Aug 21 News Papers: సుప్రీమ్ కి పరీక్ష ఈ కేసు | బాబు, పవన్ స్పెషల్ | ఫేక్ చెప్పం | GundusoodhiPINN

  Рет қаралды 51,677

GUNDUSOODHI - PINN

GUNDUSOODHI - PINN

Күн бұрын

#journalistsrinivas #gundusoodhipinn #indianpolitician #telugubreakingnews #eenadutelugunewspaper #telugupoliticalanalysis #gundusoodhipinn #gundusoodhipinnchannel #andhrapoliticalnews #sakshinewspaper #TeluguNewsPapers
Aug 21 News Papers: సుప్రీమ్ కి పరీక్ష ఈ కేసు | బాబు, పవన్ స్పెషల్ | ఫేక్ చెప్పం | GundusoodhiPINN
Gundusoodhi - PINN is One of the Best Telugu Analytical KZbin Channel. We Publish Political Updates, Trending News, Breaking News with Depth Analysis.
#JournalistSrinivas #SrinivasManem #GunduSoodhiPINN
My Profile:
Started My Journalism Career in 2009.. Started Working in Leading News Paper Eenadu in Rural Reporter for 4 Years.. Promoted as District Reporter, Worked as District Staff Reporter for 7 Years.. Later Worked in a Leading News Website as Content Head/ Political Chief for 2 Years.. Then Left All my jobs & Started this Channel to get express my views as individual Journalist..
#APPolitics
#APPoliticalNews
#APPoliticalUpdates
#YSRCPNews
#TDPNews
#APPoliticsTodayNews
#TeluguBreakingNews
#TeluguBreakingNews
#TeluguPoliticalNews
#TeluguPoliticalAnalysis
#JournalistSrinivas
#JournalistManemSrinivas
#ManemSrinivas
#TeluguJournalistSrinivas
#JournalistSrinivasManem
#YSJagan
#ChandrababuNaidu
#PavanKalyanLive
#JanasenaPartyNews
No matter how many political analysis channels there are in the state.. Gundusudhipin channel is the one you can watch with peace of mind.. We have established this channel to provide it as it is without any impurities. This is the only channel that takes a close look at the political happenings in the state, searches all angles and analyzes the latest issues.
My Contact Details ;
Telegram Group Link - t.me/PiNNAndAP175
Facebook Page Link - / srinivasjournalistpinn
Instagram ID Link - / msjournalistpinn
Twitter Link - / gundusoodhipinn
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని 175 నియోజకవర్గాల క్షేత్రస్థాయి విశ్లేషణలు కోసం దిగువ ఉన్న లింక్ పై క్లిక్ చేయండి. నేరుగా ఆ ఛానెల్ ఓపెన్ అవుతుంది..!👇
AP 175 Channel Link...
/ @ap175channel
రాజకీయ వార్తలను లోతుగా పరిశీలించి కులం/ మతం/ ప్రాంతం/ పార్టీలకు అతీతంగా ఉన్నది ఉన్నట్టు తటస్థంగా విశ్లేషించడమే మా ఉద్దేశం. మా వీడియోలు/ వ్యాఖ్యల వలన ఎవరి మనోభావాలు దెబ్బతిన్నా.., ఎవరికైనా ఇబ్బంది కలిగినా.., ఎవరికైనా డ్యామేజీ కలిగినట్టు అనిపించినా వెంటనే మాకు తెలియజేయగలరు. వెంటనే పరిశీలించి ఆ వీడియో డిలీట్ చేయడమో లేదా ఆ వ్యాఖ్యని తొలగించడమో చేస్తాము. వాట్సాప్ / మెయిల్ ద్వారా ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటాము.. ధన్యవాదాలు..!
Please SUBSCRIBE Our Channel. Please Support us, Like, Share our Videos.
Email ID : srinivas.manem@gmail.com
వీడియోలు, విశ్లేషణలు నచ్చితే... మీ అవసరం మేరకు ప్రకటనలు ఇచ్చి ఎంకరేజ్ చేయగలరు. రాజకీయ ఇంటర్వ్యూలు, బ్రాండ్ ప్రమోషన్లు చేయగలము.
