ఎంత బాగా చెప్పారు గురువుగారు,శత్రు భావాన్ని తీసుకోమనడం మీ గొప్ప ఒన్నత్యాన్ని తెలియజేస్తుంది,మీ వీడియోస్ చూసినందుకు నేను ధన్యుణ్ణి గురుదేవ.
@narasimhareddyperam98494 жыл бұрын
ధూమతి అమ్మవారిమీద సోంత తల్లి వున్నప్రేమ మీలోనుంచి ఈ సమాజానికి అందింది
@narasimhareddyperam98494 жыл бұрын
@Prashanth Nishani అవును
@narasimhareddyperam98494 жыл бұрын
మీరేమైనా తక్కువా ఏమిటి నాలో మహాభావుకతను చూడగల్గారంటే ఖచ్చితంగా మీరు మహాత్ములు ఐ ఉండాలి లేకపోతే అలా సంభోదిచగలరా ? ధన్యవాదాలు
@jsr30154 жыл бұрын
గురువువు గారి నీ ఎలా కలవళి. ..... చెపాండి ప్లీజ్
@saradhi1242 Жыл бұрын
Dhanyavadalu guru gaaru,got practical knowledge from u.
@bhaveshreddy32063 жыл бұрын
అందరినీ ప్రేమ భావనతో చూసి వారిలో దష్టభావాలు తీసుకోమ్మా,అని కోరితే,గురు దేవుల శ్రీ చరణములకు అనేకానేక నమస్సుమాంజలులు 🥰🥰🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🍌🍌🍌🍌🥥🥥🥥🥥🥥🥥🥭🥭🥭🥭🥭🍒🍒🍒🍎🍎🍎🥀🥀🥀🥀🪔🪔🪔🪔🪔🪔🪔🪔📿📿📿📿📿📿📿🍍🍍🍍🍍🍍🌽🌽🌽🌽🌾🌾🌾🌾🌾🥰🥰🥰🥰
@sowjanyamusunuru Жыл бұрын
Om gurubhyo namah. Guruvu gaaru - Amba DHUMAVATHI devi gurunchi telusukovalani undi. Na meeda daya unchi detailed ga inka konni vidoes cheyyagaralani aasistunnanu. Jai sree Rama.
@nareshbenjari9714 жыл бұрын
ఓం శ్రీ కాలభైరవాయ నమః 🙏💐🌸🌺🌹 నమస్కారం స్వామి
@istamsettisivaram81972 жыл бұрын
Konni important mudralu post pettandi
@maheshwarampadmavathi50374 жыл бұрын
Ayya miru cheppevanni nijame 😭🙏🙏🙏
@ChakravarthiJ-on3kv2 жыл бұрын
🙏🌹జై గురువు దత్త శ్రీ మాత్రే నమః 🌹🙏
@murthyaln92134 жыл бұрын
శ్రీ మాత్రే నమః
@vijayamunagala2504 жыл бұрын
ఓం శ్రీ ఉమమహేశ్వరాభ్యాం నమః ఓం శ్రీ గురుభ్యో్నమః
@vijayamunagala2504 жыл бұрын
గురువు గారు batuka భైరవ స్వామికి వటుక భైరవ స్వామికి గల తేడా తెలియచేయగలరు
@vijayamunagala2504 жыл бұрын
@Prashanth Nishani No.There is some difference. Guruji ne confirm cheyali
@subravetisubramanya26504 жыл бұрын
శ్రీమాత్రేనమః శ్రీ గురుభ్యోనమః సద్గురు చారణారవిందాభ్యం నమః🙏🙏🙏
@sunilkumarv.k.62524 жыл бұрын
A
@tejachowdary83824 жыл бұрын
Om gurubyo namaha
@adhikariamulya76194 жыл бұрын
Namaskaram guruji Memu Chala sradhagaa chestumdaga eppudu lndra pariksha adurainadi aa bhagavantuleu, Sri Swami Varu mammalanu mumduki nadipimchali bhagavamtuni anugraham maaku kaavaali JAI GURU Dev
ఒక్కటి మంత్రం చెప్ప ధల్సుకున్న మిత్రులకు. గురువు గారు నిజనగా. చాలా మనకు వివరించి చెపుతున్నాడు. ఇలాంటి గురువు నేను సుడలేదు. మీ బాగుండాలి. హ కలబైరావ కృప ఇంకా అమ్మవారి కృప మిమ్మల్ని. చల్లగా సూదలి అని కోరుకుంటున్న. తండ్రి.
