తమాషా ఏమంటే!అయోధ్య నేను మూడు రోజులు వరుసగా దర్శనం చేశాను.ప్రతిరోజూకూడా కేవలం అర్ధగంటలో దర్శనం పూర్తైంది.తోపులాట లేదు.పైగా జనంకూడా కనీసం రోజుకు మూడునుంచి నాలుగులక్షలమంది దర్శిస్తున్నారు.కానీ అదేమిటో గానీ తిరుమలలోమాత్రం దర్శనానికి గంటలతరబడి పడుతుంది. పైగా కనీసం దర్శనం ఒక్కనిమిషంకూడా ఉండటం లేదు.ఇదిచాలా దారుణం
@rajasekharatuppada52926 күн бұрын
You are telling true ❤❤❤
@ProfPraveenKalla6 күн бұрын
అసలు కన్న అతి చెయ్యడంలో మనం ఎప్పుడూ ముందు వుంటాం Sir
@vb.sripriyasripriya83335 күн бұрын
Lord Sriram's Garbhalayam is a huge in size, as big as large hall, which facilities to have Darshan in multiple queue lines, Whereas Garbhagudi of our older temples are relwtively smaller one, so that we could have Bhagavan darshan in one or two queue lines.
@dr.ramakotireddychintha16796 күн бұрын
రాకా గారు 2014 లొ నేను చార్ ధామ్ యాత్రకు వచ్చినప్పుడు అయోధ్యకు కూడా వచ్చినప్పుడు బాబ్రి మసీదు త్రవ్వకాలలో దొరికిన రాముల వారి విగ్రహాలను దర్శించుకున్నాను. నా మిత్రులతో నేను అప్పుడే చెప్పాను 10 సంవత్సరాల తర్వాత మన దేశంలోకెల్లా గొప్ప పుణ్యతీర్థం అవుతుందని. నా మాట ఇప్పుడు నిజమైనందుకు నాకు చాలా ఆనందంగా ఉంది సార్. ఆ పరమేశ్వరుడు నాకు అవకాశం ఇస్తే అయోధ్యలొ ఒక పెద్ద కల్యాణ మండపం నిర్మిస్తాను సార్.
@kammaribramham89676 күн бұрын
🕉️🚩దైవ సంకల్పం నెరవేరుంగాక🙏🙏
@faridealinternational9797 күн бұрын
ప్రతీ హిందువు స్వాగతించాలి.
@ajmeeraugendar7 күн бұрын
జై శ్రీరాం గురువు గారు, భారతదేశంలో పర్యాటకులకు స్వర్గధామంగా ఉత్తరప్రదేశ్ రాష్ట్రం, అయోధ్యలోని బాలరాముని మందిరంగా విరాజిల్లుతుంది. హిందువుల ఆరాధ్య దైవం శ్రీరాముడు.
@జైవాసవిరాజేష్-గ7భ6 күн бұрын
గతం లో ఖాన్ గ్రేస్ ప్రభుత్వాలు సనాతన ధర్మాన్ని భూమిలో పాతిపెట్టి వాళ్ళ మతము యొక్క తాజమహల్ గురించి ప్రచారం చేయడం వారి మతం గురించి చర్చించేవారు. కానీ భూమిలో నుండి వచ్చిన లావా మాదిరిగా సనాతన దర్మం వచ్చి తన గొప్పతనం ఏంటో తెలిసినట్టు చూబెట్టింది. అదే హిందూ దర్మం యొక్క గొప్పతనం. గంధం వాసన గాడిద కు ఎం తెలుసు అన్నట్టు వుంది మన దేశ సెక్యూలర్ నాయకులకు.
@varalakshmi94546 күн бұрын
నిజంగా అయోధ్య రాముడు... తిరుపతి... వేంకటేశ్వరుడు లాగానే ఉన్నాడు....🙏🙏🙏😳 ఆశ్చర్యం
@amarnathkanchepalle99247 күн бұрын
Jai Sriram Jai Bharath పుణ్య క్షేత్ర సందర్శన సందర్భంగా హిందువులు కు మరింత సౌకర్యం రవాణా రాయితీ కల్పించాలని 🙏🙏🙏🙏🙏🙏🙏
@mngoud47926 күн бұрын
తప్పకుండా ఉంటుంది ఎందుకంటే పుణ్యస్థలానికి సమాదికి చాలా తేడా ఉంటుంది. ఆ సమాది కంటే అద్బుతమైన పుణ్యస్థలాలు మన దేశంలోనే ఎన్నో ఉన్నాయి. వాటిని కూడా గుర్తించాల్సిన బాద్యత మన హిందువులపై ఎంతో ఉంది.
