స్వప్న ఎంత అదృష్టవంతురాలు ఎంత మంచి అత్తగారి దొరికింది మీ అత్తగారు నాకు బాగా నచ్చింది ఆడపిల్లల్ని పద్ధతిగా పెంచడం
@rojanetha3130 Жыл бұрын
స్వప్న గారు అమ్మ మాట్లాడిన మాటలు చాలా బాగున్నాయి నాకైతే ఏడుపు వచ్చింది నేను ఏడ్చాను నాకు మా అమ్మమ్మ గుర్తొచ్చింది మా అమ్మమ్మ అంతే చెప్పేది తండ్రి లేకపోయినా పరవాలేదు కానీ తల్లి మాత్రం తప్పకుండా ఉండాలి తల్లి ఎంత కష్టపడినా పిల్లని పోషిస్తుంది బ్రతికించు కుంటుంది అని మగవారి భార్య చనిపోతే ఇంకొక పెళ్లి చేసుకుంటారు కొంతమంది కానీ ఆడవారు పిల్లల కోసమే బ్రతుకుతారు ఇప్పుడు రోజులు మారాయి అనుకోండి ఒకప్పుడు ఏవో పాత జ్ఞాపకాలు గుర్తొచ్చి నాకు చాలా ఏడుపు వచ్చింది నేను ఏడ్చాను మా అమ్మమ్మ మాటలు విన్నట్టుగా అని అనిపించింది నేను మీవి చాలా వీడియోస్ చూస్తుంటాను కానీ నాకు అంత పెద్దగా టైం ఉండదు కామెంట్ చేయడానికి 👌👌👌👌 అమ్మ మరియు స్వప్న గారు
@venkatasubbaraoghanagam9601 Жыл бұрын
Chala Baga chepparu sis😊
@janakijayalakshmimolugu78810 ай бұрын
మీ అత్త కోడలు ఇద్దరు సంభాషణ చాలా చాలా బాగుంది. ఇది వింటుంటే నాకు మా అమ్మమ్మ గారు గుర్తుకొచ్చారు. ఆవిడ కూడా మమ్మల్ని ఇలాగే పెంచారు. అత్తగారు చాలా స్ట్రాంగ్ ఉమెన్. మా అమ్మమ్మగారి లాగా.😊❤ మీ అత్తగారికి ధన్యవాదాలు. ఈ విధంగా మాటలు వింటున్నప్పుడు ఆడవాళ్ళందరూ చాలా స్ట్రాంగ్ గా ఉంటారు. ఏదైనా పూర్వకాలం పద్ధతులు చాలా గొప్ప.😊
@gangadhargadde9027 Жыл бұрын
సూపర్ స్వప్న గారు❤చాలా బాగామాట్లాడించారుమాట్లాడారు🙌🙌🙌🙌🙌🙌మీ అత్త కోడలు ఎప్పుడు అలాగే ఉండాలనికోరుకుంటున్నాము👌🏼👌🏼👌🏼👌🏼🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙌🙌🙌🙌🙌🙌🙏🏻👍
@syamalamandella3785 Жыл бұрын
మీ అత్తగారు జీవిత సత్యం చెప్పారు. ఇప్పటి పిల్లలు చాలా నేర్చుకోవాలి ఇలాంటి పెద్ద వాళ్ళ దగ్గర నుంచి. మీరు కూడా చాలా బాగా చెప్పారు మీ అత్తగారి గురించి. ఎపిసోడ్ కోసం కాకుండా నీ మనసులో మాటలు చెప్పారు. మీ మాటలు ఎంతోమందికి ఉపయోగ పడతాయి.