Dumavathi ammavari mula mantram cheyavacha guruvu garu
@crazyUtters4 жыл бұрын
Swamy meeru inspiring......
@Tinkubabu28. Жыл бұрын
Guruvu garu mimmanni ela kalvali..
@cosmos13543 ай бұрын
Guruij can you give the dummati Mantra?You can be my guru
@thatavarthisaibhaskar82864 жыл бұрын
Harahara mahadev
@karunkumar98974 жыл бұрын
Guruvugariki eee athisamanyudu namaskaramulu
@rameshwarbabu54864 жыл бұрын
నమస్కారం గురూజీ 🙏ఓం ఐమ్ హ్రీమ్ శ్రీమ్ క్లిమ్ అనే మంత్రం జపిస్తే ముగ్గురు అమ్మలు అనుగ్రహం కలుగుతుందా. మంత్రం విశిష్టత తెలుపగలరు 🌹🙏🌹
@chikka22034 жыл бұрын
Excellent
@craftgames13864 жыл бұрын
గురువుగారు మాది ఉమ్మడి వ్యాపారం అతనితో చాలా గొడవలు కూడా జరిగాయి.మేము విడిపొవాల అనుకుంటున్నాను పరిష్కారం తెలుపగలరు
@omkalabhairavayanamahsadha25024 жыл бұрын
సుందకాండ పారాయణం 21 రోజులు చెయ్యండి తరువాత నిర్ణయం తీసుకోండి
@Dammusai2 жыл бұрын
Dumavati mantram please ధన్యవాదాలు
@sankethanumalla25054 жыл бұрын
Mitho matladali Guruji
@suvarnaanveshana2 жыл бұрын
స్వామి గారికి నమస్కారాలు గృహస్తులు సంసారిక జీవితాన్ని గడిపే వాల్లు అమ్మ సాధన చేయవచ్చా తెలుపగలరు
@omkalabhairavayanamahsadha25022 жыл бұрын
చక్కగా చేసుకోవచ్చు చెయ్యాలి అండి
@suvarnaanveshana2 жыл бұрын
ధన్యవాదాలు స్వామి ఆడవారు కుడా చేయవచ్చా స్వామి మంత్రోపదేశం మీరు చేస్తారా వెరే స్వాములని కలవాలా స్వామి దయచేసీ తెలుపగలరు
@shabarishmakam114 Жыл бұрын
@@omkalabhairavayanamahsadha2502 స్వామి mail చేసాను reply రాలేదు.
@abhishekkumar-ze3dx4 жыл бұрын
Guru garu diabetes ki ye draviyam vadalo chepandi
@talabathulanageswararao79712 жыл бұрын
SRUTHI VARDHANA Bhrahmarishi Gotram NAGESWARARAO NAME
@prasadgunda46123 жыл бұрын
మీరు చెప్పినవి అక్షరాల తూచా తప్పకుండా అన్ని వాస్తవాలు
@ShyamKumar-cb3eh2 жыл бұрын
Maa
@ravurikanakadurgadurga80882 жыл бұрын
Namaskaram swamy na peru kanakadurga nenu evarini smariste panulu jaruguthayi swamy
@omkalabhairavayanamahsadha25022 жыл бұрын
Siddi vinayakunni smarinchandi amma
@masterrambabu51024 жыл бұрын
సిదేశ్వరనందబారతిస్వమి గురువుగారి దగ్గర నుంచి మంత్రం తీసుకోవడం జరిగింది మంత్రం బిజక్షరలు మీకు చెపడంలేదు కానీ మంత్రంలో నాకు సందేహం వుంది తెలుపగలరు ప్రర్దణ --> భద్రకాళి మహకాళి కిలి కిలి పట్ స్వాహ కిలి కిలి అంటే అర్థం ఏమిటో తెలుప గలరు గురువుగారూ 🙏 🙏 🙏
@nagarjuna5734 жыл бұрын
rambabu garu namasthe🙏. Siddeswarananda bharati swamy daggara mantram tisukovalani undi Ela evarini eppudu kalavali Kastha cheppagalaru
@tejachowdary83824 жыл бұрын
@@nagarjuna573 sir sidhaswaranada brathi swami garu eepudu thirupathi lo vunaru darsanallu lavu carona valla
Sri siddeswarananda barathi swamy varini sampradinchandi face book lo number untundi
@amalodbhavibhakthichanal68854 жыл бұрын
Panchadasee gurinchi telapandi
@srilaxminarasimhapeetam58634 жыл бұрын
Guru vu Garu prayoga bhadhala nundi vimukthi kalagalante yemi cheyali guruvu Garu telupagalaru guruvu Garu
@omkalabhairavayanamahsadha25024 жыл бұрын
ప్రయోగాన్ని బట్టి దేవతను నిర్ణయించి హోమం చెయ్యాలి అండి
@kothakondaanand15443 жыл бұрын
@@omkalabhairavayanamahsadha2502 guru vugaru nenu midayavala sri sri sri sideswa ananda varthi guruvu garidagarara upadesam thisukunanu puracherna homamu chesukovali guruvugaaru sahayam cheyandi margam chuupinchandi plz
@anjaneyuluchalla5674 жыл бұрын
Swamy nenu mimmalni kalusukovacha
@teja1263 жыл бұрын
Naku dumavathi homam chestara?
