ఆహా ఎంత మంచి వార్త చెప్పారు సర్...అలాగే తొందరగా బొక్కలో వేయాలి అని కూడా వార్త చెప్పండి...😊
@chandrababumallemputi194 Жыл бұрын
న్యాయస్థానం ఎప్పుడు న్యాయం వైపే నిలుస్తుంది షూట్కేసు వైపు కాదు సత్యమేవజయతే
@srinivasulu9054 Жыл бұрын
గడువు పొడిగింపు అంటే ఇంకా ఎంతోమంది ఉన్నారో కదా,,,
@RamiReddy12345 Жыл бұрын
సుప్రీంకోర్టు సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకోవడం చాలా బాగుంది. అసలు సుప్రీంకోర్టు లో ఉన్న విషయం మీద తెలంగాణా హైకోర్టు దిశానిర్దేశం చేయటం ఏమైనా సబబేనా. ఇది దేశ ఉన్నత న్యాయస్థానం కి ఇచ్చే గౌరవమేనా?
@srinivasarao9238 Жыл бұрын
దర్యాప్తు పూర్తయినంతవరకు నిందితులకు గాని,అనుమానితులు గాని ఎటువంటి మినహాయింపు ఇవ్వకుండా హై కోర్ట్ సహకరిస్తే,సుప్రీమ్ కోర్ట్ ఇచ్చిన గడువు లోపు పాత్రధారులు,సూత్రదారుల ను పట్టుకుని చట్టానికి ఖచ్చితంగా సీబీఐ అప్పగిస్తుంది.
@RamiReddy12345 Жыл бұрын
ఇది పూర్తిగా జగన్మోహనరెడ్డి నేతృత్వంలోనే జరిగిన హత్య అనడానికి కామన్ సెన్స్ ఉన్న ఎవరికైనా అర్థం అవుతుంది. 1. గొడ్డలి తో నరికించి గుండె పోటు అన్నారు. 2. రక్త పు మరకలను తుడిచి కుట్లు వేసారు. 3. మొదట ఎలక్షన్స్ లో లబ్ధి పొందడానికి హత్యను టి.డి.పి మీదికి నెట్టారు. 4.ఆ తర్వాత వివేకానంద రెడ్డి రెండవ భార్య షమీమ్ ఆస్తి కోసం చేసిన హత్య అన్నారు. 5. సునీత మరియు ఆమె భర్త రాజశేఖరరెడ్డి చేసిన హత్య అనిబెదిరింపులు. *చివరిగా సి.బి.ఐ ని కూడా బెదిరించడం మరియు వారి మీదా కోర్టు కి వెళ్లడం..
@satyanarayanagaddam9442 Жыл бұрын
ఇపుడు తెలంగాణ హైకోర్టు జడ్జి ఎవరైతే అటువంటి తీర్పు ఇచ్చారో వారు ఏమాత్రం నైతిక విలువలు వున్నా రాజీనామా చేసి వుండాలి.సుప్రీం కోర్టు అటువంటి జడ్జిల నికొర్తు నుండి తప్పుకోవాలని చెప్పాలి.అప్పుడే న్యాయ వ్యవస్థ ప్రలోభాల నుండి శ్వచ్చముగా వుంటుంది.
@purnachandraraokodali Жыл бұрын
త్వరలో ఆ తెలంగాణా హై కోర్టు జడ్జ్ ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు అవుతారు.
@rambabum9667 Жыл бұрын
కాయ పండితె రాలిపోయిన విధంగానే పాపం పండితె పలితం కూడా అలాగే ఉంటుంది.
@shivasairam8925 Жыл бұрын
ఏమిటా హెడ్డింగ్ ? సుప్రీం కోర్టు సుప్రీంగా వ్యవహరించడం జరిగింది . అంతే కదండీ .
@venkatponnuru2421 Жыл бұрын
Very good Supreme Court
@ramaraoballa7210 Жыл бұрын
Hon'ble CJI must impeach that Judge of TS Court.
@uppukaram. Жыл бұрын
తోక చుక్క ఎదురైంది
@adithsrinivas4684 Жыл бұрын
Law and order, justice should be equal to all same public of India, irrespective...
@purnachandraraokodali Жыл бұрын
జగ్గు ముడ్డి కింద మంట ఏప్రిల్ వరకూ కాక జూన్ వరకూ ఉంటుంది.