@rrr9257 Жыл бұрын
ఇలాంటి పెద్ద వాళ్ళు ఉండాలి సంతోషం 🙏🙏
@sakhamurirajakumari2777 Жыл бұрын
చిన్న pillavu అయినా చక్కగా అర్థం చేసుకోని మంచి గా నడుచు కొంటున్నావు. ఒకరికి ఒకరు ఇలా దొరకటం చాలా కష్టం. Saadaranam గా అత్త మంచిది అయితే కోడలు మంచిగా undadu కోడలు మంచిగా ఉంటే అత్త ఉండదు. ఏది యేమి అయినా నీ ఆలోచన చాలా ప్రశంస నీయ ము. నలుగురికి ఆదర్శం. మీరు ఇలాగే ఎప్పుడు ఉంటే ఇంటికి, మీ వారికి మనసు, ఆరోగ్యం బాగుంతాయి GOD bless u all.
@satyanarayananandala40336 ай бұрын
అత్తమ్మ మీరు మాట్లాడుతుంటే చాలా సంతోషం అనిపించింది అమ్మ నాకైతే
@kollitulasi7774 Жыл бұрын
U r lucky to have such a great, loving and understanding mother-in-law.
@arifayan3343 Жыл бұрын
Really iam crying 😢me attamma chala great
@vijayalg9293 Жыл бұрын
చాలా బాగుంది మీ అనుబంధం.మా అత్తయ్య గారితో నా బంధం కూడ అచ్చు ఇలా వుండేది.ఆ ఆనందం ఒక సంవత్సరం మాత్రమే.మా పెండ్లి అయ్యిన ఒక సంవత్సరానికి అత్తమ్మ కేన్సర్ తో చనిపోయారు. మిమ్మల్ని చాలా మిస్ అయ్యాను అత్తయ్య గారు.
@mgangadhar85802 ай бұрын
Great words I am listening grand ma words every night before sleeping
@bhagampadmavathi2218 Жыл бұрын
Super swanpa .సంపద లేకున్నా పద్ధతి కలిసి పోయి కష్ట పడి ఇంటిని వృద్ధి చేసుకున్న అది అన్నిటికీ మించి న అదృష్టం.
@anuradhatata3363 Жыл бұрын
సూపర్ స్వప్న గారు, చాలా చాలా బావుంది మీ అత్తా కోడళ్ళ అనుబంధం.
@suneethabadimala4380 Жыл бұрын
Nice video swapna garu. మీ అత్తమ్మ గారు చాలా strong. Her words are so motivational 🙏🙏
@jayaprasanthiyerramsetti662 Жыл бұрын
Hi swapna garu first time comment chestuna..first time chustuna athagaritho intha manchi bond unna valani..chala rarega untaru ila athagarila kakunda ammala alochinchevallu..avida thinking kuda chala beautifulga undi.. very sweet to c both of u like tht..I wish meru epudu ilane undalani..i wish me athagaru epudu healthyga happyga me dagira spend cheyali tana life antha ani
@KalpanaDeenadayalan Жыл бұрын
Chala baga chapparu swapna atta garu, mee atta garito ilanti videos chai swapna, mee atta gariki naa namaskaralu
@vijayakumarsushma Жыл бұрын
Tears rolling to see both of you. So sweet of you both ❤️ 💖 💕 💗
@Tejasriramtheyoutuber Жыл бұрын
మీరు కూడా నాలాగానే ఆలోచిస్తున్నారు నేను కూడా మా అత్తమ్మ అంతే బాగా చూసుకుంటూ అందుకే మా అత్తమ్మ కు ఏది నచ్చితే అదే చేస్తాను అందుకే మా అత్తగారు ఒక కూతురు దగ్గర మాట్లాడినట్టే అన్ని మాట్లాడుతారు అందుకే మా అత్తగారింటి నాకు చాలా ఇష్టం
@soujanyakurapati9 Жыл бұрын
Chala bagundi.. me athagarilaga andaru alochiste baguntundi..
మీరు చెప్పిన మాటలు సమాజానికి ఎంతో ఉపయోగపడతాయి సూపర్ 👌👌👌
@sabisabi93212 ай бұрын
Swapna garu i literally had tears in my eyes. What a bonding between you both. Even my dad passed away when i was 5yrs old and we are 4 sisters and 1 younger brother. No words when i was watching your videos. My mom struggled so hard to bring all of us in good situation what we are today.