@padmavathilingala11014 жыл бұрын
🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼
@lakshmiprasanna25074 жыл бұрын
🙏🙏🙏
@vandanakoyalkar2202 жыл бұрын
guruvu gariki namaskram🙏guruvu garu mitho kalavalani undandi mi adress chepandi plz🙏
@omkalabhairavayanamahsadha25022 жыл бұрын
satyahyd2013@gmail.com సంప్రదించండి అమ్మ
@crazyUtters4 жыл бұрын
స్వామి, Prathyangira యంత్రం ఉంటే రోజు పూజ చేయాలా ... ధన్యవాదాలు...
@omkalabhairavayanamahsadha25024 жыл бұрын
అది మీ శారీరిక మానసిక పరిస్థిని బట్టి ఉంటుంది అధిక యంత్రాలు ఉండటం మంచిది కాదు అండి
@crazyUtters4 жыл бұрын
@@omkalabhairavayanamahsadha2502 Thanks for the Answer swamy నాకు యంత్రం లేదు స్వామి, నేను జపం మాత్రమే చేస్తున్నాను... యంత్రం తప్పనిసరిగా ఉండాలా ??
@user-em7db9yu1v2 жыл бұрын
@@omkalabhairavayanamahsadha2502 కాని వేరు వేరు దవతల మంత్రం పురశ్చరణలో తర్పణం చేయడానికి వేరు వేరు యంత్రాలు పెట్టుకోవాల్సి వస్తుంది కదండీ
@rk-co7zn Жыл бұрын
Guruvu garu Naku mimmalni contact ela cheyali ma chinnana cancer tho chala kastallo unaru Daya chesi teliyajeyandi
@omkalabhairavayanamahsadha2502 Жыл бұрын
satyahyd2013@gmail.com sampradinchandi
@maheshgoud31714 жыл бұрын
Mee Guruvu gari Peru chepthara sir?
@kvsnmoorthy38514 жыл бұрын
అర్యా.. మీ ఫోన్ నెంబర్ ఇవ్వగలరు. అర్జెన్సీ ఉంది..🙏
@dr.msth..15153 жыл бұрын
మీ నంబరు చెప్పండి.మీకు ఒక గురువు దొరికి విద్యలు చెప్పినట్టు మాకు మీరు గురువుగా నిలబడి మా లాంటి వారిని శిశ్యులుగా చేర్చుకో గలరా.చెసే శక్తి నాకు ఉన్నది.చెప్పే గురువె లేడు.ఇతరులకు మంచి చెసే విద్యలు కావాలి.చెడు వద్దు.
@srinivasulureddy4843 Жыл бұрын
మీ nm పెట్టండి
@crazyUtters4 жыл бұрын
గురువు గారు మనం బయట వాళ్ల house లో ఉంటే, జపం ఎలా చేయాలి .... స్నానం చేసి ఒక చోట కూర్చుని , fingers తో కౌంట్ చేస్తు మాల లేకుండా చేయచ ???. అందరి కోసం అడుగుతున్న ప్రశ్న... ధన్యవాదాలు.
