Avarannarayya nuvvu levani Ayyappa Swamy Song 2023 | 4K | Gangaputra Narsingh rao | Jdl Official

  Рет қаралды 14,316,145

JDL officials

JDL officials

Күн бұрын

Пікірлер: 1 100
@shyamkaraoke
@shyamkaraoke Жыл бұрын
ఎవరన్నారయ్యా నువ్వు లేవనీ.. ఎవరన్నారయ్యా కాన రావనీ .. నిను నమ్మిన భక్తులకు నిజమై నీవున్నావు.. నిను కొలిచే కన్నులకు కనిపిస్తూ ఉంటావు.. ఎవరేమన్నా అనుకున్న నిను మరువనయ్యా ఆ.. శరణమయ్యప్ప స్వామీ అయ్యప్పా శరణాలు మరువలేను విడువలేను అయ్యప్ప.. ఎవరన్నారయ్యా నువ్వు లేవనీ.. ఎవరన్నారయ్యా కాన రావనీ .. కన్నె స్వామినై నేను మాల వేసుకున్నప్పుడు కన్న తల్లితండ్రి నిడిసి నేను కఠిన దీక్ష చేసినపుడు కత్తి స్వామీ ఉన్నప్పుడు కష్టాలు తొలిగెనప్పుడు కట్టుకున్న ఇరుముడి తలనెట్టి పయనమైనప్పుడు పుట్టెడన్ని బాధలు కన్నీళ్లు తొలిగెను.. పట్టరాని ఆనందం నాకు కలిగెను .. పుట్టెడన్ని బాధలు కన్నీళ్లు తొలిగెను.. పట్టరాని ఆనందం నాకు కలిగెను .. ఎవరేమన్నా అనుకున్న నువు మా వరము .. శరణమయ్యప్ప స్వామీ అయ్యప్పా శరణాలు మరువలేను విడువలేను అయ్యప్ప.. కంఠస్వామీ నైనప్పుడు గుండెల నీ గుడి నీ కట్టి గుర్తుకొచ్చినప్పుడల్ల జ్ఞాన జ్యోతి వెలిగించి గదా స్వామీ నైనప్పుడు ఘడియ ఘడియ పూజిస్తి.. పేరూ స్వామీనై ప్రేమతో నీకు సేవలే చేస్తీ.. జ్యోతి స్వామినైనప్పుడు జోల పాడితి సూర్య స్వామినై నేను సిరులు పొందితీ.. జ్యోతి స్వామినైనప్పుడు జోల పాడితి సూర్య స్వామినై నేను సిరులు పొందితీ.. ఎవరేమన్నా అననీ మా ప్రాణమైతివీ .. శరణమయ్యప్ప స్వామీ అయ్యప్పా శరణాలు మరువలేను విడువలేను అయ్యప్ప.. చంద్ర స్వామినైనప్పుడు చల్ల చలిని తట్టుకున్న విశూల స్వామిగా మాలను వేసి భక్తి నిలుపుకున్న విష్ణుచక్ర స్వామినై వేదాలు నేర్చుకున్న శంఖధారా సమయాన శక్తి నేను పెంచుకున్న నాగభరణ స్వామినై ననుజ్ నను నేను మరిచినా శ్రీహరి స్వామిని నేనై స్వార్ధమునే వదిలినా నీ పాద పద్మములకు పద్మ స్వామీ నైనా శ్రీశబరి గిరీ స్వామిగా సర్వం నిను కొలిచిన నారికేళ స్వామిగా నీ పేరు నిలిపితి .. శరణమయ్యప్ప స్వామీ అయ్యప్పా శరణాలు మరువలేను విడువలేను అయ్యప్ప..
@kambhojasatheesh561
@kambhojasatheesh561 Жыл бұрын
కృతజ్ఞతలు.. స్వామీ.. శరణం అయ్యప్ప..
@maddurumallikarjunarao1948
@maddurumallikarjunarao1948 11 ай бұрын
Good job swany🙏
@ravalichennoju9062
@ravalichennoju9062 11 ай бұрын
swamiye sharanam ayyappa❤
@abhinayanagari4875
@abhinayanagari4875 11 ай бұрын
Swami saranam Ayyappa
@mdpsenu7058
@mdpsenu7058 11 ай бұрын
Super swamy
@kachamsuresh9869
@kachamsuresh9869 5 күн бұрын
ఓం స్వామియే శరణమయ్యప్ప ఈ పాట విన్నప్పుడల్లా మనసు చాలా ప్రశాంతంగా ఉంటుంది గురుస్వామి గారు ఈ పాట పాడినందుకు మీకు పాదాభివందనాలు మనసు బాగోలేనప్పుడు ఈ పాట వింటున్నాను మనసు ఉల్లాసంగా ఉంటుంది ఈ పాట విన్న వారందరికీ కూడా కష్టాలన్నీ పోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము
@Sekhar-wf9hz
@Sekhar-wf9hz 16 сағат бұрын
திராவிட மொழி, KA, AP KL, திராவிடர்கள்?