For Political Interviews, Brands Promotions, Advertisements, Communication Please

Пікірлер: 345
@jprasad8961
@jprasad8961 22 күн бұрын
శ్రీనివాస్ గారూ ఈ కేసులో ఎటువంటి పురోగతి ఉండదని నేను అనుకుంటున్నాను,ఒకవేళ నిజంగా పురోగతి కనిపిస్తే , మనం చాలా చాలా సంతోషిస్తాం.ఎప్పడైతే మన మాజీ సియం జగన్ మీద అవినీతి కేసులో ఎటువంటి పురోగతి లేదు, అలాగే మన వివేకానంద రెడ్డి కేసులో ఎటువంటి పురోగతి లేదు అందుకే ఈ కేసులో ఎటువంటి పురోగతి ఉండదని అనుకుంటూ ఉన్నాను
@cinema.clips93
@cinema.clips93 22 күн бұрын
Valla kathure పటించుకొలే 😅 వివేక case lo
@PrlPrl-zv6ll
@PrlPrl-zv6ll 22 күн бұрын
My Agree 👍
@chandramohan6156
@chandramohan6156 22 күн бұрын
Xx​@@cinema.clips93
@palakolanuabbireddy7374
@palakolanuabbireddy7374 22 күн бұрын
ఆపద్దము చెప్పవని మేము నమ్మాము అందుకే ఫాలో అవుతున్నాము
@bommanalakshmi6568
@bommanalakshmi6568 22 күн бұрын
ఆ ముఖ్యమంత్రి గారు కూడా ఆడదే నీతులు చెబుతారు కూడా మరి ఎందుకు వెంటనే చర్య తీసుకోరు మీరు చెప్పిన దాన్ని బట్టి సంబంధం ఉన్నట్టే అనిపిస్తుంది
@dunnakranti8552
@dunnakranti8552 22 күн бұрын
మనదేశంలో వ్యవస్థలు కేవలండబ్బు ఉన్న వాళ్ళకి
@prasadbabu9256
@prasadbabu9256 22 күн бұрын
ఏంటో ఈ ప్రజలు కామెడీ చానెల్స్ కి ఉన్నంత ఆసక్తి రాజకీయాల కోసం అంత ఆసక్తి చూపరు 😢 మాకెందుకు అని అనుకుంటే ఎలా నిజం ఏంటి అబద్ధం ఏంటి అని 😞
@mraghavuluvishnu
@mraghavuluvishnu 22 күн бұрын
గుడ్ మార్నింగ్ శ్రీను గారు ఏదైనా ఉన్న నిజమైన వార్తలు చెప్పండి ఏ పార్టీ అయినా సరే
@venkataramana8838
@venkataramana8838 22 күн бұрын
What ever Eenadu has written about Peddireddy is true His family looted Chittoor district There was no democracy in Punganoor I am from Piler
@Healthinhands
@Healthinhands 22 күн бұрын
ఉండ వల్లి గాడు మేదావి అని హైక్ చేయకండి వాిడిలాంటివాడు మన రాష్ట్రంలో పట్టిన శని వీల్లకు త్వరగా బుద్ధి చెప్పాలని ఇలాంటి వారిని చూచి అసహ్యమైన కదనాలురావాలని కోరుకుందాం
@neelakantappgajulaneelakan3459
@neelakantappgajulaneelakan3459 22 күн бұрын
వాటిని కోతలు అనరు మైటినేన్స్ కోతలు రాత్రి పూట జనానికి ఇబ్బంది లేకుండా చేసేపనులు
@AdhireddyMalli
@AdhireddyMalli 22 күн бұрын
సార్ మీరు నిజం చెప్పుతారు అందుకో రోజు మీ ఛానల్ follow అవతాను
@srikrishnasai2938
@srikrishnasai2938 22 күн бұрын
మన దేశంలో వ్యవస్థలు బలహీనం గా, అస్తవ్యవస్థము గా ఉన్నంతకాలం curruption పెరుగుతుంది కావున దేశంలో అభివృద్ధి ఎలా జరుగుతోంది. వ్యవస్థలు బాగుపడ వలే అంటే curruption పోవాలి అంటే ఎమ్ చేయాలి, అసలు మార్పు జరుగుతోందా ? లేక మీద్య యేనా ?
