤ Meeriddaru eppudu elage undali..🎉❤🎉
@chill_shaliniКүн бұрын
Happy birthday atthamma 💐🎂 okati Swapna, mee atthamma pillale lokam annattu unnaaru..konthamandi అత్తగార్లు, మనవలుండాలి కానీ వాళ్ళ మాటే వినాలి, కొడుకులు, కోడళ్ళు మనవళ్ళు వాళ్ళు చెప్పిన పూజలు చెయ్యాలి, వాళ్ళతో గుళ్ళు తిరగాలి..ఇంక వాళ్ళ కోరికలకి అంతు ఉండదు. mee bonding eppudu ilage undaali,aavida aarogyam ga anandam ga undali 🙏
@parveenshaik1313Күн бұрын
Happy Birthday amma...andaru mi atta gaarila undaru swapna akka ...ma atta gaariki same aa age kaani kuturi pillala ni okalaa ga ,,koduku pilla la ni oka laaga chuse rakam ...miru lucky anthe...😊be happy ❤enjoy both of u
@arunaraghu4406Күн бұрын
Many more happy returns of the day అమ్మ 🎂💐🥰🙏 మీ ఇద్దరి bonding superb swapna గారు 🥰
@geethavangguri3651Күн бұрын
హాయ్ స్వప్న గారు నమస్కారమండి హాయ్ అమ్మ హ్యాపీ బర్త్డే అమ్మ మిమ్మల్ని చూస్తే మా అమ్మని చూసినట్టు ఉందమ్మా మీరు ఎప్పుడు నవ్వుతూ ఇలా ఆరోగ్యంగా ఉండాలమ్మా ప్రతిరోజు మీరు ఇలా కనిపిస్తే చాలు మా అమ్మని చూస్తున్నట్టు అనిపిస్తుంది రోజు మీరు వీడియోలో షార్ట్ లో కనిపించండి చాలు అమ్మ హ్యాపీ హ్యాపీ బర్త్డే అమ్మ
@sheelasubhashini7138Күн бұрын
Happy birthday to swapna's athaiah God bless you Amma Swapna is a very good daughterinlaw
@sivaparvathiannem455Күн бұрын
Happy Birthday athamma meru andariki universal athamma, me arogyam eppudu bagundali healthy ga undali andi
Attagaru chala manchivaru super. Happy Birthday mamma garu
@syamalavedula259Күн бұрын
Mee alochnalu bagunnayi andaru alavunte baguntundy
@SkFarjuFarjuКүн бұрын
Happy Birthday Amma 🎉
@LAV427Күн бұрын
Happy Birthday Amma and we love you 💐❤️so much 🤝🎂💫❤️❤️💞
@vijayalakshminukala7310Күн бұрын
Ma attamma pedda kodalito okarakanga nannu oka rakanga chustadi ma attamma lanti vallu rakudadu ani mukkuntunna ❤❤❤❤
@harikagunnala6878Күн бұрын
Happy Birthday to you Amma God bless you 💯 kalmasham lekunda Mee matalu swapna garu super atha kodalu 👌
@m.nagarani3094Күн бұрын
పుట్టినరోజు శుభాకాంక్షలు అమ్మ 🎉❤❤
@satyanarayanaharsha5542Күн бұрын
Happy birthday amma
@nagendrakumargs9647Күн бұрын
పుట్టిన రోజు శుభాకాంక్షలు అమ్మ ❤🎉. చాలా సంతోషం స్వప్న. నువు బాగుండాలి ❤
@vasanthkumar9753Күн бұрын
Many more happy returns of the day amma🎂🎂💐💐
@rajanitalluri3366Күн бұрын
Swapana correct ga cheppav, ee age lo valla tho spend cheyatam kada kavalsindi, and one more thing atta kodali kalisiunte aa illu kuda bagutundi, husband , pillalu kuda happy ga untaru, intlo godavalu unte andaru disturb avutaru
పుట్టిన రోజు శుభాకాంక్షలు అమ్మ...మీరు ఎప్పుడూ ఆరోగ్యం గా ఉండాలని కోరుకుంట్టున్న....🎉🎉🎉🎉🎉 నిన్నా మా పాప పుట్టిన రోజు అమ్మ....
@SunithaGarekapatiКүн бұрын
Swapna nv atthamma gurinchi matladuthunte aththamma ni gurinthi chepthunte edupochindhi nv chala Baga cheppav me bonding super nv chala kastapadathavu adhi telusthundhi me family eppudu bagundali swapna
@akhilanallagari1029Күн бұрын
Happy Birthday Ammama garu🎉....Meru chala baga balance chasthunaru me family ni
@rajalakshmikuchibhotlaКүн бұрын
పుట్టినరోజు శుభాకాంక్షలు ఆంటీ గారు స్వప్న మీరు చేసిన వన్నీ బాగుంటాయి
@sirisharavipati6759Күн бұрын
AMMA is a real warrior and a very strong woman
@HemaLatha-wc1koКүн бұрын
Happy Birthday aunty gaaru meeru manchi mentality God bless you & have good health
@VasukaryashiTКүн бұрын
Atthamma ki పుట్టినరోజు శుభాకాంక్షలు. ఆరోగ్యం,మనశ్శాంతి, ఆయుః పరిపుష్టం గా ఉండాలని దేవుని కోరుకుంటున్నారు 😊❤
@geetharani6808Күн бұрын
Happy birthday amma mee idharu yeppudu santhosamga undali amma 100 years miru santhosamga undali ❤❤❤❤
@PathiPadmavathiКүн бұрын
Peddamma laga andaru anukoru kondarki pillala nundi chala expectations vuntai like money n pettanam etc va)lu life lo happy ga vundaru always
@lakshmiprasannachintalapud4282Күн бұрын
Happy birthday nanamma
@haritham1049Күн бұрын
Happy birthday aunty🎉 meeru chala mandi attala ki role model...meeru eppudu healthy and happy ga vundali
@keerthisundru5074Күн бұрын
Happy Birthday to you Athamma gaaru... God bless you with good health ❤
@sunithadevi7329Күн бұрын
Happy birthday amma ❤❤❤❤❤❤❤❤❤❤❤your and స్వప్న అక్క banding superb❤❤❤❤❤❤❤
@catakannandini2428Күн бұрын
Happy birthday sistergaru god bless you with good health wealth and prosperity,I am soo happy because you got a beautiful daughter in law god bless her🙏❤️☺️
@ParvathiCV-b1kКүн бұрын
Happy birthday Amma God bless you with good health and happiness
@ShailajaHonsКүн бұрын
Swapna I like your relation. You are the great inspiration for so many. ❤❤❤❤
@manachef5267Күн бұрын
super Andi Mee bonding, very happy to see you both Once again happy birthday Amma