అవును టార్చర్ చేశారు! రఘు రామ కేసులో బయటపడ్డ కీలక ఆధారాలు | RRR Case Big Update | ABN Telugu

  Рет қаралды 69,933

ABN Telugu

ABN Telugu

Күн бұрын

Пікірлер: 73
@ksvnarayana6563
@ksvnarayana6563 5 күн бұрын
తప్పు చేసిన వారి కి శిక్ష పడితేనే కోర్టుల పై ప్రజల విశ్వాసం, నమ్మకం పెరుగుతాయి.
@puttajrlswamy1074
@puttajrlswamy1074 5 күн бұрын
కోర్టుల పై ప్రజలకు నమ్మకం ఎప్పుడో పోయింది. పై వాడు చెప్పినట్లు తీర్పులు ఇవ్వడం, వారు ఇచ్చిన రాజ్యసభ సీట్ మరియు స్వీట్స్ తీసుకోవడం, లేదా గవర్నర్ అయిపోవడం.
@niwas64
@niwas64 5 күн бұрын
Government వాదనలు సరిగ్గా వినిపించకపోతే మరో వెంకటరెడ్డి కి వచ్చిన bail తిరిగి రిపీట్ అవుతుందా అని అంటున్నారు కొందరు నాయకులు కార్యకర్తలు అభిమానులు అంటున్నారు 😂
@sekharmc4553
@sekharmc4553 5 күн бұрын
కేవలం govt doctor ను terminate చేయలేని, సర్టిఫికెట్ cancel చేయలేని/కనీసం suspend చేయలేని అధికారం/దర్యాప్తు ఎందుకు?
@SrinivasKadiyala-k5j
@SrinivasKadiyala-k5j 5 күн бұрын
Vini anadhinchataniki bro
@kjhfg-fv6ub
@kjhfg-fv6ub 5 күн бұрын
rajyangam antu okati undi kada Danni follow avvali kada
@SrinivasKadiyala-k5j
@SrinivasKadiyala-k5j 5 күн бұрын
@kjhfg-fv6ub a suitcase lo peteru 5 years nundi
@bharaniravuri1316
@bharaniravuri1316 5 күн бұрын
She was a retired Superintendent.
@krishnak7
@krishnak7 5 күн бұрын
ఆమె ఆల్రెడీ రిటైర్ అయింది ఈ సంవత్సరం. సర్టిఫికేట్ కాన్సెల్ చేస్తే ఉపయోగం ఏముంది. జైల్ లో పెట్టాలి.
@PK-nv4on
@PK-nv4on 5 күн бұрын
దర్యాప్తు కు పదును పెట్టాలి. ఆలస్యం అమృతం విషం అన్నారు.
@dmk8967
@dmk8967 5 күн бұрын
రఘురాం కృష్ణ రాజు గారు చాలా గొప్ప వ్యక్తి ఆయనకు నిజంగా అన్యాయం జరిగింది అంతవరకు కరెక్ట్,
@krishnarao6848
@krishnarao6848 5 күн бұрын
ఏమి దర్యాప్తు? ఒక్క రాజకీయ నాయకుడ్ని కూడా భయపడుతోంది గవర్నమెంట్. పోలీసులకు కానీ గవర్నమెంట్ ఆఫీసర్లు కానీ ఎవరూ భయ పడడం లేదు. ఇంకా జగన్ కే భయపడుతున్నారు.
@kjhfg-fv6ub
@kjhfg-fv6ub 5 күн бұрын
chalamandi adhikarulu lanchalu marigi deniki bayapadatam ledu endukante valla lanchalu aa range lo untunnayi chinna position lo unnavallu kuda 100 kotlu akrama sampadana chesinatlu recent ga news lo choostunnam kada
@jhonndepp7738
@jhonndepp7738 5 күн бұрын
Remove her from doctors registrar
@GnanaKumar-hx7em
@GnanaKumar-hx7em 5 күн бұрын
ఆంధ్రప్రదేశ్. అసంబ్లీ సచివాలయం. అదక్ష. రఘురామ్ కృష్ణంరాజు గారిని.C. I. D. వాళ్ళు ఎలా చిత్రహింసలు పెటేరో.వీటికి ముఖ్య నాయకుడు అప్పటి ముఖ్య మంత్రి . Y. S. జగన్ మోహన్ రెడ్డి. కి కూడా. థర్డ్ డిగ్రీ. పెట్టాలి.అసలు జగన్ ఇనీ గోరాలు. చేస్తుంటే అతను మీద ఎక్షన్ తీసుకోరు ఏమి. పోలీస్ . C. I. D . C. B. I. రాష్ట్ర కేంద్ర ప్రభుత్వలు కోర్టులు. కొడ్డి కత్తి బాబాయ్. హత్య. డాక్టర్ సుధాకర్. హత్య. డోర్ డీలవారి. సుబ్రహ్మణ్యం. హత్య. ముంబయి. సినీ యాక్టర్. తేజస్వని. చిత్రహింసలు కెసు. ఇసుక గ్రావెల్ మైనింగ్. 1750.కోట్లు. ఆధాని గారి దగ్గర లంచం. ఇని వున్న అక్రమలు జగన్ మీద వున్న మీరు సలాం కొడుతున్నారు. ఏ కెసు లేకుండా. అయ్యన పాత్రడు. అచమ్ నాయుడు. పట్టబి . చివరికి. చంద్రబాబు గారిని కూడా. 53.రోజులు జైల్లో పేటేరు. జగన్ కున్న పవర్. కూటమి ప్రభుత్వంనీ లేదా. రోజా ఇంకా తిడుతూనే వుంది. పోసాబ్. శ్రీ రెడ్డి. అనిల్ కుమార్ యాదవ్. అప్పలరాజు. బియ్యపు. మధుసూదన్ రెడ్డి. వంశీ కొడాలి పేర్ని. జోగి. వీళ్ళ మీద ఎప్పుడు సార్ ఎక్షన్ తీసుకునేది. .