మీరు మీ అత్తమ్మ తో కలసి ఉండే పద్ధతి చాలా బాగుంది ❤
@suryakalamandala33604 ай бұрын
Attamma Motevacion speech challa bagundi
@sksalma1926 Жыл бұрын
I literally cried by ur amma (athamma words)u both are inspirational to this generation....share like this content akka....
@thammallaJyothi-ye4ec6 ай бұрын
Chala manchiga cheparu Amma
@medikondasatyasai591011 ай бұрын
మీరు చాలా lucky స్వప్న, నాకూ అలా ఉంటే చాలా చాలా ఇష్టం
@sumamukka-yi2ol11 ай бұрын
Amma meru Stang vumen 🙏🙏 and super attha kodal super bandng 👌👌👌
@laasyasvlogs269610 ай бұрын
Thank you Swapna ,enugu lanti Nanna kante eluka antha amme better, experience amma ledu, strong ga undali anthe, thank you athamma inspiring 💐🙏🙏🙏
@surekhachalla8455 Жыл бұрын
Chaala baaga cheparu attama...manaki oka inspiration attamma..very nice swapna ...speaking with attamma...carry on
@RajKumariTirumalasetti Жыл бұрын
suchh a beautiful viddeo....really loved it
@prasannakatakam49385 ай бұрын
Ur great Swapna garu mimmalini chustunte proud ga vundi ❤❤
@paistanusreey4335 Жыл бұрын
Super chala bagundi very very prou
@saraswathikanaparthi4727 Жыл бұрын
Peddavallu ante Ila vundali...Mee athaya super Andi meeru aadrustavantulu...
@vijayalakshmikanchi10 ай бұрын
Nice to see with. ATTHAYYA GARU.
@anunoojarla4031 Жыл бұрын
Hi andi swapna garu ur bonding with ur mother in law is so super. Happy Vinayaka chaviti to u and your family 🎉🎊
@sailajanatarajsailajanatar2308 Жыл бұрын
u both are inspiration to today society
@sravanthipothnak6302 Жыл бұрын
Nice video heart touching👏👍👍
@ChinthakindiSwapna-qw9dv10 ай бұрын
Very heart touching and inspiraing matalu and mee edhari vedios chala bugunayii akka
@kpk6850 Жыл бұрын
సూపర్ వీడియో స్వప్న గారు. చాలా బాగా మాట్లాడారు అమ్మ కూడా. కొంచెం ఎమోషనల్ ఐపోయా. మీ bonding 👌👌 అసలు
@sunithaperka955710 ай бұрын
❤ nenu edchanu understand is good Swapna very valuable words.love uuuuuuuuuu
@kavyashreebomma718 Жыл бұрын
ammama gari and meku chala thanks for this video. manchi feeling kaligindi. thanks for these moments.
@prabhakarmsprabhakar631210 ай бұрын
Really very good speaking between both of u and enjoying very grate.
@bhavaniammu1314 Жыл бұрын
Mee atta gari ki ma. Padabhivandanalu. Really hats off to amma
@krishnaraojammalamadaka173210 ай бұрын
తండ్రి లేకపోయినా పరవాలేదు కానీ తల్లి మాత్రం తప్పకుండా ఉండాలి. It is more true for daughters.
@cherukurisiva-qy9ek Жыл бұрын
Athama ni shop ki thisukuveli saree s konipetandi athama ki Happy ga vntadi❤
@sudhanalluri7912 Жыл бұрын
Super chala Baga chaypparu amma
@swathi156 Жыл бұрын
Vere youtube video play chesi chusthu nidrapoya. Chevilo earphones unnai. Phone pakkana padipoindi. Nidralo mee iddari maatalu leela ga vintu me conversation nacchi lechi evaraa ani chusa.. worth watching❤️ aap dono ko Nazar naa lage🧿
@Sujathadekka4 ай бұрын
Amma super ga chepparu lvu maa...
