అవార్డ్ వచ్చినా.. నా పశ్న ఆగదు | Pasham Yadagiri Exclusive Interview On His Award | Revanth Reddy

  Рет қаралды 29,968

Mana ToliVelugu Tv

Mana ToliVelugu Tv

Күн бұрын

Пікірлер: 119
@BegariSantosh
@BegariSantosh 3 күн бұрын
ఆయన ఓ గ్రంధాలయం నా అభిప్రాయం. కరెక్ట్. నిర్ణయం. పైగా. హర్హత అన్నీ రకాలుగా ఉన్న వేక్తి. పాశం సార్.
@kannurianandrao9517
@kannurianandrao9517 3 күн бұрын
యాదగిరి సర్ మీరు ఆలోచనా విధానానికి అభినందనలు💐🙏
@lavudyasujatha2678
@lavudyasujatha2678 3 күн бұрын
యాదగిరి సార్ జై భీం శుభాకాంక్షలు సార్.
@bhukyaravinder272
@bhukyaravinder272 2 күн бұрын
ప్రభుత్వం అవార్డు ఇవ్వడం దానికి యాదగిరి సార్ ఒప్పు కోవడం సంతోషం ఎందుకంటే జీవితం అంతా పోరాటం చేసిన చాలా మంది బిచ్చగాళ్ల గ మిగిలిపోయారు వారి కుటుంబాలు కూడా కొంత ఆనంద పాడుతారు
@swathivisionstudyhallshiva5599
@swathivisionstudyhallshiva5599 3 күн бұрын
యాదగిరి సార్ తో పాటు 30/40 ఏళ్ల క్రితమే ఉద్యమం మొదలు పెట్టినవాళ్ళు గాదె ఇన్నయ్య కి కూడా ఇవ్వాలి. ఇంకా చాలా మంది ఉన్నారు....వారిని కూడా గుర్తించి. గౌరవించాలి..... పాత గవర్నమెంట్ ఉద్యమకారుల్ని తొక్కేసారు లక్షల కోట్లు గోదాట్లో పోశారు .... వీరికి గౌరవం ఇవ్వడం అంటే నిజమైన ఉద్యమకారుల్ని గౌరవించడం జై తెలంగాణ ✊✊🎉🎉🎉
@manaintivantalu1336
@manaintivantalu1336 3 күн бұрын
Congratulations sir like done
@narsimhagodugu8695
@narsimhagodugu8695 3 күн бұрын
Sir meeru great
@ashokyantrapati8908
@ashokyantrapati8908 Күн бұрын
సార్ యాదగిరి గారు మీకు సత్కారం జరగటం మాకు ఆనందంగా ఉంది 🙏
@saibhargavmanthena853
@saibhargavmanthena853 3 күн бұрын
మీరు నిజమైన జర్నలిస్ట్ సార్ 🙏 మీలాగే నేటి జర్నలిస్ట్ సోదరులు ప్రజల పక్షాన అధికారంలో ఏ పార్టీ ఉన్న ప్రశ్నించాలి అలా చేయకపోతే ఇక ఆ జర్నలిజం దేనికి?
@nahsnarayana
@nahsnarayana 3 күн бұрын
మీరు ధన్య జీవులు, ఆదర్శ జీవులు జయహో, జయహో ,జయహో ❤❤❤
@Santoshyadav-kp1zc
@Santoshyadav-kp1zc Күн бұрын
యాదగిరి సార్ గారికి హృదయపూర్వక నమస్కారాలు 🙏🙏🙏
@swamykumar3103
@swamykumar3103 2 күн бұрын
Thank you Anna
@rangaraovalluru482
@rangaraovalluru482 3 күн бұрын
చంద్రబాబు పాలన మన తెలంగాణకు దాదాపు ఇరవై ఏళ్ళ క్రితమే పోయింది అయినా అదే ప్రస్తావన విచిత్రం ఆనాడు ప్రపంచ బ్యాంకు నుండి అప్పు తెచ్చి విద్యుత్, ఐటీ రంగాలలో బలమైన పునాది పడింది ఈనాటి హైదారాబాద్ నుండి వచ్చే ఆదాయమే తెలంగాణాకు ఊపిరి తాటిచెట్లు, ఈత చెట్లు చంద్రబాబు నరికినట్లు చెప్పటం విచిత్రం కాళేశ్వరం, పరిమితులు లేని రైతుబందు, దళితబందు లాంటివి కనిపించలేదు ఫ్లొరైడ్ ఏరియా కాకుండా రాష్ట్రం మొత్తానికి మిషన్ భగీరథ ఇస్తాననటం ఆర్థిక భారం కాదా ఇప్పటికీ మిషన్ భగీరథ ద్వారా తాగునీరు అందని ప్రాంతాలు ఉన్న విషయం కనపడటం లేదు...