@nagarajukuna3772
@nagarajukuna3772 9 ай бұрын
చాలా బాగుంది స్వామి పాట విని నాకు చాలా సంతోషంగా ఉంది ఈ గురుస్వామి మీ పాదాలకు వందనాలు
@BodduAnitha-c7d
@BodduAnitha-c7d 15 күн бұрын
@shivaramyoutubechannel2327
@shivaramyoutubechannel2327 Жыл бұрын
ఇలాంటి ఆ హరిహర సుత అయ్యప్ప స్వామి సాంగ్ పాటలు ఎన్నో పాటలు వచ్చినాయి కానీ ఈ పాట నా మనసుకి హత్తుకుంది స్వామి ఇలాంటి మరెన్నో పాటలు మాకు వినిపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను 🙏🙏🙏🙏🙏🙏💐💐💐💐💐💐
@sunnymukesh7940
@sunnymukesh7940 Жыл бұрын
Nv super anna
@user-yb7ty4tx3t
@user-yb7ty4tx3t Жыл бұрын
❤🎉😮😊
@user-yb7ty4tx3t
@user-yb7ty4tx3t Жыл бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏👌👌👌👌👌👌😍😍😍😍😍😍😍😍🍫🍫🍫🍨🍨🍨🍰🍰🧁🧁🧁🍬🍬🍬😀😃🤑🤑🫷🫷🫸🫷🫷🫷🫸🫷🫸🫷🫸🫷🫷
@chokkanadham7926
@chokkanadham7926 Жыл бұрын
Swami saram❤❤❤
@nageshwarraoanr9113
@nageshwarraoanr9113 Жыл бұрын
A.nageswararao
@VadlaSaiKrishna
@VadlaSaiKrishna 8 ай бұрын
ఈ పాట ఎంత విన్నా వినాలనిపించేలే పడిన మీకు ధన్యవాదములు.. ఈ పాట వింటుంటే ఆ అయ్య గుర్తుకొస్తున్నాడు.. ఆ అయ్య కు ఏన్ని జన్మలైన రుణపడి ఉంటాను. స్వామియే శరణమయ్యప్ప
@nakkasomeswararao4526
@nakkasomeswararao4526 7 ай бұрын
Yess
@Edigaaravindgoudgoud
@Edigaaravindgoudgoud 3 ай бұрын
కష్టాల్లో ఉన్నప్పుడు ఈ పాట వింటే ఆ కష్టాలు దూరం అయిపోతాయి.
@ramalaxmimantha9260
@ramalaxmimantha9260 2 ай бұрын
mramalaxmi
@PothaganiSatyanarayana
@PothaganiSatyanarayana Ай бұрын
😊😊😊​@@ramalaxmimantha9260
@JairamreddyJara
@JairamreddyJara Ай бұрын
Jnndcbndrx😅nr xxinnn jdjnirdrntrxndnrndmdfnmmt ttxxj jj​@@ramalaxmimantha9260
@venkataiahvenkataiah6553
@venkataiahvenkataiah6553 Ай бұрын
అవును
@YasaNarasimharao-kb5oe
@YasaNarasimharao-kb5oe 5 ай бұрын
అయ్యప్ప స్వామి నేను ఈ సంవత్సరం నీ మాల వేసుకుందాం అనుకుంటున్నాను. నా మనసులో ఉన్న కోరిక తీర్చు తండ్రి
@venkatsitaramkp5029
@venkatsitaramkp5029 4 ай бұрын
Vesuko bro, meku thapaka manchi jarugutundi
@Mmtyadav
@Mmtyadav Ай бұрын
Veskondi anna thappakunda me korika theerusthadu aa thandri 🙏
@rajeshgowdu812
@rajeshgowdu812 11 ай бұрын
🙏🙏🙏స్వామియే శరణం అయ్యప్ప 🙏🙏🙏 గురు స్వామి గారు ఈ పాట వింటుంటే ఎంత ఆనందంగా ఉంటుందో చెప్పలేను... ఈ పాట వింటుంటే అయ్యప్పని కనులార చూస్తున్నట్టుంది...స్వామి శరణం - స్వామియే శరణం అయ్యప్ప
@MySIDDARTHA
@MySIDDARTHA 9 күн бұрын
స్వామి ఈ పాట వింటే నిజం గా ఆనంద బాష్ప్పాలు కారుతున్నాయి. స్వామి మీరు గ్రేట్ ఎంత విన్న మళ్ళీ మళ్ళీ మళ్ళీ వినాలనిపిస్తుంది....
