అయ్యా... అయ్యా... | YSRCP MLA YS Jagan Reacts on YSRCP Social Media Activists Arrest | TV5 News

  Рет қаралды 29,218

TV5 News

TV5 News

Күн бұрын

Пікірлер: 134
@boyavenkatesu3978
@boyavenkatesu3978 20 күн бұрын
నీ భాదేంది బామ్మర్ధి😂😂😂😂😂😂😂😂😂
@gogulasuresh7622
@gogulasuresh7622 20 күн бұрын
ఈ కధలు మీ ప్రభుత్వ పాలన లో గుర్తుకు రాలేదా,మీరు చెప్పే విషయాలు మీ పాలన కు కూడా చెందుతాయి.
@SrinuPulapakura
@SrinuPulapakura 20 күн бұрын
అయ్యి బాబోయ్ అయ్యి బాబోయ్ నవ్వలేక పోతున్నను😂😂😂😂😂😂
@boyavenkatesu3978
@boyavenkatesu3978 20 күн бұрын
కాని జగన్ ఎప్పటికి సియమ్ కాడు కాలేడు
@nsrinivarao4777
@nsrinivarao4777 16 күн бұрын
Correct
@Rao-iy6yh
@Rao-iy6yh 20 күн бұрын
అయ్యా జగన్ అయ్యా నీ అధ్వానమైన అవినీతి క్రిమినల్ పాలనలో పోలీసులు , నీ పార్టీ పాలీసులుగా మారిపోయి నీ భజనలలో తరించపోయారు జగనయ్యా 🤔🤔
@maheshmodili7808
@maheshmodili7808 20 күн бұрын
పేజాస్వామ్యం..గురించి మనం మాటాడకూడదు.. సామి..😢
@skchandBasha-KMP
@skchandBasha-KMP 20 күн бұрын
కళా ప్రపూర్ణ,నట సార్వభౌమ,నట కిరీటీ,నట చక్రవర్తి,నటసామ్రాట్,....😂😂😂
@varaprasadreddy15
@varaprasadreddy15 20 күн бұрын
అన్న అధికారంలోవున్నప్పుడు బూతులు అసెంబ్లీలో మీమంత్రులు మాట్లాడుతావుంటే పగలబడి నవ్వావు!
@varaprasadreddy15
@varaprasadreddy15 20 күн бұрын
మళ్ళీ జగనన్న అధికారంలోకి రావడమా! పులిగోకడం అయ్యబ్రతకడమా! నువ్వువద్దు, నీపాలన రావాలని బుధ్ధున్నోడు కోరుకోడు! అన్నకు కూడా కోర్టుకు టైమైంది!
@viriventisatyanarayana9977
@viriventisatyanarayana9977 20 күн бұрын
ప్రజాస్వామ్యం... మనఃసాక్షి...ఇ పదాలు నీకు అస్సలు suit కావు....మళ్ళీ CM అయితే all ap people గోదారే...
@RajuRamyaK
@RajuRamyaK 18 күн бұрын
సూపర్ జోక్ జగనన్న నువేంటి ఇలా మారి పోయావ్ మనం అధికారంలో ఉండగా పోలీస్ అధికారులకు ఏంచెపవలం అది చేస్తున్నారు కొత్తగా మాట్లాడకు జగనన్న నవ్వు వస్తుంది
@Sanathan_Reddy9999
@Sanathan_Reddy9999 20 күн бұрын
జగనన్న మన ప్రభుత్వం లో సోషల్ మీడియా లో కామెంట్ చేసిన ప్రత్యర్ధులను అర్దరాత్రి అపరాత్రి లేకుండా అరెస్టు చేసినప్పుడు ఈ బుద్ధి యాటికి పోయింది..