@shyambharath9679
@shyambharath9679 10 сағат бұрын
Pasam yadhagiri sir telamgana gonthuka......ayana matalu entho inspire jesthayi.......nijamyna journalist............. congratulations annaa 💐💐🎉🎉🎉🎉 from vizag ......🤩🤩🤩
@chiligandlathippanna126
@chiligandlathippanna126 Күн бұрын
JAI YAGAGIRI SIR JAI BHEEM ❤❤❤❤❤
@prabhakarreddy6664
@prabhakarreddy6664 3 күн бұрын
కంగ్రాట్యులేషన్స్ టు పాశం యాదగిరి గారికి వీళ్ళని ఎంత గౌరవించినా కూడా తక్కువే
@ramu90143
@ramu90143 Күн бұрын
I fondly respect Pasam Yadagiri, Andesri....
@shaikmoulali2065
@shaikmoulali2065 3 күн бұрын
Very great sir, congratulations to all Awardees
@l.venkateshmudhiraj2401
@l.venkateshmudhiraj2401 3 күн бұрын
Super Sir
@DarshanamMallesh-yq4ss
@DarshanamMallesh-yq4ss 2 күн бұрын
Jai pasham Yadagiri sir
@muralimadhutellam4639
@muralimadhutellam4639 3 күн бұрын
Congratulations Anna gaaru
@narendarmothe3376
@narendarmothe3376 3 күн бұрын
Congratulations Sir🙏
@chandraiahrodda3453
@chandraiahrodda3453 3 күн бұрын
Congrats Sir 🎉🎉🎉🎉🎉🎉🎉🎉
@malleshyadav227
@malleshyadav227 2 күн бұрын
యాదగిరి సార్ మీకు నమస్కారం సార్ మనం చెప్పేది ఏందంటే బతుకమ్మ అందరూ చేస్తారు సార్ నిన్న మీరు చేతులబతుకమ్మ లేకుండా పరవాలేదు అన్నారు కానీ తెలంగాణ సింబల్గా బతుకమ్మ ఉంటే చాలా బాగుండేది సార్
@pathurisudhakarreddy8478
@pathurisudhakarreddy8478 2 күн бұрын
🚩🚩🇮🇳🇮🇳 జై శ్రీరామ్ జై భీమ్ పాశం యాదగిరి అన్న శుభాకాంక్షలు.
@chinthapallynagaiah9102
@chinthapallynagaiah9102 3 күн бұрын
Congratulations Pasham Garu.🎉
@Vvivre
@Vvivre 3 күн бұрын
Excellent ....
@kotaramalingaiah
@kotaramalingaiah 3 күн бұрын
🙏 .* Shivoham* 🙏🙏🙏
@sirius4044
@sirius4044 3 күн бұрын
Many many congratulations Pasham garu!!!
