శ్రీ మాధ్వచార్య వ్రాసిన మహాభారత తాత్పర్య నిర్ణయం పై ప్రవచనం చేయండి. చెప్పింది చెప్పను అన్నారు కనుక ఈ మహత్తర గ్రంథం తెలుగు సాధకులకు ఎన్నో కొత్త విషయాలు తెలుస్తాయి.
@gyijihjkksiva278910 ай бұрын
ఓం నమఃశివాయ గురవే నమః 🙏
@aswathakumarnr690910 ай бұрын
ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః 🙏🙏🙏🙏
@s.venkateswarlusvr60710 ай бұрын
తల్లి తండ్రి చెప్పాలి, ఇది ధర్మం.... శ్రీ క్రీష్ణ తత్త్వం 🙏🙏
@sarathchandramnv323410 ай бұрын
ఓం నమః శివాయ గురవే నమః 🙏 🇮🇳 🕉️
@PushpakInfra8 ай бұрын
గురువు గారికి నమస్సులు. వందేమాతరం గీతం మీద పూర్తి వ్యాఖ్యానం ఇవ్వవలసినదిగా నా ప్రార్ధన.🙏🙏🙏
@sambanaidu648710 ай бұрын
ధన్యవాదములు గురువుగారు 🙏
@umahota617310 ай бұрын
Guruvu gariki namaskaramu for explaining about bhimasenudu.
@19:14 😂😂😂😂 crazy punch very humorous guy 😂😂😂 lol . aaa kauravulu chesina yedava panulaku eee matram punch lu padaka pothey kick em untundhi 😂🙏🏻🙏🏻 lol
@SamsungNokia-oy7zs10 ай бұрын
గురువు గారికి నమస్కరం
@gangadharraosreeram44010 ай бұрын
Really you are hero
@BalaThirakala9 ай бұрын
శ్రీ గురుభ్యోనమః 🙏
@sistlasreedevi603110 ай бұрын
ఇప్పుడున్న రోజుల్లో తలిదండ్రుల మాట వినే పిల్లలు లేరు గురువు గారు🙏
@nageswararaov444310 ай бұрын
కాదండీ. వినరు అని అనేసుకుని ఏం చెప్పకుండా ఉండేవాళ్లే. ఎందుకంటే ఎలా చెప్పాలో తెలియదు కాబట్టి.
@srinivasamurthymula879710 ай бұрын
If they don't listen your words, how can others advice ? They listen definitely if you have concentrating on them , because good or bad with them is by them you are sole responsibility.
@rallabandiprabhakar62813 ай бұрын
Thankyou
@Pavantañguturi-T10 ай бұрын
Shivayah guravenamah
@DhanyasiLakshminarayana2 ай бұрын
Om namah shivaye
@BalavenkatareddyPalle10 ай бұрын
Kreeshamvandenamonamahaa:jagadgurum:❤❤🎉🎉😮😮
@munisankar969010 ай бұрын
Om Namah Sivaaya
@bathulaanandam247210 ай бұрын
Om Namashivaya guruvu garu meku 🙏🙏👏👏👏👏👏👏🍇🍇🍇🍎🍎🍎🥭🥭🥭
@lakshmikanthamss396923 күн бұрын
100/💯💯💯💯🙏
@narakatlaashokkumar40410 ай бұрын
Jai srikrushna
@manojprabha885310 ай бұрын
పరంధాముడి పాద సేవతోనే పరమపదానికి బాటలు వేసుకోవాలి
@lakshmikanthamss396923 күн бұрын
❤
@yalamanchilitelapudi13139 ай бұрын
సార్ నమస్తే అందుకే భీముడు అన్నారు లేకపోతే రాముడూ కృష్ణుడూ అనేవాళ్ళం 😊
@sridharakkiraju999910 ай бұрын
పాత ఆటలు బెస్ట్
@murthypvr54085 ай бұрын
Jaisreeram
@nnrao18362 ай бұрын
❤ AT PRESENT SRI GARKIPATI SPEÀCHES ARE NOW PŔOMINÈÑT ÀND MOSTPOPÙĹÀR SKÑÇE THEY ÀRE MEANINGFUL AND USEFUL TO THE PRESENT SÒÇÌÈÞY ❤❤
@karrirbhnchakravarthi62910 ай бұрын
మూలభారతంలో భీముని బలపరాక్రమాలనే కాకుండా అతనిలోని ధర్మచింతన, రక్తపాశాన్ని చాలా విపులంగా వివరించారు, అందుకేనేమో మనకంటే ముందు కన్నడంలో అనువదించబడిన మహాభారతానికి ' భీమగదాయుధ్ధం ' అని పేరు పెట్టారు 🤔
@ksreddy1155 ай бұрын
భీముడే ఈ యుగంలో ద్వైత సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన మధ్వాచార్యులు గా జన్మించారు.
@karnamprasad559710 ай бұрын
Mahanubhava satyame appudu cheppandi 👃👃👃
@satishbabu118310 ай бұрын
జై జగన్మాత 🙏
@psnmurthy487710 ай бұрын
Namaskaramandi
@venkyimmanenivenky377410 ай бұрын
❤❤❤❤❤❤
@anilkandulachowdarys221010 ай бұрын
💐🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼💐
@shobhakatla622610 ай бұрын
Guruv gariki namaskaramu deepam oil ki muttdu unttanda
@bhagyalakshmi355510 ай бұрын
🙏🙏🙏
@venkateswararaobommakanti817510 ай бұрын
🎉🎉🎉🎉🎉
@gamergirls54610 ай бұрын
❤❤😂😂❤ 22:17
@RupanagudiRaviShankar10 ай бұрын
సార్ చింత పిక్కలు అంటేనే ఈ కాలం లో ఎంత మంది కి అర్థమవుతుంది - అదేదో మోకాలు కింద ఉండే పిక్కలు అనుకుంటారేమో?🤣
@rameshdramesh863310 ай бұрын
😊😊😊😊😊😊😊😊😊😊
@saleparandhamulu695310 ай бұрын
😅
@rannasnature442410 ай бұрын
😂😂😂😂😂😂
@Pinnamraju12310 ай бұрын
2232🎉 BH hu hu😅 it 7, the 😢😢😢 me😊😊 BH Bmm CT@@rameshdramesh8633❤❤❤❤❤
అక్కడ దుర్యోధనుడు ద్రౌపదిని పరాయి స్త్రీ ని తన తొడల మీద కూర్చొ అని సైగ చేసింది చూసిన ఏ మగాడైనా నా భార్యని నీ తొడమీద కూర్చోమని సైగ చేస్తావా ఆ తొడలే విరగ్గొడతా అంటాడు ఆ మాత్రం తెలియదా