Super andi mimu velagapandu, narinja Kaya pacchadi chesukuntamu
@durgaannamraju5267Ай бұрын
మీ అత్తయ్య చక్కగా ఇన్నారు. ఆచ్చు గోదావరి భాష మాట్లాడుతున్నారే
@lakshmisrikari4868 Жыл бұрын
👌👌👌👌👌👌👌👍👍👍👍👍
@UshaRajavaram28 күн бұрын
మా అమ్మ వెలగ పచ్చడి చేసేది గుర్తొచ్చింది మా .... అప్పుడు నేను రోలు కడిగి దంచే దాన్ని అమ్మ పచ్చడి గిన్నె లోకి తీసి కొంచెం నీళ్ల తో రోలు ను కడిగి ఆ నీళ్లు కూడ పచ్చడి లో కలిపేది taste అదుర్స్!! తర్వాత రోలు, రోకలి neat గా కడిగే దాన్ని.. Tq so much..50 ఏళ్ల కిందటి ది గుర్తు కు తెచ్చారు మీ అమ్మ గారికి నమస్కారములు మేమూ బ్రాహ్మణులమే
@sekharammuluvlogs28 күн бұрын
Tq andi
@lakshmich405826 күн бұрын
మన వంటలు చేసే పద్థతి entho baghtundi
@lakshmich405826 күн бұрын
Kammati pappul lo ki combination chala baguntundi
@lakshmich405826 күн бұрын
అత్తయ్య గారికి నమస్కారము లు
@lakshmich405826 күн бұрын
Velagapallu కార్తీకం లోనే వస్తాయి
@durgaannamraju5267Ай бұрын
మీ అత్తయ్య చక్కగా ఇన్నారు. యాకవ్హు గోదావరి భాష మా ట్లాడుతున్నారే
@UshaRajavaram Жыл бұрын
అమ్మ చేస్తుంటే నోరు ఊరు తోంది మా అమ్మ ఇలాగే చేసేది ప్రతి పచ్చడి 😊
@DevikaChakinarapu Жыл бұрын
Baagundi super 👍
@SURYANAGAMANIKADIYALA Жыл бұрын
Super memu chesukuntamu
@JinnaBuyyaАй бұрын
Nice
@lakshmich405826 күн бұрын
Memu chesukuntamu
@rajakumaridevarakonda457510 ай бұрын
Suuuuuuper 👌
@GVVLAXMIDEVIGarimella-vo3xt Жыл бұрын
👌👌👌👌👌👌👌
@TejaMakki25 күн бұрын
Hi akka
@moulimanuri9496Ай бұрын
Me attaya garu anta me vari mother a laka me father sister a chappandi me d a village chappandi
@sekharammuluvlogsАй бұрын
దూరపు చుట్టాలు వరుసకి అత్తయ్య అవుతారండి... కానీ చాలా దగ్గరగా ఉంటాం
@durgaannamraju5267Ай бұрын
అవును మీది ఏ ఊరు?
@rajakumaridevarakonda457510 ай бұрын
మీ మేనత్త గారా అండి
@sekharammuluvlogs10 ай бұрын
కాదండి
@Bffxgvtyr307412 күн бұрын
Meru Brahmins kadhaa mari meku thelidha thattalo Annam petakudadhu kuralu pachadi petti malli annam petali medam memu Brahmins kabhati chepthuna
@Bffxgvtyr307412 күн бұрын
Chalamandhi thappu elane chesthanru
@sekharammuluvlogs9 күн бұрын
కంచంలో ముందు కొద్దిగా పచ్చడి వేసి ఒక బొట్టు తర్వాత అన్నం పెట్టి మళ్ళీ వీడియో కోసం పచ్చడి వేసానండి మేము పాటిస్తాము మాకు తెలుసు....
@Bffxgvtyr30749 күн бұрын
@sekharammuluvlogs ok medam meru nanu thapuga anukokandi please kani chupichetapudu pachado kurao vesi chupichali yendhukante thelini vaalu thelusukuntaru manamu Ela chupisthu pothe valu padhathulu paatincharu medam
@sekharammuluvlogs9 күн бұрын
Okay andi....నాకు ఆన్సర్ అక్కడ పద్ధతి కాదండి పచ్చడి నేను చూపించింది పచ్చడి మాత్రమే.... వీడియోలో నేను ఎక్కడా ఇలా వడ్డించుకోండి అని కూడా నేను చెప్పలేదు
@Bffxgvtyr30748 күн бұрын
@sekharammuluvlogs meru cheparu Ani kadhu nenu anedhi meru videos lo chupichetapudu pachadi vesi Annam petukovali kurali anna vesukoni Annam petukovali Ani chepthe thelini valu thelusukuntaru meru videos kosam Ela chupisthe padhathi sampradhyalu yakkada pothunayi Ani abhi prayam