@abhimallavenkanna7335
@abhimallavenkanna7335 3 күн бұрын
Great fighter pasham Yadagiri sir🌹🌹🌹🌹🌹🌹
@kaneboinashankar5479
@kaneboinashankar5479 3 күн бұрын
Congratulations pasham yadagir sir
@DarshanamMallesh-yq4ss
@DarshanamMallesh-yq4ss 2 күн бұрын
Milanti swachamina leader e rojullo undu ate great,old generation is gold genaration Vere lanti vallu amount ki ammudu poevaru Swachamina ,nikarsaina ,vetiki longipini prajagonthuka pashamYadagiri sir
@varlamalleshyadhav9
@varlamalleshyadhav9 3 күн бұрын
అన్న విమాలక్కను gurthinchali
@dasarisrinivaswriter6699
@dasarisrinivaswriter6699 3 күн бұрын
Sir. యాదగిరి. బీహార్ వాళ్లు వచ్చి.. తెలంగాణ వాళ్లకు బతుకు లేదు.. ఒకసారి. చర్లపల్లి కి. వచ్చి.. చుడండి... పల్లెనుంచి. పొట్ట చేత పట్టుకుని వస్తే..పొట్టకు.. కుడు.. దొరకటం లేకుంట ఐతుంది.... ప్రైవేట్ సెక్టర్ లో.. 80%. రిజర్వేషన్. కావాలి.. మరో.. ఉద్యమం జరుగుతది.. అందురోళ్ల. తో. ఐపోయింది.. అనుకుంటే ఇప్పుడు.. ఉపాధి లేకుంట ఐతుంది.. రఘు బ్రో
@santhoshkancharla8685
@santhoshkancharla8685 3 күн бұрын
100/ coorect sir
@MohdShaheed-o3i
@MohdShaheed-o3i 3 күн бұрын
❤❤❤❤❤❤
@nagtherocks
@nagtherocks 3 күн бұрын
Walking encyclopaedia...ur very great person
@user-tt9dh1xo8u
@user-tt9dh1xo8u 3 күн бұрын
Super👌
@karnemahesh2316
@karnemahesh2316 3 күн бұрын
Jai pasamyadagiri sir Jai kuruya
@sampathsunkari83
@sampathsunkari83 3 күн бұрын
Sir is hundred percent entitled for the Award. He sacrificed all his voluntary dedications💐
@mirzaghalibmohammad2156
@mirzaghalibmohammad2156 3 күн бұрын
👍
@chinapakasrinu852
@chinapakasrinu852 Күн бұрын
ఇంకా చాలా మంది ఉన్నారు వారి కోసం ఏ ఒక్కరూ కూడా మాట్లాడటం లేదు
@Ashokkumar-nn2ic
@Ashokkumar-nn2ic 3 күн бұрын
ఏ ఊకో సార్ ఏం మాట్లాడారు ఇక ఐపోయింది అంద్దరి నోళ్లు బంద్ వాడూ కిలెరిగి వాతా పెట్టిండు ఇదే లాస్ట్ స్పీచ్ ఓకే రఘు జై భీమ్
@gollarajashekar5729
@gollarajashekar5729 3 күн бұрын
Raghu Anna
@Gabbar_jadav
@Gabbar_jadav 3 күн бұрын
Congratulations to pashas yadagiri sir 🎉🎉🎉🎉
@jallivenkateshwarlu7832
@jallivenkateshwarlu7832 3 күн бұрын
Jai Telangana p.yadagiri sir
@shortsmilechannel6962
@shortsmilechannel6962 Күн бұрын
ప్రోగ్రామ్ link పెట్టండి award dhi
@uremarkondaiah1851
@uremarkondaiah1851 3 күн бұрын
విమలక్కని ఏపూరి సోమన్న ని మర్చిపోవడం చాలా దుర్మార్గం
@pothankarsrinivas750
@pothankarsrinivas750 3 күн бұрын
అందుకే నిన్న తెలంగాణ తల్లి విగ్రహాన్ని పగిడి నాడు
@JaiShriram91689
@JaiShriram91689 3 күн бұрын
⏭️హైదరబాద్ కి IT కంపెనీలు రావాలంటే: ➡️అమెరికా కంపెనీలు Infra 🛬 కావాలి ✅ ➡️ Btech చదువుకున్న ఇంజనీర్లు 👷 కావాలి ✅ ⏭️ ఇంజనీర్లు కోసం ఉన్న 200 కాలేజీలు ని 700 చేసి, Infra కోసం Airport, ORR కట్టించి ⏭️ హైదరాబాద్ లో IT Ecosystem🏙️ సృష్టించిన YS Rajasekhar Reddy కి 🙏🏻 ⏭️దీన్ని KTR తీసుకెళ్ళాడు, రేవంత్ రెడ్డి కూడా ముందుకు తీసుకెళ్ళాలి...📈
@JaiShriram91689
@JaiShriram91689 3 күн бұрын
➡️ Airport,ORR,IRR,GHMC,Metro, Flyovers,IT Sez's,Pharma..all these Works done by YSR ➡️ KTR taken to next level by building 34 SRDP Flyovers, Nala's, IT SEZ's..etc ⏭️ రేవంత్ రెడ్డి కూడా వీళ్ళలాగా హైదరాబాద్ నీ ప్రపంచ పటం లో పెట్టాలి...📈
@SK-tf7zk
@SK-tf7zk 3 күн бұрын
ఈయన రొజు సోది చెప్పడానికి వస్తాడు.. ప్రభుత్వము తెలంగాణ ఉద్యమ ఆశయాలు ముందుకి తీసుకోపోవాలి దాన్ని నెరవేర్చడానికి పాలసీలు రూపొందించాలి కానీ ఇంకా తెలంగాణ తల్లి విగ్రహాన్ని మార్చడం కాదు.. వాహనాల TS నుండి TG గా మార్చడం కాదు.. ఉచితలు కాకుండా పేదరిక నిర్మూలన , అత్యుత్తమ విద్య వైద్యం అందరికీ అందించాలి.. కానీ ఏ ప్రభుత్వం ఏమి చేయదు.. పారిశ్రామిక వేత్తలు, కాంట్రాక్టర్లు, రియాల్ ఎస్టేట్ ఏజెంట్లు రాజకీయ నాయకులు అయితే ప్రజలకు ఉపయోగం లేదు.. అన్ని పార్టీ లలో వాళ్ళే ఉన్నారు.. ఈ పార్టీ ఆ పార్టీ అని కొట్టుకోవడం మన పిచ్చితనం...