@manjulakumarv340710 ай бұрын
Super amma kodalini Baga chustharu andarai Ela athagaru undaru
@RenukasrinivasGonela5 ай бұрын
Swapna garu super ilanti attamma dorakatam lucky
@lakshmimadapaka5245 Жыл бұрын
Super auntan beingay great lady ame correctgachepparu kodalu meru perfect women both are great human being tq ladies oka borasa tacking
@golinagarani83403 ай бұрын
Superrrr అమ్మ
@Lalitha62 Жыл бұрын
Chala correct ga chepparu beautiful 🎉🎉😊
@suryaanand9027 Жыл бұрын
Good bonding Swapna with yr Attamma.She is a strong lady really we learn so many things from our edlers.God bless yr fly.Happy Vinaya Chavathi.😊😊
@sunithaadepu6166 Жыл бұрын
అక్క నువ్వు చాలా lucky...
@padmasreepenumarti239 Жыл бұрын
Chala bagundhi andi Me attamama baga cheparu andi❤
@gounipadma21077 ай бұрын
Very inspiring video andi.
@hymadigital2926 Жыл бұрын
Swpna akka meru matladukuntey nijamga na kallalo kannelu agaledu realy great meru meru chalamandiki inspiration avvala mimmalani chusina prati attakodallu maralu thanq so much akka neku❤
@anilkumarpellakuri6532 Жыл бұрын
Na first msg video full chudakunda comment pettina,, eppudu full chusa swapna gaaru, edi 2nd comment, really lady gurinchi me atta, oka atta laaga kaakunda, oka lady laaga kaalunda ladys andariki inspiration ayyendi,,, good Imporamtion really maatalu levu....
@swapnavaitla Жыл бұрын
Thankuou
@vanipilla6923 Жыл бұрын
Very nice swapna akka me Aathamma chala baga matladuthunnaru
స్వప్న గారు మేము ముగ్గురం ఆడ పిల్లలం ఓక మగ పిల్లాడు మా నాన్న గారు కూడా కేన్సర్ వ్యాధితో చనిపోయారు నేను మద్య లో అమ్మాయి ని మా అత్తయ్య ని అమ్మ లానే చూసుకుంటాను
@boinilakshmidevi7540 Жыл бұрын
Very valuable words tq amma
@shruthikeerthi83574 ай бұрын
Tears rolling down😢 so nice relationship
@roopay2156 Жыл бұрын
Hi Swapna mee Amma lanti athagariki koothuru lanti kodalu undatam mee poorva janma sukrutham adrushtavanthulu meeru
@harika94 Жыл бұрын
Super akka Naku conversation chusi chala 😢 emotional ayyanu
@dappushamraj58266 ай бұрын
స్వప్న గారు మీకు చాలా థాంక్యూ అత్త మనం ఒక పరిచయం చేసినందుకు మా అమ్మ కూడా సేమ్ ఇలానే ఉండేది సేమ్ సేమ్ కానీ చనిపోయి టెన్ ఇయర్స్ అవుతుంది నేను చాలా మిస్ అయిన మా అమ్మని ఈ అమ్మ లో మా అమ్మని చూసుకుంటున్నాను
@sarithaalampally8621 Жыл бұрын
Beautiful relationship. I am becoming emotional seeing g your relationship.