@rajugyararaju3890
@rajugyararaju3890 Жыл бұрын
స్వామి శరణం గురు స్వామి మన గంగపుత్ర నర్సింగ్ రావు గురు స్వామి గారికి ఆ హరిహరసుతుడు ఇచ్చినటువంటి కంఠం ఆ గాన మధురం ఇలాంటి మరిన్ని అయ్యప్ప స్వామి పాటలు పాడాలని కోరుకుంటూ నీకు పాదాభివందనాలు ఇట్లు ప్రేమతో అయ్యప్ప దేవాలయ వైస్ చైర్మన్ రాజేశ్వర్ గురుస్వామి ప్రతాప్ సింగారం స్వామి శరణం స్వామియే శరణమయ్యప్ప
@mallinaidu4201
@mallinaidu4201 Жыл бұрын
@jatothvenkannamamatha3723
@jatothvenkannamamatha3723 8 ай бұрын
🙏🙏
@BasappaHarijan-rw9um
@BasappaHarijan-rw9um 16 күн бұрын
AKASH🙏🙏🙏
@murugeshnavaneeth2364
@murugeshnavaneeth2364 Жыл бұрын
స్వామి యే శరణం అయ్యప్ప. సూపర్ సాంగ్
@jairampaswan1297
@jairampaswan1297 Жыл бұрын
Rohith ❤❤❤❤❤😊😊😊😊😊😊😊😊😊
@GambikaGVenkat
@GambikaGVenkat 11 ай бұрын
మీ పాదాలకు శతకోటి వందనాలు గురువుగారు గురు స్వామి గారు ఓం శ్రీ స్వామియే మీ పాటలు వింటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఇలాంటి మంచి మంచి పాటలు అయ్యప్ప పాటలు పాడాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను ఆ భగవంతున్ని నా అయ్యప్ప స్వామిని 🙏🙏
@bspsupperchannel7030
@bspsupperchannel7030 Жыл бұрын
అయ్యప్ప ఇలాంటి గాన గాత్రులు ఇంకా ఇంకా మరెన్నో నీ గానలు మా కోసం గాంచి మమ్ము అనందపరచలని అయ్యప్ప స్వాముల తరపున కోరుకుంటున్న
@raviendrudukankanala1513
@raviendrudukankanala1513 Жыл бұрын
SWAMIYE SGARANAM AYYAPPA ఈ పాట, వ్రాసిన వాళ్లకు నా పాదాభివందనం స్పెషల్ గా నరసింగ్ గురుస్వామి కి మంచి పాట పడినందుకు నా పాదాభివందనం 💞💞🙏 SUPER SONG🙏💞💞 LOVE SONG
@adhigunisetty6077
@adhigunisetty6077 Жыл бұрын
Good song good good song
@ravindra-4433
@ravindra-4433 Жыл бұрын
🎉😂😂😂😅
@Anji-ol3qm
@Anji-ol3qm 7 ай бұрын
😊😊w😊e😊ww😊ee😊ww😊ww😊weeeew😊weewwwewwwwwwwwwwew😊we 😊😊e .😊
@AshokHorpet
@AshokHorpet 4 ай бұрын
1
@Spgoud929
@Spgoud929 14 күн бұрын
చాలా బాగుంది అయ్యప్ప. పాట విన్నంత సేపు ఒళ్ళు పులకరిస్తూనే ఉంది. చాలా అద్భుతం గా చేసారు 🙏
@giriprasad1763
@giriprasad1763 4 ай бұрын
Eh song okati kante yekuvaa sarlu vinavaalu oka like 😊
@manivallabhasetti1407
@manivallabhasetti1407 Ай бұрын
More time's vinnanu ee song ఓం శ్రీ స్వామియే శరణమయ్యప్ప.... 🙏🙏🙏
@sreesashreeek1083
@sreesashreeek1083 Ай бұрын
So many times SWAMIYR SHARANAM AYYAPPA
@nagellyramesh3980
@nagellyramesh3980 Ай бұрын
Daily e song vinta
@nagarajujakkampudi4188
@nagarajujakkampudi4188 Ай бұрын
100+
@shivanandm425
@shivanandm425 28 күн бұрын
​@@manivallabhasetti1407😢😮😢
@sravankumarpidugu2840
@sravankumarpidugu2840 17 күн бұрын
నేను లేని నా వాళ్లకు నీలో నన్ను చూపించు..❤ super.
@sankarappla4144
@sankarappla4144 9 күн бұрын
చాలా బాగా నచ్చింది స్వామి
@RakeshBulagonda
@RakeshBulagonda Ай бұрын
Super song swamy
@ch.sheshamma4890
@ch.sheshamma4890 20 күн бұрын
ఎన్ని సార్లు విన్న మళ్ళీ మళ్ళీ వినలే అనిపిస్తుంది 🙏🏾
@komaleswaraovadaganadham9053
@komaleswaraovadaganadham9053 Ай бұрын
గురు స్వామి మీకు పాదాభి వంధనాలు .