@dandepusudhakar5240
@dandepusudhakar5240 3 күн бұрын
Is he accepted Award ? I know him very well and he was used to visit our office during Telangana agitation .
@usharanitatiparti5435
@usharanitatiparti5435 3 күн бұрын
Great leader CM
@gandhamvenkateshwarlu4404
@gandhamvenkateshwarlu4404 2 күн бұрын
గౌరవం ఇవ్వటం అంటే, కొనుక్కోవటమేనా...?
@narayanakotla68
@narayanakotla68 3 күн бұрын
I like p yadagiri
@gollarajashekar5729
@gollarajashekar5729 3 күн бұрын
Yadagiri garu Telangana deindustrial gurchu maltadharu
@rajendargoudkoukuntla2602
@rajendargoudkoukuntla2602 3 күн бұрын
Congratulations kaka jai revanth anna
@Balreddyrikkala
@Balreddyrikkala 2 күн бұрын
నిప్రశ్న ఎప్పుడో పాషిపోయినది
@sammaiahthota2690
@sammaiahthota2690 2 күн бұрын
Singareni kuda Sir
@pothankarsrinivas750
@pothankarsrinivas750 3 күн бұрын
ఆయన న్యూ డెమోక్రసీ నాయకుడు న్యూ డెమోక్రసీ అంటే కమ్యూనిస్టు కమ్యూనిస్టు అంటే కాంగ్రెస్ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ కనుక్కున్నాను వివరించాడు కాబట్టే
@balakrishna1673
@balakrishna1673 2 күн бұрын
సార్ కి కోటి సరిపోలేదు అనుకుంటున్నారు.. ఖాన్ గ్రేస్ ఒక 5కోట్లు ఇచ్చి ఉంటే స్కాంగ్రేస్ మీద మాట్లాడడు
@ramanarao6632
@ramanarao6632 Күн бұрын
గాదె ఇన్నయ్య గారికి ఎందుకు అవార్డు ఇవ్వలేదు
@sudhakarvangala33344
@sudhakarvangala33344 3 күн бұрын
Jai CBN sir
@ravinderthammadapelli4450
@ravinderthammadapelli4450 3 күн бұрын
10years kcr ninnu dekaledu revanth reddy mimmalni gurthinchindu aa govravam kapadu kondi adi meeku govravam congratuletions pasham yadagiri gaaru
@gummadisanthoshkumar6868
@gummadisanthoshkumar6868 3 күн бұрын
పైలెట్ ప్రాజెక్ట్ లేనా ,పక్కా ప్రాజెక్ట్ లేవా,ఈ ప్రభుత్వం లో రేషన్ కార్డ్ లు ,ఇందిరమ్మ ఇండ్లు.,ఇంకా ఇంటర్ నెట్ లు.... కొంచం చుడండి సార్లు.
@mnagaraj6087
@mnagaraj6087 3 күн бұрын
ఆ లక్ష్య మార్గం లో మీ లాంటోల్లను గుర్తించటం మంచిపనే కదా సార్.
