See my Video "Operation jananalaku Muhurtha nirnayam"
@sunandashukla6303 Жыл бұрын
rahuvu 5th place mithunalagna ..11th loo ravi .guru.shukra ketu..chandra vunnaru ...rahumahadasha marakam avuthundi kadaa gurugaaru😊
@ramakrishnaraopalagummi Жыл бұрын
Dont worry about marakam. I am not interested to analyse.
@venkatasatyanarayana6530 Жыл бұрын
Audio clarity njll and Vedio also and lenthy topic...
@prasadphani68238 жыл бұрын
v.good efforts thankyou and like your work
@lakshmankaranam Жыл бұрын
Janthakuni kaa valla parents ka
@sunandashukla6303 Жыл бұрын
rahu kethuvulu marakalu kada andi..not mentiomed
@sunandashukla6303 Жыл бұрын
please answer andi
@ramakrishnaraopalagummi Жыл бұрын
వీడియో చివరి పది నిముషాలు వినండి. రాహు కేతువుల గురించి వివరించాను. నా రచనలు, కథలు, నవలలు, నాటకాలు, జ్యోతిష పుస్తకాలు చదువుటకు క్రింది లింకును క్లిక్ చేయండి: drive.google.com/drive/folders/1vu76K8gGh5WVHDPpZAnh0aaweupxfA7d?usp=sharing
@sunandashukla6303 Жыл бұрын
@@ramakrishnaraopalagummi t🙏
@Quasarrr7 жыл бұрын
I would definitely appreciate your effort into making these videos and thank you. I admire your patience and cause as well. However, I do have a few doubts in your lessons. In this particular video, while you were explaining how Kuja became malefic planet for vrushabha, you mentioned that since kuja for occupying 2nd and 7th (kendra) houses, it is considered malefic. The same was repeated when explained tula. I would have definitely accepted this explanation provided Kuja is a benefic planet. In one of your previous videos, I remember you mentioning, the planets related to 2nd and 12th houses will be regarded as either good or bad depending upon their other houses. I also remember you mentioning the benefic planets occupying central (kendra) houses will behave as malefic planets while malefic planets (Sun, Mars, and Saturn) occupying central houses will support development and hence benefic planets. If this is the case, for occupying 2nd and 7th houses, Mars would have been a benefic planet not malefic planet. I have heard Mars being stated as malefic for vrushabha and tula even in other videos as well. This is what confuses me. Could you kindly clarify this doubt.
@ramakrishnaraopalagummi7 жыл бұрын
Fro Vrushabha lagna 2nd house lord Budha, 7th house lord Kuja. For Tula lagna 2nd and 7th house Kuja is malafic. But I understand your doubt. 7th house lord Kuja becomes Subha for Vrushabha, papi for Tula. For Malafic Grahas Kendra stanas 1,4,7 become favourable. If so why it is told that for Tula Kuja is Bad? Because 1st adhipatya stana is 2nd house. 2nd and 7th houses adhipatyam causes marakam. Hence it is malafic for Tula.
@subbusubrahmanyam93463 жыл бұрын
For kumbha Lagna , Ravi got Kendra adipathyam , for malefic if they occupy 1,4,7,10 (Kendra stana) they will turn into good , but here you are saying as malefic(papulu) , can you please correct me if my question was wrong ?
@ramakrishnaraopalagummi3 жыл бұрын
మీరు అడిగినది ఒక దృష్ఠి కోణంలో సరైనదే. దీనిని కొంత ప్రత్యేక విశ్లేషణతో పరిశీలించాలి. కేంద్ర స్థానాలు శక్తిని పెంచేవి. కోణ స్థానాలు జ్ఞానాన్ని పెంచేవి. ఒక సూత్రము గుర్తుంచుకోండి. పాపులు కేంద్రాధిపతులై కోణ స్థానాల్లో ఉంటే యోగిస్తారు. దీని అర్ధం పాపులు కోణ స్థానములో వున్న జ్ఞానాన్ని కలుపుకుని తమ శక్తిని సద్వినియోగపరుచుకుంటారు. అలాగే కోణాధిపత్యము కల శుభులు కేంద్ర స్థానాల్లో ఉంటే యోగిస్తారు. మంచి ఆలోచన వున్నవారికి శక్తి తోడైతే ఆలోచన ఆచరణలోకి వస్తుంది. ఇప్పుడు చెప్పండి. పాపులు కేంద్రాధిపతులై శుభులైతే తిరిగి కోణములో వుండటమెందుకు? మారక విషయములో సప్తమ స్థానము మారక స్థానము. ఆ స్థానాధిపతి నైసర్గిక పాపి అయితే మారక విషయములో పాపాన్ని కలిగి ఉంటాడు. పాపులు నైజిరిగికరీత్యా పాపులే. శుభులు సుభులే . పాపులు యోగించినా , శుభులు యోగించినా మనకు ఉపకారము జరుగుతుంది. పాపి యోగిస్తే మనకు జరిగిన ఉపకారము కొంత పాపత్వన్ని కలిగి ఉంటుంది. మీరు పది రూపాయలు అడిగి మీ మిత్రునివద్దనుండి తీసుకున్నారు. ఆలా కాకుండా మీరు అతని జేబులో చెయ్యి పెట్టి తీసుకున్నారు. రెండు పద్ధతుల్లోనూ మీ అవసరము తీరింది. మొదటిది సవ్యం. రెండవది అపసవ్యం.