@manapallerathnalu0072
@manapallerathnalu0072 Жыл бұрын
ఓం శ్రీ స్వామియే శరణం అయ్యప్ప నా మనుసుకు హత్తుకుంది పాట బాగుంది
@sridherreddy9120
@sridherreddy9120 Жыл бұрын
స్వామియే శరణమయ్యప్ప హరిహర సుతుని ఆశీర్వాదంతో మరెన్నో ఎన్నెన్నో మధురమైన గానాలు అయ్యప్ప స్వామి పాటలు వినిపించాలని గంగపుత్ర నర్సింగ్ రావు స్వామితో ఇలాంటి పాటలు ఎన్నెన్నో వినాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎవరన్నారు అయ్యా నువ్వు లేవని ఈ పాటని దాదాపు నేను ఒక 1000 సార్లు విన్నాను గంగపుత్ర నర్సింగ్ రావు స్వామి ఈ పాట పాడంగ విని youtube లో ఒక వెయ్యి సార్లు విన్నాను ఇంకా ఎన్నిసార్లు విన్నా గానీ వినాలని అనిపిస్తుంది స్వామియే శరణమయ్యప్ప
@nareshdandu4603
@nareshdandu4603 Жыл бұрын
❤❤❤
@santhoshjatoth9654
@santhoshjatoth9654 Жыл бұрын
😊
@karangoud8221
@karangoud8221 28 күн бұрын
ఈ పాట ఎంతా విన్న తనివి తిరాట్లేదు రోజు వింటున్నాను, ఇంకా ఇంకా వినాలనిపిస్తుంది.. స్వామియేశరణమయ్యప్ప 🙏🙏🙏🙏🙏
@Anuprekshulittlegirls123
@Anuprekshulittlegirls123 7 күн бұрын
𝙿𝚊𝚍𝚎 𝚙𝚊𝚍𝚎 𝚗𝚘𝚝𝚒 𝚗𝚞𝚗𝚌𝚑𝚒 𝚟𝚊𝚌𝚑𝚎 𝚜𝚘𝚗𝚐 ❤❤❤❤
@k.kalpanak.kalpana2037
@k.kalpanak.kalpana2037 11 ай бұрын
జై శ్రీరామ్ గురువుగారు నమస్తే నేను కూడా అయ్యప్ప స్వామినీ నమ్ముకున్న అందుకే నాకు కొడుకు పుట్టాడు కాబట్టి అతనికి ఇష్టమైన బుధవారం రోజు నేను పూజ చేస్తూ ఉంటాను స్వామియే శరణమయ్యప్ప స్వామి నా కొడుకుని వెన్నంటి ఉండి కాపాడు తండ్రి స్వామియే శరణమయ్యప్ప స్వామి జై శ్రీరామ్
@chrajeshchrajesh3880
@chrajeshchrajesh3880 8 ай бұрын
Niss
@rameshraj6343
@rameshraj6343 Ай бұрын
Antey adapilla pudathey swamy mala eyakapothundanaa bhai
@yadagirijangala2317
@yadagirijangala2317 7 күн бұрын
Wow mind blowing song, every ayappa swami is dancing without knowing ❤
@vrvspavankumar5393
@vrvspavankumar5393 Жыл бұрын
🙏🙏🙏👌అయ్యప్ప నామస్మరణతో ఆ పాట వింటూ ఉంటే కంటినీళ్లు ఆగడంలేదు స్వామి శరణం అద్భుతమైన పాట.🙏🙏🙏👌
@ambadassanga1571
@ambadassanga1571 Жыл бұрын
Ra😊😊😊❤😊
@meegadayugandhar4739
@meegadayugandhar4739 Ай бұрын
Same feeling andi... Swami patalu vinte adho anubhoothi, kanneeti daralu vachesthuntai alaa🙏🙏🙏🙏🙏
@kandibhaskarareddy380
@kandibhaskarareddy380 Ай бұрын
​zonc
@kandibhaskarareddy380
@kandibhaskarareddy380 Ай бұрын
​zonc
@ranipudari5515
@ranipudari5515 Жыл бұрын
Guru Swami mee pata vinani roju antu ledu naaku. Prathi roju vintanu. Meeru ilanti patalu marenno padali Swami. Aa ayyappa divenalu meeku ellappudu untai Swami🙏🙏🙏
@sait3510
@sait3510 2 ай бұрын
ఎన్ని సార్లు విన్నా ఇంకా వినాలనిపిస్తుంది స్వామియే శరణమయ్యప్ప ❤
@NSmothkur
@NSmothkur Жыл бұрын
మీపాదాలకు వందనాలు గురుస్వామి పాట చెప్పలేను స్వామి అద్భుతం 🙏🙏🙏స్వామియే శరణం అయ్యప్ప 🙏🙏🙏
@PorallaVeerababu
@PorallaVeerababu 7 ай бұрын