@PSRPrasad
@PSRPrasad 22 күн бұрын
ప్రపంచ జనాభా హఠాత్తుగా 50 శాతానికి పడిపోతే అన్నీ సర్దుకుంటాయి. 50% లో నేనున్న పర్లేదు.
@mahanthkanaparthi6087
@mahanthkanaparthi6087 22 күн бұрын
I am from Ulavapadu, kandukuru constituency. In my place power cuts are happening 10-15 mins 2-3 times a day 1
@Users7519
@Users7519 22 күн бұрын
మీరు ప్రతి సారి మోది ప్రభుత్వం, cbi , supreme court లకు పరిక్ష కలకాత్త కేసు పరిక్ష అంటారు .... అక్కడ ఎం వుండదు అంత రాజకీయం Sir.... అమెషా కేసు చూడలేద మీరు ...
@manikyamg9234
@manikyamg9234 22 күн бұрын
Good Morning Srinivas garu, Thanq for ontime uploading news analysis video. Hats off to your commitment.
@satyaachintha2340
@satyaachintha2340 22 күн бұрын
మీ వ్యాఖ్యానం చాలా బాగుంది. ఉదాహరణకు 'ఈ కేసు పూర్తయ్యేసరికి చంద్రచూడ్ గారు...... ( సగటు భారతీయుల అంతరంగం ప్రతిబింబించేలా)', ప్రవీణ్ ప్రకాశ్ మాస్టార్ గారికి సలహా లాంటివి. 👍 అలాగే పత్రికలలో వచ్చిన కార్టూన్లలో మీరు ఎంపిక చేసిన దానిని చదవచ్చేమో. ఆలోచించండి. It's upto you.
@KiranKumar-jr6ns
@KiranKumar-jr6ns 22 күн бұрын
Kolkata case mida andaru concentrate chesthunnaru chala chotla nirasanalu kuda chepthunnaru aithe elanti sangatanalu chala chotla enka jarugithunnai asalu elanti cases kosam thivramaina chattam cheyalemo
@gamparamesh5104
@gamparamesh5104 22 күн бұрын
బెంగాల్ లో జరిగిన కేసు గురించి అంతగా అంటూ ఉన్నారే. మరి మనం Ap లో కూడా అలాంటిదే 5ఇయర్స్ కిందట జరిగింది కాదా అ కేసు అంతగా సుప్రీం కోర్ట్ ఏమి చేసింది?????
@suryak2628
@suryak2628 22 күн бұрын
మమత కు ఎక్కువ MP సీట్లు వున్నాయి,,😢😢😢, తెలుసుగా కేసు ఏమౌతుందో
@m.venkataramana1473
@m.venkataramana1473 22 күн бұрын
డబ్బులకు దాసోహము చట్టం శ్రీనివాస్ గారు
@REALTALKఉన్నమాట
@REALTALKఉన్నమాట 22 күн бұрын
మీరు చెప్పినట్టే మా ప్రాంతం(శ్రీకాకుళం) లో కరెంటు కోత ఉంది. అంటే ఐదు నిమిషాల చొప్పున పగలు రెండు సార్లు.
@manoharmeka999
@manoharmeka999 22 күн бұрын
Why most sincere most, highly loyal and judiciary expert Bela M Trivedi is not in the jury bench for the Kolkata case? Or she is reserved only for some important cases for Modi, Adani, Jagan and batch?
@ysrchannel8232
@ysrchannel8232 22 күн бұрын
నిజమే చెప్పారు శ్రీనివాస్ గారు ఉండవల్లి అంటే ఊసరవెల్లి
@narendramandalapu8259
@narendramandalapu8259 22 күн бұрын
Live discussion with common people cheste baaguntundi. District wise root level issues can be brought to public notice. It will be interesting.