@Vijay-yl5ss6 күн бұрын
గొప్ప శుభ పరిణామము జైశ్రీరామ్ 🚩🙏
@Suryaprakash-pr7mh6 күн бұрын
జయహో యోగి ఆదిత్యనాథ్ గారికి సాష్టాంగ వందనాలు భారత్ మాతాకీ జై జై సనాతన ధర్మం
@User-w6p7 күн бұрын
జయ జయ శ్రీ రామ
@omeshankarjanni48987 күн бұрын
జై హింద్ ❤
@కొణికిచంద్రశేఖర్6 күн бұрын
జైశ్రీరామ్
@padinarannaidu54566 күн бұрын
ప్రతీ మానవుడు అయోధ్య రాములు వారిని దర్శించాలి.
@User-w6p7 күн бұрын
నమస్కారం సార్
@muthyapuchakrapani5116 күн бұрын
కొన్ని స్వార్థ రాజకీయా పార్టీలు పొరిగింటి పుల్లకూర నే బాగుంటది బోధించారు ఇప్పుడు మన ఇంటి యే రుచి బాగున్నది తెలుసుకొంటున్నారు.
@dayakarputta21686 күн бұрын
హిందువులకు రాముడంటే తరతరాలుగా ఉన్న భక్తి కావచ్చు.
@prudhviraj83157 күн бұрын
JAI SHREE RAM 🌻🌞☀️
@RAM-dz3pn7 күн бұрын
Jai Sri raam
@tirupurshoppingmallvizag6 күн бұрын
త్వరలో తేజోమహల్ కూడా దూపదీపాలతో వెలగాలి ప్రపంచ వ్యాప్తంగా ఆధ్యాత్మిక పర్యటన కోసం బారతదేశం సందర్శిస్తారు ఈ భరతభూమి గొప్పతనం 🚩
@shashankreddy33847 күн бұрын
❤❤jai shree ram ❤❤❤jai hind
@thrinathreddyreddy43856 күн бұрын
ఈ తమాషా మహల్ వెనకాల ఉన్న మన తేజో మహల్ ఎప్పటికీ బయటికి వస్తుందో హరహర మహాదేవ్
@sekharchandranimmakayala63996 күн бұрын
జై శ్రీరామ్ జై శ్రీరామ్
@ProfPraveenKalla6 күн бұрын
మన దౌర్భాగ్యం, 1) తిరుపతి నుంచి మొదలుకొని ఎన్నో దేవాలయాలు 2) రెండోవ అతి పెద్ద సాగర తీరం 3) విశాఖపట్నం నుంచి ఎంతో సులువుగా చేరుకోగలిగే అరకు, వణజంగి 4) సినిమా చిత్రీకరణకు ఎంతో అనువైన గోదావరి జిల్లాలు.... ఎన్నో అవకాశాలు వున్నా ఎదుగు బొదుగు లేని ఆంధ్రా.... ఒకరికి పప్పుబెళ్ళలా పంచడం ఇష్టం మొరొకరికి 3 పంటలా పచ్చని పొలాలు తీసేసి ఆయన పేరు మీద నగరం నిర్మించడం ఇష్టం.... మా ఖర్మ...
@kammaribramham89676 күн бұрын
🕉️🙏ఆగ్రా తేజో మహాలయాన్ని హిందువులు క్లెయిమ్ చేసుకోవాలి🙏🙏
@Geo-v9k7 күн бұрын
జై హింద్ జై భారత్ ❤❤
@pblnchari65056 күн бұрын
Very good news.Great work by Yogi ji.
@venkateswarreddyg47415 күн бұрын
JAI shree ram 🙏🇮🇳🙏
@nandakishore59456 күн бұрын
Good move..
@narsareddytadisena92536 күн бұрын
जय श्री राम 🚩🚩
@kallurugopalreddy6 күн бұрын
తెల్లవాళ్లు తాజ్ ని పగలకొట్టలే అనుకున్నారుఅంట అలచేసి నా బాగుండు. మహా తేజోఆలయం బయటపడి గొప్పఆలయం కత్తవాడు మన up సిఎం గారు..అనేవారు ఒక లైక్ ప్లేజ్ 👏👏👏👏
@venkatalaxmi7036 күн бұрын
జై భారత మాతకు జేజేలు జై సనాతన ధర్మం సత్యమేవ జయతే ధర్మో రక్షతి రక్షితః జై శ్రీ రామ రామ రాజ్యం కావాలి రామ రాజ్యం రావాలి జై జవాన్ జై కిసాన్ హిందువుల ఐక్యత వర్ధిల్లాలి జై శ్రీ అయోధ్య రామయ్య తండ్రి దేశం కోసం ధర్మం కోసం ఉత్తమ భారతీయులు జై శ్రీ నరేంద్ర మోదీజీ జై ఆర్ఎస్ఎస్ జై బిజెపి జై యోగీజీ జై అన్నామలై గారు జై హింద్ దేశం కోసం ధర్మం కోసం కాంగ్రెస్ ఎమ్ఐఎమ్ కమ్యునిస్టు అంతం కావాలి జయహో అఖండ భారతావనికి జయము జయము
@hrushikesh59996 күн бұрын
Jai Sri Ram
@basuthkerdattatreyarao47996 күн бұрын
జైశ్రీరామ్🚩 రాక గారు🙏
@RajeswararaoPolisetti6 күн бұрын
Jai Hind Jai bharat
@dayanand2046 күн бұрын
జై శ్రీరామ్
@narasimham507 күн бұрын
Jai Sriram. Jaiho yogiii. Jaiho Bharath🇮🇳🇮🇳🇮🇳
@maddisrinivasreedy71376 күн бұрын
JAI SRI RAM 🚩 🚩🚩🚩🚩🚩
@chakradharrao327 күн бұрын
Jai ho sanatana dharma
@krishnamurthyparimi47156 күн бұрын
Jai Sree Ram jai sanatana dharma jai yogiji, jai Modiji.