సూపర్ స్వామి సాంగ్స్ అద్భుతమైన అయ్యప్ప సాంగ్స్ ఇలాంటి సాంగ్స్ మళ్లీ మళ్లీ రావాలని కోరుతూ
@srinukambalapallisrinu3860
@srinukambalapallisrinu3860 7 ай бұрын
​😊😊😊😊😊😊😊😊😊😊⁰⁰0⁰⁰0⁰⁰⁰⁰0000⁰0
@nagarjunabotla1086
@nagarjunabotla1086 4 күн бұрын
18 సంవత్సరాల మాల ధారణ మొత్తం ఈ పాటలో కళ్ళకు కట్టినట్టు మనసుకు హత్తుకునేలా పాడి మర్చిపోలేని విధంగా మనసులో నిలిచిపోయేలా ఉన్నాయి శరణాలు ఈ పాట వింటుంటే ఎంత ఆనందమో ఎంత సంతోషమో స్వామియే శరణమయ్యప్ప 🙏🙏🙏
@DKumar-v5v
@DKumar-v5v Ай бұрын
గురు స్వామీ గారు మీ పాటలకి పాదాభివందనాలు కానీ ఒక్క మనవి నువ్వీ ఈ పాటలు శివయ్య మీద రాయండి మీకు శత కోటి వందనలతో ఆడుకుంటున్న🙇👏
@bspsupperchannel7030
@bspsupperchannel7030 Жыл бұрын
కెమెరామెన్ స్వామీ నువ సూపర్ ఎందుకంటే వీడియో స్టార్టింగ్ లో అయ్యప్ప స్వామీ నీ నిటిలోంచి బైటికి తేసే విధానం ఆ షాట్ అసం ఫన్టాస్టిక్ నాకు నచ్చినది
@ragaswaracreations1439
@ragaswaracreations1439 Жыл бұрын
Swamiye Sharanam ayyappa... ఈ ఏడాది ఇదే ట్రెండింగ్ సాంగ్ అవుతుంది అయ్యప్ప పాటలల్లో
@thakalapallyvenkatrao958
@thakalapallyvenkatrao958 Жыл бұрын
అద్భుతమైన కీర్తన స్వామి. భావ,రాగ, యుక్తంగా అధ్భుతంగా ఆలపించారు.. ఎన్నిసార్లు విన్నా తనివితీరని పాట🎉🎉🎉 మీ జన్మ ధన్యం స్వామి
@narsareddyakloor99
@narsareddyakloor99 7 ай бұрын
ఎన్ని సార్లు విన్న తనివి తిరుతలేదు 🙏
@repairingrobot6086
@repairingrobot6086 3 ай бұрын
❤❤❤🔥🔥🔥
@GouthamiGalipelli-qq5lq
@GouthamiGalipelli-qq5lq 22 күн бұрын
Avunu
@balajidhagam4112
@balajidhagam4112 Жыл бұрын
స్వామి పాట వింటే మనసు ప్రశాంతం గా ఉంటుంది
@Jagadish-0811
@Jagadish-0811 3 ай бұрын
🙏 సూపర్గా పాడారు గురు స్వామికి వందనాలు 🙏🏼👌
@GaneshKaneke
@GaneshKaneke 2 ай бұрын
Xx xx
@malothsandya9589
@malothsandya9589 2 ай бұрын
Ba
@EsarapuBujji
@EsarapuBujji Ай бұрын
chakrapani143 🤘🤘🤘🤘🤘🤘🤘
@bspsupperchannel7030
@bspsupperchannel7030 Жыл бұрын
ఓకె రోజు 100 కీ పై సార్లు విన్నా ఇంకా వినలంపించే లిరిక్స్, ముసిక్, వాయిస్, నటన, గ్రాఫిక్స్ కెమెరా మాన్ ఎడిటింగ్ సూపర్
@narsimuluthota1903
@narsimuluthota1903 22 күн бұрын
Super 👍 మేడం జై హింద్ జై భారత్ Super 👍
@rojakatari835
@rojakatari835 Жыл бұрын
పాట చా లా బాగుంది స్వా మి యే శరణం అయ్యప్ప💐💐👃👃
@MySIDDARTHA
@MySIDDARTHA 9 күн бұрын
గురు స్వామి మీ ద్వారా ఇంకా ఎన్నో ఇలాంటి పాటలు వచ్చేలా మీకు ఆ హరి హర పుత్రుడు మిమ్ములను ఆయురారోగ్యాలతో ఉంచాలని కోరుకుంటూ నాను స్వామి శరణం
@nagarajugoud2252
@nagarajugoud2252 Жыл бұрын
Nice Song Annaya Swamiye Sharanam Ayyappa
@yyadav4920
@yyadav4920 Ай бұрын
అద్భుతం గా పాడిన మీకు పాదాభివందనం మరో జన్మంటూ ఉంటే అయ్యప్ప భక్తుడి గా పుట్టాలి అని ఆ శబరివాసని కోరుకుంటూ అయ్యప్ప భక్తుడు
@Ayyappa-d1l
@Ayyappa-d1l Ай бұрын
Sharanam ayyappa swami ayyappa Sharanaalu maravalenu vidavalenu ayyappa
