గరికిపాటి గారి సామాజిక, ఆధ్యాత్మిక ప్రసంగాలను ప్రతి రోజూ పొందటానికి ఈ అధికారిక ఛానల్ ను SUBSCRIBE చేసుకోండి: bit.ly/2O978cx
@dpraveenkumar66752 жыл бұрын
Send
@dpraveenkumar66752 жыл бұрын
Josef
@anumangal62042 жыл бұрын
@@dpraveenkumar6675 1
@jaganasuryanarayana61422 жыл бұрын
@@dpraveenkumar6675 p
@gvlogs19762 жыл бұрын
ఉౠఅక్రఐఉఊఐఒఒమ ఉక
@karunakarguntaka4611 Жыл бұрын
గరికపాటి గారూ ! మీ ఆరోగ్యం జాగ్రత్త , మీ ఉపన్యాస , ప్రవచనాల. ద్వారా లక్షల కుటుంబాలు తమ పొరపాట్లను సరిచేసుకుని బుద్ధిగా జీవిస్తున్నారు , ఎంతోమంది ఉత్తమ పౌరులుగా జీవించడానికి ప్రయత్నిస్తున్నారు ,,🙏🪔భగవంతుడు భరత దేశానికి పంపిన గొప్ప వర ప్రధాయని , ( దైవం మానవ రూపంలో అవత రించునూ ఈ లోకంలో )
@nnrao183615 күн бұрын
❤ AT PRESENT SRI GARIKIPATI SPEACHES ARE NOW PROMINENT AND MOST POPULAR SINCE THEY ARE MEANINGFUL AND USEFUL TO THE PRESENT SOCIETY ❤❤❤
@kavithabhrungi6878 Жыл бұрын
జై గురూజీ జై జై గురూజీ మీ ప్రవచనాలు నా జీవితాన్ని నిర్దేసిస్తున్నాయి గురూజీ ధన్యవాదాలు గురూజీ.
@rajeshwarrodda3677 Жыл бұрын
మీ ప్రసంగం చాలా బాగుంది తల్లిదండ్రులు విద్యార్థుల గురువులు అందరూ వినదగిన ప్రసంగం
@rajeshwarrodda3677 Жыл бұрын
వినడమే కాదు విని నేర్చుకొని పాటించదగిన విషయాలు చెప్పారు మీకు పాదాభివందనం
@maratarameshramesh7869 Жыл бұрын
నాజీవితంలో ప్రతి సమస్యలో మీ ప్రవచనాలు దారిచూపుతున్నాయి.గురువు గారు ధన్యవాదాలు. కృతజ్ఞతలు గురువు గారు
@RamaDevi-er7bn Жыл бұрын
Good
@sambhasivarao4464 Жыл бұрын
గరికపాటి వారు ప్రవచనాలు మాకు ఎంతో జ్ఞానని పంచుతూండి
@venkateshmanne753310 ай бұрын
ఆధ్యాత్మిక గురువు గారికీ హృదయ పూర్వక అభినందనలు 🙏🙏 విలువైన డైమండ్ మీరు
@ChinnAVlogs-zc6bc10 ай бұрын
గురువు గారూ..పాదాభివందనములు.నాకు తలిదండ్రులు లేరు.మీ ప్రవచనాలు విని ఆస్థానంలో వారిని ఊహించుకోవడం ఒక అలవాటుగా మార్చుకున్నాను.మూడు సంవత్సరాల ముందు నుండే నేను మీ ప్రవచనాలు follow అయివుంటే నా జీవితం చాలా ఉన్నతంగా ఉండేది.అయితేనేం సునిశిత పలుకులతో లాలించి.. బుజ్జగించి.. దండించి.. హితోక్తులతో ముందుకు నడిపించే మీరు ఉన్నారనే నమ్మకం.. ఆశ.. ఎదురు చూపులు ఉన్నాయి చాలు.కులాలకు..మతాలకు..అతీతమైన మీ పలుకులు శ్రేష్ఠం.
@isha2148 ай бұрын
So useful for all people
@ragulavenkatlatha9002 Жыл бұрын
గరికపాటి గురువుగారికి ధన్యవాదములు ప్రసంగాలు బాగా చెబుతారు
@pushpakvr8463 Жыл бұрын
ధన్యవాదాలు గురువుగారు.. మీ ప్రవచనాలు మా ప్రతి సమస్యకు పరిష్కారాన్ని చూపుతున్నాయి🙏🙏🙏🙏
@MalleshamDayyala8 ай бұрын
మీరు ఉన్నంత వరకు మా కు అత్యంత ధైర్యం గా ఉంటుంది ❤
@kavithabhrungi6878 Жыл бұрын
నాజీవితంలో ప్రతి సమస్యలో మీ ప్రవచనాలు దారిచుపుతున్నాయి గురువు గారు ధన్యవాదాలు. కృతజ్ఞతలు గురువుగారు ❤
@Logomaker-l5y3 ай бұрын
,🙏 గురువు గారు మీ మాటలు వింటూ ఉంటే మనస్సుకు ఎంతో హాయిగా ఉంటుంది 🙏🙏🙏🙏🙏
@janakikandula286 Жыл бұрын
గురువు గారు మీకు శతకోటి ధన్యవాదాలు.🙏🙏🙏
@UpparapalliNaveenАй бұрын
గురువు గారికి నా హృదయ పూర్వక నమస్కారాలు 🙏 ప్రవచనం పూర్తిగా విన్నాను... ధన్యవాదాలు...
@keshavgowda478510 ай бұрын
గురువుగారు పాదాభివందనాలు
@ratnamanighandikota3389 Жыл бұрын
గురూజీ మీ ప్రవచనం అద్భుతం.🎉🙏🏿🔔🌺
@hanumanthareddy5931 Жыл бұрын
2: 🙏🙏🙏🙏🙏
@sarathchandramnv32342 жыл бұрын
Om Namah Sivayya 🙏 Jai Sree Ram 🙏 Guruvu Gariki Namaskaram 🙏