@dmk8967
@dmk8967 5 күн бұрын
సామాన్య ప్రజల పరిస్థితి ఏమిటి? ఇలాంటి దాడులప్పుడు
@PK-nv4on
@PK-nv4on 5 күн бұрын
వీడియో కాల్ ఎవరితో మాట్లాడిన విషయం ఎందుకు చెబుతారు ? పోలీస్ స్టైల్ లో విచారిస్తే వాళ్ళే చెబుతారు.
@ramalingaraju.1791
@ramalingaraju.1791 5 күн бұрын
అన్నం బదులు గడ్డి తింటుందేమో
@SUBHASHINIBHAMIDIPATI
@SUBHASHINIBHAMIDIPATI 5 күн бұрын
Amma Dr. Prabhavathi! Nee vrithhi dharmaanni chala baagaa nirvarthinchavammaaa
@anantaramam5180
@anantaramam5180 5 күн бұрын
అసలు ఈ వివరాలన్నీ ఎ బిన్ కే ఎందుకు వస్తున్నాయి... మిగతా ఛానెల్ ఎవరూ చెప్పడం లేదు..
@RAMAKRISHNARAOKAKIVizag
@RAMAKRISHNARAOKAKIVizag 5 күн бұрын
Why government is so lazy ? Why quick actions are not taken?
@sivanageswararao2557
@sivanageswararao2557 5 күн бұрын
నేను వుండేది గుంటూరు, Dr. ప్రభావతి గారు చాలా మంచి వ్యక్తి మరియు మంచి డాక్టరు గారు.. కానీ ఆమె కూడా అప్పటి పై అధికారుల వత్తిడి వల్ల అలా తప్పుడు సర్టిఫికెట్ ను ఇచ్చి వుంటారు.. కానీ అదే తనకు ముందు ముందు సమస్య లను తీసుకొస్తుందని గ్రహించ లేక పోయారు.. రాజకీనాయకులు పగలకు అధికారులు అందరు భలి అయ్యారు....
@kjhfg-fv6ub
@kjhfg-fv6ub 5 күн бұрын
Ayithe ameki award iddama andi presure unte resign chesi private hospital lo join avvadamo lekpothe own hospital pettukovadamo cheyali anthe kani nerastulaki help chestara ?
@రెడ్డిగారుపోయారు
@రెడ్డిగారుపోయారు 5 күн бұрын
Yes she is a great human beaing as a docter she had great humanity ground chala mandi pedalu madyataragathi vallaki chala thakkuva money tho treatment chesindi .... but thappu evaru chesina tappe.. siksha tappadu
@sreenivasuluganta8660
@sreenivasuluganta8660 5 күн бұрын
ఎవరి మెప్పు కోసం చేసి కర్మ అనుభవిస్తున్నారు యెవ్వరిని వదిలే ప్రసక్తే లేడు
@DhaveedK
@DhaveedK 5 күн бұрын
0:28
@RTVRammanarao
@RTVRammanarao 5 күн бұрын
Emi cheyaleru avesamu vachinapudu c babu una a placelo alany chestadu no doubt
@RTVRammanarao
@RTVRammanarao 5 күн бұрын
See nenu support cheyatledu kani rrr vachysariki too much mp ga undi resign cheyaka jagani chala bhadhapetadu edi vadtavamu but chesina valukuda dhyryamuga chesaru poniyandi jailki pitarubail vadtundi but rrr ki matuku insult oka mp tanulu tinadi ani
@RTVRammanarao
@RTVRammanarao 5 күн бұрын
See aplo jagan gurinchi telusu c baby emi cheyaleka legal ga alochistunadi alantidi rrr rechipotunty urukuntada tata teestadu
@RTVRammanarao
@RTVRammanarao 5 күн бұрын
Centralo Modi unadu no problem
@budikrishna542
@budikrishna542 5 күн бұрын
ప్రభవతికి త్వరలో There is a cricadile fedtival infroent 😊😊😊
@khajavalikhaja9261
@khajavalikhaja9261 5 күн бұрын
Leat ayeena sariga eerikinchandi bayataku rakunda
@LakshmiLAKSHMI-c3t5c
@LakshmiLAKSHMI-c3t5c 5 күн бұрын