@madhavaraochintapanti4423
@madhavaraochintapanti4423 2 ай бұрын
గురువు గారు మీ పాటలు అన్నీ సూపర్ ఈపాట భక్తి లొ భావంలో నటనలో సాహిత్యం లో కోహినూర్ వజ్రం ❤❤❤❤
@SureshM-n5o
@SureshM-n5o Ай бұрын
Nenu 1000 times vinnanu
@nageswararaopodalakuri4565
@nageswararaopodalakuri4565 28 күн бұрын
Same
@mbhaskarreddy7906
@mbhaskarreddy7906 4 күн бұрын
Supper.song.swami
@RajeshKumar-ot4dc
@RajeshKumar-ot4dc Жыл бұрын
ఈ పాట కోసం ఎదురు చూస్తున్న వాళ్ళు ఒక like
@Ramanareddy-ky3kk
@Ramanareddy-ky3kk 2 ай бұрын
Always please 🙏 i like it
@RamacharyVeggallam
@RamacharyVeggallam 26 күн бұрын
Supper Swami 🙏🙏🙏🙏
@chanduguruswamy5171
@chanduguruswamy5171 11 ай бұрын
స్వామి శరణం గురుస్వామి మీకు మీరే సాటి పద్దెనిమిది సార్లు యాత్ర చేసిన ప్రతి గురుస్వామి తప్పక వినాల్సిన పాట చాలా అద్భుతంగా ఉంది గురుస్వామి🙏🙏🙏🙏🙏
@TeluguTarak99
@TeluguTarak99 9 күн бұрын
Ee song naa pranam
@ksrinivasarao2166
@ksrinivasarao2166 Жыл бұрын
అయ్యప్ప స్వామి దీక్షలో మంచి సాంగ్స్ ఇస్తున్నారు స్వామి యూట్యూబ్ లో 🙏🙏🙏🙏🙏 ఓం స్వామియే శరణం అయ్యప్ప 🙏🙏
@thirupathaiahkondu2666
@thirupathaiahkondu2666 27 күн бұрын
ఇంత మధురమైన పాటని అందించిన మీకు హృదయపూర్వక ధన్యవాదాలు....
@naveennagula3515
@naveennagula3515 2 ай бұрын
అయ్య అయ్యప్ప నేను నీ మల వేసిన అని రోజులు ఏకష్టం రాలేదు ఇపుడు అని కష్టాలే 🙏🙏
@prathapkumar3347
@prathapkumar3347 14 күн бұрын
చాలాబాగుంది పాడిన స్వామికి మ్యూజిక్ అందించిన వారికీ నమస్కారములు
@srinivaskanaparthi9463
@srinivaskanaparthi9463 Жыл бұрын
అన్న స్వామి ఇలాంటి పాటలు శివరాత్రికి శివయ్య మీద వస్తాయని ఆశిస్తున్నాను.
@SVinki-ep6tu
@SVinki-ep6tu Жыл бұрын
గ్
@Keymakerkrishna
@Keymakerkrishna 6 күн бұрын
Swamiye Saranam Ayyappa chala bagundi
@chattivenkatarao6339
@chattivenkatarao6339 Жыл бұрын
🙏🙏🙏నా జన్మకు ఈ ఒక్క పాట విన్నాను చాలు స్వామి, ధన్యోహం ఓ శభారీసా. 🙏🙏🙏
@vinodvinu6671
@vinodvinu6671 13 күн бұрын
స్వామి శరణం... స్వామి శరణం స్వామి యే శరణం అయ్యప్ప 🛐 🙏
@satyadigitalstudio
@satyadigitalstudio Жыл бұрын
నా జన్మకు ఈ ఒక్క పాట విన్నాను చాలు స్వామి, ధన్యోహం ఓ శభారీసా
@kothapallisatyanarayana782
@kothapallisatyanarayana782 11 ай бұрын
అద్భుతమైన గానం వినసొంపైన కంఠం అర్థవంతమైన లిరిక్స్ ఈ పాట ఎన్ని సార్లు విన్నా మనసు పులకరిస్తుంది @@ కొత్తపల్లి సత్యనారాయణ చారి ప్రధాన కార్యదర్శి శ్రీ సీతారామ కళానాట్య మండలి చందనాపూర్ రామగిరి మండల్ పెద్దపల్లి జిల్లా T S C
@shivarathripraveen4215
@shivarathripraveen4215 Жыл бұрын
🎉🎉🎉 స్వామియే శరణం అయ్యప్ప రాసిన వారికి పాడిన వారికి పాధవి వందనాలు స్వామీ🎉🎉🎉🎉
@komerashivakumar1677
@komerashivakumar1677 2 ай бұрын
Ma kapil anna ma ganga combination songs @ pedda pulli Eeshwar kapil anna combination excellent combination