@chittithalliharini94337 ай бұрын
Mi attamma lo kid at heart chudochu,oka protective husband kindha unna thanu and her self respect,anni,emotions and expression antha cute
@MRenuka-zi3go7 ай бұрын
Amma chala baga cheparu okari meda epudu depending avakudani swapna garu me video chudam ante chala ishtam Amma videos ante inka chala chala ishtam okati kuda miss avakunda chustha
@parimalatirumala4 ай бұрын
Love u amma I love to hear your voice and your face 😊❤
@kvijayalakshmireddy9526 Жыл бұрын
చాలా చాలా బాగా నచ్చింది మీరు వీడియో చేసినట్లు లేదు మా ఇంట్లో MATLADUCHUNNATLU వుంది స్వప్న గారు మీ అదృష్టం అర్థం చేసుకొనే అత్త దొరకడం
@akkalashireesha414310 ай бұрын
Super inspiration words amma
@sreelathac565 Жыл бұрын
So.. Lucky to have.. Such kind of . Relationship.. Mam.. I don't have athamma.. But.. Maa athamma.. Kuda.. Chaala Manchivaallu
@jakkularajitha5148 Жыл бұрын
Very nice part 2 mdm
@mounikaramya7387 Жыл бұрын
Super cute video..chaala happy anepecchende video chusinanthasepu.❤
@ShobhaVangala-ys4xt11 ай бұрын
Super massage akka 💯💪
@PadmaJ-k7g10 ай бұрын
Naku😂😂❤❤❤ super
@chaitubachu2728 Жыл бұрын
Golden words from athamma. Yes mutual understanding is must .
@VijayalakshmiMamillapalli-y6h Жыл бұрын
Good relationship bagundi amma
@padmapatchipulusu5265 Жыл бұрын
Swapnagaru....e video chala inspiring ga undi...I liked
@shavis4811 Жыл бұрын
Such a beautiful relationship! In some families, mom-in-laws never accept daughter-in-laws. Your relationship is a hand shake, both understood and agreed.
@sunitagandi54013 ай бұрын
Super attamma super kodal❤❤❤❤❤
@renukasrikanth3798Ай бұрын
Hi Swapna! This is my first comment on your videos in spite of watching them regularly... Though I'm a telugu speaking person, i can't type in telugu, that's why I'm typing in English.. When i started watching your videos, i felt you were a bit proud, but as i started watching, i understood you n your videos. This is my favorite video... i admire your mil a lot ... I like the way she speaks... she's so natural n affectionate... The struggles that she underwent and the strength she possesses is commendable... My love and respect to her... ❤❤❤ Your videos come to light because of her.... god bless you n your family ..
@umamaheswarim6028 Жыл бұрын
Superb conversation with ur athamma. Really very strong lady. Even my athamma s very supportive & inspiration for me
@satyagowriballa7913 Жыл бұрын
అత్తమ్మ మాటలు చాలా బాగున్నాయి...అప్పుడు అలానే ఉండేవారేమో...
@anushamamillapalli8806 Жыл бұрын
చాలా బాగుంది వీడియో
@varalaxmi5133 Жыл бұрын
Super ga vundi
@alavijaya4909 Жыл бұрын
Machi Vishayam Jai Srimannarayana Amma👏👏
@BusamMunigirija Жыл бұрын
Mee athamma garu chala strong and great swapna garu 🙏
@gsrimatreyyt5950 Жыл бұрын
Literally am crying akka in childhood onwards am also facing maaa Amma kuda intha kastapadi mammlni e stage ki tiskocharu TQ for sharing dz inspiratoinal vlog .. attama meru epudu ilane vundali happy ga arogyanga .god bless you akka ..now a days generation ki ilanti matalu ilanti relationship use avudi .. we expected more vlogs vth ur attama❤
@Honey2201-m9t Жыл бұрын
Super andi.....mi matalu vintunti Naku chala dharyam ga undi...na marriage life chalaa narakam ga undi..chaduvukunna ayina kotina tittina paduthu bhrathukuthunna....
@kodisanthi5736 Жыл бұрын
She is responsible mother and mother ill law . Your are a positive mind 👩
@jayalaxmipindi22602 ай бұрын
స్వప్న గారు అత్తమ్మ గురించి మాట్లాడుతున్నారు కదా అత్తమ్మ మీరు సొంత తల్లి కూతుర్లాగా అంత ప్రేమగా అత్తమ్మ గారు మిమ్మల్ని అది తిను ఇది తినాలి కదా అప్పుడు ఇంకా బాగుంటది అండి మీరు ఇలాగే ఉండాలి దేవుడి దయ వల్ల నేను అమ్మ అమ్మవారు బర్త్రాలని స్వప్న గారు