@ravinderreddygangam2326
@ravinderreddygangam2326 20 күн бұрын
మీ ప్రభుత్వం ఉన్నప్పుడు పోలీసులను మీరు ఎ విధంగా వాడుకున్నది ప్రపంచం లొ ఉన్న తెలుగు వాళ్ళందరూ చూసారు,
@rajugandham3887
@rajugandham3887 20 күн бұрын
పతివ్రత పరమాన్నం వండితే తెల్లవారే దాకా చల్లార లేదు అంట😅
@ravi6444i
@ravi6444i 20 күн бұрын
నువ్వు కరెక్ట్ గా పరిపాలించి ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదు ఈ ప్రభుత్వంలో విధ్వంసం సృష్టించారు అప్పుడే మర్చిపోతే ఎలా ఉంటుంది
@pagoluprasad1887
@pagoluprasad1887 20 күн бұрын
దీయాలలు వేదాలు పురాణాలు చెప్తున్నాయి
@varaprasadreddy15
@varaprasadreddy15 20 күн бұрын
వైసీపీ అన్న ప్రభుత్వంలి జత్వాని అనేనటికి కిడ్నాపుచేసేసావుకదన్నా! మరచిపోయావేంటి!
@lucky-5457
@lucky-5457 20 күн бұрын
Em neethulu chapthav ra....😂😂😂
@krishna2336
@krishna2336 20 күн бұрын
అలీ లా కామెడీ బాగా పండిస్తున్నారు. ఆస్కార్ కూడా తక్కువే 😂
@venkyvenky7432
@venkyvenky7432 20 күн бұрын
భయపడుతున్నారు
@gblbvc
@gblbvc 17 күн бұрын
ఏమిస్పటివయ్య జగన్ sir మీరు great.... కలలు కన్యుంటూ ఉండు
@PemaramNagaraju
@PemaramNagaraju 20 күн бұрын
Anna జోక్ లు వేయవద్దు అన్న ప్లీజ్
@gogulasampoorna3877
@gogulasampoorna3877 20 күн бұрын
Dayyam vedalu vallisthundi
@tvgr2083
@tvgr2083 20 күн бұрын
Sir democracy ante emiti?
@shaikshavali5532
@shaikshavali5532 17 күн бұрын
నీ govt lo పోలీస్ లను ఇంటి ముందు ఉన్న kukkallaga చూసి వడుకున్న నీవు ఇప్పుడు పోలీస్ లను warning isthava jalaga
@babunaik7534
@babunaik7534 20 күн бұрын
Ayyo ayyo papam ma jagan Mama .😂😂😂😂😂
@srinu80
@srinu80 17 күн бұрын
నవ్వకండి సీరియస్ మేటర్
@chukkalatharak1402
@chukkalatharak1402 17 күн бұрын
@@srinu80 😀😀😀
@premkumar-wr3ks
@premkumar-wr3ks 15 күн бұрын
ఇంకా చడవటమేనా?
@Ab24567
@Ab24567 20 күн бұрын
🇮🇳 నేను నా దేశం 🙏 ✍️ శ్రీ జగన్ గారు నమస్కారములు ✍️జగన్ గారు ప్రస్తుత సీఎం చంద్రబాబు గారు DGP మీద ఒత్తిడి తెస్తున్నారు అని అంటున్నారు. అసలు మీకు సీఎం కు వున్న అధికారాలు ఏ సమయంలో ఉపయోగించు కోవలో మీకు తెలియక మీ పరిపాలనలో పోలీస్ వ్యవస్థ అస్థ వ్యస్థం అయినది. దయచేసి మీరు భారత రాజ్యాంగంలో సీఎం కు వున్న అధికారాలు ఏ సందర్బంలో వినియోగించు కోవచ్చు అనేది తెలుసుకోండి. ✍️మీరు గతంలో సీఎం గా చేసినా కూడా మీకు భారత రాజ్యాంగంలో సీఎం కు వున్న అధికారాలు ఏమిటో మీకు తెలియలేదు. ✍️ ఏ ప్రభుత్వ అధికారులు అయినా ప్రజా పరిపాలనలో నిర్లక్ష్యంగా కానీ, అసమర్ధతవల్ల కానీ సంఘ విద్రోహుల బెదిరింపులకు కానీ ప్రభుత్వ అధికారులు నిశ్శబ్దంగా ఉంటే, అప్పుడు ఒక రాష్ట్ర సీఎం రాష్ట్ర ప్రజల అభిప్రాయంకు అనుకూలంగా ప్రభుత్వ అధికారులను విధులనుండి తొలగించడం లేదా ప్రజల శ్రేయస్సు కోసం స్వాతంత్ర నిర్ణయం తీసుకోవచ్చు. ✍️ జగన్ గారు మీరు మారాలి, మీరు 100% నిజం ప్రజలముందుకు తీసుకుని రావటానికి ప్రయత్నం చేయండి.ధన్యవాదములు 🙏 🇮🇳 జైహింద్ 🇮🇳 భారతదేశ రాజ్యాంగమే భారతదేశ ప్రజల శ్వాస 🇮🇳 🇮🇳సమసమాజ నిర్మాణమే భారతదేశ ప్రజల ఆకాంక్ష 🇮🇳 ఇట్లు భారతదేశ పౌరుడు 🙏🙏🙏🙏✍️qwqqqqq🙏✍️✍️🙏🙏🙏🙏🙏🙏qwqqqwqqqq🙏🙏🙏✍️✍️✍️✍️✍️✍️✍️✍️✍️✍️✍️🙏✍️