@yourheartk
@yourheartk 22 күн бұрын
Udayagiri mla గురించి good knowledge
@KiranKumar-jr6ns
@KiranKumar-jr6ns 22 күн бұрын
Roja garu kuda Chit kattru marchipoyintlunnaru
@teluguruchiabhiruchi3295
@teluguruchiabhiruchi3295 22 күн бұрын
Good morning Srinivas garu. Perfect time to upload and superb analysis
@ramanjaneyuluobulasettyvij6575
@ramanjaneyuluobulasettyvij6575 22 күн бұрын
గుడ్ మార్నింగ్ శ్రీనివాస్ గారు
@vishnuvardhan9636
@vishnuvardhan9636 22 күн бұрын
ఏం శీనూ మన వీపు మనం గోక్కో కూడదు అందదు.ఇంకొకరి సపోర్టు కావాలి.
@mveeraiah7908
@mveeraiah7908 22 күн бұрын
మా ప్రాంతం లో కూడా ఉన్నాయి కానీ 10 నిమిషాల్లో వస్తున్నాది ఇలారోజుకు 2లేక 3 సార్లు జరుగుతుంది అన్న
@manoharmeka999
@manoharmeka999 22 күн бұрын
I don’t understand why Gundusoodi is more interested towards the Kolkata case…These kind of incidents happen everywhere in the country and those will continue to happen. People will react only when they don’t have entertainment like elections, IPL or movies. Modi and his allies keep mum; Jagan does not fight for governor’s rule in Bengal.
@rajkumar539
@rajkumar539 22 күн бұрын
శుభోదయం శీను అన్నా. First Like....
@nsrinivassrinu9137
@nsrinivassrinu9137 22 күн бұрын
గుడ్ మార్నింగ్ శీనన్న
@prabhakargandla7052
@prabhakargandla7052 21 күн бұрын
సర్ మాది అనంతపురం జిల్లా Narpala గ్రామం మాకు రాత్రి లేదు పగలు లేదు కరెంటు problem చాలా ఉంది sir
@user-sg7zg5tn2h
@user-sg7zg5tn2h 22 күн бұрын
మీరు ఊహించినంత మార్పు అయితే రాకపోవచ్చు, అక్కడి ప్రజలు అలా వున్నారు.
@user-vx2or9gs2r
@user-vx2or9gs2r 22 күн бұрын
టిడిపి వాళ్ళ ఫేక్ ప్రచారం చేస్తుంటే అది ఫేక్ కు వాస్తవం కాదు అని చెప్పి ఆధారాలు చూపించాలి
@thondulavenkateswarao2819
@thondulavenkateswarao2819 22 күн бұрын
శ్రీనివాస్ గారు మాది కృష్ణ జిల్లా గుడ్లవల్లేరు మండలం డోకిపర్రు గ్రామం అంటే మెగా కృష్ణా రెడ్డి సొంత ఊరు మాఊరు లో పవర్ kut లేదు నా లైక్ 214
@medaadinarayana6950
@medaadinarayana6950 22 күн бұрын
Good morning 🌅🌄 my brother
@penubakubrahmaiah2379
@penubakubrahmaiah2379 22 күн бұрын
Good morning sir
@AffectionateKettlebell-qq3om
@AffectionateKettlebell-qq3om 22 күн бұрын
గుడ్ మార్నింగ్ శీను గారు
@venugopalsanapala4446
@venugopalsanapala4446 22 күн бұрын
శుభోదయం శ్రీనివాస్ గారు 🎉🎉🎉🎉🎉🎉🎉🎉
@JD07MSD
@JD07MSD 22 күн бұрын
శుభోదయం శ్రీను గారు 💐
@user-fd1yk7sz1b
@user-fd1yk7sz1b 22 күн бұрын
Good morning anna
@MuraliKrishna-eo7zf
@MuraliKrishna-eo7zf 22 күн бұрын
శ్రీనివాస్ గారు, రోజా కు మార్గదర్శి లో చిట్స్ ఉన్నాయండీ... అది చెప్పండి.
