అయోధ్య లో జూలై 27-31జరిగే శతకోటి గాయత్రీ మహామంత్ర జప మహాపూర్ణాహుతికి జగద్గురువులఆశీస్సులు

  Рет қаралды 834

K C Das Memorial Charitable Trust

K C Das Memorial Charitable Trust

Күн бұрын

బాలరాము ని ప్రతిష్టాపన తర్వాత అయోధ్య లో జరగనున్న అతి మహోన్నతమైన, పవిత్రమైన కార్యక్రమము శతకోటి గాయత్రీ మహామంత్ర జప మహా పూర్ణాహుతి. విశ్వశాంతి మరియు లోక కళ్యాణార్ధం బ్రహ్మశ్రీ కల్వకొలను శ్రీ రామ చంద్ర మూర్తి గారు చేపట్టిన బృహత్ సంకల్పం శతకోటి గాయత్రీ మహా యజ్ఞ రూపంలో ప్రపంచవ్యాప్తంగా వివిధ భౌగోళిక ప్రాంతాల ప్రజలను ఒకచోట చేర్చింది. వేల మంది జపతులతో ఈ ధార్మిక కార్యక్రమం కోట్ల గాయత్రీ జపం పూర్తికానున్నది. 2021లో ఈ కార్యక్రమానికి అంకురార్పణ జరిగింది. శతకోటి గాయత్రీ జపం పూర్తి చేసుకోని జూలై 27-31, 2024 5 రోజుల పాటు దాదాపు 5000 మంది ఋత్విక్కుల భాగస్వామ్యంతో అయోధ్యపురిలో న భూతో న భవిష్యత్ అన్నట్టుగా భారీ పూర్ణాహుతితో ముగియనున్నది. ఈ కార్యక్రమంలో భాగంగా శ్రీరామ పట్టాభిషేకం , సీతారాముల కళ్యాణం నగర సంకీర్తనం, పవిత్ర సరయు నదిలో స్నానం, రామాయణ పారాయణం, కుంకుమార్చన, సత్యనారాయణ వ్రతం ఇత్యాది కార్యక్రమాలు జరగను. అందరూ ఆహ్వానితులే. ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమానికి తిలకించి ఆ గాయత్రీ మాత మరియు భగవాన్ శ్రీరాముని అనుగ్రహాన్ని పొందగలరు.
Shatakoti Gayatri Maha Purnahuti- at Ayodhya in July 27 -31 #Kcdas ట్రస్ట్ #sanathanadharmaకల్వకొలను చిత్తరంజన్ దాస్ స్మారక సేవా సంస్థకు ఆధ్యాత్మిక అనుబంధ సంస్థ అయిన "సంధ్యావందన అభ్యసన శిక్షణ సమితి" యొక్క సవినయ సమర్పణ. వ్యవస్థాపక అధ్యక్షులు - కల్వకొలను శ్రీరాంచంద్రమూర్తి గారి ఆధ్వర్యంలో నడుస్తున్న ఈ సంస్థల కార్యక్రమములలో మీరూ భాగస్వాములవ్వండి. మరిన్ని వివరాలకై క్రింద ఇచ్చిన లింకులు గమనించండి.
|| ధర్మస్య విజయోస్తు ||
Reverently presented by "Sanatana Dharma Varadhi", a branch of "KC Das Memorial Charitable Trust" - Founded by Brahmasri Kalvakolanu Sriramachandramurthy Garu (Founding President) with the noble objective of "Paropa Kaarardham Idam Sareeram" (the sole motive of our existence is to help others).
The trust has taken up several initiatives to promote Sanatana Dharma. Please refer to the links below for more details. We welcome you to be part of this mission.
|| Let there be Dharma and Dharma alone ||
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
Sanathana Dharma Varadhi (a branch of KC Das Memorial Charitable Trust)
WWW: sandhyavandanam...
Phone: +91 94948 77070, 94948 77171
KZbin: / kcdastrust
Facebook: / sandhyavandhanaabhyasa...
Instagram: / sanatana_dharma_varadhi
Android App: play.google.co...
~~~~~~~~~~~~~~~~~~~~~~
KC Das Memorial Trust:
WWW: kcdastrust.org/
Facebook: / kcdastrust
E-mail: contact@kcdastrust.org
Phone: +91 94948 77070
~~~~~~~~~~~~~~~~~~~~~~
ధర్మవాణి : ధార్మిక, ఆధ్యాత్మిక, సామాజిక విషయాలపై బ్రహ్మశ్రీ కల్వకొలను శ్రీరామచంద్రమూర్తి గారి ధారావాహిక ప్రసంగం. పది నిమిషమలుకు మించకుండా - ప్రతి రోజూ, ఒక కొత్త విషయముపై సంగ్రహముగా విశ్లేషణ.
వివరములకు - kcdastrust.org/...
~~~~~~~~~~~~~~~~~~~~~~
సంధ్యావందన అభ్యసన శిక్షణా సమితి కార్యక్రమములకై sandhyavandanam... చూడండి. బ్రహ్మశ్రీ కల్వకొలను శ్రీరామచంద్రమూర్తి గారి అధ్యర్యం లో ముద్రాసహిత, గురు ముఖతః, ఉచిత ఆన్లైన్ సంధ్యావందన శిక్షణా శిబిరములు జరగుతున్నవి. ఆసక్తి కలవారు పై వెబ్ సైట్ సంప్రదించండి. ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
#VedicKnowledge, #SanathanaDharma, #DharmaVaradhi, #GitaGnanaYagnam,
#సనాతనధర్మం, #ధర్మవారధి, #ధర్మవాణి,#KCDASTRUST, #జ్ఞానయజ్ఞం, #sandhyavandanam#shatakoti#gayatri#
ayodhya#

Пікірлер: 2
@PNBSSrinivas
@PNBSSrinivas 4 ай бұрын
శ్రీ గురుభ్యోనమః 🙏
@arunakumarch5846
@arunakumarch5846 4 ай бұрын
శ్రీ గాయత్య్రైనమః. శ్రీ గురుభ్యోనమః. 🌼🌼🌼👏👏👏
Я сделала самое маленькое в мире мороженое!
00:43
Кушать Хочу
Рет қаралды 4,2 МЛН
REAL 3D brush can draw grass Life Hack #shorts #lifehacks
00:42
MrMaximus
Рет қаралды 8 МЛН
Un coup venu de l’espace 😂😂😂
00:19
Nicocapone
Рет қаралды 10 МЛН
"Sandhyavandanam & the Gayathri Mantra" - Voice of Periva
11:47
Voice Of Periva
Рет қаралды 10 М.