@marupakalavijender364
@marupakalavijender364 3 күн бұрын
Gowlligudao 1908 rai ni chupinchu anna
@tarakaramasrinivasraovella159
@tarakaramasrinivasraovella159 3 күн бұрын
Anna Yadagiri sir meerey assalu sisalyna Telangana varasulu.jai Yadagiri Anna. Anna ofter 11 years government of Telangana recognise chesindhi.Tq government. Anna meeru cheppinatlu mothatilekka ney vuntey Telangana poor people ki nyayam jaruguthadhi emo.kavalaney nenythey korukuntunna
@yugandharchiranji409
@yugandharchiranji409 3 күн бұрын
నిజమే,ప్రశ్న లేని ప్రభుత్వం ఏర్పడిన నాడే అవార్డ్ తీసుకుంటామని ఎందుకు అనరు
@allabakshushaik9576
@allabakshushaik9576 3 күн бұрын
పెద్దాయన వీూకు శుభాకాంక్షలు కాని చంద్ర బాబు గారి ని ఒక ద్రోహిగ మాట్లాడు తున్నారు హైదరాబాద్ వేల కోట్ల ఆస్తులు కడప ముఠాలతో ఆక్రమణలు చేసి అమ్మిన రాజశేఖరరెడ్డి వీూకు మంచి వాడు హైదరాబాద్ ను అభివృద్ధి చేసి రాయలసీమ, ఆంధ్ర ప్రజలకు కోపానికి గురైన చంద్ర బాబు ఈరోజు తెంగాణ రాష్ట్రం హైదరాబాద్ నగర ఆదాయం వీూద ఆదారపడి నడుస్తుంది మెజారిటీ .ఆదాయ వనరులు చంద్ర బాబు హయాంలో సమకూరి నాయు నిజాం హయాం తరువాత చంద్ర బాబు నగరాన్ని అన్ని రకాల గ ఒక కొత్త రూపురేఖలు చేశాడు పెద్ద లు యాదగిరి సర్ గుర్తిస్తారని మనవి సర్
@varaprasadization
@varaprasadization 3 күн бұрын
ఎలా గుర్తిస్తారు ఆయన, మంచి పనులను, 1. హింసను ప్రోత్సహించి, ప్రజలు, మరియు పోలీసు ప్రాణాలను తీసిన నక్సలైట్స్ ను మాత్రమే గుర్తిస్తారు. 2. నష్టాల్లో వుండే కంపెనీస్, రాష్ట్ర ప్రజల పై ఎంత బారం వేసిన, అలానే నడిపి వుంటే, అభినందిస్తారు. 3. నీళ్ళు, నిధులు, మరియు నియామకాలు అని చెప్పి ప్రజలను రెచ్చగొట్టి, చిప్ప ను చేతిలో పెడితే, కచ్చితంగా గుర్తిస్తారు.
@దినేష్నారబోయిన
@దినేష్నారబోయిన 3 күн бұрын
పనిలో పని రఘు గారికి కూడా ఇస్తే అయిపోయింది
@ileshpoola1160
@ileshpoola1160 3 күн бұрын
విమలక్క ను మరిచారా అన్నా
@pothankarsrinivas750
@pothankarsrinivas750 3 күн бұрын
అయ్యగారి ఆస్తి ఏమైనా ఉంటే పేద ప్రజలకు పంచి పెట్టమని చెప్పు
@inugurthyanandarao3286
@inugurthyanandarao3286 3 күн бұрын
300గ.స్థలం ఇస్తన్నరు గద. కోటి ఎందుకు. కోటిని 5 లక్షల చొప్పున 20 మందికి ఇస్తే బాగుంటది
@gollarajashekar5729
@gollarajashekar5729 3 күн бұрын
Nizam sugars guruchie Raghu maltadhee
@Dd-we7bi
@Dd-we7bi 3 күн бұрын
సర్ ఇందిరమ్మ ఇళ్లు ఇస్త అని చెప్పారు ఏవి సర్ ఐపోయింద
@KondaiahAnnam
@KondaiahAnnam 3 күн бұрын
బతకనేర్చిన రఘు తెలంగాణ విగ్రహం రూపం ఇదే k.c.r.పెడితే నెత్తి నోరు మోత్తుకునే వాడివి కిరీటం పెట్టక పోతే కవితమ్మ మీద ఇంకా మీరు నెత్తి మీద బూడిద పోసుకొని బోబ్బలు ఏడుపులు చేసే వారు దేవత లా
@ravindralakumalla3798
@ravindralakumalla3798 3 күн бұрын
మీరు మాట్లాడకుండా ఉండేందుకే!!!!