@MuralimohanVedala6 күн бұрын
నమస్తే గురువు గారు జై శ్రీ రామ్
@ramachandramurthy63237 күн бұрын
జై శ్రీ రామ్
@gnarsimulu54296 күн бұрын
Jai shree Ram
@mullapudimanyam29996 күн бұрын
జైశ్రీరామ
@gouthaminagula66016 күн бұрын
Jai shree ram jai bharath jai hind jai bjp jai Modiji jai Yogiji ❤❤🌹🌹🕉🕉🕉🕉🕉🙏🙏🙏🙏🙏
@504venu6 күн бұрын
జై భారత్ జై శ్రీరామ్
@chandrashekarraju58376 күн бұрын
🇮🇳 భారత్ మాతాకీ జై 🇮🇳
@vijayapalreddy44326 күн бұрын
👌
@amirinenidamayanthi59976 күн бұрын
ఇందులో ఇంకొక సంభాల్ చేరుతుందీ ఈ సారీ
@bandarirajender1686 күн бұрын
ఒక్క up మాత్రమే కాదు సర్ total ప్రపంచం లో నెంబర్ వన్ స్థాయిలో వుండాలి అంటే వీలైనంత తొందరగా యోగి గారిని PM గా ప్రకటించాలి
@raorrk5 күн бұрын
Country is blessed to have such leaders.
@Omkark826 күн бұрын
జై శ్రీ రామ్ 🙏
@UppulaPrabhakar6 күн бұрын
జై భారత్ జై శ్రీ రామ్
@sivaprasadsingaraju37706 күн бұрын
Very happy news for all Indians specially hindus.The government should plan and implement good facilities for pilgrims. Let's hope for the best.
Jai sri bala ram Jai sri krishna Jai sri vishnu Hindus andaru ayodya balaram ni Sandirsin chandy jai hinduisam
@ajayn75446 күн бұрын
That dirty mausoleum has no comparison to Ram temple!! Unfortunately congis promoted Taj for decades.Ram temple has no promotion.Its from people’s ❤️!! Hope temple money gets out of govt clutches and utilize that money for sanatan promotion and counter conversions by missionaries!
@kovvuribhaskarreddy16786 күн бұрын
super super super super super super super super super super super super super super super super super super super super super super super super super super super super super super super news Raka garu abhinandanalu aayurarogya iiswarya Vijayananda soubhagya mokxalu sulabham saralam takxanam vardhillali sadaa Ayodhya
@udaykiran45966 күн бұрын
సెక్యులర్ వైరస్ సోకిన పెక్యులరిస్టులు ఏడుస్తారు ఱ
@swamyb68086 күн бұрын
Alaage shiridi ni kooda venakki nokki arunachalam ki andharu vellaalani korukuntunnanu🎉
@patnamsasikumar6 күн бұрын
Sir Thumbnail first laaga bold ga untene bhagundhi sir
@sreenivassharma71866 күн бұрын
Lekka సరిగ్గా చేయడము లేదు అని అనుమానము.
@Dancing_siblings77775 күн бұрын
Guruv garu mari mana desha adayamlo tourism dwara yentha adayam vasthundhi cheppagalara
@kanakasrinivas-r7g7 күн бұрын
Ayodhya nirvasthulu ki nyayam cheyyaki
@naralareddy64746 күн бұрын
శవాల దిబ్బ తో జనాలకు ఏం ప్రయోజనం
@kovvuribhaskarreddy16786 күн бұрын
Modiji and Modi ji team asadhyalni susadhyalu ga cheya galaru chestunnaru success avutunnaru great great great great great great great great great great great great great great great great great great great great great great great great great great great great mechhu kundam good
@kovvuribhaskarreddy16786 күн бұрын
poorti satam minahaimpu tho virajillalani Ayodhya Full support ni prakatiddam kaanti Prema aanandalni prakatiddam sreyaskaram srirama rakxa srishti ki thanks srishti Karta ki thanks srishti kalyana mastu jayaho infinite intelligence jayaho antar prapancham
@IamHindustani4606 күн бұрын
☪️ANCER PEOPLE ARE CRYING AFTER LISTENING THIS
@malakondaiah15126 күн бұрын
Khan gress oka Pathakam prakatam muslim samadulanu tourist place ga cesing.modi govt lo world true indian culture,temple ni promote cestundi.