@manikantaarava3866
@manikantaarava3866 20 күн бұрын
Last 5 years nuvvu chesindi amiti jagan
@purushottamchintala5275
@purushottamchintala5275 20 күн бұрын
Jagan chaala amaayakudu, innocent
@ramalakshmidurga9853
@ramalakshmidurga9853 15 күн бұрын
అబ్బా ఏమి చేబితివి.ఫస్ట్ 5 ఇయర్స్ నీవు ఏమి పొడిచేవో గుర్తుకుతెచ్చోకో
@maddipatipadmaja9325
@maddipatipadmaja9325 20 күн бұрын
Nuvvu nerpina Vidya kadha Jagan
@ShanuDevupalli-ul7cn
@ShanuDevupalli-ul7cn 20 күн бұрын
Inko 30 years neeku CM avakasam radule jalaganna antavaraku rest teesuko
@ambuchikijinjinaka2825
@ambuchikijinjinaka2825 20 күн бұрын
Ayya baboo . Mee MP ni kottincharu 80 years journalist ni arrest chesaru. MLC ni vadilesaru SC meede cases pettaru 3 IPs lu suspend ayyaru . Meeru ippudu vachhi neetulu cheptunnaru
@BABUSIRI273
@BABUSIRI273 16 күн бұрын
Next level comedy
@ettamallikarjunait7500
@ettamallikarjunait7500 16 күн бұрын
Papers tesi matladuu
@srinivaskaranam6903
@srinivaskaranam6903 20 күн бұрын
Peda rayadu cinema rajani dialogue Andharu gurthu sesu kondi bro Aa maja verai vuntadi
@ba2830
@ba2830 15 күн бұрын
Deyyam vedalu vallistondi
@venkateshvanka628
@venkateshvanka628 20 күн бұрын
Anna okka chance annav muddulu pettav adi nammi memu votes vesam..kaani chala advananga chesaru..malli okka chance Inka impossible
@NarayanaRaju-u2f
@NarayanaRaju-u2f 18 күн бұрын
Dayam Vesaliu vallisthundi 😂😂😂
@srinivasmamidi6598
@srinivasmamidi6598 20 күн бұрын
Nuvvu kooda neetulu chebite ela ra jelaga
@nandamraja9945
@nandamraja9945 20 күн бұрын
వీడి నోట్లో గొడ్డుకారం పొయ్య
@klnvaraprasad6808
@klnvaraprasad6808 20 күн бұрын
You lost your credibility Mr.Jagan ... The police were the worst under your rule. So just shut up and let all your goons of your party get into jail.
@kondalrao9954
@kondalrao9954 20 күн бұрын
Ee DGP garu ycp batch veediki😢 jagan correct mogudu
@mohanvaranasi6681
@mohanvaranasi6681 20 күн бұрын
Nuv matladaku bey Bose DK
@prasaddodda4742
@prasaddodda4742 20 күн бұрын
Picha comdey chestunav jagan anna
@rafishaikindiarafishaikind4059
@rafishaikindiarafishaikind4059 20 күн бұрын
Hahaha 🤣 going to thihar
@kasukurthy4096
@kasukurthy4096 20 күн бұрын
😂 joke
@VenkataRamanaChintakula
@VenkataRamanaChintakula 15 күн бұрын
Totally correct voice in his government 👌
@diwansrinivas1832
@diwansrinivas1832 20 күн бұрын
Ni mokam
@Veerabhadrarao-eo5zm
@Veerabhadrarao-eo5zm 19 күн бұрын
మీరు సిఎమ్ గా ఉండగా,4 సింహం మీ దగీర ఉండేది కదా sir.