@sabarimathiveliyeedu1180
@sabarimathiveliyeedu1180 Жыл бұрын
❤ அருமை👌👌 வாழ்த்துக்கள்💐💐💐 ஐயப்பன் உங்களுக்கு எல்லா நன்மைகளையும் நீண்ட ஆயுளையும் அருளட்டும் 🙏சாமி சரணம்🙏
@sangisettiannapurna8045
@sangisettiannapurna8045 23 сағат бұрын
Super 👍 Bagaundhi 👌🙏🙏🙏🙏👏👌👍
@sumakrish9736
@sumakrish9736 7 ай бұрын
గంగపుత్ర నర్సింగ్ రావు గురుస్వామికి పాదాభివందనాలు 🙏🙏
@ramavathhathiram1595
@ramavathhathiram1595 Ай бұрын
Super 👌👌👌
@RaghuRaghu-ec4hn
@RaghuRaghu-ec4hn Жыл бұрын
గురు స్వామి గారికి ధన్యవాదములు 🙏🙏
@NareshParimi
@NareshParimi Ай бұрын
స్వామి నేను అయ్యప్ప అంటే ప్రాణం కనే సాంగ్ సూపర్ స్వామి🥰
@Channelnameyoutube
@Channelnameyoutube Ай бұрын
Bahut sundar song u singing Swami
@doddisathish9887
@doddisathish9887 Жыл бұрын
నీవు పాడిన పాటలో అయ్యప్ప మాలదారణ గురించి చాలా గొప్పగా వర్ణించావూ స్వామియే శరణం అయ్యప్ప
@vadlanarendhar5409
@vadlanarendhar5409 18 күн бұрын
Jai Shree Raam Raam Raam 🚩🚩🚩🙏🙏🙏 Om Shree Maathre Namaha 🚩🚩🚩🙏🙏🙏 Om Namo Naaraayanaaya Namaha 🚩🚩🙏🙏🙏 Om Shree Swamiye Sharanam Ayyappa 🚩🚩🚩🙏🙏🙏 the Gus bums song ❤❤
@lavadivenkateswarlu3399
@lavadivenkateswarlu3399 6 ай бұрын
❤🙏❤️స్వామియే శరణం అయ్యప్ప ❤🙏❤️
@govindupalli661
@govindupalli661 Жыл бұрын
పాట పాడిన గురుస్వామి కి పాదాభివందనాలు
@rangaraotandrarangarao4616
@rangaraotandrarangarao4616 18 күн бұрын
Excellent Ayyappa
@sarisabhadramanikantha9355
@sarisabhadramanikantha9355 Жыл бұрын
❤songs kee matalu ravu swamy super super love u so much swamy
@vadthayavathramesh4420
@vadthayavathramesh4420 Ай бұрын
Nakku kakalalo neeru vachiddi swamy 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻 seranam Ayyapa 🙏🏻🙏🏻🙏🏻 super
@ampandusvocals2650
@ampandusvocals2650 11 ай бұрын
పల్లవి: ఎవరన్నారయ్యా నువ్ లేవని ఎవరన్నారయ్య కనరావని నిన్ను నమ్మిన భక్తులకు నిజమై నీవున్నావు నిన్ను కొలిచే కన్నులకు కనిపిస్తూ ఉంటావు..... ఎవరేమన్నా అనుకున్న నిన్ను మరువనయ్యా శరణమయ్యప్పా స్వామి అయ్యప్ప శరణాలు మరువలేను వీడువలేను అయ్యప్ప "2" "ఎవరన్నారయ్యా" చ: కన్నె స్వామినై నేను మాల వేసుకున్నప్పుడు కన్న తల్లి తండ్రినిడిసి కఠిన దీక్ష చేసినప్పుడు కత్తి స్వామిగున్నప్పుడు కష్టాలు తొలిగెనపుడు కట్టుకున్న ఇరుముడి తలనెత్తి పయనమైనప్పుడు పుట్టెడన్ని బాదలు కన్నీళ్లు తొలిగెను పట్టరాన్ని ఆనందం నాకు కలిగెను "2" ఎవరేమన్నా అనుకున్న నువ్వు మా వరము "శరణమయ్యప్ప"2" "ఎవరన్నరయ్య" చ: గంట స్వామినైనప్పుడు గుండెల నీ గుడిగట్టి గుర్తుకొచ్చినప్పుడల్లా జ్ఞాన జ్యోతి వెలిగించి గదాస్వామి నైనప్పుడు గడియ గడియ పూజిస్తి పేరుస్వామినై ప్రేమతో నీకు సేవలే జేస్తి జ్యోతి స్వామినైనపుడు జోల పాడితి సూర్య స్వామినై నేను సిరులు పోందితి "2" ఎవరేమన్నా అనని మా ప్రాణమైతివి "శరణమయ్యప్ప" " ఎవరన్నారయ్య"