@jaggaraopatnala740
@jaggaraopatnala740 22 күн бұрын
శుభోదయం శ్రీను వాసు గారు మా ముండవల్లి తెలివి (ఈనాడు) బూడిదలో పోసిన పన్నీరు
@Prudhvik007
@Prudhvik007 22 күн бұрын
వ్యవస్థలకి పరీక్ష అంటే ఇదే చంద్రఛూడ్ గారిని పశ్చిమ బెంగాల్ 24 పరగణా జిల్లాలో కూర్చుని బురఖా నిషేదం చేయాలని తీర్పు ఇవ్వమనండి అసలైన సెక్యులర్ భావాలు బయటకి వస్తారు . ఆయన ఆనవాలు కూడా ఉండవు సోదరా . 😢
@ramanadasthapuri5646
@ramanadasthapuri5646 22 күн бұрын
Very good seenu garu
@adinarayanam.8142
@adinarayanam.8142 22 күн бұрын
మీరు అలానే వుండండి శ్రీను గారు. Good job sir
@madinavenkatrao9227
@madinavenkatrao9227 22 күн бұрын
Srikakulam town ki assalu power cuttledhu srinu garu
@aravindpotnuru8371
@aravindpotnuru8371 22 күн бұрын
Good morning Srinivas garu, I am from Kurupam (Manyam dt), there are a lot of power cuts and poor quality power is being provided to us. Having an inverter is a must in our area.
@veerusadda1653
@veerusadda1653 22 күн бұрын
Analysis baagundhiii🎉
@jaggaraopatnala740
@jaggaraopatnala740 22 күн бұрын
బెంగాల్ cmo బంగ్లాదేశ్ నుండి అక్రమ వలస దార్లు కు ఇలాంటి కాలేజీలకు మద్దతు పలికితే ప్రజాస్వామ్యం వల్ల ప్రజలకు ఉపయోగం ఏంటి ఇలాంటి ఘోటలకు పెద్దపెద్ద రాజకీయ నాయకులే మద్దతు దారుణం
@unfilteredwithvarun
@unfilteredwithvarun 22 күн бұрын
శ్రీనివాస్ గారికి ఏమి జరిగినా, ఎల్లప్పుడూ నిజం మాట్లాడండి మరియు మీరు నిజం మాత్రమే మాట్లాడటానికి ఎంచుకున్నందుకు మేము కృతజ్ఞులం మరియు మేము ఎల్లప్పుడూ మీకు మద్దతు ఇస్తూనే ఉంటాము.
@nvramireddy9820
@nvramireddy9820 22 күн бұрын
శుభోదయం అన్నగారు
@ravinaidu7713
@ravinaidu7713 22 күн бұрын
శుభోదయం శ్రీను గారు
@ysrmurthy7148
@ysrmurthy7148 22 күн бұрын
శ్రీనివాస్ గారు నిజాయితీ గా రివ్యూ ఇస్తున్నారు కాబట్టి ఇక్కడ వరకు వచ్చారు మీరు మీ లాగె ఉండండి ఇంకా ఎదుగుతారు
@srinivaslanka4357
@srinivaslanka4357 22 күн бұрын
శ్రీనివాస్ గారు, మెదడు మోకాళ్ళ లో ఉంటే వాళ్ళ ఆలోచనలు అలాగే ఉంటుంది
@GorleNagesh-c2q
@GorleNagesh-c2q 22 күн бұрын
Me analysis super anna
@sanjaykumarem1009
@sanjaykumarem1009 22 күн бұрын
శ్రీనివాస్ గారు...గుడ్ మార్నింగ్
@saisupreeth8524
@saisupreeth8524 22 күн бұрын
అన్న మాది విశాఖపట్నం, పీఎం పాలెం area Daily 3 to 4 times కరెంటు పోతోంది Power cuts వున్నాయి
@kotesrwarrao5740
@kotesrwarrao5740 22 күн бұрын
BEST WISHES SRINU
@Iamkattamahesh
@Iamkattamahesh 22 күн бұрын
మాకు పవర్ కట్ లేదు...... ఐదు పది నిమిషాలు మాత్రమే కరెంట్ కట్ అవుతోంది....