@venkyvenky7432
@venkyvenky7432 20 күн бұрын
Meku.selutu.kottala
@likithasri487
@likithasri487 14 күн бұрын
అయ్యా MLA నువ్వు మాట్లాడుతున్నావా... కరెక్ట్ టైం కి సామెత గుర్తు రావట్లేదు కానీ శ్రీరంగ నీతులు నువ్వు చెప్తుంటే చూడలేక పోతున్నామయ్య. ఇంటికెళ్ళి ఇంకెక్కడైనా ఫెన్సింగ్ మిగిలి ఉందేమో వేసుకో. తర్వాత నీ వంతే..
@surrukrishna3620
@surrukrishna3620 13 күн бұрын
మనసాక్షి అనే పెద్ద పెద్ద మాటలు ఎందుకన్న??
@Ram-hl4ev
@Ram-hl4ev 18 күн бұрын
deyyalu vedhalu vallinchatam ante idhe anukunta
@srinivasreddy-uk3nc
@srinivasreddy-uk3nc 20 күн бұрын
Shhhhh... demudaaa ee acting lu enti raa babuu
@poojapoo2572
@poojapoo2572 20 күн бұрын
Videnithevakyaluvinalem
@NCBN99
@NCBN99 20 күн бұрын
థూ…
@podilibros5832
@podilibros5832 20 күн бұрын
Ward number kuda nu panikirav sir yenukumanaku rajakiyam
@AvulaVenkatReddyRules
@AvulaVenkatReddyRules 16 күн бұрын
Our Reddy pride…Jagan Mohan Reddy garu will come again to power soon. And no one can dare and fight with our pride and a Big Lion, ex and future CM of AP…..Jai Reddy Jagruthi 🦁 be ready Jai Jagan
@indirapasam2089
@indirapasam2089 15 күн бұрын
పరి పాలన చేత కాని దద్దమ్మ గాడు పులివెందుల పిల్లి గాడు..ఏపీ నీ సర్వ నాశనం చేశాడు అప్పులతో..సిగ్గు లేకుండా నెత్తిన మోస్తారు కొండ గొర్రెలు...ఏపీ కి పట్టిన దరిద్రం...ఈ జన్మలో సీఎం కాడు.... sykhogadu.....
@RamapatruniPrasad
@RamapatruniPrasad 15 күн бұрын
Jai jagan Anna ❤❤❤❤❤ next 10 years CM Pakka
@Veerabhadrarao-eo5zm
@Veerabhadrarao-eo5zm 19 күн бұрын
జగన్ మీరు మాట్లాడుతుంటే ,మీరు ఇంక అలానే పిచ్చి పోస్ట్ లు పెట్టండి, నేను సమర్ధిస్తాను, మీకు అండగా ఉంటాను,అంటునరంటే, మీరు ఈ జన్మలో, సిఎం కలేరు.
@ahishaynhero8379
@ahishaynhero8379 20 күн бұрын
Pathivrathaa paramanamm vannddithe theelaredhakka chaalaraledhu anntaa...meeru cheppedhi ....police lu gurunchi matladithe viddurannga unndi
@Bangaru502
@Bangaru502 17 күн бұрын
😅😅😅😅
@Klreddy-yo4hl
@Klreddy-yo4hl 20 күн бұрын
Joke
@Pandu11164
@Pandu11164 16 күн бұрын
Next medhe sir ,wait cheyyandi ,ayya
@bodhanapumadhusudhanrao2704
@bodhanapumadhusudhanrao2704 12 күн бұрын
దారుణాలు అన్నీ పోలీసులు చేత చేయించిన, ఇప్పుడు నీతులు మాట్లాడతారా.
@ShaikmahammadRafi-t1l
@ShaikmahammadRafi-t1l 16 күн бұрын
Anna.meeru.eka.cm.kaleru
@AyaanShaik-dw5jq
@AyaanShaik-dw5jq 16 күн бұрын
Life lo govt maradhu anukoni meru chesaru ,chepincharu.....but god nenu vunnanu ani prove chesadu
@razvisulthan4772
@razvisulthan4772 17 күн бұрын
Jai jagan
@chandramouligurramkonda689
@chandramouligurramkonda689 15 күн бұрын
Ayya jagan garu meeru nerpina vidye ippudu veelu chestunnaru.meeru cheppe matalu evvaru vinaru ika future lo mee Govt.radu. radu sir
@veerabhadraraoanaparti1122
@veerabhadraraoanaparti1122 14 күн бұрын
పెద్దాపురం పెద్ద పాప కబుర్లు ఎలా ఉన్నాయి జగన్
@likithasri487
@likithasri487 14 күн бұрын
Total ga రాజకీయం అర్థం మార్చింది నువ్వు
@jagadeeshchiluvuru2975
@jagadeeshchiluvuru2975 20 күн бұрын
అయ్యా జగన్ నువ్వు సీఎం గా ఉన్నపుడు ఎందుకు చెప్పలేదు నాయనా.