@krishnamrajumudunuri9004 Жыл бұрын
Final ga justice ⚖prevailed
@cric-chat-WithSunny Жыл бұрын
Arey babu appude justice raledhu Nayana ... Pongipoku... Different plans tho ocharu ....ippudu...bail raddhu chesaru ante ...but CBI arrest cheyyadhu vadini ...edhi antha game plan ra babu
@@krishnamrajumudunuri9004 comedy ... 🤣 ... Gaduvu inko 60 days penchindi ....edhi calm down chestaru chudu .. chesi mellaga vadini tappistaru anthe ......and nuvvu anukuntunna justice venuka 2 ways unai ra babu ... Okate prajalani maintain chesaru and vadini arrest cheyyalunda kapadutharu ... Iddaru safe ikkada edhi mana India 😁😁😁
@venkatponnuru2421 Жыл бұрын
Very good TV 5
@parthasarathyboggala540 Жыл бұрын
వివేకాగారి రెండవ భార్య ఈ నాలుగు సంవత్సరాలు ఏమైంది మరిణించినప్పుడు కూడా ఎందుకు రాలేదు అదీకాక ఈ రెండవ భార్య పాత్రను సకాలంలో ప్రవేశ పెట్టలేదు . ఈ పాత్ర అసలు పండలేదు
@ramanavable Жыл бұрын
Arrest him immediately otherwise they will escape
@naidubharathi3354 Жыл бұрын
Avinash ki questions mundhe ieste Anna vadhina salaha meraku Answers Radu chestaru
@mandalikasatyamurthy7453 Жыл бұрын
International court కి వెళతారు
@iamjai9221 Жыл бұрын
Justice delayed😢
@kumarsurireddy1219 Жыл бұрын
Jagan purchase the high court judges thus why enjoying political power.
@RamiReddy12345 Жыл бұрын
It is very good that the Supreme Court took the right decision at the right time. Is there any reason for the Telangana High Court to give direction on the matter that was originally in the Supreme Court. Is this respect given to the highest court of the country?
@srik4411 Жыл бұрын
GOOD NEWS FOR A1 GADIKI
@rajanedunuri316 Жыл бұрын
తోసిఔచ్చితే ఏమయ్యింది
@madasumanmadha9359 Жыл бұрын
Jai TDP
@kajulooriraghu821 Жыл бұрын
High court ke siggu saram undha
@satyanarayanaraomutharaju3550 Жыл бұрын
How many more twists we have to go through.
@ramasaran5377 Жыл бұрын
Where is JMR? On the way to Delhi?
@m.venkataramireddy810 Жыл бұрын
JaiTV5
@renuvu9033 Жыл бұрын
WE TRUST IN GUJARATH GOD GOD SAVES HIS DEVOTEES VERY SPRITUAL GOD HELP HIS FOLLOWERS
@TruthAlwaysTriumphs Жыл бұрын
Astrologer Vijay Kumar lobbying failed big time. Bring that Telangana HC judge to justice for giving such stupid order.
Jai tdp jai cbn jai lokesh...babu ravali AP devolope avvali
@laxmanyamalapalli4336 Жыл бұрын
Ippati ki chaala late ayyindi.... Inkaa late cheste India lo Court lu, cbi piy vunna nammakam potaadi
@seetaram6458 Жыл бұрын
Not.a.shock.murthygaru..thar.iscorrect
@cric-chat-WithSunny Жыл бұрын
Arey babu bail raddu chesaru ...but CBI arrest cheyyadhu ....they came with different way of plan here ..
@sudhakard1411 Жыл бұрын
❤
@sathyaprakashc1892 Жыл бұрын
It's not right time to give judgment because elections are very near.
@ramvelivela1611 Жыл бұрын
Entha kaalam vaayidhaalu chi chi waste systems Dabbuntey emaina cheyochu evaru evarini emi peekaleru anukunta
@seetharamanjaneyulurayapat3801 Жыл бұрын
U guys don't about our cm
@seetharamanjaneyulurayapat3801 Жыл бұрын
Anna this isn't correct
@radhakalathur777 Жыл бұрын
Enduku gaduvu podiginchindi. Adi 2 months? case neeru kaarchadaanikena? choosthe alaage undi. Avinash ni tappinchadaanika? Munde question paper isthe, adi paper leak antaaru. Who ever it is, the high court Judge burra dobbinantundi. Question paper intiki pampisthe, inka exam enduku, investigation enduku? Looks he has done it to buy some time