@npandurangarao5335
@npandurangarao5335 22 күн бұрын
లోకేష్ గారి మంగళగిరి నియోజకవర్గం లో దుగ్గిరాల మండలం లో AE ledu, లైన్మెన్ లేడు ప్రవేట్ వాళ్ళు చేస్తూ ఎప్పుడు ఆపుతారో,ఎప్పుడు వస్త దొ తెలియదు.ఆఫీసు కి ఫోన్ చేస్తే సమాధానం చెప్పలేరు.ఇది కరంట్ పరిస్థితి.
@Riteshtsr-vp3bi
@Riteshtsr-vp3bi 22 күн бұрын
Power potudi vastudi rojuki 3or 4tims Pedakakani Guntur dt
@nityanandam8737
@nityanandam8737 22 күн бұрын
Goodmorningsrinugaru❤goodanalysis
@KrishnaKilli
@KrishnaKilli 22 күн бұрын
Good morning Srinagar
@vishnuvardhan9636
@vishnuvardhan9636 22 күн бұрын
శీనూ నేను చాలా పెద్దోణ్ణి,లెక్కెట్టుకుంటన్నాను.సరేగానీ ఎగ్ పఫ్‌లు ఫేకు అందుకు దానిగురించి వీడియో చెయ్యలేదు,గుడ్ అక్కడికి ఆగాలి. తరవాత మనం చెయ్యం అనీ డబ్బా జనం వాయిత్తారు,మన డబ్బా మనం కొట్టుకో కూడదు,టైం వేస్టు నాకున్నది చాలా తక్కువ టైం.
@PSRPrasad
@PSRPrasad 22 күн бұрын
Better use 10 sec forward button.
@sureshkolla8162
@sureshkolla8162 22 күн бұрын
మాది ఏలూరు జిల్లా ఉంగుటూరు నియోజకవర్గం చానా మిల్లి గ్రామం నిడమర్రు మండలం మా ఏరియాలో పవర్ కట్స్ లేవు
@ravikumpati
@ravikumpati 22 күн бұрын
Meeru nijame మాట్లాడుతున్నారు
@seelamSivareddy-p2y
@seelamSivareddy-p2y 22 күн бұрын
Very good morning Srinivas gaaru,
@vijayachandra2969
@vijayachandra2969 22 күн бұрын
GOOD MORNING SIR
@dnagoor9399
@dnagoor9399 22 күн бұрын
మీరుప్రత్యేకంగాచెప్పవలసినపనిలేదుసార్‌.మీరుచేసేవీడియోస్‌లో100కి100%నిజమేఉంటుందిసార్‌
@ak-du3ed
@ak-du3ed 22 күн бұрын
Vundavall Sakshi Chanipoteny AP bagupadutundi,
@Syamalasake1972
@Syamalasake1972 22 күн бұрын
Yes vunnayi ananthapur lo dadapu 1h daaka cut avuthondi
@gnarasimharao5296
@gnarasimharao5296 22 күн бұрын
Good morning srinivas garu
@shivamalli7387
@shivamalli7387 22 күн бұрын
గుడ్ మార్నింగ్ అన్న 🎉
@mmanjunath9414
@mmanjunath9414 22 күн бұрын
Content correct ga chetavni nammakam manku undi 💯✅
@HarikrishnaGuntipalli
@HarikrishnaGuntipalli 22 күн бұрын
Srinivas garu meeru comedy chesthunte Bale Bavuntundhi
@chvishnumurthy6034
@chvishnumurthy6034 22 күн бұрын
Mr Srinivas All areys Same problem
@SampathKumar-uw8jo
@SampathKumar-uw8jo 22 күн бұрын
Good morning srinivas 🎉
@nandikeswararaojana7129
@nandikeswararaojana7129 22 күн бұрын
news reporter sajjala garini same question adigaru kadha he just smiled and went away (ABOUT EGG PUFF )
@GudeEswarrao-iu9rv
@GudeEswarrao-iu9rv 22 күн бұрын
న్యూస్ పేపర్ అనాలసిస్ విడియో పెట్టిన తరువాత మూడు గంటల తరువాత వేరే విడియో పెట్టండి
@RavindranathTagore-d6n
@RavindranathTagore-d6n 22 күн бұрын
Subregistar office లో లేదా పర్సంటేజ్ ముడుపులు
@mohanatmakuri6446
@mohanatmakuri6446 22 күн бұрын
Monnaa oka Indian grocery shop owner ni suit cheesi champeesaaru
@yellapuravikumar123
@yellapuravikumar123 22 күн бұрын
Tiday analysis is good, but Andhra Jyothi & Andhra Prabha news papers are not discussed
@user-lc2br9er8g
@user-lc2br9er8g 22 күн бұрын
మీ మైండ్ సెట్ కి నా జోహార్లు సార్.