@omkalabhairavayanamahsadha25024 жыл бұрын
చేయొచ్చు అండి
@crazyUtters4 жыл бұрын
@@omkalabhairavayanamahsadha2502 పంచ పాత్ర లేకుండా , సంకల్పం మనసు లో అనుకోని, పైన comment లో చెపిన పరిస్థితులు లో చేసే జపం , కౌంట్ లో కి వస్తుందా ??? ధన్యవాదాలు.🙏🙏🙏
@abbarajusathyadeva7174 жыл бұрын
మనసుతో ఆజ్ఞా చక్రము నుండి మూలాధారం చక్రము వరకు ఒక్కక్క చక్రము మీద ధ్యానం చేయండి. వేళ్ళతో కూడా పనిలేదు.
@jsr30154 жыл бұрын
@@omkalabhairavayanamahsadha2502 Swami ela kalavali
@nagamaninagamani52634 жыл бұрын
గురువుగారు ఏ మంత్రం అయినా చేసేవాళ్ళు జపం, తర్పణం, యంత్రపూజ, హోమం, అన్నదానం చేస్తే పునచ్చరణ అంటారు కదా మరి హోమం, అన్నదానం ఖర్చు తో కూడుకున్నవి కదా మరి అలాంటి వాళ్ళ కి ప్రత్యూన్నాయం ఏంటి గురువుగారు అంటే జపం ఎక్కువగా చేసుకుంటే సరిపోతుందా
@omkalabhairavayanamahsadha25024 жыл бұрын
అధిక సంఖ్యలో జపం చేసుకోవటమే అమ్మ
@nagamaninagamani52634 жыл бұрын
@@omkalabhairavayanamahsadha2502 🙏🙏🙏🙏🙏
@ramakrishna5684 жыл бұрын
@@omkalabhairavayanamahsadha2502 గ్రహణం రోజున ఒక్కరోజు చేస్తే పైన ఉదాహరించిన ఫలితం లభిస్తుంది అంటారు , నిజమేనా గురువుగారు..🙏🙏🙏🙏🙏🙏
@manaraju23642 жыл бұрын
Guruvu garu Nenu Bank lo work chestanu. KZbin lo Dasa Maha Vidhya lu video chusi... andulo Oka devatha ayina Dhumavathi mantram sadhana cheyyalani ...3 days prathi roju evening bank ayyaka 6 PM ki na room lo full ga agarbatthulu veliginchi “OM DHUM DHUM DHUMAVATHI SWAHAA” ani evening 6 nundi 8 PM varaku Mantram Mantram chadivanu. Kani 4 th day Night 8 PM ki Mantram sadhana chesi na room door thiyyagane ... door dhaggara oka kaaki (crow) vachi vundi. Naku chala bhayam vesindi. Kani aa kaaki matram asalu aravaledu, Akkada nundi vellaledu. Bhayam tho nene back door nundi terrace nundi Kinda Intiki vellipoyanu. Appati nundi Nenu Dhumavathi Mantram sadhana cheyyaledu. Ippudu Nenu malli sadhana cheyyocha ?? Dhayachesi Cheppagalaru 🙏🏻🙏🏻🙏🏻
@omkalabhairavayanamahsadha25022 жыл бұрын
గురువు మంత్రం ఇవ్వకుండా ఏల చేస్తారు ఆ మంత్రం మీకు సరిపోతుందా సరిపోదా ఏల తెలుస్తుంది
గురువు గారికి నమస్కారం అయ్యా నా స్నేహితురాలు ని చూసి ఆవు విచిత్రంగా అరిచి పారపోయింది దానికి అర్ధం ఏమిటో కొంచం చెప్పండి.
@omkalabhairavayanamahsadha25024 жыл бұрын
శుభమే అమ్మ
@mallyshettyramakrishna51103 жыл бұрын
Pitrudevathalanu gurthu chesindi. Inthavaraku correct . I ka msg vundi jaani naaku theliyadu:-- Yogalaya Ramakrishna
@vishikeshraj50124 жыл бұрын
Guru garu meru me number gane address gane chapatem ladu please dayachase memalanu ala kalavali
@prasadbuggaram76654 жыл бұрын
Guruvugaru chala urgent andi ma friend valla anna chavubrathullo vunnadandi plzzzz meetho matladali yagnam cheyinchali ayyaa dayachesi no evvandi matladali plzz😭😭😭😭🙏🏻😭🙏🏻😭🙏🏻😭🙏🏻😭🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻😭🙏🏻🙏🏻😭😭😭😭😭😭😭😭😭
@omkalabhairavayanamahsadha25024 жыл бұрын
మీ నెంబర్ పెట్టండి
@jsr30154 жыл бұрын
@@omkalabhairavayanamahsadha2502 ...swami Chala problem s Andi Chala uanai.....metho mataladatam ela ....
