అసలు మనం వైసీపీ పార్టీ ఓడిపోయింది దానికి కారణం టీడీపీ వాలు వైసీపీ కి రావటం వాలు లేకపోయినా మనం గెలిస్తము
@ShahidShaik-oz4qk5 күн бұрын
వైయస్ రాజశేఖర్ రెడ్డి మరణం తర్వాత జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్సిపి పార్టీ పెట్టారు బాలినేని చూసి విజయ సాయి రెడ్డిని చూసి వైయస్సార్సీపీ పార్టీ పెట్టలేదు వైయస్ రాజశేఖర్ రెడ్డి కి ఒక హిస్టరీ ఉంది వైయస్ జగన్మోహన్ రెడ్డి కి వైఎస్ఆర్సిపి కార్యకర్తలు నాయకులు ప్రజలు 40% ఓటింగ్ ఉంది ఇట్లాంటి ఉడత ఊపులకి వైఎస్ఆర్ పార్టీ గాని వైయస్ జగన్ గానీ భయపడదు
@NagakrishnaDommeti-nv8ql11 күн бұрын
GOOD.
@narasimharao565311 күн бұрын
అవకాశ వాదులు.పార్టీ మారితే కొత్త మోజులో తమకి కొత్తవారు తమ అడుగులకు మడుగులు ఒత్తుతారనుకున్నారు.ఇలాంటి జంపింగ్ నేతలను ఏపార్టీ చెరతీయకూడదు..
@SrinivasDasari-p9s11 күн бұрын
కార్యకర్తల మనోబావాలు దెబ్బతింటాయి
@bhaskarvarikuntla671211 күн бұрын
ఉన్నది పోయింది వుంచుకున్నది పోయింది పార్టీని ప్రక్కన పెట్టు జగన్ లాంటి దమ్మున్న నాయకుణ్ణి వదిలి వెళ్తారా బుద్ది వున్నవాడు ఎవడైనా అధికారం లేకుంటే ఏమవుతుంది మళ్ళీ రాదా అధికారం వాళ్ళ మాదిరి లుచ్చా బచ్చా రాజకీయాలు చేస్తాడా జగన్ ప్రజలకు ఏమి అవసరమో తెలుసు చెప్పిందే చేయడంతెలుసు మోసం అంతేజగన్ కి తెలియదు మంచి వ్యక్తిత్వం ఉన్న నాయకుణ్ణి వదలి వెళ్తారా మీకు తెలియదా జగన్ ఎలాంటి వాడో ఇంతటితో మీ రాజకీయ జీవితం ముగిసినట్లే
@madduripothireddy35211 күн бұрын
ఇప్పుడు కూటమి నాయకులు ప్రజలు ల్లోకి వెళ్లే పరిష్టితి లేదు.
@mramu176711 күн бұрын
E v m cm babu
@Connectkumar202411 күн бұрын
Do not take the ayarams and gayarams. In ysrcp, in the interest of party and party Cadre. Opportunistic politicians not good for party.progress .❤❤❤ ❤❤❤.