@ysrchannel8232
@ysrchannel8232 22 күн бұрын
ఈ మధ్య మాపిఠాపురం లో కూడా జస్ట్ 10 నిముషాలు తీసి మల్లీ ఇస్తున్నారు
@NattalaGanesh-ui8mn
@NattalaGanesh-ui8mn 22 күн бұрын
గుడ్ మార్నింగ్ శీను గారు ఎంపీ వివేకనంద కేసులో ఎటువంటి పురోగతి లేదు పైగా సిబిఐ ఎంక్వైరీ జరిగింది ఆర్థిక నేరస్తుడు జగన్మోహన్ రెడ్డి 10 సంవత్సరాలుగా బెయిల్ మీద ఉన్నాడు అలాంటిది ఒక డాక్టర్ కి న్యాయం జరుగుతుంది అది మన ఇండియాలో కష్టం కోర్టులు బెయిల్ ఆమ్ముకుంటూ న్నారు
@subrahmanyeswararaonulu6170
@subrahmanyeswararaonulu6170 22 күн бұрын
పది నిమిషాల్లో కరెంటు మళ్ళీ వస్తే కోతలు గా పరిగణించాలా? కొంచెం వివరంగా చెప్పండి.
@Kalyan.8315
@Kalyan.8315 22 күн бұрын
Power cut ma side kuda vundi daily 15M leda 30M Leda 1 hour tistaru. 2nd Saturday 4hours tistaru .
@shivamalli7387
@shivamalli7387 22 күн бұрын
మా ఊరు మదనపల్లి కరెంట్ కోతలు లేవు అన్న బాగుంది
@moulaliagm9170
@moulaliagm9170 22 күн бұрын
Don't boost those people.
@cheenepallivamsi7313
@cheenepallivamsi7313 22 күн бұрын
Piler mandalam annamayya district : Current potunai anna,sat vaste mrng pothe afternoon 12 ki vastundi
@babunbk7051
@babunbk7051 22 күн бұрын
Jai CBN Sir
@BatistaSrinu774
@BatistaSrinu774 22 күн бұрын
❤🎉❤🎉Good🎉morning🎉anna❤🎉❤
@chvengalrao2811
@chvengalrao2811 22 күн бұрын
Good morning brother
@jilanibasha6675
@jilanibasha6675 22 күн бұрын
Good morning srinivasu garu
@laxmankumar093
@laxmankumar093 22 күн бұрын
అగ్రిగోల్డ్ ealane ఉండేది మార్గదర్శి కూడా ఇంతే మెలికో వాలి
@siddeshreddy9762
@siddeshreddy9762 22 күн бұрын
Raithu bharosa eppudu vestharu anna
@KotikeKrishnamohan-fl3no
@KotikeKrishnamohan-fl3no 22 күн бұрын
Meeru ee roju Calcutta incident gurinchi bagane chepparu ..kani last lo tongue slip ainaru...final ga justice chandrachud garu eemi avutaro..chuddam..anadam daarunam....
@subrahmanyeswararaonulu6170
@subrahmanyeswararaonulu6170 22 күн бұрын
గుండు సూది చూసేకానే నమ్మటం అలవాటైంది.
Apple peeling hack
00:37
_vector_
Рет қаралды 120 МЛН
Пришёл к другу на ночёвку 😂
01:00
Cadrol&Fatich
Рет қаралды 5 МЛН
SCHOOLBOY. Мама флексит 🫣👩🏻
00:41
⚡️КАН АНДРЕЙ⚡️
Рет қаралды 6 МЛН