ఏపీ లో ఈవీఎం గవర్నమెంట్ నడుస్తుంది...
@mpkrishnaiah3819
@mpkrishnaiah3819 5 күн бұрын
It seems it may take 10 more years to Pakka adharlu dispose the case. Mera bharath Mahan.
@abhangsmurthy
@abhangsmurthy 5 күн бұрын
Then Cid chief should be arrested immediately and it is better doctor should become approver. Everything will comeout
@krenterprises1810
@krenterprises1810 5 күн бұрын
when proofs r evident, action(s) to be taken on war foot basis
@sambasivarao98
@sambasivarao98 5 күн бұрын
She was subjected to high pressure.from police , politicians.& her husband.she is good and human.but poor lady and has not sustained to high pressure.
@venkatgundabolu6291
@venkatgundabolu6291 5 күн бұрын
Journalist Sai also should know some facts, I believe.
@chandrasekhargandla4215
@chandrasekhargandla4215 5 күн бұрын
What action now they are digging into mistakes this govt came into power long time back hope they are waiting for good muhurtham
@INDIRACABLENETWORKKURUPAM
@INDIRACABLENETWORKKURUPAM 5 күн бұрын
dr ki dismiss cheyandi oka mp case lo ilaa vunte common man sangati enti
@radhatv8927
@radhatv8927 5 күн бұрын
Entha Adhikaram vunna vadini emi cheyaleni asakhtata enduko?
@mandavaramesh6365
@mandavaramesh6365 5 күн бұрын
Others are crooks. They can be understood. But prabhavathi is doctor. She cannot be excused
@mahadevamagantisastri5804
@mahadevamagantisastri5804 5 күн бұрын
ఆ జగన్ గాడ్ని లోపల వేసి అదే ట్రీట్మెంట్ ఇవ్వండి ఆ డాక్టర్ ఆ పోలీసు ఆఫిసర్స్ పై నుండి వస్తె అమలుచేశారు ఆ జగన్ కి అదే ట్రీట్ మెంట్ ఇవ్వండి డాక్టర్లు లో కొంత మంది రోగులకు మందులకు డబ్బులేక పోతే ఇచ్చే వారు కూడా వున్నారు
@khajavalikhaja9261
@khajavalikhaja9261 5 күн бұрын
Eenthaki borugaddani varrani yami chesaru news ledhu
@allusuryanarayana8465
@allusuryanarayana8465 5 күн бұрын
Enni evidence lunna jaganni evaru emi cheyaleruu atanu jeevitakalam bail court lu istai modi anda untundi kavuna cbn parripalana chesikoni ichhona hamilani nera verchite next kutami gelustundi
@ShaikShoukathali-u6b
@ShaikShoukathali-u6b 5 күн бұрын
🙎🙎🙋🙋🧘🧘
@SrinivasKadiyala-k5j
@SrinivasKadiyala-k5j 5 күн бұрын
Gaddi thinamante thintava
@venkatasubbarajuvegesna9533
@venkatasubbarajuvegesna9533 Күн бұрын
బాలేదు! మాట arbamkaavabamledhu. వట్టి చే త్త
@Vijay-e9z8j
@Vijay-e9z8j 5 күн бұрын
Boycott ycp in ap 👍 save Ap 👍
@ShaikmahammadRafi-t1l
@ShaikmahammadRafi-t1l 5 күн бұрын
Ameku.vadalakudadu
Cheerleader Transformation That Left Everyone Speechless! #shorts
00:27
Fabiosa Best Lifehacks
Рет қаралды 14 МЛН
Accompanying my daughter to practice dance is so annoying #funny #cute#comedy
00:17
Funny daughter's daily life
Рет қаралды 28 МЛН
Deadpool family by Tsuriki Show
00:12
Tsuriki Show
Рет қаралды 7 МЛН
Cheerleader Transformation That Left Everyone Speechless! #shorts
00:27
Fabiosa Best Lifehacks
Рет қаралды 14 МЛН