@veerabhadraraoanaparti1122
@veerabhadraraoanaparti1122 14 күн бұрын
పెద్దాపురం పెద్ద పాప కబుర్లు లాగా ఉన్నాయి రా జగన్
@ba2830
@ba2830 15 күн бұрын
Kani veedini yevaru yemi cheyaleru... CBI and Central government support veediki
@sudhakarreddysr7417
@sudhakarreddysr7417 15 күн бұрын
Not 3 simhalu kadhura... west fellow 4 unnayi.
@agni2340
@agni2340 19 күн бұрын
😂😂😂
@Ramanagogula1987
@Ramanagogula1987 17 күн бұрын
Ee jagan gaadi gudda pagaladengandi,vaadi govt lo chaala problems face chesamu cbn sir vaadini vadalakandi
@ManjulaRamu-g4i
@ManjulaRamu-g4i 20 күн бұрын
🤫🤭🥱
@venkatramavath6203
@venkatramavath6203 20 күн бұрын
Vidni lopala vesi kummandi first
@rajshekar3676
@rajshekar3676 10 күн бұрын
Same script roja also sajjala drafting Anna reading
@praveenreddy6435
@praveenreddy6435 20 күн бұрын
political party ni attack cheste expression of speechanna dgp kaavala neeku?
@ramurmk1656
@ramurmk1656 19 күн бұрын
Aya jagan meru alla matlada right miku pedhu
@JohnbabuCherukuri
@JohnbabuCherukuri 16 күн бұрын
Yellow police 😢
@bullibujji-3066
@bullibujji-3066 15 күн бұрын
4 simhalu kada
@Anil-xb1wb
@Anil-xb1wb 17 күн бұрын
Evaro rasiste tappa matladaleni nuvvu leader va
@JohnbabuCherukuri
@JohnbabuCherukuri 16 күн бұрын
Fake chennal 😢
@rams7643
@rams7643 20 күн бұрын
అరేయ్ జలగ ఏంట్రా నీ కామెడీ మాటలు 😂
@nirmalanirmala5489
@nirmalanirmala5489 20 күн бұрын
Ne drama lu ani chusu ko
@DINESHRAJU-n5c
@DINESHRAJU-n5c 15 күн бұрын
🤣🤣🤣🤣
@sruthisrinivasarao4864
@sruthisrinivasarao4864 15 күн бұрын
Telugu Kamal hasan
@janakiram6418
@janakiram6418 20 күн бұрын
Saraswathi power land assignef gov land entha nokkesavu ra
@ramkrishnann6321
@ramkrishnann6321 19 күн бұрын
Veedu manisha😂 mohan babu na😂 okarakamga mohan babu ne better 😢
@sruthisrinivasarao4864
@sruthisrinivasarao4864 15 күн бұрын
Kamal Hasan. Neevu pedda actor vi saami
@rameshcreater7669
@rameshcreater7669 20 күн бұрын
Nuvvu chasthea raavu
@AnudeepTorlapati
@AnudeepTorlapati 20 күн бұрын
Oery cbn channels sapta samudrala avatala vunna vadalam TIME......
@madhug-m8i
@madhug-m8i 14 күн бұрын
Nuvvu manchi. Vallanu himshistavu, cgeddavallanu support chedtavu, Inka aapu nee dramalu,
Как Я Брата ОБМАНУЛ (смешное видео, прикол, юмор, поржать)
00:59
УДИВИЛ ВСЕХ СВОИМ УХОДОМ!😳 #shorts
00:49
HARD_MMA
Рет қаралды 3,3 МЛН
Как Я Брата ОБМАНУЛ (смешное видео, прикол, юмор, поржать)
00:59