@jalammadha83344 жыл бұрын
గురు గారు మిమల్ని కలువలంటే ఏ ల మీ ఫోన్ no చెప్పండి pls 🙏🙏🙏🙏🙏
@ramanavadlamani40653 жыл бұрын
Guruvugaru ma abhayiki 8 years nunchi anarogya bhada kani doctor laki teliyatamuledu treatment emi chesina badha taggatamuledu.chala bhada lo vunnamu , meeru edanna dari choopinchali
@nagarjuna5734 жыл бұрын
మంత్రం తీసుకుంటున్న సమయంలో ఏమైనా హోమం కానీ ఇంకేదైన చేయాలా??? గురువు గారు
@omkalabhairavayanamahsadha25024 жыл бұрын
అవసరం లేదండి
@nagarjuna5734 жыл бұрын
కాళీ మంత్రం తీసుకోవాలి అని ఉంది గురువు గారు సిద్ద గురువులు సిద్దేశ్వరనంద భారతి స్వామి ఉన్నారు .. వారు సామాన్యులకు కూడా మంత్తోపదేశం చేస్తారా అని సందేహంగా ఉంది సందేహాన్ని వివరించి గలరు🙏🙏🙏
@Balaji_Balu994 жыл бұрын
@@nagarjuna573 అయ్యా మీరు వారిని కలిసి, మీ సమస్య చెప్పుకోండి. గురువుగారు తప్పక మీకు మార్గం చూపిస్తారు
@nagarjuna5734 жыл бұрын
@@Balaji_Balu99 thanks for the reply
@nagarjuna5734 жыл бұрын
@@Balaji_Balu99 sir namasthe Na whatsapp number 9848098185 Konni douts unnay andi Dayachesi whatsapp ki msg cheyagalaru anni ikkade anni discuss cheyalem kada
అయ్యా వారు కారణ జన్ములు వారితో సామాన్యులను పోల్చకూడదు నేను చెప్పేది ఏమి తెలియని వారికోసం
@srinivaskonda8303 жыл бұрын
Sir mee adress and phone number needs kalustanu andi
@srivaliasrivali55753 жыл бұрын
Guruvu garu oka sari 4 acharalu gunchi chepagalaru
@kallithreenadharao29012 жыл бұрын
కొన్ని కొన్ని మంత్రాలూ జపించడం వలన మంచి ఎలా జరుగుతుందో అలాగే కొన్ని మంత్రాలు వలన చెడు కూడా జరుగుతుంది ,అందుకే తెలిసి తెలియకుండా తాంత్రిక మంత్రాలతో ఆటలు పనికిరావు ,దశమహావిద్యలలో ధూమావతి మహా శక్తివంతురాలు ,ఆమె సాధనను ఆషామాషిగా ,తగిన నియమనిష్టలు పాటించకుండా ,పిచ్చి కోరికలు తీరాలన్న సంకల్పంతో చేస్తే ఫలితాలు దారుణాతి దారుణంగా ఉంటాయి . ధూమావతిదేవి ఒక అందవికారపు ముసలామేగా ,విధవరాలిగా ,చీపిరి చేటలను దగ్గర పెట్టుకుని ,కాకి వాహనం పై తిరిగే ఒక బికారి ఆకారంలో కనిపిస్తుంది . విధవలకు ,విధురులకు (భార్య చనిపోయిన వారు ) ,ఇల్లు వాకిలీ లేకుండా బ్రతికే సన్యాసులకు ,బైరాగులకు , ఒంటరిగా అడవులలో గుహలలో ఉంటూ సాధన చేసేవారికి ,ఈమె సాధన త్వరాగా సిద్ధిస్తుంది . ఆమె కూడా ఇలాంటివారినే ఇష్టపడతుంది. సంసారులను ఇష్టపడడు . ఈమె ధన దేవత కాదు జ్ఞానదేవత ,దరిద్రమే జ్ఞానానికి దారి ,ఈమె ఇచ్చే మొదటి వరమే దరిద్రం . ఎవరైనా తోడుంటే జ్ఞానం రాదు గనుక ముందు భర్తనో భార్యనో తీసుకుపోతుంది ,ఒంటరిని చేసేస్తుంది ,అపుడు వివేకము ,వైరాగ్యమూ ,జ్ఞానమూ ,ఆధ్యాత్మికసిద్దిని అన్ని ఇస్తుంది . ఆకలితో ఉన్న ఈమె భర్త అయిన శివుడినే తినేసి విదవగా మారింది , దశమహావిద్యలలో భర్తలేని దేవత ఈమె ఒక్కతే , శివశక్తులను మించిన కాళరాత్రికి ఈమె సూచిక, అప్పటికి సృష్టి లేదు కనుక వైభవము ఉండదు , అంత పరమేశ్వర తత్వమే ,సృష్టిగా ఉన్న శుభస్వరూపుడైన శివుడిని మింగేస్తుంది ,కనుక సృష్టిని మించిన మహాప్రళయానికి గనుక ,ఈమెను విధవరాలిగా చిత్రీకరిస్తాయి ఈమె ధ్యాన శ్లోకాలు ,ఆయా అంతరికస్థితిలను ధ్యానసాధనతో అందుకోవాలని ప్రయత్నించే సాధకులకు మాత్రమే ఈమె సాధన యోగిస్తుంది ఈ విషయం తెలియని గురువులు ఏదేదో చెపుతున్నారు ,తెలియని వారు నమ్ముతున్నారు ,ఆ గురువులు కూడా మంత్ర సిద్ధి పొందిన వారు కాదు ,ఊరికే ఏదో ఉపదేశం చేస్తారు ,శిష్యులు దానిని జపిస్తారు ,అసలైన సాధన విధానం అదికాదు . కనుక ఫలితం అనుకున్నది ఒకటి జరిగేది మరొకటి
@omkalabhairavayanamahsadha25022 жыл бұрын
నేను అమ్మని సాధన చేశాను నాకు ఏమి జరగలేదు ఎందుకు అంటారు
@manaraju23642 жыл бұрын
Guruvu garu Nenu Bank lo work chestanu. KZbin lo Dasa Maha Vidhya lu video chusi... andulo Oka devatha ayina Dhumavathi mantram sadhana cheyyalani ...3 days prathi roju evening bank ayyaka 6 PM ki na room lo full ga agarbatthulu veliginchi “OM DHUM DHUM DHUMAVATHI SWAHAA” ani evening 6 nundi 8 PM varaku Mantram Mantram chadivanu. Kani 4 th day Night 8 PM ki Mantram sadhana chesi na room door thiyyagane ... door dhaggara oka kaaki (crow) vachi vundi. Naku chala bhayam vesindi. Kani aa kaaki matram asalu aravaledu, Akkada nundi vellaledu. Bhayam tho nene back door nundi terrace nundi Kinda Intiki vellipoyanu. Appati nundi Nenu Dhumavathi Mantram sadhana cheyyaledu. Ippudu Nenu malli sadhana cheyyocha ?? Dhayachesi Cheppagalaru 🙏🏻🙏🏻🙏🏻
@kallithreenadharao29012 жыл бұрын
@@manaraju2364 చేయండి . ఆ తల్లిని నిమ్మి న వారు ,అంతస్తుల పైన బ్రతుకుతున్నా రు .భయంవద్దు.
@manaraju23642 жыл бұрын
@@kallithreenadharao2901 Thank You Sir. Na bhayanni , sandhehalani tholagincharu 🙏🏻🙏🏻
@vihana704vlogs2 жыл бұрын
@@omkalabhairavayanamahsadha2502 sadhana ante mantram jeppinchadama cheppandi
@jrj69792 жыл бұрын
అయ్యా ధూమావతి సాధన వివాహం కాని పురుషులు చేయవచ్చా?. మరి తరువాత వివాహం చేసుకుంటే జీవితం ఎలా వుంటుంది.మీరే ఈ వీడియో లో స్త్రీకి పురుష వియోగం,పురుషుడికి శ్రీ వియోగం జరుగుతుంది అన్నారు కదా? దయ చేసి తెలుపగలరు.
@krishnadommati96612 жыл бұрын
Guru ji me number plz
@mangarajunarayanam3 жыл бұрын
Guruvu garu mimmalini contact yela cheyyali, daya chesi mi contact number ivvagalaru
@omkalabhairavayanamahsadha25023 жыл бұрын
వీడియో చూడలేదండి నేను ఎవరిని కలవను నెంబర్ అడగొద్దు అని చెప్పిన అడుగుతారు