@jattiramu2262
@jattiramu2262 5 ай бұрын
Super Song Swamy
@alapativenkataswamyswamy4112
@alapativenkataswamyswamy4112 Жыл бұрын
Chala bagundi ayyappa song 🌹🙏🌹🙏🌹
@allearavind
@allearavind Ай бұрын
స్వామియే శరణమయ్యప్ప రాజన్న సిరిసిల్ల. సాగర్ గురూ స్వామి 🙏🙏
@dieheardfanofdhoni8032
@dieheardfanofdhoni8032 Жыл бұрын
ఓం శ్రీ హరిహర సుతన్ ఆనంద చిత్తన్ అయ్యన్ అయ్యప్ప స్వామి యే శరణం అయ్యప్ప 🙏🙏
@bhanusiddireddy114
@bhanusiddireddy114 Жыл бұрын
Ppp
@dannamsambasivarao9529
@dannamsambasivarao9529 17 күн бұрын
Swami Saranam Ayyappa🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🌺💐🌷🌹🥀🌺💐🌷🌹🥀🥀
@teluguniranjan7262
@teluguniranjan7262 Жыл бұрын
సూపర్ స్వామి సాంగ్స్ ఇంకా ఎనో అయ్యప్ప పాటలు పడాలి స్వామి
@annepakaelender
@annepakaelender Ай бұрын
జీవితంలో ఒక్కసారి అయినా మాల ధరించాలి 🙏🙏
@ch.prakash..9503
@ch.prakash..9503 22 күн бұрын
Swamiye sharanam ayyappa 🙏
@mankasneha
@mankasneha 2 ай бұрын
Ayyappa Swami ye sharanam ayyappa
@SACHIVALAYAM2-v5w
@SACHIVALAYAM2-v5w 10 ай бұрын
Super chala bagundi song swamy
@puriniashok
@puriniashok Ай бұрын
Ayyappa 🫀🫀🫀🫀
@NareshBoya-i3k
@NareshBoya-i3k 23 күн бұрын
.. w
@kumarsambaraju598
@kumarsambaraju598 Ай бұрын
ఈ పాట వింటుంటే వెంటనే మాల వేసుకోవాలి అనిపిస్తుంది అంత బాగుంది ఈ పాట
@cheenurianjaneyilu1634
@cheenurianjaneyilu1634 5 ай бұрын
స్వామియే శరణమయ్యప్ప స్వామియే శరణమయ్యప్ప స్వామియే శరణమయ్యప్ప 🌹🙏🙏🌹🌹🌹🙏
@JumidiKick
@JumidiKick 9 күн бұрын
E song ma papaki pranam ma papa fist time ayyapa swamy mala vesukundi kanya swamy swamiye sharanm ayyapa ❤
@guggilam_maniteja
@guggilam_maniteja Жыл бұрын
ఓం శ్రీ స్వామియే శరణమయ్యప్ప తన ప్రాణం మొత్తం పెట్టి పాడినటూంది🙏🙏🙏
@potharajutirumal1794
@potharajutirumal1794 6 ай бұрын
ఇంతటి మంచి పాట మాకు అందించి మీ బృందం అందరికి నా శిరస్సు వంచి నమస్కరిస్తున్న అన్న గారు....స్వామియే శరణం అయ్యప్ప.....
@PavanacharySaddanapu
@PavanacharySaddanapu Жыл бұрын
సూపర్ సాంగ్ ❤స్వామీజీ మళ్ళీ ఇలాంటి పాటలు పాడండి🙏🙏🙏🙏🙏👌👌👌
@MSuresh-un1zk
@MSuresh-un1zk Ай бұрын
ఈ పాట చాలా బాగుంది
@VidyaVidya-ky2pd
@VidyaVidya-ky2pd 6 ай бұрын
Ayyappaaaaaa🙏🙏🙏🙏🙏🙏 4:00
@tragtdir
@tragtdir Ай бұрын
స్వామియే శరణమయ్యప్ప❤❤❤❤🙏🙏🙏 చాలా చాలా బాగుంది Nice temm work
@ramakrishnamaddi5522
@ramakrishnamaddi5522 7 ай бұрын
స్వామి శరణం అయ్యప్ప శరణం అయ్యప్ప
@maheshneela3836
@maheshneela3836 Ай бұрын
Swamy e song vintunte body lo Edo teliyani feel ayyappa swamy gurunchi intrest petti e song vinte eyes nundi water vastayi guru swamy 🙏🙏
Арыстанның айқасы, Тәуіржанның шайқасы!
25:51
QosLike / ҚосЛайк / Косылайық
Рет қаралды 700 М.
How to treat Acne💉
00:31
ISSEI / いっせい
Рет қаралды 108 МЛН