@marupakalavijender364
@marupakalavijender364 3 күн бұрын
Anna inka ni kopam yekkuva rojurujulu pettukoku
@saibabamekala7943
@saibabamekala7943 3 күн бұрын
కెమెరా man తాగి వీడియో తీస్తాడా.. ఒక్కదగ్గర నిలబడి తీయరాద... అటు ఇటు తిప్పుతాడు.. 🤔
@Ediorhindu32
@Ediorhindu32 2 күн бұрын
రేవంత్ రెడ్డి కి ఎవరు ఐతే వ్యతిరేకం గా ఉండి, వాళ్ళ తప్పులను ప్రశ్న వేస్తారో వాళ్ళను అతను వైపు తిప్పుకుంటున్నాడు, ఈ అవార్డు లు ఏదో ఒకటి, గంటా చక్రపాణి కి వీసీ పదవి....ఇప్పుడు పాశం వంతు, ఇంకా కాంగ్రెస్ తప్పు చేసినా సైలెంట్ ఉంటాడు
@pradeepwww5244
@pradeepwww5244 3 күн бұрын
కాంగ్రెస్ ఏది చేసిన కరెక్ట్ అంటారు.. ఈయన.. ఎన్నయ్య.... వాళ్ళ తోటే ఈ రఘు ఇంటర్వ్యూ లు... Bjp నీ తిట్టడం.. కాంగ్రెస్ పొగడటం
@narsaiahjannarapu9149
@narsaiahjannarapu9149 3 күн бұрын
Raghu Anna, is a journalist vital sold to BRS?
@naveensakinala6419
@naveensakinala6419 3 күн бұрын
Kukkaku biscuit...story close....
@thummavenkateshwarlu5643
@thummavenkateshwarlu5643 3 күн бұрын
Enni.Rojulu.ampikinav.Ra
@chary7270
@chary7270 3 күн бұрын
Palana bagaledhu antav kani bagalenodu isthe paisal inka boomi isthe thisukuntav donga
@vijayreddy4483
@vijayreddy4483 3 күн бұрын
Award isthe agadhu kani paisal isthe aguthadi ani indirect ga cheptunadu😂
@pradeepwww5244
@pradeepwww5244 3 күн бұрын
కోటి రూపాయలు 🤣🤣🤣
@sammaiahthota2690
@sammaiahthota2690 2 күн бұрын
Villu Gaddaranna kali gotiki Sariporu
@Rockyb444
@Rockyb444 3 күн бұрын
Neeku antha knowledge untey idpl , rfcl central dhi edho name vasthey adhi cheppaku pasham yadha giri
@Ramulu-g4e
@Ramulu-g4e 2 күн бұрын
Ee taata, vigraham chethilo sutti kodavali pedithe baagunde antunnadu, ayya ee Congress ye kadaa Telangana nu Andhra lo kalip aagamaaga chesindi, ippudedo uddaristhadani enduku oodaragodthav.
@shabarinath7386
@shabarinath7386 3 күн бұрын
Eddaru kalisi panchukondi meeru, meeru me waste sollu discussion
@venkykandukuri497
@venkykandukuri497 3 күн бұрын
Naku nachanollu muggure ...mugguru.1) Revanth 2) Teenmar Malli,3) Raghu tolivelugu.
@nagarajuarroori2391
@nagarajuarroori2391 3 күн бұрын
జై పాశం
@jayaramreddy2650
@jayaramreddy2650 3 күн бұрын
koti roopayalistharanagaane e vigraham baagundannavu
@laxmaiah794Singarapu-pv4qm
@laxmaiah794Singarapu-pv4qm 2 күн бұрын
చివరకి కుక్కకు బొక్క దొరికింది
@samsam-wy3sp
@samsam-wy3sp 3 күн бұрын
Raghu cm ku cepi Recommended cecenadu ani public Talk
@UppuBichappa
@UppuBichappa 3 күн бұрын
Vigram.thapa.tealanghanals.eamisamasyalu.leava.
@rajshekarreddy7237
@rajshekarreddy7237 3 күн бұрын
Ee Raghu recommendation chesindu neku 50 naku 50 ani
@sammaiahthota2690
@sammaiahthota2690 2 күн бұрын
Congratulation Sir
Что-что Мурсдей говорит? 💭 #симбочка #симба #мурсдей
00:19
Леон киллер и Оля Полякова 😹
00:42
Канал Смеха
Рет қаралды 4,3 МЛН
路飞做的坏事被拆穿了 #路飞#海贼王
00:41
路飞与唐舞桐
Рет қаралды 26 МЛН
Что-что Мурсдей говорит? 💭 #симбочка #симба #мурсдей
00:19